Search Criteria
Products meeting the search criteria
Kaala Bilaalu Pilla ..
ఇది వ్యాసాల సంకలనం. ఇందులో పదమూడు వ్యాసాలూ ఒక ఇంటర్వ్యూ ఉన్నాయి. సుప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అమూల్య రచనలివి. సైన్స్ వ్యాసాలంటే నీరసంగా ముసురుగా ఉంటాయి అనుకుంటున్నారేమో ! హాకింగ్ చెప్పిన తీరు అమోఘం. అందులో ఒక సొగసుంది. హాస్యం ఉంది. కనీకనిపించకుండా వ్యంగ్యం ఉంది. అన్నిటిని మించి అన్వేషణ ఉ..
Rs.100.00
Telegraph Katha
18వ శతాబ్దంలో కండబలాన్ని తోసిరాజని, ఆవిరిబలం మీద నడిచే యంత్రాన్ని నిర్మించి, ఊహకందని అపార శక్తి సంపదకు మానవుడు అధికారి కావడం ఎంతటి మహత్తరమైన విషయమో - వార్త మోసుకుపోవడానికి గుర్రాన్ని, పావురాన్ని మించిన వేగం ఎరుగని మానవుడు 19వ శతాబ్దంలో ఉన్నట్లుండి సెకనుకి 186,000 మైళ్ళ (3 లక్షల కిలోమీటర్ల) వేగంతో వ..
Rs.120.00
Telephone Katha
రహస్యంగా శవానికి ఆపరేషను చేసి, చెవిలోపలి భాగాలు ఎలా ఉంటాయో పరిశీలించి, చెవిటి-మూగ వారికి మాటలు నేర్పే యంత్రం తయారు చెయ్యాలని మొదలుపెట్టి, అయ్యవారిని చేయబోయి సోలచేసినట్లు -కాదు కాదు సోల చేయబోయి అయ్యవారిని చేసినట్లు - అలగ్జాండర్ గ్రాహంబెల్ టెలిఫోను తయారుచేసిన వైనాన్ని ఈ గ్రంథంలో పూసగుచ్చినట్లు వర్ణ..
Rs.80.00
Kaalam Katha
కాలానికి ఆరంభం ఉందా? మరి అంతమో! కాలం వెనుకకి ఎందుకు నడవదు? మనకు గతమే జ్ఞాపకముంటుంది. భవిష్యత్తు ఎందుకు ముందుగా తెలియదు? పసిపిల్లాడి కుతూహలాన్ని మహామేధావి అన్వేషణనీ కలగలిపితే స్టీఫెన్ హాకింగ్ అవుతాడు. కాలం కథ (A Brief History of Time) లో మనల్ని విశ్వవిహారానికి తీసుకెళతాడు హాకింగ్. ప్రయాణానికి మీరు సి..
Rs.120.00
Calendar Katha
కేలండర్‌ను గురించి ఈ గ్రంథం సంక్షిప్తంగా వివరిస్తుంది. కేలండర్ అవసరం, దాని నిర్మాణ పద్ధతి, అందులోని లోపాలు, వాటి దిద్దుబాట్లు, ఇంకా జరగవలసిన మార్పులు వగైరా పంచాంగపు (కేలండర్) బాల్య, యౌవనాది వివిధావస్థలందు దిజ్మాత్రంగా వివరిస్తుంది. మానవ జాతి నిర్మించుకున్న వైజ్ఞానిక సోపానపథంలోని తొలిమెట్లలో కేలండ..
Rs.130.00