Search Criteria
Products meeting the search criteria
Pracheenamdhra Nagar..
తెలంగాణలో పూర్వం ఏర్పడ్డ నగరాలూ - రాజధానులూ ఎలా ఉండేవో... తెలియజేసే చిన్న గ్రంథం ఇది. ఏయే రాజులు, ఏయే కాలంలో తెలంగాణలోని తమ తమ రాజధానులను - ఎలా నిర్మించారో వివరించే ప్రయత్నం ఇది. ఈ రాజధానుల పేర్లకున్న ప్రాచీనత - అవి ఎలా రూపొందాయోనన్న అంశాలనూ పాఠకులకు ఉత్కంఠ కలిగించేలా వర్ణితమైన గ్రంథం ఇది. ఏ మతాలు,..
Rs.70.00
Shitabukhanu Anu See..
'సీతడను' యీతడు సామాన్య కుటుంబంమునకు చెందినవాడైనను - తన స్వప్రతిభచేత అభివృద్ధిలోనికి వచ్చి, సీతాపతి, 'షితాబుఖాను' అను బిరుద నామములతో వర్ధిల్లి, ఓరుగంటి సామ్రాజ్యమును పరిపాలించిన పురుషపుంగవుడీ మహారాజు. నేటికిని ఓరుగల్లు కోటయందు 'షితాబుఖాను దర్బారు హాలు' అను మందిరమును, రాజ్యమును జయించిన తరువాత అతడు వే..
Rs.60.00
Aadiraju Veerabhadra..
తెలంగాణలో విద్యావైజ్ఞానిక రంగాల అభివృద్ధికీ, సాంస్కృతిక పునరుజ్జీవనానికీ అలనాడు వైతాళిక గీతాలు ఆలపించి నిద్రాణమైన జాతిని మేలుకొల్పిన కొలదిమంది పుణ్య పురుషుల్లో అగ్రశ్రేణికి చెందినవారు ఆదిరాజు వీరభద్రరావుగారు. వారు పుట్టినది మధిర తాలుకా దెందుకూరు. ఐదవయేటనే తండ్రిగారు మరణించటంతో పెదతండ్ర..
Rs.40.00
Mana Telamganamu
ఈనాడు తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా కన్న కల సాకారమైంది. నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణా అన్ని రంగాలలో కొత్త చైతన్యంతో ఆత్మవిశ్వాసంతో - దీక్షా దక్షతలతో ముందుకు వెళ్ళడం వెనక పలువురి కృషీ - త్యాగం దాగి వుంది. గత చరిత్రనూ, వనరులనూ - వలసలనూ, నాటి స్థితిగతులనూ జనజీవిత సరళులనూ - అణచివేతలనూ, ఆందోళలనూ అంచనా వేసుక..
Rs.70.00