Search Criteria
Products meeting the search criteria
Vodka with Varma
ఏకబిగిన ఓ పుస్తకం చదివి ఇప్పటికి ఇరవై ఏళ్లయ్యింది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ మధ్యలో ఆపకుండా చదివిన పుస్తకం ఈ 'వోడ్కా విత్ వర్మ' - పూరీ జగన్నాథ్ (సినీ దర్శకుడు) వర్మని కొందరు సైకో అంటారు, మరి కొందరు అతివాది అంటారు, ఇంకొందరు సంఘవ్యతిరేకి అంటారు. తనని స్త్రీలోలుడు, రాక్షసుడు, శాడిస్టు అనేవాళ్ళు కూడా ఉన్..
Rs.150.00
Gantasala Patasala
పాట పాడడం తెలియదు పాట రాయడం తెలియదు కాని - పాటంటే 'ఘంటసాలని' తెలుసు ఘంటసాలంటే 'పాట'ని తెలుసు పాటకు ఘంటసాల ప్రాణం ఘంటసాల ప్రాణం పాటకు భావం నవరసాలు కదనుతొక్కాయి ఆ కంఠంలో సప్తస్వరాలు మునిగితేలాయి ఆ గానసంద్రంలో కవులెందరో పోటీపడ్డారు ఆ కంఠంలో పలకాలని కలాలెన్నో మూతపడ్డాయి పాటపలికే వారిక లేరనీ ఎ..
Rs.300.00
Mana Ghantasaala San..
తెలుగుజాతికే గర్వకారణమైన సుమధుర గాయక చక్రవర్తి శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావుగారు. తన జీవితకాలంలోనే కాక యీనాటికీ ఏనాటికీ సకల భావితర గాయకులందరికీ ఆదర్శమూర్తిగా, మార్గదర్శకులుగా భాసిస్తూనే వుంటారు. ఆయనలోని ప్రజ్ఞా పాటవాలు అసామాన్యమైనవి. ఆయన చలనచిత్రాలలోనే కాక ప్రైవేటుగా యిన్ని లల..
Rs.225.00
Navvi Podurugaka
జీవితంలో తగిన ఒక్కొక్క దెబ్బ ఒక్కో జ్ఞాపకాన్ని తట్టి లేపుతుంది. తగిలిన దెబ్బలకు శరీరమే కాదు, మనసు కూడా రాటుదేలుతుంది. రాయి కన్నా కఠినంగా మారుతుంది. పగ, ప్రతీకారాలే నా ఉచ్ఛ్వాస విశ్వాసాలు. పగ, ప్రతీకారేచ్చలు లేకపోతే కురుక్షేత్ర యుద్ధం జరిగేది కాదు, మనకు భగవద్గీత దక్కేది కాదు. వయస్సు పెరుగుతున్న క..
Rs.750.00
Vinaveduka
వినవేడుక' శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి సినిమా పాటల సమాహారం. ''సినిమా పాటకి కావ్యగౌరవం కల్పించిన మహాకవి శ్రీ మల్లాది' - తాపీ ధర్మారావు 'శ్రీ మల్లాదివారి లేఖిని నుండి వెలువడిన సంతత సారస్వత ధారావాహినికి జోహారు. ఆయన అనర్గళ వాక్చాతుర్య సౌశీల్యానికి కైమోడ్పు' -..
Rs.100.00
Ghantasala Gnapakalu
20వ శతాబ్ధపు పూర్వార్ధంలోనే ఒక అపూర్వ సంగీత ప్రక్రియ రూపుదిద్దుకుంది. అదే 'లలిత సంగీత ప్రక్రియ'. వ్యావహారిక భాషావాదం, భావకవితోద్యమాలు క్రమంగా బలపడుతున్న తరుణంలో ఎంతో గేయకవిత్వం రచింపబడింది. ఈ నూతన గేయ కవిత్వం గానం చేయడానికి అనువైన సంగీత ప్రక్రియ కూడా అవసరం అయింది. సంగీతంలోనూ, సాహిత్యంలోనూ రససిద్ధ..
Rs.150.00