Search Criteria
Products meeting the search criteria
Sahityabhyudayam
'సమకాలిన సాంఘిక, రాజకీయ, ఆర్ధిక వాస్తవ పరిస్ధితులను ప్రతిబింబించని ఏ సాహిత్యమూ అభ్యుదయ సాహిత్యం కాదు. అభివృద్ధి, అభ్యుదయం అనేవి వాస్తవిక విషయాలు. ఒక దశ నుండి మరొక దశకు, ఒక స్ధాయి నుంచి మరోస్ధాయికి మారుతున్న, పెరుగుతున్న సామాజికోన్నతికి మాత్రమే అభ్యుదయ శబ్దం అనువర్తిస్తుంది''. ..
Rs.80.00
Telugunata Abhyudaya..
కొండను చూడ్డానికో అద్దం ఇది అభ్యుదయ రచయితల సంఘం సంక్షిప్త చరిత్ర. సాంస్కృతిక, సాహితీ పరిరక్షణ పోరాటాగ్నిలోంచీ శ్రామికజన సాహితీ సాంస్కృతిక పరిరక్షణోద్యమాల సమర జ్వాలల్లోంచి ఉద్భవించిన కమలం అభ్యుదయ రచయితల సంఘం. అంతర్జాతీయ సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లోంచి 1935లో ఆరంభమైన ఈ ఉద్యమం 1936లో వలసవాద దోపిడీ, ద..
Rs.10.00
Abhyudayam
ఆంధ్ర అభ్యుదయ కవిత్వోద్యమానికి మొదటి నుండి కేంద్ర స్థానంగా ఉన్నది కృష్ణా జిల్లా. 1946లో పెదపూడిలో అభ్యుదయ రచయితల సంఘం తరఫున రచయితలకు శిక్షణా తరగతులు నిర్వహింపబడిన తరువాత ఆ ఉద్యమ కేంద్రం విజయవాడ అయింది.కృష్ణా జిల్లా అభ్యుదయ రచయితలందరిని గురించి పేర్కొనబోతే అది అభ్యుదయ కవిత్వోద్యమ చరిత్ర కాబోదు. మహామహ..
Rs.50.00