Search Criteria
Products meeting the search criteria
Panchama Vedam
వచనమూ, కవిత్వమూ రెండూ ఇష్టమే. వచనం నా మాట వింటుంది. నేను కవిత్వం మాట వింటాను. వచనాన్ని నేను రాస్తాను. కవిత్వం రాయించుకుంటుంది. - సతీష్ చందర్ ప్రాయమొచ్చిన సతీష్ చందర్ దళిత జనుల తరపున అభియోగపత్రం తయారు చేశాడు. అది చచ్చు వచనంలా కాకుండా, తొడలు విరిచేస్తాననీ, గుండెలు చీల్చి నెత్తురు తాగుతాననీ కృ..
Rs.80.00
Aadi Parvam
నాకు ముక్కు మీద కోపం వున్నప్పుడో, నేను బెంగతో నిట్టూర్చినప్పుడో, కంటి కొసల్ని నీటి బొట్లు తళుక్కు మన్నప్పుడో ఎలా వస్తుందో, కవిత్వం నాముందు వాలిపోతుంది. ఆమె పరామర్శకు చిహ్నాలే 'పంచమ వేదం', 'నాన్న సైకిలు', 'పసుపు జాబిల్లి' కవితా సంకలనాలు. ఇప్పుడు కోపం, బెంగా, దు:ఖం కలగలిసిపోయాయి...
Rs.60.00
Godhanam
గోవు హఠాత్తుగా గానుగెద్దయ్యింది. తన చుట్టూ తాను తిరగటం మానేసి రాజకీయాల చుట్టూ తిరుగుతోంది.ఈ గోపరిభ్రమణానికి ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్స్ కదలి పోతున్నాయి. వోటు బ్యాంకులు చీలిపోతున్నాయి. ఊళ్ళకు, వాడలు మరింత దూరమయి పోతున్నాయి. నోటుగా కొలిచే గోవును, ఇప్పటికప్పుడు వోటుగా కొలుస్తానంటే గోవు మాత్రం ఊరు..
Rs.75.00
Ala - Ala
అన్ని పనులూ అత్యంత శ్రద్ధగా చేసేస్తూ, జీవితాన్ని జీవించటం మరచి పోయేవాళ్ళు తప్పకుండా చదవాల్సిన పుస్తకం. యుగం సరే- క్షణమెంత గొప్పదో తాత్వికంగా వివరించిన కాలమ్స్ ఇవి. ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, క్రీడా రంగాలలో విజయాన్నీ, అంతకు మించి తృప్తినీ సాధి..
Rs.50.00
Nigraha Vakyam
మూడు దశాబ్దాలకాలంలో వచ్చిన విప్లవ, స్త్రీవాద, దళిత, మైనారిటీ, బహుజన, ప్రాంతీయ అస్తిత్వ సాహిత్య ఉద్యమాలకు అద్దం పట్టే విమర్శ 'నిగ్రహ వాక్యం'. సాహిత్యంలో శ్రీశ్రీ, శివసాగర్, అజంతా, నగ్నముని, కె.శివారెడ్డి, ఇస్మాయిల్, ముళ్ళపూడి వెంకటరమణ, పతంజలి, చాసో, సావిత్రి వంటి తెలుగు ప్రముఖులతోపాటు, పాబ్లో నెరూ..
Rs.250.00
Siggu
సిగ్గు' కథల సంపుటిలోని 16 కథల్లో కొన్ని ఇప్పటికే ప్రాచుర్యం పొందాయి. ప్రతిష్టాత్మకమైన సంకలన కర్తలు రెండు దశాబ్ధాలలో (1990-2009) వచ్చిన వేలాది కథల్ని జల్లెడ పట్టి, 30 కథల్ని ఎంపిక చేస్తే వాటిలో 'సిగ్గు' కథ వుంది. వేరే సంకలన కర్తలు కేవలం తొంభయ్యవ దశకంలోని పది ఉత్తమ కథల్ని ఇలాగే ఏరి..
Rs.250.00
Padachitram
కవిత్వం రాయకుండా జీవించలేను; కవిత్వాన్ని జీవించకుండా రాయలేను. అప్పుడప్పుడూ నాకే నేను కనపడను. నాలోకి నేను వెళ్తుంటాను; కంటి చెమ్మతో తిరిగివస్తుంటాను. ఈ రాకపోకలే 'పదచిత్రం'లోని కవితలు.పేజీలు : 376..
Rs.250.00