Search Criteria
Products meeting the search criteria
Homoeo Sarvaswam
వస్తుగుణదీపిక - వనౌషధులు యాబిసు నైగ్రా జీర్ణకోశ సంబంధమైన వ్యాధులతో ద్వంద్వముగాయుండు యితర రోగములమీద పనిచేయును. తిన్న ఆహారము జీర్ణకోశమువద్ద ఒకప్రక్కను జీర్ణము కాకుండా పెద్ద గడ్డవలె నుండట. పొగాకు, టీ వలన దోషములతోనూ హృదయదోషములతోను ద్వంద్వముగా వృద్ధాప్యములో కలిగిన అజీర్ణదోషమునకూ, మలబద్ధకమునకూ ఇది అమోఘమై..
Rs.350.00
Aayurvedam Tho Arogy..
అమృతాన్ని సేవించడం వల్ల మృత్యుంజయులుగా జీవిస్తారని, అది దేవతలకే సాధ్యమని మన పురాణాలు చెబుతున్నాయి. దానికోసం సురులు...అనురులు క్షీర సముద్రాన్ని మధించితే ఉద్భవించింది నాటి అమృతం. ఆరోగ్య జ్ఞానాన్ని అందించిన అపర ధన్వంతరులు జన్మించినదీ భారతదేశం. వేల సంవత్సరాల వైద్య చరిత్ర కలిగిన ఆయుర్వేద శాస్త్రం భారత..
Rs.360.00
Ammayi Amma Ammamma
Ammayi Amma Ammamma By Gayatri Devi (Author) • Publisher: ArogyaPitika ..
Rs.90.00
Yoga For Fitness
మానవుడు నిరంతరాన్వేషి, ఆరోగ్యానికి దారులు వెదకటం పాశ్చాత్యులు ఫాషన్ వారు చెప్పేదే వేదమంటూ మీడియా ఉదారగోట్టుతుంది. ఒకనాడు Weight lifting చాల గొప్ప వ్యయమంగా చెప్పబడేది. తదుపరి Expanders వచినాయి. తర్వాత Vibration machines, Tread mill Machines వచినాయి. ఈ మధ్యకాలంలో సంతులిత..
Rs.200.00
Aayushyuku Margam Aa..
ప్రతి ఒక్కరికీ ఏదో సమస్య వుంటుంది. అది ఆరోగ్యపరంగా కానీ మానసికంగాకానీ, శృంగార సమస్యలు ఎదురైనప్పుడు వాటిని చక్కని ఆయుర్వేద చిట్కాల ద్వారా మీకు మీరే అదుపులో పెట్టుకోవచ్చును. మీ సమస్యలకు ఈ పుస్తకం ఓ మార్గదర్శిగా నిలుస్తుంది.Pages : 256..
Rs.125.00
Aharavedam
ఆహార అలవాట్లు, ఆచార వ్యవహారాలు, భాష అన్నీ కలగలసి తెలుగు సంస్కృతి రూపొందింది. తెలుగు వంటకాల ప్రాచీనతను, వాటిలోని ఆరోగ్య మూలాలను నిరూపించేందుకు పరిశోధకులకు కావల్సిన ముడి సరుకును తట్టలకెత్తి తేవడానికి ఈ పుస్తకాన్ని ఉద్దేశిస్తున్నాను. ఇది తెలుగు ప్రజల ఆహార సంస్కృతినీ, ఆరోగ్య మూలాలను ..
Rs.400.00
Poshaka Auoshadhalu
ఈ పుస్తకం మీకు చెప్పే విషయాలు :- ప్రభుత్వ ఆసుపత్రులు సిఫార్సు చేసిన రోజువారీ పోషకపదార్థాలు శరీరంలోని ప్రకృతిసిద్ధమైన రక్షణకవచం వ్యాధులబారినుండి రక్షించటానికి తగినంత శక్తిని ఎందుకు కలగజేయటం లేదు? మనం వాటిని తీసుకోవలసిన మోతాదు ఏమిటి? మీ శరీరంలోని ఆక్సిజన్ విచ్ఛిన్న..
Rs.250.00
Arka Prakasamu
''నారాయణ'' ఈతండు రోగియొక్క దూత, ఇందు ప్రధమాక్షరము 'న' అనునది, ఈ 'న' 4వ కోష్ఠమునందుగలదు. ఈ కోష్ఠమునందుగల యక్షరంబులు ఆరిటిని, క్రిందగల 4 సంఖ్యను కలపగా 10 అయినది. దీనిలో ఎనిమిదవభాగము 1.25, లేక 1 1/4 అయి ఉన్నది. ''వాసుదేవుడు'' ఈతడు రోగి, ఇందలి ప్రధమవర్ణము ''వా'' అనునది 6వ కోష్ఠమునందు గలదు. ఆ కోష్ఠమ..
Rs.200.00
Ayurveda Vaidya Chik..
ఆయుర్వేదము ఆదికాలము నుండి మన్నవ పొందుతూ భారత దేశమున మిక్కిలిగా ఆచరింపబడుచున్నది. ఇప్పటికిని పాశ్చాత్య వైద్య విధానము అన్డుబాటులో లేని గ్రామములందు, గిరిజన ప్రాంతములందు , ప్రక్రుతి నుండి లభించిన ఔషధీ వైద్య విదానమునే ఆశ్రయించి, కృతకృత్య లగుచున్నారు. మిక్కుటముగా కొనసాగే ఈ వైద్య విధానమును ఇప్పడిప్పుడే ద..
Rs.60.00
Yogato Mee Jivana Sa..
యోగాసనాలు వేసే ముందు ఈ నియమాలు పాటించాలి. ఉదయం స్నానంతరం యోగాసనాలు వేయడం మంచిది. దీనివలన శరీరం కాంతి వంటమౌతుంది, ఎక్కువ శబ్దాలు, గొడవలు లేకుండా ఉండాలి. గాలి, వెలుతురూ ధారాళంగా ఉండాలి. యోగాసనాలు వేసేటప్పుడు మాట్లాడకూడదు. మరే ద్రుష్టి ఉండకూడదు. దృష్టంతా ఉపిరి బిగాపట్టుట, వదులుత మీద ఉండాలి. శుబ్రం ..
Rs.30.00
Yogasanalu
మనసు, దేహం యొక్క కాదలిక యోగ. యోగ అంటే సంయోగము. సంయోగము అంటే లినమవడం. జీవాత్మ పరమాత్మలో లినమవడమే యోగం. కలంతో పాటు పరుగులు తీసే నేటి దైనందిన జీవితంలో తమకంటూ టార్గెట్స్ పెట్టుకుని వాటికోసం ఎంతో శ్రమిస్తూ మరెంతో స్ట్రెస్ను అనుభవిస్తుంటారు. ఆ ఆందోళను దూరం చేసి, మీకు సుఖమయ జీవితాన్ని అందించాలని సదుద్దేశ..
Rs.40.00
Homeopathy Metiriya ..
హోమియోపతి ప్రారంభకులకు ఔషదములు ఎన్నుకొను సుక్ష్మపధ్ధతిని తెలుగు భాషలో సరళముగా అందరికి అర్ధము అయ్యేటట్లుగా వ్రాసిన గ్రంధము. అనేక ఘన వైద్యులు వ్యాధి నివారణకు అనేక సంవత్సరములల నుండి చికిత్సలో ఒక మందుకి వేరొక తేడాను సరిచుదబడి మెరుగులు పెట్టబడిన ఔషద గుణములు సరమును, ఎం..
Rs.800.00
Zero Oil South India..
మనము రోజూ వాడే దినసరి కొవ్వు పదార్థాలలో 99% నూనే ఉంటుంది. గత 30 సంవత్సరాల నుండి జరిగిన పరిశోధనల్లో ట్రైగ్లిసరైడ్ లేదా నూనె కూడా గుండె జబ్బులు బారిన పడడానికి ముఖ్య కారణం అని చెప్తుంది. (జంతు సంబంధిత కొవ్వుతో పాటు) గత 10 సంవత్సరాలుగా జంతు సంబంధిత కొవ్వు గుండె జబ్బులకు కారణం అని నూనె కంపెనీలు. ''జీరో..
Rs.100.00
Dhyanam, Daanadharma..
ధ్యానం గురించి యోగా గురించి చాలా మంది పుస్తకాలు వ్రాయటం జరిగింది. అవి కొన్ని వ్యాధులను కూడ నయం చేయ గలవని చెప్పడం జరిగింది. కాని సైంటిఫికల్ దిరీస్ మరియు సైకాలజీ దిరీస్ వివరణలు పూర్తిగ ఇవ్వలేక పోయాము. దాన ధర్మాలకు ఉన్న అద్బుత శక్తి గురించి కూడా ఎవరూ చెప్పకపోవటం చాల అసంతృ..
Rs.25.00
Pyramid Dhyaanam
ధ్యానం చేస్తే ... శారీర దారుడ్యం వృద్ది.. మనోబలం రెట్టింపు.. జ్ఞాపకశక్తి అభివృద్ధి .. ఉత్సాహం.. ఉల్లాసం ... చురుకుదనం.. ఆయుషు పెంపు... నూతనోత్సవం...అన్ని రంగాల్లో ముందంజ .. పక్షవాతం...మైగ్రిన్ ఫైల్స్ వంటి వ్యాధులు మటుమాయం. నిత్య జీవితంలో ఎన్నో స..
Rs.50.00
Ateendriya Dhyanam
ధ్యానసాధన అంటే 'టైం వేస్టు వ్యవహారం' అన్న ఫీలింగ్ అనేకమందికి ఉంది. కొందరికి ఏవేవో భయాలు ఉన్నాయి. ఈ రకమైన అపోహలని తొలగించే ప్రయత్నమే యీ 'అతీంద్రియ ధ్యానం'. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ నిత్యకృత్యాల్లో తమకి తెలియకుండానే ధ్యాన సాధన చేస్తుంటారు. ధ్యానఫలాన్ని పొందుతూనే ఉంటారు. అయితే 'తాము చేస్తున్నది కూడా ..
Rs.150.00
Ayurveda Vaidya Sutr..
ఆయుర్వేదము వేదశాస్త్రాల నుంచి మహర్షుల పరంపరగా మనకు అందిన శాస్త్రీయమైన వైద్య విధానము. వేల సంవత్సరాల నుంచి భారతీయ వైద్య విధానము ఇప్పటి అన్ని రకాల వైద్య విధానాల కంటే ఉన్నంతగా వుండి ప్రపంచమంతా ఆచరిస్తూ అనుసరిస్తున్న ఆయుర్వేదము మనకు గోప్పవరము లాంటిది. చికి..
Rs.120.00
Parenting Technics
పిల్లల పెంపకం - రుగ్మతలు - పరిష్కారాలు చేతికందిన వస్తువునల్లా నోట్లో పెట్టుకోవడం పిల్లలకు అలవాటు, తరచూ అందుబాటులో ఉండే బొమ్మలైతే మరీనూ. పిల్లలు ఆడుకునే వస్తువులు ఆకర్షణీయ రంగుల్లో ఉంటాయి. ఈ రంగులు అద్దేందుకు తయారీదారులు పాలివినైల్ క్లోరైడ్‌ను కలుపుతారు. ఇదే పిల్లల్ని అపాయంలోకి నెడుతుంది. అలాగే వీట..
Rs.60.00
Hasta Mudralu
''ముద్రా శాస్త్రము'' ఏ మతానికీ, ఏ జాతికీ సంబంధించినది కాదు. సకల మానవాళి సంక్షేమం కొరకు భారతీయ దార్శనికులచే రూపొందించబడినది. ఈ రోజు చైనా, జపాన్, థాయ్‌లాండ్ వంటి ఎన్నో దేశాల్లో సాధన చేయబడుతున్న 'యోగ హస్తముద్ర'లకు పుట్టినిల్లు మన భారతదేశం. ''ధ్యానము'' అనే పదమును చైనీయులు ''చాన్..
Rs.200.00
Bach Flower Remedies
బ్యాచ్ ఫ్లవర్ మందులు గురించి ప్రారంభకులకు కూడా సులభముగా ఔశాధంలను ఎన్నుకోవటానికి ప్రతి ఒక్క మందులోని నెగిటివ్ లక్షణాలను, తెలుగు భాషలో అందరికీ సులువుగా అర్ధమయ్యే రీతిలో ప్రతి ఒక్క ఫ్లవర్ మందును గురించి వివాముగా తెలియచేసిన గ్రంధము. ఎన్నో రకాల వైద్య..
Rs.125.00