Search Criteria
Products meeting the search criteria
Facebook Cartoons
ఇంట్లో, వంటింట్లో, బస్టాండ్‌లో, రైల్వేస్టేషన్లో, మాల్స్‌లో, పెళ్ళిళ్ళలో ఎక్కడ చూసినా చాటంత సెల్ పట్టుకుని దాంట్లో స్క్రోల్ చేస్తూ నవ్వుతూ, టెన్షన్, టెన్షన్ పడుతూ, బాధపడుతూ, చిరాకుపడుతూ, జట్టుపీక్కుంటూ ఉన్నారంటే అది ఫేస్‌బుక్ చూస్తున్నారన్నమాట. ఫేస్‌బుక్‌లో ఏదో ఒక ఫోటోనో, కవితనో, కాకరకాయో పెట్ట..
Rs.120.00 Rs.96.00
Budugu
బుడుగు ! చిచ్చులపిడుగు ఈ బొమ్మ నేను. నా పేరు బుడుగు. ఇంకో పేరు పిడుగు. మా బామ్మ హారి పిడుగా అంటుంది. అందుకు, ఇంకో అస్సలు పేరుంది. ఇప్పుడు చెప్పడానికి టైములేదు. అది చాలా పొడుగు. కావాలిస్తే మా నాన్నని అడుగు. అదిగో మా నాన్న. మా నాన్నకి నేను కొడుకు. మా నాన్న నాకు గొడుగు. ఇలా అని కొత్త ప్రైవేటు మేష్టర..
Rs.100.00
Chilipi Navvula Khaj..
హాస్య ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు గత పదిహేను సంవత్సరాలుగా నన్ను హాస్య రచయితగా, కార్టూనిస్ట్ గా ఆదరించి, అభినందించిన ఆంద్ర పాట్టకలోకానికి నా ప్రత్యెక క్రుతజ్ఞ్నతలు . ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఈ పుస్తకం నా హస్యరచనలకు భిన్నంగా చేసిన ఓ ..
Rs.70.00
Bachi Cartoonlu
సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవాడు. స్నేహాన్ని కోరుకునేవాడు. ఎదుటి వ్యక్తి బాధపడకుండా జోక్ చేసి, అతన్ని నవ్వించి, నవ్వగలిగేవాడు. బాధలో, భయంలో కూడా చిటికెడు హాస్యాన్నీ, పిడికెడు లాస్యాన్నీ సృష్టించగలిగే బాచి బొమ్మల కొలువు ఈ పుస్తకం. - జగన్నాథశర్మపేజీలు :160..
Rs.150.00
Saradaga Kasepu
సరదాగా కాసేపు - పి.జి. ఉడ్‌హౌస్ అనువాదం - గబ్బిట కృష్ణమోహన్ ఇంపైన వుడ్‌హౌస్ సొంపైన తెలుగీసు తెలుగు హాస్య ప్రియులకు ఇంతకన్న ఆనందమేమి - ముళ్ళపూడి వెంకటరమణ పది వుడ్‌హౌస్ కథలివి, పదిరకాలుగా నవ్విస్తాయి. నవ్వు నాలుగు రకాలు కాదు, పదిరకాలు అనిపిస్తాయి. ..
Rs.100.00
Sarasi Cartoonlu Man..
'నవ్య' వారపత్రికలో పదకొండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన 'మనమీదేనర్రోయ్' శీర్షిక అప్రతిహతంగా సాగుతూ పన్నెండవ ఏట అడుగు పెడుతోంది. ఈ శీర్షికకు ఏం పేరు పెట్టాలా అని ఆలోచన వచ్చినపుడు 'హాస్యబ్రహ్మ' భమిడిపాటి కామేశ్వరరావుఆరి 'నామీదేనర్రోయ్' అనే మాటలో ఒక్క 'నా' అక్షరాన్ని మార్పుచేసి ఈ పేరు పెట్టడం జరిగింద..
Rs.120.00
Sarasi Cartoonlu Man..
'నవ్య' వారపత్రికలో పదకొండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన 'మనమీదేనర్రోయ్' శీర్షిక అప్రతిహతంగా సాగుతూ పన్నెండవ ఏట అడుగు పెడుతోంది. ఈ శీర్షికకు ఏం పేరు పెట్టాలా అని ఆలోచన వచ్చినపుడు 'హాస్యబ్రహ్మ' భమిడిపాటి కామేశ్వరరావుఆరి 'నామీదేనర్రోయ్' అనే మాటలో ఒక్క 'నా' అక్షరాన్ని మార్పుచేసి ఈ పేరు పెట్టడం జరిగ..
Rs.120.00
Sarasi Cartoonlu 2
అలకలూ, ఆనందాలూ; ఇల్లాళ్లూ, ఈతి బాధలూ; ఉట్టి కెగరలేని వాళ్ళు, ఊసుపోని వాళ్ళు; ఎత్తిపొడిచే వాళ్ళూ, ఏడవ లేక నవ్వే వాళ్లూ; ఐ లవ్యూలూ; ఆటలూ, పాటలూ; సంగీత కచేరీలూ, సాహిత్య సభలూ, పెళ్ళిళ్ళూ, పేరంటాలూ, పోలీసులూ, ట్రాఫిక్ జాములూ, రైళ్ళూ, బస్సులూ, టీవీలూ, ఠీవీలూ; సినిమాలూ, షికార్లూ, బడాయిలూ, లడాయీలూ...ఒకటా ర..
Rs.90.00
Sarasi Cartoonlu
సరసి వృత్తి రీత్యా నిత్యం హాస్యపు తోటలో వుంటారు. దేశంలో సగానికి పైగా హ్యూమరు, సెటైరు వుత్పత్తి అవుతున్న అతి పెద్ద కర్మాగారంలోనే సరసి కొలువు. అందువల్ల హాస్యం, వ్యంగ్యం, చెమక్, చెణుకు అన్నీ పేలినా పడినా అది మన వాళ్ళ దీవెనల ఫలితమే గానీ ఆయన ప్రతిభ అనడానికి వీల్లేదు అధ్యక్షా! చివరగా - సరసి ముందు ముందు మ..
Rs.90.00
Padmadas Cartoonlu
కార్టూన్లలో పొలిటికల్ కార్టూన్లకొక సౌలభ్యం ఉంది. అనుక్షణం మలుపులు తిరిగే రాజకీయ పరిణామాలు వాటికి సరిపడినంత సమాచారాన్ని అందిస్తాయి. కాని, సోషల్ కార్టూన్లు అలా కాదు. మానవ సంబంధాలు, స్వభావాలు అనుక్షణం అధ్యయనం చేస్తూ వుండాలి. సమాజంలో మార్పులు సునిశిత దృష్టితో గమనిస్తూ ఉండాలి. ఒకావిడ పక్కావిడతో ఫ్యాను..
Rs.150.00
Navvuthu Bathakaalir..
ఎం.డి.సౌజన్య (ఎమ్.డి.నఫీజుద్దీన్) జననం : తెనాలిలో - 1942, తల్లిదండ్రులు : హజరాబీబీ, మహమ్మద్ ఇస్మాయిల్ (ఖద్దర్ ఇస్మాయిల్) ప్రముఖ జాతీయ స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యాభ్యాసం : తెనాలి, వాల్తేర్, వృత్తి : 1964 నుంచి ఆంగ్లోపన్యాసకుడుగా, ఆంగ్ల శాఖాధ్యక్షుడుగా, వైస్ ప్రిన్సిపాల్‌గా త..
Rs.60.00
Sarasi Cartoonlu 3
నవ్వు పూల గుత్తి 'ఎలాగో అలా జీవించేస్తే చాల్లే..ఓ పనైపోతుంది' అన్నట్టుగా కాకుండా 'ఆనందాన్ని అన్వేషిస్తూ ఆస్వాదిస్తూ జీవించాలి' అనుకునేవారికి ఈ ప్రపంచం ఓ నవ్వుల గని! వారికి బాధల కొనల్లో కూడా నవ్వులు చిగురిస్తూ కనిపిస్తాయి. ఆనక చిగుల్లోంచే మొగ్గలూ, పువ్వులూ పూస్తాయి. అలా మన చుట్టూ పూసిన రకరకాల వువ్వు..
Rs.100.00
Ganapati
ఈ శతాబ్దపు అత్యుత్తమ హాస్య నవల, వినోదం కలిగించడంలో విదేశీ కామిక్కులకు ధీటైన స్వదేశీ వరవడి రచన శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి 'గణపతి'. శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుగారిచే రచించబడిన ప్రసిద్ధ హాస్య నవల 'గణపతి'. ..
Rs.125.00
Inkothi Kommachi - 2
(ఇం)కోతి కొమ్మచ్చి - ముళ్ళపూడివెంకట రమణ - బాపూ రమణీయం - రెండవ భాగం ''కోతి కొమ్మచ్చి'' (మొదటి భాగం) పుస్తకం పాఠకులనే కాదు, సమీక్షకులనూ మెప్పించింది. బతుకు పోరాటంలో ఎటువంటి కష్టాలు ఎదురైనా నవ్వుతూ బతకాలని బోధించిన జీవనవేదంగా - మొక్కవోని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని నూరిపోసిన వ్యక్తిత్వ ..
Rs.150.00
Achalapati Kathalu
'హాస్యరసరాజ్యాధినేత వుడ్‌హౌస్ కథల్లో విహరించే జీనియస్ అయిన జీవ్స్ పాత్రే - ఈ ఇంపైన తెలిగింపు కథల్లో ఆచలపతి - మైనర్‌బాబు వురఫ్ పిల్ల జమిందారు బెర్టీ వూస్టర్ అతి గడుసుగా తెచ్చిపెట్టుకునే కష్టనష్టాలలో అతడిని కాపాడి గట్టెక్కించే సూత్రధారి. ఈ వుడ్‌హౌస్ కథలను ఎమ్బీయస్ ప్రసాద్..
Rs.50.00
Take It Easy
కొన్ని శృంగార కథలు కొన్ని హాస్యకథలు కొన్ని శృంగార కథల్లో హాస్యం దూరింది కొన్ని హాస్యకథల్లో శృంగారం ఊరింది. ఏది ఎలా వున్నా - టేకిట్ ఈజీ! ప్రేమించినవారి కథలు కొన్ని పెళ్ళాడినవారి కథలు కొన్ని పెళ్ళాడాక ప్రేమించబోయినవారి కథలు కొన్ని... ఏది ఎలా వున్నా -..
Rs.60.00
Kaagitaala Botti
కొన్ని సీరియస్ కథలు... కొన్ని సరదా కథలు.. కొన్ని రొమాంటిక్ కథలు... కొన్ని ఒరిజినల్ కథలు.. కొన్ని జాగత్ప్రసిద్ధ రచనల అనువాదాలు వెరసి 'కాగితాల బొత్తి' వివిధ వార, మాస పత్రికలో ప్రచురితమైన కథలు ఇప్పుడు పుస్తక రూపంలో.....
Rs.50.00