Search Criteria
Products meeting the search criteria
Chandogyopanishat
ఛందస్సులను గానము జేయువారు ఛందోగులని వ్యవహరింప బడుదురు. కాని, సామవేదమును గానము జేయు వారింయందు ఛందోగ శబ్దము రూఢిగా నున్నది. ఛందన్ పూర్వక శబ్దార్థక గై ధాతువువలన ఛందోగశబ్దము సిద్ధమగును. గై ధాతువువలన కేవలము గానమాత్రమని తాత్పర్యముగాదు. వేదము పఠించుట పఠింపించుట వేదతత్త్వము దెలిసికొనుటయు దెలియజేయుటయు మొదల..
Rs.125.00
Adwaitam
అద్వైతాన్ని ఆదిశంకరులు పున:ప్రతిష్ఠించారని అందరికీ తెలుసు. అద్వైతం అంటే ఏమిటి? సంస్కృతంలో ద్వియనగా రెండు. ఆంగ్లంలో టూ అనే పదం కూడ ద్వి నుండి వచ్చిందే. రెండుండేది ద్వైతం రెండులేనిది అద్వైతం. రెండు లేనిదానిలో రెండున్నవి ఏమిటి? జీవులు, బ్రహ్మమని భావిస్తాం కదా! ఇట్టి ద్వంద్వ భావం పనికిరాదు. ఉన్నది బ్రహ..
Rs.125.00
Shiridi Sai Leela La..
బాబా చూపిన భక్తి మార్గం చాలా సరళమైనది. కఠినమైన నియమములను పాటించనవసరం లేదు. బాహ్య శుచి, ఆడంబరాలతో కూడిన పూజ పద్థతులతో పనిలేదు. కేవలం ఆయనపట్ల శ్రద్ధ, ఓరిమి వుంటే చాలు ఆయన దర్శనం సులభంగా లభిస్తుంది. కోరిన ఫలితం కరతలామలకమే. ''మోక్షం తప్ప నువ్వు నన్ను అడగకూడదు, నేను యింకేమి ఇ్వకూడదు'' అనే దేవుడిని ఎవడు ..
Rs.250.00
Omkara Nadam
మనీ నుంచి మోక్షం వరకూ ఏది కోరుకుంటే అది మీదే.... ప్రత్యేకంగా ఏ మంత్రాలూ నేర్వకపోయినా, ఏ గురువునుంచీ ఉపదేశం పొందకపోయినా రుద్రాక్షను ధరించేవారు శివ పంచాక్షరీ మంత్రం 'ఓం నమ: శ్శివాయ' అనుకుంటే చాలు! పరమశివుడు పిలిస్తే పలుకుతాడు. కొలిస్తే గుండెలో కొలువైపోతాడు. తలచిన వారందరూ తనవారే అనుకుంటాడు బోళా శంకరుడ..
Rs.150.00
Sthrila Vrathalu Nom..
పూర్వం భూలోకవాసులైన మానవులు ,మహిళా సౌభాగ్య సంపత్తులకోసం ,వారి వారి వంశాభివృద్ది కోసం 'శులభ తరుణోపాయం తెలపమని జగన్మాత పార్వతీదేవి తన పాటి దేవుడైన పరమేస్వరుదుని ప్రార్ధించగా, , భక్త శులభుడైన శంకరుడు అన్ని వర్గాలవారూ ఆచరించి తరించడానికి అనువైన స్రీ..
Rs.120.00
Ushasri Ramayanam
తెలుగు పాఠకులలో ఉషశ్రీగారి పేరు తెలియనివారు ఉండరు. వారు ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు భారత, రామాయణ, భాగవతాలను ప్రతి వారం సీరియల్‌గా చెపుతూ, అశేష తెలుగు శ్రోతలను ఉర్రూతలూగించారు. ఈ కావ్యాలని పాఠక లోకానికి అందించాలనే సంకల్పం ఆ సమయంలోనే మాకు కలిగింది. పురాణాలను పుక్కిట పట్టిన సాహితీ ద్రష్ట ఉషశ్రీ గా..
Rs.175.00
Ushasri Bharatam
తెలుగు పాఠకులలో ఉషశ్రీగారి పేరు తెలియనివారు ఉండరు. వారు ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు భారత, రామాయణ, భాగవతాలను ప్రతి వారం సీరియల్‌గా చెపుతూ, అశేష తెలుగు శ్రోతలను ఉర్రూతలూగించారు. ఈ కావ్యాలని పాఠక లోకానికి అందించాలనే సంకల్పం ఆ సమయంలోనే మాకు కలిగింది. పురాణాలను పుక్కిట పట్టిన సాహితీ ద్రష్ట ఉషశ్రీ గా..
Rs.175.00
Ushasri Bhagavadgeet..
తెలుగు పాఠకులలో ఉషశ్రీగారి పేరు తెలియనివారు ఉండరు. వారు ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు భారత, రామాయణ, భాగవతాలను ప్రతి వారం సీరియల్‌గా చెపుతూ, అశేష తెలుగు శ్రోతలను ఉర్రూతలూగించారు. ఈ కావ్యాలని పాఠక లోకానికి అందించాలనే సంకల్పం ఆ సమయంలోనే మాకు కలిగింది. పురాణాలను పుక్కిట పట్ట..
Rs.80.00
Sri Siva Maha Purana..
”శివ”, ”శంకర”, ”శంభుః” ఈ నామములన్నీ ”సుఖము” అను శబ్దమునే నిర్వచిస్తాయి. ”జ్ఞాన దాతా మహేశ్వరః” – శివుడు జ్ఞానకారకుడు. సమస్త కళలు ఆయన నుండే ఆవిర్భవించినవి. ఆయనే సకల విద్యలకూ ఆలవాలము. సమస్త వికారములకూ, అరిషడ్వర్గములకూ అతీతుడై, నిత్యము ప్రశాంతముగా ఉండే మూర్తి శంకరుడు. అందు..
Rs.500.00
Sadguru Nithyananda ..
కేరళలో పెట్టి, హిమాలయాల్లో ఆధ్యాత్మిక సాధన చేసి, కర్నాటకలో కొంతకాలం అనేక ప్రదేశాలలో ఉండి, చివరికి మహారాష్ట్రలోని ముంబయికి నూరు కిలోమీటర్ల సమీపంలో ఉన్న గణేష్‌పురిలో స్థిరపడ్డ జీవన్ముక్త అవధూత 'సద్గురు నిత్యానంద బాబా జీవిత చరిత్ర' ఇది. ఎందరికో ఎన్నో చమత్కారాలని బాబా చూపించారు..
Rs.110.00
Sree Scaanda Puranam
అష్టాదశ పురాణాలలో పదమూడోది స్కాంద పురాణం. 'స్కాందపురాణం రోమాని' అన్న మాట ప్రకారం ఈ పురాణం, పురాణ పరుషుడైన శ్రీమన్నారాయణుడి రోమాలతో పోల్చబడిందని తెలుస్తోంది. ''ఏకాశీతి సహస్రంతు స్కాందం సర్వాఘకృంతనమ్' అనగా సకల పాపాలనూ పోగొట్టే ఈ పురాణంలో మొత్తం 81 వేల శ్లోకాలున్నాయి. ''యత్రస్కంద: స్వయంశ్రోతా వక్తాసా..
Rs.60.00
Devuni Deepalu--Naiv..
"చీకట్లను తరిమి కొట్టేందుకు వేరే మార్గం లేదు... ఒక దీపాన్ని వెలిగించడం తప్ప . ఆ దీపమే కొందరికి భగవంతుడు," అని చెప్పారు ఈ యుగంలో యోగిపుం గువుడైన శ్రీ రామకృష్ణ పరమహంస. ఆలాగే భగవంతునికి చేసే 16 ఉపవాసాలలో లేదా సేవలలో దీపం మాత్రమేగాక నైవేద్యం కూడా ఒకటి. ప్రధానంగా భక్..
Rs.30.00
Zen And Soophi Katha..
ఈ పుస్తకంలో ఒక్కో ఆధ్యాత్మిక కథ చదవడానికి ఓ నిమిషం చాలు. మల్లాది వెంటక కృష్ణమూర్తి అనువదించిన వీటిని బోధించింది ఒక్కరు కాదు. టావోయిస్ట్ మహాత్ముడు, యూదు రేబై, క్రిస్టియన్ సెయింట్, బౌద్ధ సన్న్యాసి, సూఫీ మిస్టిక్, హిందూ గురువు, జెన్ రోషీ, ఇంకా లావో జు. సోక్రటీస్. బుద్ధుడు, జొరాస్ట్రియన్, మహ్మద్..
Rs.145.00
Gamyam Okkate Maarga..
ఎన్ని దీపాలు ఉన్నా వెలుగు ఒకటే. ఎన్ని మతాలు ఉన్నా పరమాత్మ ఒక్కడే. ఏ వెలుగు ఏ దీపలోంచి వస్తోందో ఎలా చెప్పలేమో, అలా ఏ మతం గొప్పదో, ఏది అల్పమైనదో చెప్పలేం. కారణం అన్ని మతాలు పరమాత్మ నించే వచ్చినవి కాబట్టి అవన్నీ ఆయన్ని చేరే మార్గం చూపేవే. ఈ పుస్తకంలోని మొదటి భాగంలో వివిధ మతాలకి చెందిన సమాచారం. రెండో భ..
Rs.200.00
Sree Garuda Puranam
అష్టాదశ పురాణాలలో పదిహేడో పురాణం గరుడ పురాణం. 'మజ్జాతు గారుడం ప్రోక్తం' అన్న మాట ప్రకారం ఈ పురాణం, పురాణ పురుషుడైన శ్రీమహావిష్ణువు శరీరంలోని క్రొవ్వుగా వర్ణించబడింది. నారద పురాణం ప్రకారం ఈ పురాణంలో మొత్తం 19 వేల శ్లోకాలున్నాయి. గరుడ కల్పంలో శ్రీమహావిష్ణువు గరుత్మంతుడి బోధించిన పురాణమే ఈ గరుడ పురాణం..
Rs.60.00
Talapatra Nidhi
మహనీయులూ, మహానుభావులూఅయిన అనేక మంది తాపసులు మానవజీవన విధానానికీ తోడ్పడే అనేక విషయాలను తాళపత్రాల్లో రాసి, తమ శిష్యులతో దేశసంచారము చేయించి, గానరాగ యుక్తంగా ప్రజల్లోకి తీసుకెళ్ళేలా చేశారు. అలా ఎన్నో అమూల్యమైన విషయాలు ప్రజల జీవననాడిలో కలిసిపోయాయి. ఆచారాల్లోనూ, వ్యవహారాల్లోనూ, రోజు వారి జీవన విధానాల్ల..
Rs.255.00
Sri Astalakshmee Sid..
ఈ గ్రంథంలో శ్రీ మహాలక్ష్మీ పూజా విధానం, మందారమాల, పద్మ పురాణము, సౌందర్యలహరి, సకల లక్ష్మీ స్తోత్రాలు, గోమాతా మహత్యము, శ్రీ సరస్వతి నిధి, గంగా మహత్యము, శ్రీ లక్ష్మీదేవి లాంటి స్త్రీ లక్షణాలు, శ్రీ అష్టలక్ష్మీ అనుగ్రహ పలుకులు, భారతదేశ పుణ్య క్షేత్ర మహత్యాలు, సంపదలు తెచ్చి పెట్టే శ్రీమహాలక్ష్మీ గాథ, శ్..
Rs.261.00
Sri Ramayana Mahaane..
ప్రసిద్ధ రచయిత రాజకీయ నాయకుడు వీరప్ప మొయిలి రచించిన మహాకావ్యం శ్రీరామాయణ మహాన్వేషణము. రామాయణ మూలకథను విలువలను గ్రహిస్తూనే తన ఆధునిక ఆలోచనాదృక్పథంతో విశ్లేషణాత్మకంగా మొయిలి ఈ కావ్యాన్ని రచించారు...
Rs.750.00
Vyavaharikandhra Val..
రామాయణం పాలసముద్రం. వాల్మీకి బుద్ధి మందర పర్వతమై చిలికింది. సీత లక్ష్మీ, సుగ్రీవుడు, అంగదుడూ మొదలైన వాళ్ళు కల్పవృక్షాలు. లక్ష్మణుడు చంద్రుడు. హనుమంతుడు చింతామణి, విభీషణుడు అమృతం. రావణుడు హాలాహాలం. ఈ రామాయణ క్షీరసముద్రం సుఖమూ శ్రేయస్సు కలిగించుగాక! అన్నారు శంకరాచార్యులు. రామాయణ ఆదికావ్యం, మహాక..
Rs.630.00
Sundarakanda Paaraya..
మీ సమస్యలకు పరిష్కారాలు రాహు, కేతు, కుజ, చంద్ర, బుధ, గురు, శుక్ర, శని, సూర్యగ్రహ దోషి నివారణ 'సుందరకాండపారాయణం'. మీ సమస్యలకి, కార్యసిద్ధికీ, రాహు, కుజ, కేతు, చంద్ర, బుధ, గురు, శని, శుక్ర, సూర్యగ్రహ దోష నివారణకు శ్రీ మద్రామయణ సుందరకాండ పారాయణము పఠించాలి...
Rs.116.00