Search Criteria
Products meeting the search criteria
Mudo Manishi
నిండు గంభీరంగా ఎటూ తొణకని సముద్రం లాంటి అతడు... వయ్యారాలు వెల్లువెత్తి ఉరకలు వేసే నదిలాంటి ఆమె... వీరిద్దరి నడుమ ప్రభంజనంలా దూసుకు వచ్చింది ఓ ''మూడో మనిషి''. ఊహా సుందరిని చిత్రించాలన్నది అతడి చిరకాల స్వప్నం. అది ఇక ఈ జన్మలో నెరవేరదేమోననుకుంటుండగా వీణ తారస పడింది. తనలోని చిత్రకారుడికి గాలం వేసి..
Rs.90.00
Aho Vikramarka
'మరి ఈ పెద్దమనిషి ఇంత అర్థరాత్రి ఇక్కడికెందుకొచ్చినట్లు...? - అర్ధం కావడం లేదు శివస్వామికి. అర్థనిమీలితుడై ఏదో ఆలోచిస్తున్న ఆ వ్యక్తి వైపు శివస్వామి మౌనంగా చూస్తూ - ''ఇంతకీ తమకు ఏం కావాలి?'' అడిగాడు. పెదవి విప్పాడాయన. ''చావు గురించి తెలియజేసే మృత్యుకాండ... వచ్చే జన్మ గురించి తెలియజేసే పునర్జన్మ ..
Rs.160.00
Adharvana Yagnam
‘‘మైగాడ్..... స్టాప్.... స్టాప్ హిమ్!’’ అనరుస్తూ రివాల్వర్ తీసింది అధర్వణ. వెనన ముందు ఆలోచించకుండా తన గన్స్ ప్రయోగించారు సెక్యూరిటీ వాళ్ళు. కాని ఆశ్చర్యం- దూసుకెళ్ళిన బుల్లెట్లన్నీ అతడి కోటును తాకి గవ్వల్లా దాలిపోతున్నాయి గాని, అతడ్ని ఏమీ చేయలేకపోతున్నాయి. అతడు మాత్రం సు..
Rs.150.00
Yodhudu
“మనిషన్నాక కాస్తంత కళాపోషణ వుండాలి. ముత్యాలముగ్గు సినిమాలో రావుగోపాలరావు థియరీయే నాది కూడా- ఇక్కడ నువ్వు ఎన్నాళ్ళయినా వుండు. నాకభ్యంతరం లేదు. కానీ విధిగా నువ్విక్కడ ఓ పని చేయాలి...” అన్నాడు ఆయన. ”ఏంటా పని?” ”ఇక్కడున్నప్పుడే నువ్వు ఎవర్నో ఒకర్ని ప్రేమించడం, ఆ ప్రేమ పెళ్ళి న..
Rs.120.00
Vyuham
ఈ ప్రపంచంలో కొందరు చరిత్రని సృష్టిస్తారు – మరికొందరు ఆ చరిత్రకు కొత్త పేజీల్ని జోడిస్తారు. ఎందరో ఆ చరిత్రలో కల్సిపోతారు. చరిత్రని సృష్టించే వాళ్లు లెజెండ్స్... చరిత్రని ముందుకు నడిపించే వాళ్ళు సమర్దులు... చరిత్రలో కలిసిపోయేవాళ్ళు సామాన్యులు... పంజాబ్లో ఓ మారుమూల గ్రామం బ..
Rs.140.00
Made For Each Other
విశాఖపట్నం... సముద్రం... ఆ సమయంలో నీలి నీలి పూల పరికిణీ వేసుకుని, లేతనీలిరంగు జాకెట్టు వేసుకుని, నీలిపూలను జడలో తురుముకుని, నీలికళ్ళతో చూస్తున్న అందమైన పదహారేళ్ళ అమ్మాయిలా ఉంది. ఆ అమ్మాయి ఎర్రటి ముఖమ్మీద పడుతున్న నల్లటి కురుల్లా మాసిపోతున్న పడమటి ఎండ మబ్బుల మీద సన్నని చీకట్లు ముసురుకుంటున్నాయి. చల్ల..
Rs.90.00
Cross Roads
మృత్యువు మీద మృత్యువు కమ్ముకు వస్తోంది. మృత్యువును అడ్డుకొనేందుకు మూసిన తలుపులు తెరుచుకోబోతున్నాయి. క్షణం క్షణం ఉత్కంఠను రేపే సంచలనాత్మక నవల! నేర పరిశోధనా ప్రపంచంపై మోస్ట్ అథెన్టిక్ నావెల్... నేర ప్రపంచానికి సింహ స్వప్నమయిన ఎఫ్.భి.ఐ. ఫోరెన్సిక్ లాబ్స్ పై తొలి పరిశోధనాత్మక ..
Rs.120.00
Criminals
తాలూకా సబ్ జైలు ముందు యుగంధర్ కారాగింది. ఆ కారుని గుర్తుపడుతూనే జైలర్గా వున్న వ్యక్తి షాక్ తిన్నాడు. క్షణకాలం కాలు, చేయి అడలేదు. అదేమీ పట్టించుకోనట్లు, యుగంధర్ వేగంగా లోపలకు నడిచాడు. వెనుకే వేణుగోపాల్ ఫాలో అయ్యాడు. షాక్ నుంచి తేరుకున్న జైలర్ సెల్యూట్ చేసి మర్యాదలు చేయబోయేలోపే యుగంధర్ వెళ్ళి సెల్ నెం..
Rs.150.00
Chikkaledu Chinnadan..
“ఏయ్... ఏమైపోయావ్...? ఏం చేస్తున్నావ్? పేరు చెప్పగానే మౌనంలో మునిగిపోయావేమిటి? నచ్చలేదా... నా పేరు?” నచ్చకపోతే పేరే కాదు- ప్రపంచాన్నే నీకు నచ్చేలా మార్చేస్తానన్నంత ఆరాధన, ఆరాటం ఆమె కంఠంలో తొంగిచూశాయి. ”మాట్లాడు... ఆపకు ప్లీజ్” అర్థిస్తున్నట్టుగా అన్నాడు శ్రీధర్. ”ఏయ్... ఏమ..
Rs.120.00
Play
హైదరాబాద్... బషీర్ బాగ్... సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిముషాలైంది. చలికాలం కావడంవల్ల సన్న, సన్నని చీకట్లు ముసురుకున్నాయి. మంచుతో కలగలిపిన చల్లని చలిగాలి రివ్వు, రివ్వున వీస్తోంది. ట్రాఫిక్ ఐలాండ్లోని పోలీస్ కానిస్టేబుల్, స్టేజి మీద కధాకళి చేస్తున్న డాన్సర్లా ఉన్నాడు. ..
Rs.110.00