Search Criteria
Products meeting the search criteria
Days Of 1970's
నీలమ్మ నాతో ఏడో క్లాస్ చదువుతోంది. చాలా మంచి అమ్మాయి. నేనంటే చాలా ఇష్టం. నా పక్కనే కూర్చునేది నాలుగో క్లాసు వరకు. అన్ని కాకి ఎంగిలి చేసి పెట్టేది జీడితో సహా. ఇప్పుడు ఏడో క్లాస్‌లో ఆడపిల్లల్ని వేరే వరుసలో కూర్చో పెడతారు... అయినా కూడా స్కూలు వదిలేసాక ఇంటికి కలిసే వెళ్లే వాళ్ళం అంకం నాని సోడా కొట్టుద..
Rs.100.00
Alokana - 1
''అనేక వందల సంవత్సరాలుగా చీకట్లు నిండిన పాడుబడ్డ కొంపలోకి, వెలిగించిన కొవ్వొత్తితో నువ్వు ప్రవేశిస్తే - తానంతకాలం అక్కడ ఉంది కాబట్టి నీ కొవ్వొత్తి వెలుతురు తనమీద ఏ ప్రభావం చూపలేదని ఆ గాఢాంధకారం అనగలిగి ఉన్నదా?''''ఆచార్యుడు నిజానికి మృత్యువుతో సమానం. శిష్యుని మనస్సును అంతం చేయగలిగి ఉండాలి. &nbs..
Rs.50.00
Chalam Natakalu - 1 ..
ఇందులో చిత్రాంగి హరిశ్చంద్ర సావిత్రి జయదేవ శశాంక పురూరవ అనే 6 294నాటకాలు ఉన్నాయి.పేజీలు : 294..
Rs.320.00
Chalam Kathalu - 3 (..
నా కథల నిండా కాముకత్వం పులుముకుని ఉంటుంది. కాని వాటికెంత విశాలత్వం పట్టిందో చూడండి. కాకపోతే అవి వుత్త ప్రబంధ కథలయ్యేవి. మానవ తత్వాన్నే నిరూపిస్తే నేను, ఏ నాలుగు కథలో రాయగలను. కాని కథని పైకెత్తి ఆకాశంలో ప్రవేశపెట్టామా, ఒక్క స్వర్గాన్నే అనంతంగా అనేక విధాల ఆలపించగలం. చలం క..
Rs.320.00
Chalam Kathalu - 1 (..
కథకి గొప్పతనం పట్టాలంటే, కథ చిత్రించే జీవితం భూమి నుండి పైకి లేవాలి. అన్ని గొప్ప కథలూ, గ్రంథాలూ అంతే, ఇలియడ్ చూడండి. ఓ పిల్ల కోసం గుంటూరు జిల్లా అంత లేని రెండు దేశాలు కొట్టుకున్నాయి. కాని కవి చేతుల్లో అవి దేవాసుర యుద్ధాల్ని మించాయి. నా కథల నిండా కాముకత్వం పులుముకుని ఉంటుంది. కాని వాటికెంత విశాలత్వ..
Rs.270.00
Chalam Sasirekha (Vo..
‘‘స్వేచ్ఛని ప్రేమించే మనిషికి ఎన్ని బంధనాలు! గట్లులేంఇ స్వేచ్ఛలేదు. శృతిలేంది సంగీతంలేదు. దేనికి స్వేచ్ఛ ` దేనికీకాని స్వేచ్ఛ మహాభారం. ఇచ్ఛకీ స్వేచ్ఛకీ చాలా దూరం. పోతున్నాను, పోతున్నాను. రోడ్ల మీది వెన్నెలని తొక్కుకుంటో, సైడుకాలవల నీడల్ని చూసుకుంటో వెన్నెలని చీల్చుకుంటో, నీడని తప్పించుకుంటో. దిగులు..
Rs.270.00
Kanyasulkam Palukuba..
ఈ పదకోశాన్ని రెండు భాగాలుగా తలపెట్టాను. మొదటి భాగం 'కన్యాశుల్కం పలుకుబడి'. ఆ నాటకానికి సంబంధించిన స్ధానిక, కాలిక, భాషా విశేషాలను ఇందులో సమకూర్చేందుకు ప్రయత్నించాను. గురజాడ కవితలూ, కథలూ, వ్యాసాల్లోని భావార్థ విశేషాలను రెండో భాగంలో సమకూరుస్తున్నాను. ఈ ప్రయత్నంలో నాకు అనేక గ్రంథాలు గొప్పగా ఉపయోగపడ్డాయ..
Rs.200.00
Ajeyudu Kuruvamsa Pr..
మహాభారతం భారతదేశంలో ఒక గొప్ప ఇతిహాసంగా చాలాకాలంగా నిలిచి ఉంది. కురుక్షేత్రంలో విజేతల దృష్టికోణంనుంచి చెప్పబడిన 'జయ' పాండవుల కథ అయితే, 'అజేయుడు' అపరాజితులైన కౌరవుల గాథ. వారిలో ఒక్కరు కూడా మిగలకుండా అందరూ చంపబడతారు. భరతఖండంలోని అత్యంత శక్తిమంతమైన సామ్రాజ్యం నడిబొడ్డులో విప్లవం రాజుకుంటూ ఉంది. కురువంశ..
Rs.350.00
101 Patasala Telugu ..
ఈ పుస్తకంలో గ్రంధాలయాలు, అనియత విద్య, వయోజన విద్య - నిరక్షరాస్యత నిర్మూలన, అందరికీ విద్య, విద్యార్దులు క్రమశిక్షణ, ఆధునిక విద్యా విధానం, విద్యార్దులు - రాజకీయాలు, కంప్యూటర్, ఎన్నికలు, కాలుష్యం - నివారణ, పొదుపు, పంచవర్ష ప్రణాళికలు, భారతదేశ అభివ్రుది - పరిశ్రమల పాత్ర, భా..
Rs.60.00
Golakonda Pathrika K..
వివిధ రచయితల కథా సంకలనం 1926 ` 1935 సామాజిక చైతన్య రూపాలలో ఒకటైన సాహిత్యాన్ని ` అందులోనూ తెలంగాణలో నివురుగప్పినట్టున్న సాహిత్యాగ్నులను ప్రజల్వింపచ..
Rs.190.00
Dabbulevarikee Voori..
అది ఖరీదైన ఒక ఫైవ్‌స్టార్ హోటల్ రెస్టారెంట్. సువిశాలమైన ప్రాంగణంలో వుంది.  ..
Rs.100.00
Kaalikalayam - 1
కాళికాలయం-1 (సస్పెన్స్, మిస్టరీ సీరియల్) (మొదటి భాగం) పెద్ద పెద్ద కంఠాలతో మందిమాగధులు బిరుదావళులు చదువుతుండగా, మంత్రి సామంత దండనాయకులందరూ చేతులెత్త..
Rs.100.00
13-14-15
హృదయం గది నిండా బాధ బురద పేరుకు పోకుండా నిరంతరం ప్రక్షాళన చేయడానికి కన్నీటిని ఇచ్చాడు భగవంతుడు. ఈ పెళ్ళి అనే వ్యవస్థలో ఏదో లోపం వుంది కాబట్టే చాలా మంది స్త్రీలు రాజీపడటాన్నీ, చాలా మంది పురుషులు ఎస్కేపిజాన్నీ తమ జీవితంగా మార్చుకుని బ్రతుకుతున్నారు. దేహావసరాలు తీర్చుకోవటమే జీవితం అనే అభిప్రాయానికి మని..
Rs.90.00
16 Yuva Rachayitala ..
ఈ కథలన్నీ కాలాల మీదగా వీచిన హాయితనపు గాలులు కాదు. వీటిలో ఈదురు గాలులున్నాయి. ఇప్పటికీ ఎదల్ని కోస్తోన్న అంతుపట్టని సమాజపు సజీవావవశేషాల ఛాయలున్నాయి. ముళ్ళకంపల మీదగా నడిచొచ్చిన పాదాలు భద్రంగా దాచుక8ఉన్న గాయాల తాలూకా ముద్రలున్నాయి. పసివయసులో ఒక్కోరూపాయినీ ముంతలో వేసుకున్నట్టే... ఆనందాలనీ, ఆశ్చర్యాలనీ, ..
Rs.165.00
1948: Hyderabad Pata..
హైదరాబాద్ విమోచన, విముక్తి, విలీనం, విద్రోహం, పోలీసు చర్య, ఆపరేషన్ పోలో ... 1948లో భారత సైన్యం హైదరాబాద్ సంస్థానంపైకిదండెత్తినప్పటిఘటనలను వివరించేందుకు ఇలా ఎన్నో పేర్లు వినపడతుంటాయి. నాడు చోటు చేసుకున్న చారిత్రక ఘటనల పరంపర ఒకటేగానీ వాటిని దర్శించే దృష్టి కోణాల్లోనే మరే సందర్భంలోనూ లేనంతటి తీవ్ర..
Rs.100.00
Kavitha - 2015
థిలాన్ ధామస్ చెప్పినట్టు కవిత్వం మనలని ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, సూదిలా గుచ్చుతుంది. మనల్ని నిశ్శబ్దంలా మారుస్తుంది. మనలని శబ్దమై కదిలిస్తుంది. ఏ పని చెయ్యాలో, చెయ్య కూడదో తెలియజేస్తుంది. ఈ అపరిచిత ప్రపంచంలో మన ఒంటరితనాన్ని గుర్తు చేస్తుంది. అదే సమయంలో మన పరిచయస్థులని పరిచయం చేస్తుంది. మనలని సమ..
Rs.150.00
Bharata Communist Ch..
అంతిమంగా భారతదేశంలో కార్మిక వర్గ విప్లవం వస్తుందన్న దానిలో మాకెలాంటి సందేహం లేదు. భారతదేశ లాంటి ఒక వలస దేశంలో విప్లవం అనేది కార్మిక వర్గ విప్లవం కన్నా ముందు బూర్జువా ప్రజాతంత్ర విప్లవ రూపంలో ఉంటుందని మేము విశ్వసిస్తున్నాం. మేము పనిచేస్తున్నది ఇలాంటి విప్లవం కోసమో. మేం దేశం ముందుం..
Rs.130.00
Ayodhya 6 December 1..
ఆధునిక భారత చరిత్రలో అయోధ్య అంశానికి మతపరంగా, రాజకీయంగా ఉన్న మూలాలు లోతయినవి. పీవీలోని రాజకీయవేత్త, చరిత్రకారుడు, తార్కికుడు కలసి రాసిన పుస్తకమిది. పీవీ ఇంగ్లీషు మాతృకకు రావెల సాంబశివరావు అనువాదం చక్కగా ఉంది. - ఆంధ్రజ్యోతి భారతదేశ చరిత్రలో అత్యంత సున్నిత సమస్యగా మారిన అయో..
Rs.175.00
Stock Market Technic..
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి రెండు విశ్లేషణ పద్దతులు ద్వార పెట్టుబడి పెడతారు. మొదటిడి ఫండమెంటల్ అనాలసిస్, రెండవది టెక్నికల్ అనాలసిస్. మార్కెట్ అనలిస్టుగా న ప్రత్యేక్ష అనుభవంలో నేను తెలుసుకున్నది ఏమనగా స్టాక్ మార్కెట్లో ప్రవేసిస్తున్నవరిలో చాల మంది కనీస అవగాహ..
Rs.100.00
Kottha Katha 2018
''కొత్త కథ 2018'' 24 కథల కథా సంకలనం. ''కొత్త కథ 2018''లో అన్ని రకాల కథలూ ఉన్నాయి. కొన్ని కథలు నవ్విస్తాయి. కొన్ని ఏడిపిస్తాయి. మరి కొన్ని ఆలోచింపజేస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా - ఎప్పుడూ చెప్పుకునే రాజుగారు పట్టుకున్న ఏడు చేపల కథ కాకుండా, మనం ఎప్పుడూ చెప్పుకోని ఏటికి ఎదురీది దొరక్కుండా పోయిన చేప కథ..
Rs.149.00