Search Criteria
Products meeting the search criteria
Ayushmaan Bhava Vyaa..
గురూజీ స్వామి మైత్రేయ ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక యోగ గురుపరంపరకు చెందినవారు. దాదాపు ఇరవై ఒక్క మంది గురువుల ద్వారా అనేకశాఖలలో - హఠయోగ, రాజయోగ, ఉపనిషత్తులు, బౌద్ధం, జైన్, సూఫీయిజం, తంత్ర, హస్సిడిజమ్, విపాసన, రేకీ, ప్రాణిక్ హీలింగ్, సిద్ధ, ఆయుర్వేద, ఏరోబిక్స్, హిప్నాటిజమ్‌లలో శిక్షణ పొంది, వాటిని ..
Rs.125.00
Diabetesto Aarogyamg..
డయాబెటిస్ వున్నప్పటికీ ఆరోగ్యంగా జీవించడానికి మార్గాలు చూపడమే ఈ పుస్తక లక్ష్యం. డయాబెటిస్ నియంత్రణతో పాటు కొన్ని సమస్యలు రాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో సవివరంగా తెలియజేయబడ్డాయి. డయాబెటిస్‌తో బాధపడేవారు, వారి కుటుంబసభ్యులు, మిత్రులు తప్పక చదివి తీరవలసిన పుస్తకము..
Rs.180.00
Madhumehamtoh Jivita..
ప్రజారోగ్య పరిరక్షణ భాగంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు మరియు వారి కుటుంబ సభ్యులకు, షుగర్ వ్యాధిపై అవగాహనా కలిగించి, తద్వారా భావిస్యతులో జాతిల సమస్యలను ఎదుర్కొనకుండా తగిన జాగ్రత్తలు తీసుకొనడానికి ఈ పుస్తకం రుపొందిచడం జరిగినది. 'ఈ పుస్తకం ద్వార వైద్య విజ్ఞానాన్ని అందుకొని జా..
Rs.20.00
Diabetes Awareness
మధుమేహ - అవగాహన తోనే మధుమేహ నివారణ సాధ్యం. త్వరితంగా మధుమేహం గుర్తించి. ఆహార నియంత్రణ, ఆహార క్రమ శిక్షణ , క్రమం తప్పని వ్యాయామం మరియు జీవన విధానం లో మార్పు ద్వారా అదుపు చేసుకోవచ్చు. మధుమేహ - అవగాహన తోనే మధుమేహంలో వచ్చే తీవ్ర పరిణామాలైన గుండె, మూత్రపిండాలు, కంటి జబ్బులను నివారించవచ్చు. మధుమేహ - అవగ..
Rs.25.00
Sex Samasyalu - Pari..
ఆధునిక ప్రపంచంలో ఎన్నో మార్పులు జరిగినా మన కుటుంబ జీవితంలో ఆ “సంకుచిత్వం” అలానే కొనసాగుతూ వచ్చింది. శృంగారం (సెక్స్) గురించి చర్చించటం మాట అటుంచి, మాట్లాడటమే నేరంగా మారింది. ఎవరయినా మాట్లాడితే వింతగా చూడటం, వాళ్ళ గురించి విమర్శించటం పరిపాటి అయింది. ఫలితంగా మన విద్యార్ధులు సైతం కప్పలు, వానపాములు, బొ..
Rs.50.00
Allopathy Vaidya Sar..
ఇంతకుముందు మేము ప్రచురించినటువంటి డా|| గాలి బాల సుందరరావు గారి వైద్య గ్రంధములు బహుళ ప్రశంసలు పొందినవి. ఇప్పుడు కొత్తగా డా|| హర్షవర్ధన్ యం.బి.బి.ఎస్. గారు రచించిన "అల్లోపతి వైద్య సర్వస్వం" పుస్తకాన్ని ముద్రించాము. ఒకే పుస్తకంలో ప్రచురించడం జరిగింది ఈ..
Rs.60.00
Deerghayushmanbhava
ఆరోగ్యమే మహాభాగ్యం అని నమ్మి, రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలనే 'ఆరోగ్య స్పృహ'తో ఈ పుస్తకాన్ని చదివేందుకు సమాయత్తమౌతున్న పాఠకలోకానికి నా అక్షర నీరాజనాలు! తెలుగు పాఠకులలో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలనే ఆసక్తి గతంలో కన్నా చాలా పెరిగింది. రోజులు మారాయి. ఇప్పుడు అతి సామాన్..
Rs.60.00
Sthreelu - Gynic sam..
ఎందరో మహిళలు.. ఒక్కొక్క మహిళకు ఒక్కొక్క సమస్య, ఒకానొక సమస్య ఒక్కసారిగా వణికించేస్తుంది. అంతా అయోమయం. ఒక్కసారిగా చీకటి కమ్ముకుంటుంది. అంతా అగమ్యగోచరం. తెలియనితనం, అమాయకత్వం, భయం, సిగ్గు... కలిసి బద్దలు కొట్టలేని భీకర కుడ్యాలు నిర్మితమవుతాయి. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని విచిత్ర పరిస్థితి ఏర్..
Rs.160.00
Herbal Medicine
అది ఆత్రేయ పునర్వసు ఆశ్రమం. అక్కడ విద్యార్థులందరూ ఆయుర్వేద విద్యని నేర్చుకుంటున్నారు. శిష్యులందరికీ థియరీ అయిపోయాక ప్రాక్టికల్ క్లాస్ కోసం గురువుగారు ఒక పనిచెప్పారు. అదేంటంటే చుట్టూ ఉండే అడవి అంతా గాలించి సాయంత్రంలోగా ఎవరెవరు ఎన్ని ఔషధమొక్కల్ని తీసుకుని రాగలరు అని. ఇంకేం ఉంది, విద్యా..
Rs.50.00
Adhika Rakta Potu
ప్రముఖ వైద్య నిపుణులైన డాక్టర్ పి.దక్షిణమూర్తిగారు సులభశైలిలో రాసిన ఈ పుస్తకం చదవటం ద్వారా అధిక రక్త పోటు ఉన్నవారు వ్యాధి పట్ల అవగాహన పెంపొందించుకోవడమే గాక అధిక్ రక్త పోటును ఏయే జాగ్రత్తలు పాటించి అదుపులో వుంచుకోవచ్చో, కాంప్లికేషన్ల బారిన పడకుండా ఆరోగ్యాన్ని ఎలా కపాడుకోవచ్చో తెలుసుకోగలరు..
Rs.60.00
Homeo Dharshini
విజ్ఞానమును మానవాళికి అందించుటలో వారి జీవితాలే త్యాగ జ్యోతిగా వెలిగించారు .హోమియోపతి మందు ఎంచి రోగికి ఇచ్చుటకు మేటీరియా మెడికా సన్నిహిత సంబంధం గలిగి ఉండి ఎల్లప్పుడు చదువు చుండుట వలన ఔషధ లక్షణములు బాగా జ్ఞాపకము ఉండి మందు ఎన్నుకొనుట సులువు అగును. నా అనుభవములో లక్షణ..
Rs.60.00
Diabetes Guide
చికిత్స చేసే వైద్యునికి ఆయా వ్యాధుల గురించి పరిపూర్ణ జ్ఞానం వుండకపోతే ఎంత ప్రమాదమో, డయబెటిస్ లాంటి దీర్ఘకాల వ్యాధుల్లో రోగికి ఆ వ్యాధి పట్ల కనీస పరిజ్ఞానం లేకపోవడం కూడా అంతే ప్రమాదం! శరీరంలో ప్రతి అవయవం మీద తన ప్రభావం చూపిస్తుంది డయబెటిస్. అలాంటి వ్యాధి నివారణకు..
Rs.130.00
Neuro Care
ప్రజల్లో చాలామందికి నరాల జబ్బుల గురించి ముఖ్యంగా ఫిట్స్, పక్షవాతం, మెదడులో ట్యూమర్లు తదితర వ్యాధులపై సరైన అవగాహన లేదు. ఈ కారణంగా చాలామంది రోగులకు సరైన చికిత్స లభించడంలేదు. నరాలకు సంబంధించిన అన్ని జబ్బులకు ఇప్పుడు మంచి మందులతోపాటు, ఎందరో స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారు. ..
Rs.90.00
Sugar Vyadhi - Sulab..
షుగర్ వ్యాధిని తగ్గించుకోవటానికి ఆ వ్యాధిని బాగా అర్థం చేసుకోవటమే అసలు మందు. అది ఎవరి ముఖమో చూసి నిద్రలేచినందు వలన కలిగే వ్యాధి కాదు. మన పాత్ర, మన ప్రమేయం లేకుండా దానికదే షుగర్ స్థాయి పెరిగిపోవటం అనేది జరగదు. ఈ వ్యాధి రావటానికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ, పెరగటానికి మాత్రం కారణం ఒకటే. అదే అశ్రద్ధ! ష..
Rs.100.00
Nityajeevitamlo Snan..
బాత్‌రూంలో దూరడం లేదా నూతి దగ్గర చేరడం-గబగబా నాలుగు చెంబులు నీళ్లు నెత్తిన గుమ్మరించుకొని స్నానమైందనిపించడం ఈనాటి ''వేగవంతమైన జీవితం''లో తప్పనిసరి అవుతూన్నది. ఆధునిక జీవితంలో పెరిగిన ఒత్తిడుల ఫలితంగా స్నానం విషయమై ఇంతకంటే ఎక్కువగా ఆలోచించడం ఈ తరానికి అవసరం అనిపించకపోవచ్చు. కానీ స్నానం అనేది ఆదరాబాదర..
Rs.39.00
Aaharam-Aarogyam
వైద్య విజ్ఞానం అపారంగా వృద్ధి చెందింది. ఇంకా అభివృద్ధి సాధిస్తుంది. అలాంటి విజ్ఞానాభివృద్ధి వైద్యులకు మాత్రమే పరిమితమై పోతున్నది. అలోపతీ వైద్య విధానంలో లక్షలాది పరిశోదనశాలల నుండి వచ్చే ఫలితాలను అనేక వైద్య పత్రికలు డాక్టర్లకు అందిస్తున్నాయి. వాటిని అమలు చేస్తుంటారు జ్ఞానతృష్ణగల వైద్యులు. సామాన్యుల..
Rs.65.00
Sex Samasyalu
జి.సమరం రచనలు బ్లడ్ ప్లెషర్ సమస్యలు - నివారణ మార్గాలు, షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవడం ఎలా?, ఉబ్బసం - కారణాలు - నివారణ మార్గాలు కామెర్లకు ఆధునిక వైద్యం, సెక్స్ సమస్యలు - డా జి.సమరం సమాధానాలు, మనవ శారీర నిర్మాణం, సుఖ సంసారం, సుక్సేస్స్ సైకాలజీ, కుటుంబనియంత్రణ పధతులు, ..
Rs.80.00
Ayurvedamlo Arogya S..
శ్రీ త్రియులు, రజ సేవకులు, చిల్లర వ్యాపారులు, వేశ్యలు, మల మూత్రములను నిగ్రహింతురు. సకాలములో భుజించారు. నియమము లేని ఆహార వివరములు కలిగి సద అనారోగ్యముతో ఉందురు. నేటి జీవన విధానములో అనే మార్పులు వచినవి. ప్రతి వ్యక్తిలోనూ ఆందోళన, అకాల భోజనము, అకాల నిద్ర లేక నిద్రలేమి. ఉరు..
Rs.40.00
Shatchakraalu Jyothi..
యోగం జ్యోతిష్యం. జ్యోతిష్య పరిజ్ఞానానికి మూలం యోగం. యోగ శాస్త్రంలోని పాండిత్య, యోగ సాధనల ద్వారా శరీరాంతర్గతమైన గ్రహ మండలాలను, వాటి ప్రభావాలను దర్శించిన ఋషులు కనుగొన్న సూత్రాలే...జ్యోతిష్య సూత్రాలు. అంటే యోగం జ్యోతిష్య జనని. ఆ కారణంగా షట్చక్రాలకు, జ్యోతిర్వైద్యానికి అనుబంధాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో..
Rs.100.00
Yoga Today
యోగం' ఎందుకంటే.... 'యోగం' ఎందుకు? అన్న ప్రశ్నతో ప్రారంభమయ్యే ఈ పుస్తకం వివిధ ఆసనాలనూ, ప్రాణాయామ పద్ధతులనూ విపులంగా చర్చిస్తుంది. విశ్రాంతి నిచ్చే ఆసనాలు, ధ్యాన ఆసనాలు, నిలబడి చేసే ఆసనాలు, సూర్య నమస్కారాలు, వెనక్కి వంగి చేసే ఆసనాలు, కూర్చుని వేసే ఆసనాలు, బ్రామరి, శీతలి, భస్త్రిక వంటి ప్రాణాయామాలు ..
Rs.250.00