Search Criteria
Products meeting the search criteria
Mee Vyadhulaku Meere..
వైద్యులకు, వైద్య గ్రంథాలకు, వేదాలకే పరిమితమైన వైద్యశాస్త్ర రహస్యాలను, మర్మాలను... ఇంటింటిలోని వంటింటిదాకా చేర్చిన ఘనత పూర్ణచందు గారిదే. ఈ విషయంలో ఘనాపాటి వీరే. పదేళ్ళ పసివాడు మొదలుకొని పండుముదుసలి సైతం అర్థం చేసుకుని, ఆచరించేందుకు అనువైన భాష... ఈ చికిత్సల కోసం, కొండలు, గట్లు, ప..
Rs.200.00
Anupana Ratnakaram
శ్రీమద్దాభీచ వంశ భూషణుండును శ్రీ బలదేవసూనుండును సకలాయుర్వేద సంప్రదాయ సార్వభౌముండునునగు జ్ఞారసరామ కవివర్యునిచే సుశ్రుతాది వివిధాయుర్వేద గ్రంథ ప్రమాణోక్తముగా రచియింపబడిన గ్రంథం 'అనుపాన రత్నాకరము'...
Rs.200.00
Anupana Manjari
స్వర్ణాది సప్తధాతువులు, సస్తోపధాతువులు, స్థావరరూపమగు వృక్ష లతాది విషములు, జలగమరూపమగు సర్పాది విషములు, వీనిచే మానవులకు జనించెడి వికారములను శమింప జేయుటకై అనుపానమంజరి అను గ్రంథమును రచిచించెద. మఱియు యథావిథిగా జేయంబడిన సువర్ణాది సప్తధాతు భస్మంబులు, ఉపధాతువులు, వీనిచే గలుగు గుణవిశేషంబులను, యథావిధిగా జేయంబ..
Rs.200.00
Ayurveda Vaidya Chin..
ఇట్టి వైద్యాంశములను, చేతన నిమిత్యార్థమై, పరమాత్ముండగు భగవంతుడు దక్ష ప్రజాపతికి ఉపదేశించుటయు, అట్టి ప్రభువు సూర్యాంశ సంభవులగు అశ్వినీ దేవతలకు కృపచేయుటయు, వారు ధన్మంత్రి మొదలగు వారికి బోధించిన గ్రంథములలో, పురాతన తాళపత్ర గ్రంథములను క్రోడీకరించి, గురుశిష్య సంవాద వైద్య చింతామణి అను ప్రబంధములో ద్రవ్..
Rs.324.00
Chikitsaa Ratnamu
శొంఠి, అతిమధురము, వీటి చూర్ణములో, తిల తైలము, శర్కర, పెరుగు, ఇవి సమభాగములుగ చేర్చి చిలికి, స్త్రీభక్షించెనేని వాతప్రదరరోగము నివర్తియగు. ఏలకులు, ముయ్యాకుపొన్న, ద్రాక్ష, వట్టివేళ్లు, కటుకరోహిణి, చందనము, నల్లపుప్పు, సుంగథపాలవేళ్లు, లొద్దుగపట్ట, వీటిని సమముగా నూరి పెరుగులోకల్కము చేసి, స్త్రీ పుచ్చుక..
Rs.200.00
Rajamarthandamu
ఏతద్విరచిత మగునీ రాజమార్తాండమున ముప్పది నాలుగధికారములుగా, నన్నూటపదు నెనిమిది శ్లోకములలో సకల రోగంబులకు నల్పమాల్యసాధ్యములు, నతిఫలదాయకములగు యోగములు చెప్పబడి యున్నవి. ఇందలి యోగంబుల లన్నియు ననుభవసిద్ధములును బ్రత్యక్ష ఫలదాయకము లగునని యీ గ్రంథమును పరిశీలించినవారికి దల్లము కాకపోదు. ఇందలి కవిత్వము మృదుమధుర ప..
Rs.200.00
Rasa Pradeepika
ప్రజాహితైక పక్షపాతియగు నాశ్రియ:పతి యాదికాలమున నేకాన్తసాధన ధనమగు నాయుర్వేదమును సృజించెను. అయ్యది యనేకవిధములగు చికిత్సాభాగములతో గూడియున్న ప్రాజ్ఞులకందరకును విదితమే. అందలి చికిత్సా పద్థతులను సృష్టియందలి ఖనిజ ప్రాణిజ కాష్ఠౌషధులను గ్రమముగ మహర్షులు వారివారి సమయములయందు పెక్కు పరిశోధనల నుండియు జ్ఞానదృష..
Rs.250.00
Vaidya Kalpataruvu
బాహాటకాది వైద్య గ్రంథములు పెక్కులుండగా నీవైద్య కల్పతరువు వలనంబ్రయోజనం బేమియందురు ఆ బాహాటకాదులు విపులంబులు సమమంబులు ఈయది తెనుంగున సులభశైలిగా వచనరూపముగా రచియింపబడి, కారణంబుద్ధ్యా కార్యంకర్తవ్యం అనున్యాయమున జ్వరాదిరోగ కారణంబుల నెఱింగినం జికిత్స జేయుట సులభంబని నాయనుభవసిద్ధంబులైన వైద్యాంశంబులు శాస్త్రావి..
Rs.200.00
Vaidyamrutam
లోకమునందు శాస్త్రమునుచదివినవారికి చికిత్సలు తెలియకయు, చికిత్సలను చేయునట్టి విషయములను తెలిసినవారికి శాస్త్రము తెలియకయు నుండును. కావున శాస్త్రచికిత్సలు రెండును తెలిసినవారినే వైద్యులని చెప్పవలయు.వైద్యుడు రోగియొక్క అష్టస్థానములను (అనగా నాడి, మూత్రము, మలము, నాలుక, మాట, స్పర్శము, నేత్రములు, ఆకారము) వీటిని..
Rs.200.00
Vatsyana Kama Sutral..
కామశాస్త్ర గ్రంథాలలో వాత్స్యాన కామసూత్రాలదే అగ్రస్ధానం. కామ పురుషార్థ సాధనకు దీనిని మించిన ప్రామాణిక గ్రంథం మరొకటి లేదు. వాత్స్యాన మునివర్యులు రచించిన అత్యంత ప్రాచీనమైన (కీ.శ. మూడవ శతాబ్ధం) గ్రంథం ఇది. ప్రాచీన కాలంలోనేకాక, ఆధునిక కాలంలో కూడా ప్రపంచంలోని లైంగిక శాస్త్రవేత్తలందరూ ప్రశంసించి, పరమ ప్..
Rs.130.00
Sastreeya Homeo Vaid..
'శాస్త్రీయ హోమియో వైద్యము' పుస్తకమందు ఏడు అధ్యాయములున్నావి. 1. సిద్ధాంత భాగము : దీనిలో హోమియోపతి మూల సూత్రములను అన్ని తరగతులవారికి సులభంగా అర్థమగునట్లు వివరింపబడినవి. ఈ అధ్యాయమునకు చివర 'హోమియో క్షణ వీక్షణము' అను శీర్షికతో హోమియోలోని ముఖ్యాంశములు అన్నీ వివరించుట జరిగినది. 2. చికిత్సా విధానము : గృహక..
Rs.180.00
Manava Sareeram Nirm..
గత ఆరు దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ట్రైనింగ్ వివిధ విశ్వవిద్యాలయాలలోను మరియు పదికి పైగా ఉన్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల లోను మరియు పదికి పైగా ఉన్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇ..
Rs.125.00
Prescription Today
ఈ పుస్తకంలో కడుపులో పములుండుట, విటమిన్ లోపాల వల్ల వచ్చే వ్యాధులు, వైరల్ ఫివర్స్, విషజంతువులు కరిచినప్పుడు, పాయిజనింగ్, శ్వాసకోశ వ్యాధులు, గుండెజబ్బులు, కాలేయం వ్యాధులు, జిర్ణకోస వ్యాధులు, బాక్టీరియ వలన వచ్చే వ్యాధులు, సూఖ వ్యాధులు,మూత్రపిండల్లా జబ్బులు, ఫస్ట్ ఎయిడ్, చి..
Rs.50.00
Rogini Parikshinchu ..
ఏ వైద్యుడైన ముందుగ రోగిని పరీక్షించి రోగ నిర్ధారణ చేయకుండా చికిత్స చేయలేడు. రోగము రోగిని అనుసరించి ఉండును. కనుక రోగిని పరీక్షించు విధమును గూర్చి ఈ పుస్తకమునందు అత్యంత ముఖ్యమైన విషయములు వివరించబడినవి. వైద్యుడు ఎంతటి నేర్పుగాలవడైనాను, తప్పనిసరిగా ఈ గ..
Rs.30.00
Depression
డిప్రెషన్ ఇది మనం చాలా సహజంగా ప్రతి చోట వినే మాట నాన్న అరిచాడని, అమ్మతిట్టెస్తుందని , టీచర్ కొట్టేడని, సినిమా టికెట్స్ అందలేదని ఆటలో ఓడిపోయానని , ఎవరైనా కొంచం డల్ గా, ఉదాసీనం గా ఉంటే వీడు డిప్రెషన్ ను గురయ్యాడు రా అని సహచరులు అను కోవటం మన సమాజంలో బహుప..
Rs.20.00
Madhumeham (Nivarana..
ఈ పుస్తకంలో మధుమేహం, పెరేదేతేనేం.... ప్రనంతకం కదా!, మానవులలో "మధుమేహం"రావటానికి కారణాలు, మధుమేహ వ్యాధి లక్షణాలు, "స్దులకయం లేకుండా; రాకుండా చేసుకోవటం ఎలా?" వేయ్యి కేలరిలకు సరిపడు ఆహారం ప్లాన్ చేసుకోండి! స్దులకయం తగ్గించుకోండి, "మధుమేహాన్ని పతికేల్ల..
Rs.40.00
Mee Sugar Vyadhi Gur..
అందరికీ అర్థమయ్యే శైలిలో రాసిన పుస్తకం. షుగర్ వ్యాధికి సంబంధించి సమగ్రంగా వివరిస్తుంది. సులువుగా అర్థమయ్యేందుకు అవసరమైన చిత్రాలున్నాయి. ఇన్సులిన్ ఇంజెక్షన్ వాడే విధానం, పాదాల సంరక్షణ, జబ్బు చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్వయంగా రక్త పరీక్షలు చేసుకొనే విధానాలను విపులంగా వివరిస్తుంది. షుగర..
Rs.50.00
Patanjali Yogasutram..
తామరాకు మీది నిటి బొట్టులంట్ ఈ భౌతిక దేహం ఏ నిముషంలో జరిపోతుందో ఎవ్వరు చెప్పలేరు. దేహం నిర్జివమైపోగని అందులోంచి బయటపడ్డ ఆత్మ మరో 'కాయాన్ని' వెతుక్కుంటుందని అంటారు. దానినే పునర్జన్మ అంటారు.ఇలా పుట్టడం, కష్ట సుఖాలు అనుభవించడం, కాయాన్ని వదిలి పెట్టడం, ..
Rs.80.00
Yoga Theraphy
'యోగ థెరపి' అనే మాట 'పతంజలి'కి తెలిస్తే చాలా బాధపడతాడేమో. యోగ ఆసానాలని శారీరక వ్యాయామం అన్నా, ప్రాణాయామాన్ని బ్రీథింగ్ ఎక్సర్‌సైజ్ అన్నా, ధ్యానాన్ని మానసిక వ్యాయామం అన్నా ఈ పుస్తకంలోని కొన్ని కొన్ని వ్యాఖ్యానాలని చూసినా ఆయన మనస్సు బాధపడటం ఖాయం. ఎందుకంటే యోగ అనే పదం ఈ రోజుల్లో చాలా 'లూజ్'గా వాడబడ..
Rs.60.00
Hormones
మన శరీరంలో ఉన్న ఎండోక్రెనల్ గ్రంధులకి చాలా ప్రాముఖ్యత ఉన్నది.వీటి నుండి స్రవింపబడే హోర్మోన్స్ మన శరీర వ్యవస్థలోని చాలా ముక్యమైన అవయవాల మీద ప్రభావం కలిగి ఉన్నాయి. హోర్నోనుల ప్రభావం ఈ క్రింది వాటి మీద ఎక్కువగా ఉండును. పెరుగుదల, సంతానోత్పత్తి, నీరు, లవణాల జీర్ణ క్రియ మిద..
Rs.15.00