Search Criteria
Products meeting the search criteria
Rakta Potu (B.P.)
రక్తపోటు (బి.పి.) ఇటీవల కాలంలో రక్తపోటు అంటే బి.పి.కి ప్రాముఖ్యత పెరుగుతోంది. చాలా మంది దీనివలన దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇతరత్రా గుండె జబ్బులకి, పక్షవాతానికి దారి తీస్తే మరణం కూడా సంభవిస్తుంది. మన భారతదేశంలో పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా రక్తపోటు బారిన పడేవారి సంఖ్య ఏ..
Rs.20.00
Heart Care
ఈ పుస్తకంలో గుండె - రక్త ప్రసారణ, గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు, రక్తనాళాలు, ధమనులు, సిరలు, రక్తం - ములపదర్దాలు, గుండె పనిచేసే విధానం, నాడి, రక్తప్రసరణ, రక్త పీడనం, వయస్సుతో పటు గుండె రక్తనలలలో వచ్చే మార్పులు, గుండె పరీక్షా విధానము, లాబొరేటరి పరిక్షలు, ప్రత్యెక గ..
Rs.25.00
Dhyaana Saagaram
ధ్యానం. అవును. నిజంగా ఇది ఒక సాగరమే. అద్యంతాలు లేని ఒక మహాసాగరం. ఒక శాంత మహాసముద్రం. కనుమూసినా తెరిచినా అంతర్ బహిర్ చక్షువులకు గోచరమయ్యే ఒక శాంత గంభీర శరధి! హృదయమంతా పరచుకుపోయే ఒక శరత్ చంద్రికా వీచిక. అసలు ధ్యానం అంటే ఏమిటి? ''నిశ్చల చిత్తముతో భగవంతుని గూర్చి తలచు..
Rs.100.00
Talli Vaidyam
యాంత్రిక జీవనానికి అలవాటు పడిన మానవుడు అనేక రుగ్మతలకు లోనవుతూ - వైద్యుల చుట్టూ తిరగడం, ఆస్పత్రుల పాలవడం మనం అనునిత్యం చూస్తున్న విషయమే! మనం వాడే ప్రతి మందు వల్ల మరికొన్ని అదనపు రుగ్మతలు (సైడ్ ఎఫెక్ట్స్) కొని తెచ్చుకొంటున్నాము. కానీ ప్రతిఇ మందు తయారీలో వాడే వస్తువులన్నీ ప్రకృతిలో లభించేవే. సహ..
Rs.70.00
Ayurvedamlo Sulabha ..
ఆయుర్వేదంతో అనేక జబ్బులకు/రుగ్మతలకు సులభమైన చికిత్సలు చేయవచ్చని చెబుతారు ప్రముఖ వైద్యులు, రచయిత డా॥ జి. వి. పూర్ణచందు. ఈ పుస్తకంలో: 1. అమీబియాసిస్ వ్యాధికి ఆహార వైద్యం 2. ఆగని ఎక్కిళ్ళు - ఆపగలిగే ఉపాయాలు 3. మలబద్ధతని జయించండి 4. గోధుమ పిండి సరిపడకపోతే ప్రాణాంతకం..
Rs.60.00
Ladies And Gents Pra..
కొన్ని పుస్తకాలు చదవటానికి...మరికొన్ని వ్రాయటానికి...ఈ యోగ పుస్తకం చెయ్యటానికి.... 10 వేల సంవత్సరాల నాటి ప్రాచీన భారతీయ కళ. అంతకుముందే ఆర్కియాలాజికల్ త్రవ్వకాలలో దొరికిన వాటిని పరిశీలిస్తే సింధూ నాగరికత సమయానికే అనేక ముద్రలలోని శివపార్వతుల భంగిమలని గమనిస్తే యోగ అప్పటికే ప్రాచుర్యంలో ఉందని అర..
Rs.90.00
Munde Meluko
ముందే మేలుకో (వైద్య విజ్ఞాన కథలు) - వల్లూరు శివప్రసాద్ తన చుట్టూ జీవితాన్ని కదిలించే సంఘటనల్ని నిశితంగా పరిశీలించలేనివాడు కథకుడుగా రాణించలేడు. కదిలిపోయి, కలవరాన్నంతా తక్షణమే కాగితాల మీద కక్కేసినా కళాత్మక విలువలు లుప్తమవుతాయి. శిల్పానికీ శైలికీ లోపం చేయకుండా ఆ 'కదలిక'ను కాయితం మీదకి బట్వాడా చేయాలి...
Rs.75.00
Mahilala Aarogyam Sa..
ఒకవైపు పేదరికం మహిళల అనారోగ్యాలకు కారణమైతే మరోవైపు ఆరోగ్య సమస్యల పట్ల సరైన అవగాహన లేకపోవడం, మూఢనమ్మకాలు, సామాజిక బంధనాలు, ఆంక్షలు సమాజంలోని పితృస్వామిక విలువలు, ప్రాధాన్యతలు స్త్రీలను మరింత హింసకు గురిచేస్తున్నాయి. ప్రజారోగ్య వ్యవస్థల్ని అభివృద్ధి పరచి ప్రజలందరికీ ఉచితంగా..
Rs.60.00
Vairasulu - Vyadhulu
ఇందులో జలుబు, న్యుమోనియా , మీజిల్స్ రూబెల్లా , చేకేన్ ఫాక్సు డెంగు , శాండుప్లైఫీవర్ , ఎల్లో ఫీవర్, రేబిస్,గవదబిళ్ళలు ,లింఫ్ గ్రంధులు , దెబ్బతినే సుఖవ్యాధి, ట్రాకోమా, వైరస్ మెనింజైటిస్ , హెర్బ్ స్ , పేరాసైటుల వల్ల కలిగే రోగములు మొదలగు వాటి గురించి వివరించారు...
Rs.30.00
Krimidoshaalu - Niva..
ఈ పుస్తకములో పెన్సిలిన్,యంటిబయోటిక్స్ , టెట్రాసైక్లిన్లు, న్యుమోనియా, రుమాటిక్ ఫీవర్, టాన్సిలైటీస్ , స్కారేటుఫీవర్, గడ్డలు, రాచకురుపులు, గనోరియా, మెనింజైటీన్ ,మొదలగు వ్యాధులు లక్షణాలు, చికిత్సల గురించి వివరించడం జరిగింది...
Rs.50.00
Krimidoshaalu - Niro..
మనమూ మన దేహ స్థితి అనే ఈ పుస్తక శ్రేణి , ఫిజిక్సు , కెమిస్ట్రీ , బయాలజీలు చదువుకుని , ఆధునిక వైద్యంలో ఔషధవైద్యమును గురించి మాత్రమే తెలుసుకోగోరే వారికై ఉద్దేశింపబడ్డది .అందులో ఆరవదైన క్రిమి దోషములు నివారణ - - క్రిమి దోషములు నిరోధము అనే ఈ పుస్తకములు బాక్టీరియముల వల్ల కలిగే ర..
Rs.40.00
Garbhadharana - Pras..
గత 50 సంవత్సరాలుగా వైద్య విధానాల తీరు తెన్నులు ఎన్నో మార్పులకు గురైయ్యాయి. ప్రసూతి వైద్యం చెయ్యడం వైద్యులకు కత్తి మీద సాము లాంటిది. రెండు ప్రాణాలను కాపాడాలి కదా ! ఒకటి లేక రెండు కాన్పులు మించి కనడానికి ఇష్టపడని ఈ కాలంలో ప్రతి కాన్పు కూడా విలువైనదే. వైద్యంలో ఎన్నో కొత్త ఆవి..
Rs.116.00
Cancer- Kimotherapi
ఈ పుస్తకం ద్వారా మీరు, మీ కుటుంబ సభ్యులు , మీ స్నేహితులు కీమోతేరఫి అంటే ఏమిటో , దానికి వాడే మందులను గూర్చి తెలిసికొనటమే కాకుండా స్వయంగా మీ అనుభవాలు కూడూ పొంది ఉపశమనం పొందుతారు. ఈ చికిత్స మీరు తీసుకునేటపుడు తగిన జాగ్రత్తలు తీసికొనుటకు వలన మీకు చాలా ఉపయోగములు కలవు. శారీకంగా ..
Rs.20.00
Cancer -Radio Therap..
మీకు మీ కుటుంబ సభ్యులకు , మీ స్నేహితులకు రేడియేషన్ దేరఫి అంటేను, అది ఏ విధంగా పని చేసేది. దాని వలన కలిగే బాధలు, వాటి నివారణ , మున్నగు విషయాలు గురించి క్లుప్తంగా అవగాహన కలుగుతుంది. రేడియోదేరఫి తీసుకునేటప్పుడు మిమ్మల్ని గూర్చి మీరు శ్రద తీసుకోవటం అవసరం. ఒక్కోసారి చిన్న భాదలే..
Rs.20.00
Aadhunika Vaidya Pra..
నేటి ఆధునిక విజ్ఞానం కనీవినీ ఎరుగని రీతిలో ముందుకు సాగిపోతున్నది. ఈ రోజు వున్నా లేటెస్ట్ టెక్నాలజీ రేపటికి పాతదై పోతున్నది. ఈ ఆధునిక విజ్ఞానం వైద్య రంగంలో పెను మార్పులు తీసుకొని వచ్చింది. శాస్త్రవేత్తల అవిరళ కృషి ఫలితంగా ఒకప్పుడు మరణమే తప్ప చికిత్సలేని వ్యాధులకు నేడు చికిత్స చాలా సులువుగా మారి..
Rs.50.00
Stulakayam
ఇందులో స్థూలకాయం ప్రాముఖ్యత , ఆహాపు అలవాట్లు, స్థూలకాయాన్ని నిర్దారించడం ఎలా? , ఆరోగ్యవంతమైన స్రీ, పురుషుల ఎత్తు, బరువు వివరములు , హార్మోనుల వలన కలిగే వ్యాధులు, స్తూలకయానికి కారణాలు, ఆహారపు అలవాట్లు, ఏ పనికి ఎన్ని కేలరీల శక్తి ఖర్చు అవుతుంది, ఇతరత్రా కారణాలు, ఊబకాయం వలన నష్టాలు , ఊబకాయం వలన ఇత..
Rs.20.00
Pradhamika Vaidya Pa..
స్వతంత్వం వచ్చి అర్ధశతాబ్దం దాటినా మన భారత దేశంలో ప్రజలకు ప్రదమ చికిత్స కూడా అందని గ్రామాలు, ఎన్నో ఉన్నాయి. ప్రజల విధుల పట్ల అవగాహన లేకపోవుట వల్ల సాధారణ వ్యాధులు కూడా ప్రాణాంతకవ్యాధులుగా మారి ప్రజల ప్రాణాలు బలితీసుకుంటున్నాయి.గ్రామాలలో ప్రధమ చికిత్స లందిస్తున్న గ్రామీణ విద..
Rs.80.00
Pakshavaatam Pranamt..
పక్షవాతమునకు సంబంధించిన సమాచారం సామాన్యులకు అందుబాటులోకి తీసుకువావడానికి మా పెద్దల నుండి వస్తున్న వైద్య విధానాన్ని, తరువాత ఆధునిక వైద్య ప్రపంచంలో వస్తున్న మార్పులు ప్రజల ప్రవర్తన , ణా అనుభవాన్ని బట్టి ఈ పుస్తకాన్ని వ్రాయటం జరిగినది. పక్షవాతము... ప్రాణాంతకమా ! అని వినగానే..
Rs.20.00
Moolikavaidya Sarvas..
సృష్టి యందలి జీవులన్నీ ఆహారమునకు, ఔషదములకు ప్రత్యక్షముగ లేక పరోక్షముగ వృక్షముల పై ఆధారపడి జీవించున్నవి. రోగముల కలిగినపుడు వానిని వారణార్ధము మూలికలు, ఖనిజములు, లోహాదులు ఔషధముగ వాడబడుచున్నవి. ఈ ఔశాదములను, మూలికలను గూర్చి సరియేనా అవగాహన , కనీస విద్యార్హత, లేని వారు కూడా మూకిక..
Rs.75.00
Vyadhula Gurinchi Te..
వ్యాధుల గురించి తెలుసుకుందాం ! ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !! అనే ఈ పుస్తకంలో వివిధ వైద్య నిపుణులు వ్యాధుల గురించి అందరికి అర్ధమయ్యే రీతిలో వివరించారు. ప్రజలలో వ్యాధుల పట్ల అవగాహనా కలిగించే ఉద్దేశ్యంతో ఈ పుస్తకం ప్రచురించడం జరిగిందే. ఏదైనా జబ్బు చేసినప్పుడు వైద్యులు నయం చేయగల..
Rs.50.00