Search Criteria
Products meeting the search criteria
Dwaraka Astamayam
”నేను నిన్ను శపిస్తున్నాను వాసుదేవా! ఈనాడు ఏవిధంగా కురుకుల సంహారం జరిగిందో సరిగ్గా ముప్ఫయ్యారు సంవత్సరాలకు యాదవకులం కూడా పరస్పరం సంహరించుకొని పూర్తిగా నాశనమవుతుంది.” ”అంతేనా! మాకు మీరు విధించే శిక్ష ఇంతేనా! యాదవులు తమ సామర్థ్యాన్ని చూసి తామే గర్వపడుతుంటారు. వారు ఆ దారిలో..
Rs.60.00
Dhayanam Saranam Gac..
అన్నిటితో ఉంటూ, ఆధ్యాత్మిక జీవన దృక్పథం అలవడి, దానిలో పరిపక్వత రావాలంటే సంయమనం, సమభావన అవసరం. కష్ట, సుఖాలనూ, మంచి, చెడులనూ ఒకేలా స్వీకరించగలగాలి. ద్వంద్వాతీతులవాలి. హృదయంలో దైవత్వం, ప్రేమతత్వం నిండాలి...
Rs.175.00
Dharma Sandeham 2
ఒక్కొక్కదాంట్లో 508 చొప్పున, మొత్తం 1016 ధర్మ సందేహాలకు సమాధానాలు. కర్మ సిద్ధాంతం నమ్మాలా? అబ్బో! పదహారు వేలమంది భార్యలా?! కలలో దైవం కనపడితే…! – ఓం. ఏ భాషలో ఉంది?! కల్కి అవతారం ఎప్పుడు? సామాన్యులకు మోక్షం వస్తుందా? ద్రౌపదికి అయిదుగురు భర్తల రహస్యం!… ఇట్లాంటి 508 ధ..
Rs.150.00
Dharma Sandeham
ఒక్కొక్కదాంట్లో 508 చొప్పున, మొత్తం 1016 ధర్మ సందేహాలకు సమాధానాలు. కర్మ సిద్ధాంతం నమ్మాలా? అబ్బో! పదహారు వేలమంది భార్యలా?! కలలో దైవం కనపడితే…! – ఓం. ఏ భాషలో ఉంది?! కల్కి అవతారం ఎప్పుడు? సామాన్యులకు మోక్షం వస్తుందా? ద్రౌపదికి అయిదుగురు భర్తల రహస్యం!… ఇట్లాంటి 508 ధ..
Rs.125.00
Bhakti Ante
భక్తి అంటే ఏమిటి? హిందూ ధర్మమంటే ఏమిటి? మొదలైన విషయాలు అందరికీ తెలిసినట్లే ఉంటాయి కాని, ఏమిటంటే చెప్పడం కష్టం. ఇటువంటి విషయాలను సశాస్త్రీయంగా వివరించడానికి ప్రయత్నించారు. ఇందులో ‘గుడిలో గంటలు ఎందుకు ఉంటాయి? ఒక హిందూపూజారికి ఉండవలసిన గుణాలు, లక్షణాలు ఏమిటి?’ మొదలైన శీర..
Rs.50.00
Aanandam Mee Sontam
మన జీవనంతో మనం తృప్తిచెంది సంతోషంగా ఉండవచ్చు, మనకిక కావల్సిందేమీ లేదన్న సంతృప్తి కలగవచ్చు. కాని తర్వాత ఒక ఉన్నతస్థాయి ఆనందాన్ని అనుభవించినప్పుడు, మనకు నిజంగా ఆ స్థితి అర్థమవుతుంది. అట్లాగే మనం దుఃఖంగా, అసంతృప్తిగా ఉన్నప్పుడు జీవనం ఇంతకంటే ఇంకేం భయంకరంగా ఉంటుందిలే అనుకున్నప్పుడు మరింత ఘోరం జరగవ..
Rs.75.00
Brahma Sutralu
ముప్ఫై ఏడేళ్లుగా బ్యాంకింగ్ వృత్తిలో వున్నా, సంగీత, సాహిత్య, వ్యాకరణ, వేదాంత విషయాలు ప్రవృత్తిగా వున్న వ్యక్తి అప్పరుసు విజయరామారావు. అనేక వ్యాసాలు- ఉపనిషత్తులు, సాహిత్యం, వాఙ్మయ చరిత్ర, తత్త్వశాస్త్రాలపైన వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. విభిన్న అంశాల మీద అసంఖ్యాక ప్రసం..
Rs.200.00
Yadardha Valmeeki Ra..
రామాయణం నిత్య పారాయణం : రామాయణం ఆదికావ్యం, వేదం చదివితే ఎంత పుణ్యం లభిస్తుందో, ప్రతిరోజూ రామాయణం చదివితే అతే పుణ్యం లభిస్తుంది. రామాయణం, నిజ జీవితంలో ఎలా నడుచుకోవాలో బోధిస్తుంది. మన ఇండ్లలో రామయ్యలుండాలి, సీతమ్మలుండాలి. ప్రతి ఇల్లు రామరాజ్యంలో ఒక గృహంవలె ఉండాలి. ప్రతి కుటుంబం రాముని కుటుంబం కావాలి ..
Rs.60.00
Tirumala Daivam
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనికమైన పుణ్యక్షేత్రం. స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. మామూలు రోజుల్లో రోజూ 70 వేల మంది భక్తులు స్వామిని దర్శిస్తూ ఉండగా, వారాంతాల్లో ఈ సంఖ్య లక్షదాటుతూ ఉంది. ఆలయం వార్షిక బడ్జెట్టు 2500 కోట్ల రూపాయల దా..
Rs.200.00
Sri Devee Stotra Lah..
అన్నపూర్ణాదేవి అష్టకమ్, నవ - దేవీ అష్టోత్తర శతనామాలు, దశ - దేవీ అష్టోత్తర శతనామ స్తోత్రాలు, శ్రీ మహిషాసురమర్ధినీ స్తోత్రమ్, శ్రీ దుర్గా శతనామ స్తోత్రమ్, శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రమ్, శ్రీ దుర్గాదేవి విశేష స్తోత్రాలు, శ్రీ దేవీ అష్టోత్తర శత శక్తిపీఠ స్తోత్రం..... శ్రీ భవానీదేవి అష్టకం, శ్రీ ..
Rs.35.00
Samudrika Sastrasodh..
జ్యోతిష్యశాంతులనే సాముద్రికశాస్త్రం కూడా ఆధారంగా చేసుకొన్నది. జ్యోతిష్యంలో కూడా భారతీయులకే శాంతులు ప్రవచించిన బడ్డాయి గాని అన్యులకు కాదు. కాని జ్యోతిష్య, జ్యోతిష్య ఆధారిత సముద్రికాదిశాస్త్రాలు కేవలం ఒక దేశానికో, ఒక మతానికో సంబంధించినవి కాకుండా విశ్వజనీనమైనవి. అలాంటప్పుడు అన్యదేశస్థులు, మతస్థులు, భా..
Rs.60.00
Jnaani Sannidhilo ....
ఊరటకు అతీతమైన సత్యాన్ని అన్వేషించే వారికి, పవిత్రత కోసం మనోవికారాలను త్యజించడానికి ఇష్టపడేవారికి ఈ పుస్తకం నిర్దిష్టమైన సత్యాన్ని ప్రతిబింబించే ఒక అపూర్వ దర్పణం. దృఢచిత్తులైన వారికి తమ గత బంధనాలను వీడి పరిపూర్ణత్వాన్ని సాధించగల మార్గాన్ని సద్గురు జగ్గీ వాసుదేవ్ దర్శింపజేస్తారు. నీ జీవితాన్ని ఎలాగై..
Rs.150.00
Gomaatha Vybhavam
ఇది ఆధ్యాత్మిక సంబంధ విషయం. లౌకికంగా కూడా తెలుసుకోవలసిన విషయం. మనకి లలితాసహస్రనామస్తోత్రంలో వశిన్యాది దేవతలు అమ్మవార్ని స్తోత్రం చేసినపుడు గోమాత అని పిలిచారు. గోమాతా అని పిలిచినపుడు అసలు లలితాసహస్రనామ స్తోత్ర ప్రారంభం ఏ నామంతో? శ్రీమాతా అని. వశిన్యాది దేవతలు గోవుని పిలవటం లేదు. అమ్మవారిని పిలు..
Rs.25.00
Devudike Teliyali !
ఏదైతే తరచూ జరుగుతూంటుందో అది మనకి సహజంగా కనిపిస్తూంటుంది. అరుదుగా జరిగినా దేనికైతే వివరణ ఉంటుందో, దాన్ని సహజంగానే భావిస్తాం. ఉదాహరణకి సంపూర్ణ సూర్యగ్రహణం. ఏదైతే అత్యంత అరుదుగా జరిగి దానికి వివరణ దొరకదో దాన్ని మనం అద్భుతంగా, అపూర్వంగా భావిస్తాం. ఇలాంటి అనేక సంఘటనలు ప్రపంచంలో చాలా జరిగాయి. వాటిని మనం..
Rs.210.00
Aatmabodha
శరీరాన్ని, ఇంద్రియాల్ని, మనస్సుని దాటి అంతర్ముఖం అయిననాడే మానవుడు సత్యంలో జీవించటం జరుగుతుంది. దానికి వేదాల్లోను, ఉపనిషత్తులోను చెప్పిన మహావాక్యాలైన (1) ప్రజ్ఞానం బ్రహ్మ (2) అహం బ్రహ్మాస్మి (3) తత్త్వమసి (4) అయమాత్మా బ్రహ్మ (5) త్వమేవాహం (6) ఏకమేవాద్వితీయం బ్రహ్మ (7) అహమాత్మా (8) ఆనందో బ్రహ్మ (9) జ..
Rs.125.00