Search Criteria
Products meeting the search criteria
Gujarat 2002 Jati Ha..
'గుజరాత్ 2002 జాతి హత్యాకాండ'' (కమ్యూనలిజం కంబాట్) పుస్తకాన్ని దాదాపు 12 సంవత్సరాల క్రితం హైదరాబాద్ బుక్ ట్రస్ట్, ప్రజాశక్తి బుక్ హౌస్ సంయుక్తంగా ప్రచురించాయి. మా పుస్తక ప్రచురణలో ఇదొక మైలురాయి వంటిది. ఒకటి కాదు అనేక విధాలుగా ఈ ప్రచురణ మాలో మార్పును తీసుకొచ్చింది. తెలుగు అనువాద సమయంలో గుజరాత్లో జరిగ..
Rs.100.00
1948: Hyderabad Pata..
హైదరాబాద్ విమోచన, విముక్తి, విలీనం, విద్రోహం, పోలీసు చర్య, ఆపరేషన్ పోలో ... 1948లో భారత సైన్యం హైదరాబాద్ సంస్థానంపైకిదండెత్తినప్పటిఘటనలను వివరించేందుకు ఇలా ఎన్నో పేర్లు వినపడతుంటాయి. నాడు చోటు చేసుకున్న చారిత్రక ఘటనల పరంపర ఒకటేగానీ వాటిని దర్శించే దృష్టి కోణాల్లోనే మరే సందర్భంలోనూ లేనంతటి తీవ్ర..
Rs.100.00
Spartacus
చారిత్రాత్మకమైన నవల రాయడం చాలా కష్టం. రాసి ఒప్పించగలగడం ఇంకా కష్టం. కాని, ఈ నవల రాసిన ¬వర్డ్ ఫాస్ట్‌గారు అందర్నీ ఒప్పించి సఫలీకృతులయేరని చెప్పక తప్పదు. ఒప్పుకోక తప్పదు. డికెన్స్ మహాశయుడు ''ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్'' లో ఫ్రెంచి విప్లవాన్ని చిత్రీకరించాడు. కాని, అలా చిత్రీకరించగలగ..
Rs.120.00
Nijam Palanalo Lamba..
సింహాలనుంచి చరిత్రకారుడు ఉద్భవించేవరకు వేటగాడు చెప్పే పిట్టకథలు, కట్టుకథలే చరిత్రగా చలామణి అవుతాయన్నది ఆఫ్రికన్ సామెత. ఈ దేశంలో ఆదిమజాతులు, ఆదిమకులాలు తమ తమ చరిత్రలను తిరగరాస్తున్న సమయమిది. అంటరానితనం, అవమానాల పెనుమంటల పెనుగులాటలో నుండి తమ గతాన్ని తవ్వి 'ఇదిగో ఇదీ మా చరిత్ర' అని ..
Rs.80.00
Manavude Chartitra N..
ప్రాచీన మానవ చరిత్రను పరిచయం చేసే పుస్తకాల్లో గార్డెన్ చైల్డ్ రాసిన ఈ పుస్తకాన్ని క్లాసిక్గా పరిగణిస్తారు. మూడు లక్షల నలభైవేల యేళ్ల నుంచీ, నిప్పును పుట్టించి, రాళ్లను పనిముట్లుగా, ఆయుధాలుగా మలచుకొని మానవులు క్రూరమృగాల నడుమ ఎలా నిలదొక్కుకున్నారో ఈ పుస్తకం తెలియజేస్తుంది. ..
Rs.50.00
Bayati Gudiselu
హిందూ బ్రాహ్మణీయ భావజాలంలో, తాత్విక దృక్పథంలో సహజంగా ఇమిడిపోయిన ఈ నిరంతర విభజన. అంతరాలు, ఆధిక్యత, అస్పృశ్యత, మడి, యధాస్థితిని సమర్ధించే కర్మ సిద్ధాంతం భారతీయ సమాజంలో రక్త మజ్ఞాస్థిగతమై పోయాయి. అవి సమాజ జీవితంలో ఎంతగా సంలీనం అయ్యాయంటే, ఆ నిచ్చెనలో అట్టడుగున ఉన్న మెట్టుకూడ తన కింద మరొక మెట్టు ఉండాలని ..
Rs.80.00
Enuganta Tandri Kann..
సూర్యగ్రహణాన్ని వర్ణించనీ, చావడి దగ్గర చేరిన గ్రామస్తులను గురించి చెప్పనీ, బర్రెమీద సవారీ చేసే పల్లెటూరి పిల్లను గురించి చెప్పనీ, దళితులు కొట్టే డప్పు చప్పుడులోని వివిధ దరువులు పరిచయం చేయనీ... గోగు శ్యామల కథనంలో వుండే మంత్ర శక్తి ఒకే స్థాయిలో వుంటుంది. దానిక..
Rs.80.00
Mogli - Jangil Book ..
డ్యర్డ్ కిప్లింగ్ 'జంగిల్ బుక్' రాసి నూటా ఇరవై ఏళ్లు గడిచిపోయాయి. అయినప్పటికీ ఈ పుస్తకం అశేష పాఠకులను ఇంకా అలరిస్తూనే వుంది. ఇందులోని కథలన్నీ 1893-94 సంవత్సరాల్లో వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా అనేక సంపుటాలుగా, చలన చిత్రాలుగా, యానిమేషన్ చిత్రాలుగా, నాటకాల..
Rs.100.00
Sangeetam Reetulu - ..
సంగీతం సముద్రం వంటిది. దాని వైశాల్యం ఒక్కసారిగా అందదు. ఎన్నెన్నో రకాల సంగీతాలున్నాయి. పాటలున్నాయి. ప్రతి పాట వెనుకా గొప్ప లోతులున్నాయి. పాట వినేవారికి ఆ లోతులు తెలియక పోవచ్చు. తెలిస్తే మాత్రం, పాటలోని రుచి, దాని మీద గౌరవం మరింత పెరుగుతాయి. ... సంగీతం గానీ, సాహిత్యం గానీ మరేదయినా గానీ పరిచయం పెరిగిన..
Rs.150.00
Tiragabadda Telangan..
తెలంగాణ సాయుధ పోరాటాన్ని విభిన్నమైన దృక్కోణంలో విశ్లేషించే పరిశోధనాత్మక రచన ... తిరగబడ్డ తెలంగాణ. భూస్వాముల, దొరల, నిజాం పాలకుల దోపిడీకి గురయిన సాధారణ ప్రజలు ఆ అణచివేతను ఎంతో కాలం సహించలేకపోయారు. బాంచెన్, కాల్మొక్త అని పడున్నవారే ఆ అసమానతలపై తిరగబడ్డారు. ఆ పీడిత ప్రజల చైతన్యాన్ని ఆంధ్ర మహాసభ, కమ్యూ..
Rs.100.00
Bandaru Achamamba Sa..
మారేపల్లి రామచంద్రశాస్త్రి, కుసుమ ధర్మాన్న, ముంగిపూడి వెంకటశర్మ వంటి భాషాసాహితీ కృషీవలులు చరిత్రలో కనుమరుగయ్యారు. తొలి యక్షగాన కవయిత్రిగా చెప్పబడే దార్ల సుందరీమణి తదితరులు ఎవరికీ పట్టనివారైపోయారు. ఎవరో వస్తారు ... అన్నట్టుగానే భండారు అచ్చమాంబను వెలుగులోకి తీసుకురావడానికి కొండవీటి సత్యవతి ప..
Rs.50.00
Oka Sex Worker Aatma..
"మాకు కావాల్సింది మీ దయా, దాక్షిణ్యాలు కాదు - మా స్తిత్వానికి గుర్తింపు. అయితే, జయశ్రీ లాంటి కొద్ది మంది తప్ప సాధారణంగా ఫెమినిస్టులు కూడా సెక్స్ వర్కర్లకు గుర్తిమ్పునివ్వటానికి ఇష్టపడటం లేదు. సెక్స్ అనేది కేవలం మగవాళ్ళ అవసరం మాత్రమేననీ, స్త్రీలకు దాని అవసరం లేదనీ అందరూ భావిస్తూ వ..
Rs.100.00
Pracheena Bharatades..
శాస్త్రీయ దృక్పథంతో భారత చరిత్రకు జీవం పోసిన విఖ్యాత చరిత్రకారుడు డి. డి. కోశాంబి ని తెలుగు పాఠకులకు పరిచయం చేస్తూ ఆలోచనాపరుడు, ప్రగతిశీల మేధావి కె. బాలగోపాల్ రాసిన విలువైన పుస్తకమిది. ఆదిమ కాలం నుంచి భూస్వామ్య దశ వరకు ప్రాచీన భారత చరిత్ర గురించి కోశాంబి చూపించిన చిత్రాన్ని వివరించే ప్రయత్నం చేస్..
Rs.100.00
Maa Nayana Balayya
‘కథల కన్నా జీవితాలు అద్బుతంగా ఉంటాయా?’ అన్న ప్రశ్న ఎవరైనా అడిగితే.. ‘మా నాయన బాలయ్య’ పుస్తకాన్ని చదివిన వారెవరయినా ‘ఔను’ అనే సమాధానం చెప్పవచ్చు. దళితుల జీవితాల్లోని వైవిధ్యాలను వైరుధ్యాలను ఈ పుస్తక రచయిత డా॥ వై.బి సత్యనారాయణ నిశితంగా వివరిస్తాడు. డా॥ వై.బి తన తండ్రి చరివూతను వివిధ కోణాల్లో వివరించి..
Rs.150.00
Panchamam
ఆటా' నవలల పోటీలో (1998) బహుమతి పొందిన ఈ నవలను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం వారు 2001లో, యునివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఆంధ్రా యునివర్సిటీ వారు 2005లో తమ ఎం.ఎ. తెలుగు సిలబస్లో చేర్చి గౌరవించారు. ఈ నవల ఉండేల విజ్ణాన కళా పీఠం అవార్డును కూడా గెలుచుకుంది. .... ..
Rs.100.00
Bengalore Nagaratnam..
బెంగుళూరు నాగరత్నమ్మ ఒక దేవదాసి. ఓ అసాధారణ స్త్రీమూర్తి. ఇది ఆమె జీవిత చరిత్ర. సంగీత సాహిత్య సామాజిక రంగాలలో ఆమె చూపిన ప్రతిభ, తెగువ విలక్షణమైనవి. ఆమె సంగీత పండితుల నుంచి కూడా గౌరవాన్ని పొందిన విద్వాంసురాలు. తన జీవితాన్ని త్యాగరాజ సంప్రదాయానికి అంకితం చేసిన ..
Rs.100.00
Taratarala Bharata C..
భారత చారిత్రక రచనకి సంబంధించి భావంలో, విషయ వివరణలో, వ్యాఖ్యానంలో వ్యాఖ్యానానికి అనుకూలంగా దిద్దుకొనే వాస్తవాలలో చాలా మార్పు వచ్చింది. నూతన ధోరణులు చోటుచేసుకున్నాయి. డి.డి.కొశాంబి, సుశోభన్ సర్కార్, ఇర్ఫాన్ హబీబ్, రొమిలా థాపర్, బిపిన్ చంద్ర వంటి కొత్త చరిత్రకారులు రంగంలోకి వచ్చారు.చారిత్రక రచనా ప్..
Rs.100.00
Ismat Chughtai Katha..
ఆధునిక ఉర్దూ సాహిత్యంలో అగ్రస్థానంలో నిలిచే విలక్షణ రచయిత్రి ఇస్మత్ చుగ్తాయ్. స్వతంత్ర ఆలోచనా ధోరణితో ఛాందసాన్ని దునుమాడుతూ, సాహసం, ధిక్కారం అనే రెండు అస్త్రాలతో సాహిత్యంలోనూ, సమాజంలోనూ కూడా విప్లవాలు తెచ్చిన శక్తి, అభివ్యక్తి ఆమెది. 1915లో జన్మించిన ఇస్మత్ చుగ్తాయ్ అలీగఢ్ విశ్వవిద్యాలయంలో చదువుక..
Rs.100.00
Ramudundaadu Rajyamu..
కేశవరెడ్డి గారు ఈ నవలలో ఇంత విశాల దేశంలో పనెక్కడైనా దొరకకపోతుందా అని గ్రామాలనుంచి వలసపోతున్న కుల వృత్తులవారి జీవితాలు, మనో ప్రవృత్తులు చిత్రించారు. చిత్తూరు ప్రాంతంలో వలసపోయే ప్రజలు ''రాముడుండాడు రాజ్జిముండాది'' అనే భరోసాతో యలబారిన వైనాన్ని చిత్రించారు. ''రాముడుండాడు ..
Rs.80.00
Anuvula Sakti
అణువుపై ఒకింత అవగాహన రచయితల ఊహల్లోని ఆలోచనలను అక్షరబద్ధం చేసేందుకు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేకపోయినా శాస్త్ర సంబంధిత అంశాల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. ఈ పరిమితి మూలంగా రచనలోని భావధారకు తరచూ బ్రేక్పడే అవకాశముంది. కొడవటిగంటి రోహిణీప్రసాద్ రచన ‘అణువుల శక్తి’లో ఈ పర..
Rs.150.00