Search Criteria
Products meeting the search criteria
Sundara Kandamu
భారతీయ సాహిత్యంలోనే కాదు, ప్రపంచ సాహిత్యంలోనే ఆదికావ్యం, అద్వితీయమైన కావ్యం రామాయణం. ఇది మానవజీవితానికి ఒరవడి. మానవుడు ఎలా ఆలోచించాలి,? ఎలా మాట్లాడాలి? ఎలా ప్రవర్తించాలి? అని మనకి చూపించడమే రామాయణం ప్రధాన లక్ష్యం. రసరమ్యమైన కావ్యం కనుక ఇవే విషయాలని అందంగా, హృదయాని..
Rs.100.00
Sundarakandamu
శ్రీమద్రామయణే సున్దరకాణ్డే దాంతో లంకను తగులబెట్టి, తోక-మనసు చల్లబరచుకుని, ఆవలి ఒడ్డున చేరాడు. ఆ చేరడంలో, ఫలితం ''విజయ''మని సంకేతమిచ్చాడే కాని, తానే అధినాయకుడిలాగా ప్రవర్తించలేదు. దొరికింది సందు కదా! అని, ఇప్పటి పెద్దల వలె ప్రగల్భాలకు పోలేదు. కార్యసాధకునికి కావలసిన తెలివితేటలు, బుద్ధి, జ్ఞానం, వు..
Rs.250.00
Mahabharata saara sa..
భారతంలాంటి గ్రంథాన్ని యథాతథంగా వివరించడానికి రచయితకు ఎంతో ఋజుస్వభావం, నిబద్ధత, ధైర్యం ఉండాలి. ప్రస్తుత గ్రంథంలో ఈ స్వభావం ప్రస్ఫూటంగా కన్పిస్తుంది. నిష్ఠూరమైన సత్యాలను యథాతథంగా అందించడంవల్ల అసత్యప్రచారాలు, అభిప్రాయాలు, అవగాహనలు తలొగించడం జరిగింది. ఆధునిక విశ్లేషకులకు, భారతంపై పరిశోధన చేయదలచినవారికీ ..
Rs.400.00
Ounnatyam
యద్యదాచరతి శ్రేష్ఠ: తత్తదేవేతరో జన: న యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే దేనినైతే శ్రేష్ఠులైన వారు ఆచరిస్తారో దాన్ని సామాన్యులు అనుసరిస్తారు. శ్రేష్ఠులు నెలకొల్పిన ప్రమాణాలను అంతా పాటిస్తారు. - ఆచరణ ద్వారా అలాంటి శ్రేష్ఠులైన వారి గురించి చెప్పే పుస్తకం ఇది. ఓ చిన్న సద్గుణమే, ఇతరులకి చేసే ..
Rs.100.00
Saprayoga Rudra Nama..
సప్రయోగ రుద్ర నమక చమక భాష్యము మల్లంపల్లి దుర్గామల్లికార్జున ప్రసాద్ శాస్త్రి ..
Rs.240.00
Sri Valmeeki Ramayan..
''శ్రీ వాల్మీకి రామాయణం' వచనంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ గురించి తెలియజేశారు రచయిత. బాలకాండ : వాల్మీకి - నారద సంవాదము : అది పవిత్రమైన జలాలతో ప్రవహించే తమసా నదీతీరం. అక్కడ మహాతపశ్శాలి అయిన వాల్మీకి మహర్షి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని నివశిస్తున్నాడ..
Rs.50.00
Paramardha Kathalu
కురచ - విశాలంఓ రాజు ఓ సారి అడవిలో ప్రయాణిస్తుంటే ఆయనకో ఆశ్రమం కన్పించింది. లోపలికి వెళ్తే ధ్యానంలో ఉన్న ఓ యోగి కనిపించాడు. ఆయన కళ్ళు తెరిచే దాకా రాజు ఓపికగా వేచి ఉన్నాడు. యోగి కళ్ళు తెరిచాక రాజు వంక ప్రసన్నంగా చూస్తూ అడిగాడు. ''ఎందుకు నా కోసం వేచి ఉన్నావు?'' ''నేనీ దేశపు రాజును. మీరేదైనా..
Rs.125.00
Marmagna Vilasam
"జ్ఞానతృష్ణ ఉన్నవారి కోసమే ఈ పుస్తకం. తమ మేధకు అతీతంగా వెళ్లి ఆత్మజ్ఞాని అయిన గురువు యొక్క జ్ఞానం ద్వారా జ్ఞానోదయం పొందాలనుకునే వారికీ ఇది ఒక ఒయాసిస్ వంటిది."--- ది టైమ్స్ ఆఫ్ ఇండియా "సద్గురుని కలిసిన ఆ క్షణం నా జీవితాన్ని నిర్వచించిన క్షణం. అది జీవితం పట్ల, దానిలో ఎదురయ్యే సవాళ్ళ పట్ల నాకున..
Rs.300.00
Sandyavandanam
ధార్మిక చింతనకు ఆలవాలమైన ఈ భారత భూమియందు , అనాదిగా హిందూ ధర్మ పరిరక్షనార్ధం అగ్రవర్ణాలలో ఉతమ జనులైన ద్విజ శ్రేష్ఠులు సంద్యావందనం , గాయత్రీ ఉపాసనం చేయుట అనుచనముగా వచ్చు చుండుట ఎల్ల రెరిగిన విషయమే దేశకాలమాన పరిస్తుల మారుతున్న ఈ తరుణమున , అలనాటి సంద్యా వందనా దికముల ప్రభావ..
Rs.30.00
Manudharma Sastram
భారతీయులు అనాదిగా ప్రామాణికంగా భావిస్తూ వస్తున్నా ధరం శాస్త్ర ములలో మనుస్క్రతి అతి ప్రచ్నమైనది. శ్రీ,పురుషులు ఆచరించవలసి ఉన్న ధర్మలన్నిటిని కాలాలకు అతీతంగా మనుమహర్షి ఈ గ్రంధం లో పలికినందువాలనే ఈ గ్రంధం ఈ నాటకీ ప్రజాదరణకు పాత్రమైనది. కేవలం మనదేశం..
Rs.35.00
Sree Linga Puranam
అష్టాదశ పురాణాలలో పదకొండో పురాణం శ్రీ లింగమహాపురాణం. ''లైంగంతుగుల్ఫకం దక్షమ్' అన్న వాక్యాన్ని బట్టి ఈ పురాణం పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడి కుడి చీలమండగా వర్ణించబడింది. ''తదేకాదశ సహస్రం హరమాహాత్మ్య సూచకం'' అనే మాట ప్రకారం ఈ పురాణంలో మొత్తం పదకొండువేల శ్లోకాలున్నాయి. ఈ పురాణం పూర్వార్థం, ఉత్తరార్..
Rs.60.00
Sree Matsya Puranam
అష్టాదశ పురాణాలలో పదహారోపురాణం శ్రీమత్స్యమహా పురాణం. 'మత్స్యంమేధ: ప్రకీర్త్యతే' ఈ పురాణం శ్రీమహావిష్ణువు మెదడుతో పోల్చబడింది. ఈ పురాణంలో మొత్తం పద్నాలుగువేల శ్లోకాలున్నాయి. (తన్మత్స్యమితిజానీద్యం సహ్సఆణిచతుర్దశ) అధ్యాయాలు 289. శ్రీ మహావిష్ణువు మత్స్యరూపంలో వైవస్వతమనువుకు ఈ పురాణాన్ని ఉపదేశించాడు. మ..
Rs.60.00
Sree Brahmanda Puran..
అష్టాదశ పురాణాలలో చివరిదిగా చెప్పబడింది బ్రహ్మాండ పురాణం. బ్రహ్మ సృష్టికి సంబంధించిన ఎన్నో విశేషాలని ఈ పురాణం వివరిస్తుంది. 'బ్రహ్మాండ మస్తిగీయతే' అన్నమాట ప్రకారం శ్రీమహావిష్ణువు ఎముకలతో ఈ పురాణాన్ని పోల్చబడిందని తెలుస్తోంది. అలాగే 'బ్రహ్మాండం ద్వాదశైవతు'' అన్న వాక్యాన్ని అనుసరించి ఈ పురాణంలో మొత్త..
Rs.60.00
Sree Vishnu Puranam
అష్టాదశ పురాణాలలో మూడోది శ్రీవిష్ణుపురాణం. 'వైష్ణవం దక్షిణతో బాహు:' అన్న వచనం ప్రకారం శ్రీమహావిష్ణువు బాహువుగా ఈ పురాణం చెప్పబడింది. 'త్రయోవింశతి సాహస్రం త్వ్రమాణం' అన్న మాట ప్రకారం ఈ పురాణంలో మొత్తం 23 వేల శ్లోకాలున్నాయి. ఆరు అంశాలుగా విభాగించబడిన ఈ పురాణంలో మొత్తం 126 అధ్యాయా..
Rs.60.00
Sree Agni Puranam
అష్టాదశ పురాణాలలో ఎనిమిదోది శ్రీ అగ్ని మహాపురాణం. వామోహ్యాగ్నేయముచ్యతే అన్నమాట ప్రకారం శ్రీమహవిష్ణువుకి ఎడమపాదంగా ఈ పురాణం వర్ణించబడుతుంది. ఈ పురాణంలో మొత్తం 383 అధ్యాయాలు ప్రస్తుతం లభిస్తున్న ప్రతిలో 12000 శ్లోకాలు ఉన్నాయి. ''వశిష్ఠా యాగ్నినా ప్రోక్తమాగ్నేయం తత్ప్ర చక్షతే'' అన్న వాక్యాన్ననుసరించి ..
Rs.60.00
Sri Mahabharatham (M..
సముద్రము-మేరు పర్వతము రత్నములకు నిధులు. మహాభారతం ఆరెండింటివంటి రత్ననిధి. రత్నాలు అన్వేషిస్తే కాని లభించవు. పైపైన చూస్తే కనిపించవు. మహాభారతాన్ని అర్థం చేసుకోవడానికి జన్మలు కావాలి. ఒక జన్మలో సాధ్యపడదు. నాశక్తివంచన లేకుండా మహాభారతం అధ్యయనం చేశాను. ఆయాసందర్భాలలో ''ఆలోచనామృతము'' పేర నాక..
Rs.900.00
Adhyatmika Chinna Ka..
రామాపురం' అనే ఊళ్ళో రైలు దిగండి. 'నమ్మకం అనే రిక్షాని మాట్లాడుకోండి. భక్తి అనే పేటలోకి తీసుకెళ్ళమనండి. పాపం అనే డెడ్ ఎండ్ వీధి వస్తుంది. పుణ్యం అనే దాని ఎదురు సందులోకి ముందుకి సాగండి. ప్రార్ధన అనే వంతెనని దాటండి. కర్మ అనే సర్కిల్ వస్తుంది. దుష్కర్మ అనే రెడ్‌లైట్ అక్కడ వెలుగుతూండవచ్చు. సుకర్మ అనే..
Rs.70.00
Sarvadevi devata Ved..
ఈ పుస్తకంలో పురుష సూక్తం, శ్రీ సూక్తం, దుర్గ సూక్తం, నారాయణ సూక్తం, భు సూక్తం, నిళా సూక్తం, మాన్యు సూక్తం, గానపతి సూక్తం, సరస్వతి సూక్తం, హనుమాన్ సూక్తం, శ్రీ మహాసరస్వతి సూక్తం, శ్రీ మహాలక్ష్మి సూక్తం, శ్రీ మహాకాళి సూక్తం, శ్రీ దేవి సూక్తం, రాత్రి సూక..
Rs.40.00
Sarvadevi Devata Ast..
ఈ పుస్తకంలో గాననయకస్తకం, శ్రీ గనేస మంగలస్టకం, సుబ్రహ్మన్యస్టకం, శ్రీ ధర్మ శాస్త అష్టకం, బిల్వాష్టకం, శ్రీ చిదనందస్తకం, దేవరజస్టకం, లింగాష్టకం, శివాష్టకం,చంద్ర సేఖరస్టకం, విస్వనధస్తకం, శ్రీ శివ మంగలస్టకం, శ్రీ సైలేస చరన సరనస్టకం, శ్రీ శివ సంకరస్తకం, శ్..
Rs.60.00
Pandugalu - Pramukhy..
నేటి యువత క్లబ్బులు, పబ్బులు, డిస్కోటెక్‌ల మోజులో పడి మన సంస్కృతి, సాంప్రదాయాల ప్రతిరూపాలైన పండుగలు వాటి ప్రాముఖ్యత మరుగున పడిపోతున్న ఈ తరుణంలో పండుగల గురించి వివరిస్తూ, తనదైన శైలిలో పండుగ వాతావరణాన్నీ, సంభ్రమాల్ని, సంతోషాలనీ, వ్యక్తుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య సజీవంగా చిత్రీకరించ..
Rs.100.00