Search Criteria
Products meeting the search criteria
Chaakali Ailamma
నిజాం రాష్ట్ర ఆంధ్రమహాసభ నాయకత్వంల భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడ్డది. పోరాటాలకు స్ఫూర్తి నిచ్చింది. ఆమె చరిత్ర తెలంగాణకు గర్వకారణం...
Rs.60.00
Jateeya Pataka Rupas..
భారత దేశ స్వాతంత్య్రోద్యమ చరిత్రలో స్ఫూర్తిగా నిలిచిన త్రివర్ణ పతాక ఆవిర్భావానికి తెలుగు గడ్డ వేదికయ్యింది. దక్షిణ భారత దేశంలోనే మొట్టమొదటిసారి అఖిలభారత కాంగ్రెస్ సమావేశం 1921లో బెజవాడలో జరగటం, ఆ సందర్భంలో పింగళి వెంకయ్య జాతీయ పతాకం రూపొందించి గాంధీజీకి సమర్పించటం మనందరికీ తెలిసి..
Rs.100.00
Manaku Teliyani Maha..
గాంధీజీ అంతగా మ¬న్నత వ్యక్తిగా ప్రపంచ దేశాలన్నింటిలోనూ గౌరవించబడిన వ్యక్తులు చాలా అరుదుగా మాత్రమే ఉంటారు. అయితే ఆయన సిద్ధాంతాలు, ఆలోచనలు పలు సందర్భాలలో వివాదాలకు దారితీశాయి. (అయితే - ఆయనను సైద్ధాంతికంగా వ్యతిరేకించినవారు కూడా వ్యక్తిగా ఆయనను గౌరవించడం మరింత అరుదయిన విషయం. వ..
Rs.80.00
Maro Konamlomchi Mah..
గాంధీజీ కేవలం స్వాతంత్య్రోద్యమ నేత మాత్రమే కాదు. ఆయనలో బహుముఖీనత వుంది. రచయితగా, జర్నలిస్ట్‌గా, శ్రామికనేతగా, చివరకు ఖైదీగా, రైలు ప్రయాణీకుడుగా కూడా గాంధీజీ ఒక విలక్షణమైన దృక్పథాన్ని కనబరిచారు. ఇక, - ఆయన ఆర్థిక దృక్పథం సంగతి సరేసరి. ఇలా - విభిన్న రంగాలలో కనబడే విలక్షణమైన గా..
Rs.70.00
Charitra Marchina Ma..
శతాబ్దాలుగా వెట్టి చాకిరితోనూ పాలేరుతనాలతోనూ దీనంగా దుర్భరంగా నిస్సహాయంగా జీవితాలు గడుపుతూ ఆత్మగౌరవం అనే మాటకు ఆమడ దూరం పెట్టబడిన వర్గాల గురించీ - ఆ వర్గాలను పురోగమన మార్గంలో ప్రధాన స్రవంతి దిశగా నడిపించిన ఉద్యమ శక్తుల గురించీ - ఎంత చెప్పుకున్నా అది ఎప్పటికీ అంతులేని కథనమే అవుతుంద..
Rs.150.00
Desabhakta Konda Ven..
ఎందుకు ఈ పుస్తకం ? అందరికీ ఒప్పుదల అయినా కాకపోయినా భారతజాతి గాంధీజీ నాయకత్వాన నడిచింది. ఆయన కదలమంటే కదిలింది. 'ఖడేరావ్' అంటే ఆగింది. మహాత్ముని ప్రతి తలపోతకి తలవొగ్గింది. ఆయన ఒక్క సంవత్సరంలోగా స్వరాజ్యం వస్తుంది అంటే నమ్మింది. అవతార పురుషునిగా ఆరాధించింది. మతం, కులం, భాష; ఇవి వందలాదిగా ఉండి ఎవరికి వ..
Rs.250.00
Bhagath Singh
ఆయన జీవితంలో కొన్ని మైలురాళ్ళు... వారి పేర్లు ఒక సమూహం. అయితే వారిలో ఒకరు ధ్రువతారలాగా ప్రకాశించారు. ఆయనే భగత్‌సింగ్. తిరుగులేని వీరుడు, అమరుడు అయిన భగత్‌సింగ్ పేరు భారతదేశ యువతరం ఊహలను జ్వలింపచేసింది. ఆయన అమరత్వ కాంతివలయం భారతదేశ అసంఖ్యాక యువ విప్లవకారుల మార్గాన్ని ప్రకాశింప..
Rs.15.00
Jatheeya Pathakam-Ge..
1919లో ఠాగూరు మదనపల్లి వచ్చాడు. అక్కడి థియోసాఫికల్ కళాశాల హాస్టలులో ఆయన విడిది చేశాడు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ భార్య శ్రీమతి మార్గరేట్ కజిన్సు. ఆమెకు సంగీతం బాగా వచ్చు. ''జనగణ'' గీతానికి ఒక ''బాణీ'' కూర్చి ఠాగూరుకు వినిపించింది. ఠాగూరుకు ఆ ''బాణీ'' నచ్చింది. మార్గరేట్..
Rs.12.00
Gunturu Prasasthi (G..
ఈ గ్రంథంలో నేటి గుంటూరు జిల్లా ప్రాంతానికి మాత్రమే పరిమితమైన నాటి బి.ఎస్.ఎల్. పరిశోధక, జనరంజక వ్యాసాలను (లభించినంతవరకు) పొందుపరచటం జరిగింది. ఇది రెండు భాగాల గ్రంథం : మొదటి భాగంలో ఆంగ్ల వ్యాసాలు, రెండవ భాగంలో తెలుగు వ్యాసాలు. ఈ పుస్తకంలో గల +బఅ్‌బతీ ుష్ట్రతీశీబస్త్రష్ట్ర ూస్త్రవర, గుంటూరు ప్రశిస్తి..
Rs.180.00
Bharata Swathanthrya..
భారత స్వాతంత్య్ర పోరాట ఇతిహాసంలో ఎంతోమంది అమరులయ్యారు. ఎంత రుధిరం తర్పణం అయిందో, ఎన్ని కన్నీళ్లు ఈ నేలని తడిపాయో, ఎన్ని కడగండ్ల చీకట్లు మ్ముకున్నాయో! అవి కేవలం గతమే కాదు. వర్తమాన భారతానికి ఒక మహాస్ఫూర్తి. ఆ స్ఫూర్తిని నేటి యువతరం అందుకోవాల్సి ఉంది. అందుకే ఈ పుస్తకం. ..
Rs.100.00
Bhagath Singh
ఇప్పటి పాకిస్తానులో ల్యాల్లపురం జిల్లా జఠవాలా తహసీలులో బంగ అనే ఊరు ఉన్నది. ఆ ఊళ్ళో 1907 సెప్టెంబరు 27, శనివారం నాడు భగత్‌సింగ్ పుట్టాడు. ఆయన తండ్రి కిషన్‌సింగూ, పినతండ్రి స్వర్ణసింగూ ఇద్దరూ తమ విప్లవ కార్యకలాపాలకుగాను లాహోరు సెంట్రలు జైల్లో ఉన్నారు. ఇంకో పినతండ్రి అజిత్‌సింగు మండలె జైల్లో శిక్ష అన..
Rs.25.00