Search Criteria
Products meeting the search criteria
Days Of 1970's
నీలమ్మ నాతో ఏడో క్లాస్ చదువుతోంది. చాలా మంచి అమ్మాయి. నేనంటే చాలా ఇష్టం. నా పక్కనే కూర్చునేది నాలుగో క్లాసు వరకు. అన్ని కాకి ఎంగిలి చేసి పెట్టేది జీడితో సహా. ఇప్పుడు ఏడో క్లాస్‌లో ఆడపిల్లల్ని వేరే వరుసలో కూర్చో పెడతారు... అయినా కూడా స్కూలు వదిలేసాక ఇంటికి కలిసే వెళ్లే వాళ్ళం అంకం నాని సోడా కొట్టుద..
Rs.100.00
The Guide
ఈ నవలకు ‘సాహిత్య అకాడెమి’ బహుమతిని ఆర్.కె. నారాయణ్ అందుకున్నారు. ఈ కథలో ప్రధాన పాత్ర రాజు అనే ‘టూరిస్ట్ గైడ్’ ది. అతని బాల్యం అంతా మాల్గుడి సరిహద్దుల్లో తన తండ్రి చిన్న కిరాణా వ్యాపారం చేస్తూ ఆ దారిన పోయే ఎడ్ల బండి వాళ్లకి పుగాకు, పిప్పరమెంట్లు అమ్మే కాలంలో గడుస్తుంది. తండ్రి మరణించే ముందు తన ద..
Rs.250.00
Lolly Road Marikonni..
‘లాలీ రోడ్’ పేరుతో తెలుగులోకి వస్తున్న ఆర్.కె.నారాయణ్ కథల సంపుటిని వేమవరపు భృమేశ్వరరావు అనువాదం చేశారు. ఈ కథల సంపుటి చదువరులకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఈ కథా సంపుటిలో లాలీ రోడ్, శ్వే పుష్పం, ఛాయ (నీడ), ఆశ్రయం, నిప్పులాంటి నిజం, గడ్డిలో పాము, చిన్న గుమ్మం దగ్గర..., అర్థ రూపాయి విలువ, తుపాను రా..
Rs.150.00
Naa Rojullo
డా॥ ఆర్.కె.నారాయణ్‌గా జగత్ప్రసిద్ధి చెందిన రాశీపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ అయ్యర్ గారి అభిమానుల్లో చాలామందికి ఆయన రాసుకున్న తన జీవితకథ ‘మై డేస్’ గురించి పెద్దగా తెలియదు. నేను అనువదించటానికి ఎన్నుకున్న కారణం కూడా అదే. అంతేకాక ఆయన ఆత్మకథ ఇతర ప్రాంతీయ భాషల్లోకి కూడా రాలేదు. దానికి తగ్గట్టు ఈ అన..
Rs.200.00
Dr Ambedkar Yevaru -..
డా॥ అంబేడ్కర్ ` జీవితం ఆధునిక భారతదేశ నిర్మాత, భారత సమాజాన్ని సమూలంగా ప్రజాస్వామీకరించిన ఏకైక గొప్ప సాంఘిక విప్లవకారుడు, విద్యావేత్త, మేధావి, మనదేశ రాజ్యాంగ రూపకర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బి.ఆర్.అబేడ్కర్. ఆయన పూర్తి పేరు భీమ్‌రావ్ రాంజీ అంబేడ్కర్. ప్రపంచం గర్వించదగిన సామాజిక విప్లవకారుడు..
Rs.50.00
Purana Kathalu
పురాణాలు వ్యాసప్రోక్తాలు. అవి మనకు వేరువేరు కథల ద్వారా నీతిబోధ చేస్తాయి. సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో సత్ప్రవర్తనకు ఉపకరించే మార్గదర్శకసూత్రాలను పేర్కొంటాయి. ఆత్మజ్ఞానాన్ని అందిస్తాయి. ఎప్పుడో జరిగిన గాధలను పురాణాలద్వారా ఇప్పుడు చదవవలసిన అవసరమేమిటన్న వాదం ఒకటి వుంది. ఎందుకు చదవాలంటే, అవి మనలను రు..
Rs.150.00
Madhavapeddi Vari Sa..
''బృందావనము'' అన్న పేరును ఈ కవితా సంపుటిలో 'ప్రార్థనమ'న్న ఖండికలోని ''వచ్చియొకసారి నా ప్రాణవాయువునకు| కెదురెదురు చూచుచున్నదోయీ! మహాత్మ! అన్న తేటగీతి పద్యంలో ఈ కవి సూచించారు. హృదయ వేణువు మోగితేనే కానీ రసవత్కవిత వెలువడదు. వేణువు మ్రోగాలంటే ఊపిరులూదాలి. ఊపిరే ప్రాణవాయువు. అది హృదయంలో వేణువై మ్రోగాలంటే..
Rs.300.00
Nannaku Salam
సమాజంలో ఆమె కళ్లార చూసిన సంఘటనలను, ఎదురైన అనుభవాలను, కలిగిన అనుభూతులను, మనుషుల మనస్తత్వాలను గమనించి, స్పందించి, రచనలుగా మలుస్తారు. ఆమె రచనలు అత్యంత సహజంగా ఉండటానికి కారణమిదే. &nb..
Rs.100.00
Sadrusyam
మానవ సంబంధాలను నిలిపే కథానికలు 'కథానిక ఒక మెరుపు వంటిది. దానిలో వేగం ప్రధానం. వైచిత్రి ప్రధానం' - పాలగుమ్మి పద్మరాజు ఇది శివ ప్రసాద్ గారి మొట్టమొదటి కథా సంపుటి. 18 కథలున్నై దీనిలో. ఈ సంపుటిలోని కథలన్నిటా చక్కటి వస్తు వైవిధ్యం చోటు చేసుకున్నది. మొట్టమొదటి కథ - 'స్వప్నం'. నిజానికి ఇది ఒక రచయిత స్వ..
Rs.100.00 Rs.80.00
Thene Thagalante Tut..
పుస్తకం మనిషిని కదిలించగలదు! మారాలనుకున్నవాడే మారతాడు. మార్పు చెందాలనుకున్న క్షణమే మార్పు మొదలవుతుంది. గతానికి, వర్తమానానికి తేడా లేకపోతే, మార్పు లేకపోతే భవిషత్తు పేలవంగా వుంటుంది. జీవితోత్సాహం ఉన్నవాళ్ళకి, అదిలేనివాళ్ళకి స్పష్టమైన తేడా వాళ్ళమాటల్లో, అక్..
Rs.150.00 Rs.120.00
Isuka Poolu
బి.గీతిక రాసిన పన్నెండు కథల సంపుటి, ''ఇసుక పూలు''లో చాలా కథలకి పల్లెటూరు నేపథ్యం, వ్యవసాయం, తదితర కాయకష్టం చేసుకునే జీవితాల గురించిన కథలు ఇవి. అడవుల్లో, సముద్ర తీరాల్లో, పొలాల్లో, శ్మశానంలో తిరిగితేనేకానీ పట్టుబడని సూక్ష్మ వివరాలూ ఎన్నో అంశాలు ఈ కథల్లో వున్నాయి. ఇంటి లోపల కన్నా ఇంటి బయట జరిగే క..
Rs.140.00 Rs.110.00
Prasnottara Mahabhar..
వ్యాసమహర్షి అందించిన మహాభారతము పదునెనిమిది పర్వములలో దాదాపుగా ఏ ఘట్టమును వదలక (యుద్ధ ఘట్టములతోసహా) ప్రశ్న జవాబుల ద్వారా చక్కగా విషయములను కూలంకషంగా వివరించి తెలియజేసిన ఈ పుస్తకము చదువుట మొదలుపెట్టినచో ఇంకను చదువవలయునను కోరిక, విషయములను తెలుసుకొనవలయునను ఆసక్తి మిక్కిలిగా పెంప..
Rs.60.00
Friedrich Nietzsche ..
ఫ్రెడ్రిక్ నీషే విగ్రహం వైపు తీక్షణంగా చూస్తున్న అడాల్ఫ్ హిట్లర్ యొక్క ఈ ఫోటో నాజీలకు పరోక్షంగా తమ నాయకుడి యొక్క భయానక భావజాలాల వెనుక ఎటువంటి రాజీలు లేని అసాధారణమైన నీషస్త్ర వంటి గొప్ప తాత్వికుడి ప్రేరణ ఉందని బలంగా విశ్వసించిన క్షణానికి తార్కాణం. అడాల్ఫ్ హిట్లర్ చేతిలో మారణాయుధమై.. అయాన్ రాండ..
Rs.325.00
Errachandanam Darilo..
రాయలసీమ జిల్లాల్లోని ఎర్రచందనం అడవులపై దండయాత్ర జరుగుతూనే ఉంది. ఎప్పటికి ముగుస్తుంది ఈ అరణ్యకాండ ? 'ఎర్ర చందనం దుంగలు స్వాధీనం' అనే వార్త దినపత్రికల్లో ఎప్పుడూ చూసే ఒక సాధారణ దృశ్యం. పట్టుబడిన తమిళకూలీని మధ్యలో మోకాళ్ళపైన కూర్చోబెట్టి చుట్టూ పోలీసులు నిల్చున్న ఫోటో వార్త... అడవిలో ఎర్రచందనం వుంటున్..
Rs.50.00
Tholi Malupu
బెంగాలీ, రష్యన్ భాషల్లోకి అనువాదమైన తెలుగు నవల! ఆంధ్రా యూనివర్షిటీ విద్యార్థి జీవితానికి నిలువుటద్దం !! ''తొలి మలుపు'' తొలి మలుపు : రాత్రి పదిన్నర గంటలకిగాని బయలుదేరదు బెజవాడ హౌరా జనతా! అయినా ఎనిమిది గంటలకే ప్లాట్‌ఫారం మీద పెట్టివున్న రైలు పెట్టెలన్నీ కిక్కిరిసిపోయేయి! జూన్ నెల అన్నీ కాలేజీలు తెర..
Rs.100.00
Vimarshanaalokanam
ఒకానొక రచయిత ప్రముఖుడైనంత మాత్రాన అతని తదుపరి రచన అద్భుతంగా ఉండాలని లేదు. ఆ విషయం నిర్భయంగా విమర్శిస్తూనే, సాహిత్యేతర జీవితాన్ని ప్రస్తావించి దుయ్యబట్టడం చేయకూడదు. వ్యక్తిగత ద్వేష పూరితమైన విమర్శ ‘దుర్విమర్శ’ అవుతుంది. దాని వలన పాఠకునిలో అయోమయం ఏర్పడుతుంది. సాహిత్యాన్ని సాహిత్య దృష్టితో చూడగల ‘సహృ..
Rs.150.00
Adhunikandhra Sahith..
సమాజాన్ని, చరిత్రను, సంస్కృతిని స్త్రీల కోణం నుండి విశ్లేషించే వినూత్న చైతన్యాన్ని 1980 దశకం నాటి స్త్రీవాదం కల్పించింది. ఎందరో స్త్రీవాద రచయిత్రులు మరియు కవయిత్రులు ప్రతిభావంతమైన వ్యక్తీకరణలతో తదూసుకొచ్చారు. అలాగే గురజాడ, చలం, శ్రీపాద, కొడవటిగంటి మొదలైన పురుష రచయితల ‘‘స్త్రీవాద స్పృహ’’ తర్వాతతరం..
Rs.150.00
Sahasa Navikudu
డిసెంబర్ 7. 1941న జపాన్ యుద్ధ విమానాలు పెర్ల్ హార్బర్‌పై ఆకస్మిక దాడి చేసిన తరువాత, రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా ప్రవేశం అనివార్యమైంది. దక్షిణ పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలోని ఎన్నో ప్రాంతాలు జపాన్ వారి పాదాక్రాంతం అయ్యాయ.ఇ అమెరికా, మిత్ర పక్ష సైన్యాలతో కలసి జపాన్ దాడిని ఎదుర్కొని, అమెరికా పసిఫిక్..
Rs.250.00
Padi Lechina Keratam
ఈ నవల గురించి... ఆమె కళ్ళనిండా కలలు. ఏదో చేయాలన్న కోరిక. ఓ యాంబిషన్, గుండె నిండా భవిష్యత్తు గురించిన ఆశలు ఉన్నాయి. కాని అనుకోని విధంగా, ఊహించని విధంగా జీవితం తల్లకిందులైంది. ఇ కలలన్నీ ముక్కలై పోయాయి. ఏరుకుని అతికించుకుందామనుకున్నా ఒక్క ముక్క కూడా చేతికంద లేదు. ఆశలన్నీ ఆవిరైపోయి పొగమంచులా భవిష్యత..
Rs.150.00
Yugantaram
ఆరు నెలల పసి పాప కళ్ళలోని మెరుపును ఏ యాంత్రిక మేధస్సయినా తిరిగి సృష్టించ గలదా? లేదు, అది మానవులకు మాత్రమే సొంతం... పదార్థం శక్తిక్షేత్రాల మయం. ఒక అణువులో 99.9999 శాతం ఖాళీ ప్రదేశమే. అది శూన్యం కాదు. అందులో అపారమైన శక్తి ఇమిడివుంది. దీనినే జీరో పాయింట్ ఎనర్జీ అంటున్నారు... గ్రహాంతరజీవులతో సంపర్కం గా..
Rs.125.00