Search Criteria
Products meeting the search criteria
Manaku Teliyani M.S
యమ్.ఎస్.సుబ్బులక్ష్మి పేరు దక్షిణ భారతదేశంలోని కోట్లాది యిళ్ళల్లో సుపరిచితమైన పేరు. ఆమె పాట యిళ్ళల్లో, ఆలయాలలో, ఉత్సవాలలో మారుమోగని రోజు వుండదనటంలో అతిశయోక్తి లేదు. కేవల ప్రజారంజకము, ప్రజాదరణేకాదు ఉత్తర, దక్షిణభారతదేశ సంగీత విద్వాంసులనూ, సంగీత ప్రియులను సమ్ముగ్థం గావించిన ప్రతిభ ఆమెది. 1916లో మధు..
Rs.150.00
Pather Panchali
భారతీయ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప రచన 'పథేర్ పాంచాలీ'. కలిమిలేములతో, కష్టసుఖాలతో, విషాద విస్మయాలతో, పసి కుతూహలాలతో, ఏదో తెలీని అనిర్వచనీయ అనుభూతులతో ఆశావహంగా ముందుకే సాగిపోతుండే మానవ జీవితాన్ని..సున్నితంగా స్పృశిస్తూ అతి సన్నిహితంగా, సహజత్వంతో మన కళ్ళముందు రూపుకట్టించే రచన ఇది. రచయిత ..
Rs.100.00
Nadi Puttina Gontuka
జనాన్ని చూసి జనుల నాదాన్ని చూసి హర్షామోదాన్ని చూసి, భగ్న హృదయావేశాలను చూసి అన్నార్తుల ఆర్తనాదాల భయార్ణవాన్ని చూసి అభాగినుల దీనారావాల కరుణార్ణవాన్ని చూసి నాలోని రక్తనాళాలన్నీ పొంగి ఖంగున మ్రోగి వాయువులా విజృంభిస్తే, కన్నీళ్లు పొంగితే మాటలు పేర్చాను పాటలు కూర్చాన..
Rs.60.00
1984 Delhi - Gujarat..
బలం, బలగం వంటివేమీలేని బాధితులకు న్యాయం చెయ్యటంలో కోర్టులు విఫలమవుతుండటమన్నది మన దేశంలో కొత్త విషయమేం కాదు. కానీ ఇక్కడ సమస్యేమంటే దిల్లీ, గుజరాత్‌లలో జరిగిన జాతి హననకాండల్లో బాధితులైన వారికి న్యాయం చేయటంలో - ఒక్క కోర్టులేకాదు - రకరకాల విచారణ కమీషన్లు, అధికార యంత్రాంగం, దర్య..
Rs.250.00
Hinduvulu
ఇటీవలి కాలంలో వెలువడిన సుప్రసిద్ధ గ్రంథాల్లో ఇదొకటి. కానీ దీనిపై భారతదేశంలో చాలా దుష్ప్రచారం జరిగింది. ''ఒక మతం వారి మనోభావాలను దెబ్బతీస్తోందంటూ'' 2014 ఫిబ్రవరిలో కొందరు కోర్టుకు వెళ్ళటంతో ఈ రచనను ప్రచురణకర్తలే భారత మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. దీంతో భారతదేశంలో వాక్స్వాతంత్రం పట్ల విస్తృత స్..
Rs.275.00
Dalita Udyama Charit..
అర్ధ శతాబ్ధపు (1900-1950) ఆంధ్ర దళిత ఉద్యమాల చరిత్రను లోతుగా, విమర్శనాత్మకంగా విశ్లేషించిన పుస్తకమిది. ఆంధ్ర చరిత్రలో మరుగున పడి కనిపించని అనేక సామాజిక, సాంస్కృతిక అంశాలను యాగంటి చిన్నారావు నూతన ఆధారాలతో వెలికితీసి ఇందులో పొందుపరిచారు. అంటరానితనం పేరిట హిందూ సమాజం దళితులపై ప్రదర్శించిన హేయమై..
Rs.100.00
Oka Hijra Atma Katha
ఈ భూమి మీద 1,53,24,000 ట్రాన్స్ జెండర్ వాళ్ళున్నారని అంచనా. అంటే కజఖిస్థాన్, ఈక్వెడార్, కాంబోడియా దేశాల జనాభా అంత. ఈ సంఖ్యను చూస్తే మనలో ఒక కొత్త ఆలోచన నాంది కలుగుతుంది. ఈ పుస్తకానికి పాఠకులను పట్టి చదివించే శక్తి, వాళ్ళ ఆలోచనను ప్రేరేపించే శక్తి వున్నది. అట్లాగే విస్మయ భీతిని కూడా కలిగిస్తుం..
Rs.150.00
Manugada Kosam Porat..
''భారతదేశంలో ఆదివాసీ సంక్షేమ పథక రచయితలూ, సామాజిక శాస్త్రవేత్తలూ తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం యిది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని ఆదివాసి జీవ యదార్థ చిత్రణ వుంది.'' - కంట్రిబ్యూషన్స్ టు ఇండియా సోషఙయాలజీ, న్యూఢిల్లీ భారతదేశంలో, మరీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో మానవ పరిణామ శాస్త్రాన్ని ఆదివాసీ సముదాయల జ..
Rs.150.00
Gulaamgiree
భారతదేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా రూపొందించిన తొలి దార్శనికుడు జోతీరావు పూలే. (1827 - 1890). దుర్మార్గమైన కులవ్యవస్థ సమూలంగా నిర్మూలించబడాలని ఆయన కోరుకున్నారు. పూలే ఆలోచనలకీ, విశ్లేషణకీ 'గులాంగిరీ' అద్దం పడుతుంది.Pages : 102..
Rs.70.00
Kulam Vargam
ఈనాటి ప్రధాన రాజకీయ పార్టీలను అవినీతి ఆవహించింది. నల్లధనం, గూండాగిరీ రాజ్యమేలుతున్నాయి. ఎన్నికలలో కులం, డబ్బు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. అటు ఆర్థిక రంగంలో ఇటు సామాజిక రంగంలో బహుజనులు (ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీలు) ఎక్కడా కనబడటంలేదు. రాజకీయ రంగంలో వారి ప్రాతినిధ్యం కేవలం నామమాత్రమే. ఈ పరిస..
Rs.60.00
Nenu Communistuni CK..
అధికార హోదాల్లో ఉన్నవాళ్లో, ప్రముఖ నాయకులుగా చెలామణి అయినవారో మరణిస్తే, వాళ్ళనందరూ గుర్తుపెట్టు కుంటారు. వాళ్ళ జీవితాలు ఎక్కడో చోట రికార్డు చేయబడతాయి. కానీ ఉద్యమాలలో పనిచేసే కార్యకర్తలను చరిత్ర అంతగా గుర్తుంచుకోదు. ఎందుకంటే వీరిలో చాలామంది తమంతట తాము సాహిత్య సృష్టి చేసిన వాళ్ళు కాదు. అ..
Rs.30.00
Aneka Ramayanalu
రాముని ఉంగరం యాదృచ్ఛికంగా నేల మీద పడి ఒక రంధ్రం చేసుకుంటూ పాతాళ లోకంలోకి జారిపోతుంది. దాన్ని తేవడం కోసం హనుమంతుడు పాతాళ లోకానికి వెడతాడు. పాతాళ రాజు వేలాది ఉంగరాలు వున్న ఒక పళ్ళెం తెచ్చి హనుమంతుని ముందు పెట్టి ''ఇందులో నీ రాముని ఉంగరం తీసుకో'' అంటాడు. ఒకే విధంగా ఉన్న ఆ ఉంగరాలలో ఏది తన రాముడిదో గుర్..
Rs.150.00
Neeli Jenda
ఈ పత్రిక అటు అధికార పక్షానికీ చెందదు, ఇటు ప్రతిపక్షాలకూ చెందదు. ఇది ప్రజల పక్షం. వ్యవస్థ ప్రజాస్వామికమే అంటున్నారుగానీ ప్రజలస్వామ్యం ఎక్కడ ఆకనబడదు, వారి భాగస్వామ్యమూ ఉండదు. అయిదేళ్ళకు ఒకసారి ఓటుహక్కు వినియోగించుకోవటం ఒక్కటే ప్రజలు చేసే ప్రజాస్వామిక విధి అయిపోయింది. డా|| అంబేద్కర్ నిర్యాణం అనంతరం క..
Rs.150.00
Na Pogaru Mimmalni G..
ఈ పుస్తకం మర్యాదస్తుల పుస్తకం ఎంత మాత్రం కాదు. తనకు ఊహ తెలిసినప్పటి నుండి - నిరంతరం అవమానపరిచే - హత్య చేసే ప్రపంచంలో ఒక దళితుడి తీవ్రమైన తిరుగుబాటు గొంతు. ఇది కల్పిత సాహిత్యం కాదు. కటిక వాస్తవం. సాంప్రదాయిక పద్ధతికన్నా భిన్నంగా - మన సాహిత్య వాతావరణానికి అలవాటు లేని పద్ధతిలో - ఇలాంటి పుస్తకం రాయడం -..
Rs.100.00
Jeenaa Haito Marnaa ..
జార్జి రెడ్డి - సునిశితమైన మేధ, సామాజిక మార్పుకై అంతులేని తపన, కఠినమైన క్రమశిక్షణ, ఆర్ధ్రమైన హృదయం, అవధులు లేని సాహసం... ఇవన్నీ కలబోసిన పాతికేళ్ళ యువకుడు. అరవయ్యవ దశకం చివరి నుండి డెబ్బయ్యవ దశకం తొలి రోజుల దాకా ఉస్మానియా యూనివర్శిటీ కేంద్రంగా జార్జి నిర్మించిన ఉద్యమం విలక్షణమైనది. అది, భారతదేశంలో బ..
Rs.60.00
Kula Nirmulana
కులం అనేది కొన్ని మత విశ్వాసాల కారణంగా ఏర్పడిన వ్యవస్థ. ఆ మత విశ్వాసాలకు శాస్త్రాల మద్దతు ఉంది. ఆ శాస్త్రాలు దైవ సమానులైన ఋషులచే ప్రతిపాదించబడినట్టివనే ప్రతీతి ఉంది. ఆ ఋషులు మానవాతీత శక్తులు కలవారని, మహా జ్ఞానులని, అట్టి వారి ఆదేశాలను ధిక్కరించడం మహా పాపమని, ప్రజలకు ఒక నమ్మకం ఉంది. అందువ్ల - కులవ్యవ..
Rs.60.00
Pagati Kala
ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలలో బోధించబడుతున్న విషయాలు గానీ, విధానాలు గానీ బాలలకు చాలా హానికరమైనవిగా వున్నాయి. విద్యార్హతను పరీక్షలతోనూ, బహుమతులతోనూ, పోటీలతోనూ, కుస్తీ పట్లతోనూ కొలుస్తున్నారు. ఈ రకపు చదువు సంధ్యల ఫలితాలే ఈర్ష్య, ద్వేషం, దెబ్బలాటలు, అశాంతి, అసంతృప్తి, అదుపు తప్పటం, పరిస్థితి అస్థవ్యస్..
Rs.60.00
Saare Tippu...Saalu ..
భారత దేశంలో మొట్ట మొదటి బట్టలసబ్బును కనిపెట్టిందెవరు? కుండలు చేస్తూనే మట్టి ఫలకాల మీద తొలిగా రాసిందెవరు? ఇవాళ మనం తింటున్న ఆహారపదార్థాలను ఎంపిక చేసి, మనకు రుచులు నేర్పిందెవరు? పత్తిని నూలుగా, బట్టగా మార్చే నేర్పు ఎక్కడి నుంచి వచ్చింది? పచ్చితోళ్లను మన్నికైన లెదర్ పర్సులుగా, బెల్టులుగా, బ్యాగులుగా,..
Rs.140.00
Puranalu Maro Chupu
హిందూ పురాణగాధలను ఒక చట్రంలో చూడటానికి అలవాటు పడ్డ పాఠకులకు ఈ పుస్తకంలోని విషయాలు అవతలి కోణాలను కూడా పరిచయం చేస్తాయి. వాటినీ పురాణాల నుండీ తీసుకోవడం వల్ల పూర్వ సమాజాలలోని భిన్న దృక్పథాలను దర్శించటానికి అవకాశం కలుగుతున్నది. పురాణ కర్తల కల్పనా వైచిత్రి వెనక మరుగునపడి ఉన్న వాస్తవాలను వెలికితీసే ఒక ప్ర..
Rs.200.00
Charitralo Em Jarigi..
మానవుడు తాను అవతరించిన మంచుయుగం నుంచి రోమన్ సామ్రాజ్య పతనం వరకు తన చెమటను చిందించి ప్రపంచ ప్రగతికి పునాదులు వేసిన గొప్ప శ్రమ జీవి. రాళ్ళతో, కుండ పెంకులతో చారిత్రక పూర్వదశలోని మహత్తర మానవేతిహాసాన్ని నిర్మించిన హృదయమున్న మేధావి. అటువంటి మానవజాతి వేల సంవత్సరాలుగా సాగిస్తున్న ప్రస్థానాన్ని, మనిషి శ్రమ..
Rs.80.00