Search Criteria
Products meeting the search criteria
Gnana Gulikalu
2005లో అశోక్‌కుమార్ రాసిన ఈ గుళికలు 'మానవ వికాసవేదిక' అనే మానవవాద (హ్యూమనిస్ట్) సంస్థ వారి పత్రిక 'మానవవికాసం'లో 2005 జూలై నుంచి 2006 జూలై వరకు అచ్చయ్యాయి. ఆనాడు పాఠకులు పలువురు ఆ గుళికలను ప్రశంసిస్తూ పత్రికకు ఉత్తరాలు కూడా రాశారు. హేతువాద ప్రచారానికి ఒక ఆధునిక కవితా రీఇని మేళవించి చెప్పడం కూడా ప..
Rs.60.00
Sookthi Ratnavali
ఎందరో మహనీయులు తమ జీవితాంతం తమ అనుభవాలు కాచి వడపోసి వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను తమ భాష్యాలను భావితరాలకు అందజేశారు. వాటినన్నింటిని ఒక చోట ఏర్చి కూర్చిన సమగ్ర సంకలనం ఈ సూక్తి రత్నావళి. దాదాపు 3000 పైగా అక్షరశిల్పాల మణిహారం. ప్రతి ఇంటా వుండదగ్గ సూక్తుల హితోక్తుల సంకలనం ''సూక్తి రత్నావళి''.పేజీ..
Rs.40.00
Sametalu Podupu kadh..
భారతీయుల జీవన విధానం, భక్తిమార్గము, కర్మయోగము, భగవంతుడు, జీవుడు, సృష్టి మొదలగు విషయాలను తెలుసుకోవాలంటే, మన తాత్విక సిదంతలని ప్రతిబింబించే చక్కని సమన్వయం అనాది నుండి లభ్యమౌతున్న వేదవ్యాస మహర్షి మనకు అందించిన పవిత్రమైన అస్తదాస పురాణాలలో లభిస్తుంది. మన మత-వేదాంత శాస్త్రాల మహిమ ఔన్నత్యాన్ని వేదాంత స..
Rs.150.00
Sookti Sindhu
ఇది 'సుక్తసిందు' సూక్తులను సేకరించి విషయనుక్రమనికాలో ఏర్పటు చేసిన పుస్తకము. ఎందరో మహానుభావులు ఈ 'విపులచాప్రుద్వి' అనబడిన ప్రపంచంలో తమ తమ జ్ఞానాన్ని, వివిధ సందర్బాలలో తమ తమ జ్ఞానాన్ని, వివిధ సందర్బాలలో తమ అనుభవాన్ని గూర్చి చక్కని మాటలు వేలిబుచారు. అలంటి మాటలు విని, చదివి మనవారు కూడా ప్రోత్సాహం పొంద..
Rs.250.00
Viduraneeti
భారతీయ సాహిత్యంలోనే కాకుండా ప్రపంచ సాహిత్యంలో కూడూ ఋగ్వేదం అతి ప్రాచీనమైనది. అయితే ప్రపంచంలోని సాహిత్వ గ్రందాలన్నింటిలోనూ అతి బృహత్తరమైనది. వ్యసకృత సంస్కృత మహాభారతం, మహాభారతం మానవుడి జీవితాన్ని పరిపూర్ణంగా అర్ధం చేసుకుని విశ్లేషించిన గ్రంధం. అందుకనే ఇప్పటి వరకూ వచ్చిన ఏ సాహిత్య గ్రంధం. నేఇ గ..
Rs.70.00
Gelupu Sare... Batak..
''గెలుపుసరే బతకడం ఎలా'' అనేది కెరీర్ గైడెన్స్ పేరిట వస్తున్న రచనలు, ఉద్బోధిస్తున్న విషయాల పట్ల పరమకోపంతో విచిత్రమైన ప్రక్రియలో సాగిన రచన. ఎలా ఉండాలో చెప్పడం ఒక పద్ధతి. ఎలా ఉండకూడదో నేర్పడం ఇంకో పద్ధతి. 'ఇలా జీవించడం నాకు వ్యక్తిగతంగా ఇష్టంలేదు' అంటూనే ఎలా ఉండకూడదో, అల ఉంటేనే ఇప్పుడు జరుగు బాటుంటో..
Rs.100.00
Bhartruhari Subhashi..
భర్తృహరి రచించిన "సుభాషిత త్రిశతి" అనే "సుభాషిత రత్నావళి" మన ప్రాచీన సాహిత్యంలో గొప్ప రచన. ఇందులోని పద్యాలు చాలా ప్రసిద్దికెక్కాయి. మనసును హత్తుకొనే ఉదాహరణలతో నీతిని బోధించటం ఇందులోని ప్రత్యేకత. ఈ గ్రంధంలో భర్తృహరి రచించిన నీతి శతకం, శ్రుంగార శతకం, వైరాగ్య శతకం ఓ పాటు మల్లభూపాలుడు, పుష్పగిరి త..
Rs.195.00
Mahaneeyula Manchi M..
ఎందరో ప్రముక నాయకులు, ఉపాధ్యాయులు, మేధావులు, రచయితలు, విజ్ఞానవేత్తలు వారి జీవితానుభవ సారాన్ని ఆర్యోక్తులుగానూ, మరువరాని మాటలుగానూ, సూక్తులుగానూ, హితోక్తులుగానూ చెప్పిన మంచి మాటలను పత్రకల ద్వారా, ఎన్నో పుస్తకాల ద్వారా, వ్యక్తుల ద్వారా సేకరించి సరళమైన భాషలో సులభ శైలిలో ఆకారాది క్రమంలో రెండు భాగాలుగా 1..
Rs.40.00
Sampurna Telugu Same..
తెలుగు సామెతలు ఇవి ఎవరివోకదు మనవాళ్లవే మన తాత, ముత్తాతల నుంచి ఆస్తులుగా మనకి సంక్రమించాయి. ఎన్ని తారలు మరీనా మనమెంత మరీనా మారనివి.... మన సంస్కృతి వైభవానికి, చాదస్దానికి, అస్దిత్వానికి, అవకసవదలకి, మాచు తునకలు...
Rs.200.00
Suprasiddha Sukthulu..
ఇంగ్లీషు, తెలుగు సూక్తులు, సామెతలతో వినసొంపుగా, చమత్కారంగా, మాట్లాడాలనుకునే విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు, ఉపన్యాసకులకు, రాజకీయ నాయకులకు, విజయసాధకులకు, మేనేజర్లకు, లీడర్లకు ఉపయోగపడే పుస్తకం 'సుప్రసిద్ధ సూక్తులు సామెతలు'. ఈ పుస్తకంలో 1200కు పైగా ఇంగ్లీషు, తెలుగు - సూక్తులు, సామెతలు ఉన్నాయి. ..
Rs.50.00
Mahaneeyula Hitokthu..
రసజ్ఞులైన పాఠకులకు, ఉపాధ్యాయులకు, ఉపన్యాసకులకు, మేధావులకు తమ దైనందిన జీవితంలో ఉపయోగపడే నిత్యసత్యాలున్న పుస్తకం 'మహనీయుల హితోక్తులు'. ఇందులో ప్రముక నాయకులు, మేధావులు, విజ్ఞానవేత్తలు చెప్పిన సూక్తులను, హితోక్తులను, మంచి మాటలను పత్రికల ద్వారా భారతం, భాగవతం, రామాయణం, సుభాషిత రత్నావళి మొదలగు ఎన్నో పుస్తక..
Rs.50.00
Sumadhura Bhashitalu
సుమధుర భాషితాలు ఎంతో గంభీరమైన, విస్తృతమైన, మనోహరమైన భావాలతో ఇతరుల మనసులను రంజింపజేసే శక్తి గల పదాల/మాటల మూటలు. వీటిల్లో సూక్తులు, ఉద్ధారములు, నీతి వాక్యములు, సామెతలు, ఆర్యోక్తులు, కవివాక్కులు వగైరా అంశములు విశదీకరింపబడినవి. వీటిని వివిధ శీర్షికల్లో పొందుపరిచాను (అనుక్రమణిక చూడండి..
Rs.50.00
Vignana Kalakshepam
ఈ పుస్తకం విశేష ప్రజానీకానికి విశేష ఆకర్షణ. ఈ విజ్ఞాన కాలక్షేపంలో గౌతమ బుద్ధుని ప్రబోధలు, విజ్ఞానదీపికలు, ఉద్ధారములు, లోకం పోకడ/రీతి, నెరవాది నిర్వచనాలు లాంటి అంశములు క్రోడీకరింపబడినవి. తెలుగు, ఇంగ్లీషు - ఈ రెండు భాషలకు వెలుగు చూపిస్తుంది ఈ పుస్తకం. మాతృభాష అనగా 'అమ్మభాష', ఉగ్గుపాలతో మొదలిడిన సంస్క..
Rs.60.00
Sri Valmeeki Subhash..
ఈ భూమివిూద మొట్టమొదటి కావ్యం ''శ్రీరామాయణం''. వాల్మీకి భగవానుడు చతుర్ముఖ బ్రహ్మ అనుగ్రహం పొంది తన దివ్య దృష్టిచే సకలము చూచి, విని లోకానికి అనుగ్రహించిన అద్భుత ఆదికావ్యం శ్రీరామాయణం. ఇది మానవునికి అన్ని కోణాలలోనూ, అన్ని రకాలవారికి తన అద్భుత సందేశాన్ని ఇస్తుంది. కొంతమంది కథలు ఇష్టపడతారు. వారికి అన్ని..
Rs.50.00
Manam Mana Sametalu
మాట్లాడే మాటకు సామెత జేర్చి మాట్లాడితే ఆ మాటలోని భావానికి బలం చేకూరుతుందని ఓ నమ్మకం. సమయానికి సామెత గుర్తురాకపోతే ఏదో సామెత చెప్పినట్లు'' అని మాట్లాడే వాళ్ళని చాలామందిని చూస్తుంటాం. సామెత ''భావవ్యక్తీకరణకు'' - అనుభవం కలిసిన సంక్షిప్త రూపంగా తోస్తుంది. మనకి ప్రతి స..
Rs.60.00
World Famous No.1 Qu..
25 ఏళ్ల పటు 1963-87 వరకు సుమారు 950 పైగా సస్పెన్స్, మిస్టరి, క్రైమ్, డిటెక్టివ్ పాకెట్ సైజు నవలలు.... అనంతరం 13 ఏళ్ల పటు 1987 - 2000 వరకు సుమారు 300 పైగా ఫ్యామిలీ సెంటిమెంట్, డ్రామా, కామెడీ, సాంఘిక, సామజిక, సంసారిక నవలలు.... ..
Rs.120.00
Mahaneeyulu Mahimalu..
మా గ్రామంలో శ్రీ కుసుమ హరనాధ భక మండలి మహబూబ్ నార్ జిల్లలోనే గాక ఇతర జిల్లాలలోను గడిచిన 35 సంవత్సరాలనుండి భగవన్నామ సంకీర్తనలు ప్రచారముల చేయుచు ప్రఖ్యాత మైనది. ఈ విధమైన కార్యక్రమములందు సమధికోత్సాహంతో పాల్గొను నేను దైవానుగ్రాము వలన అనేక స్థలాలలో భాగావల్లీలలను , గుణసంకీర్తనాడు..
Rs.50.00
Prapancha Prakhyata ..
ఎంత ఒదిగి చెప్పిన సుభాషితం వెలుగును కుమ్మరిస్తూనే ఉంటుంది. నివు చదివినప్పుడు సంతోషపరిస్తే గొప్ప సూక్తి ఉద్భవిస్తుంది. తాత్విక స్పతికంగా మార్పుచెంది సూక్తి అవుతుంది. పెద్దగా చాడువుకోనివాడికి సూక్తులు పుస్తకం చదవడం అత్యంత ఉపయోగకరం. వివేకులు, కలని ఓడపోసి నందువల్ల సూక్తులు ఏర్..
Rs.250.00