Search Criteria
Products meeting the search criteria
Palle Kathalu
పదే పదే చదివి, పదిలంగా దాచుకోవలసిన కథలనందించారు దోరవేటి. ` డా. రావూరి భరద్వాజ మానవ సంబంధాల్ని అనుబంధాల విలువల్ని సూటిగా, స్పష్టంగా చెప్పే ఆశావాద రచయిత దోరవేటి. ` డా.వేదగిరి రాంబాబు దోరవేటి కథల ఖాతాలో చేరుతున్న ఏడవ కథా సంపుటి పల్లె. పథ్నాలుగు కథలున్న ఈ సంపుటిలో మొదటి కథ పల్లె. అంతేకాదు ఇందులోని కథలన..
Rs.45.00
Neeti Padyalu
ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ ! భావం : ఉప్పు, కర్పూరం ఒక్కలాగే కనిపిస్తాయి. నోట్లో వేసుకొంటే వాటి రుచులు వేరని తెలుస్తుంది. అలాగే మనుషుల్లో మంచివాళ్ళు వేరేగా ఉంటారు.పేజీలు : 54..
Rs.18.00
Vajrala Veta
గ్లోరీ అమెరికా అందాల పోటీలలో ద్వితీయ స్థానం పొంపదిన అద్భుత సౌందర్యరాశి. సినిమా రంగంలో ఎన్నో చిన్న చిన్న పాత్రలు పోషించింది. మోడల్‌గా చేసింది. ఎందరో మగవాళ్ళను ఆమె చుట్టూ త్రిప్పుకుంది. వారిలో బెన్ డెలానీతో ఎక్కువ కాలం సహజీవనం చేసింది. ఆమె అతని జీవితంలో నుంచి నిష్క్రమించాక అతను నేర ప్రపంచంలో బ..
Rs.150.00
Thais
థాయిస్ ఒక నగర వేశ్య. నలుగురి ముందు కాలికి గజ్జెకట్టి ఆడిరది, పాడిరది. అభినయించింది. లోకంలోకల్లా తానే అందకత్తెనన్నట్లు అహంకారంతో ఎవరినీ లక్ష్యపెట్టకుండా జీవించింది. ఆటతో, పాటతో అందరినీ మైమరపించింది. సాటిలేని అభినేత్రిగా పేరు వహించింది. పాపపంకిలంలో పడి కొట్టుకున్నది. పప్నూటియస్ ఒక గొప్ప వేదాంతి. పర..
Rs.150.00
Mobydick
అమెరికాలో, పందొమ్మిదవ శతాబ్ధపు పూర్వార్థంలో తిమింగలాల వేట ఒక పెద్ద పరిశ్రమగా ఉండేది. అలా వేటకు వెళ్లిన కథానాయకుడు అహబ్ ఒకానొక సన్నివేశంలో మాబీడిక్ అనబడే తిమింగలపు వేటు వల్ల తన కాలును పోగొట్టుకుంటాడు. సముద్రాలన్నీ గాలించి అయినా, మాబీడిక్‌ను కనుగొని ఎలాగైనా దానిని వధించి తీరుతానని, తన పగ తీర్చుకుంట..
Rs.250.00
Manishilo Manish
19వ శతాబ్దపు ఆంగ్ల సాహిత్యానికి ఇదో మచ్చుతునక, బ్రామ్ స్ట్రోకర్ ` డ్రాకులా, మేరీ షెల్లీ ` ఫ్రాంకెన్‌స్టైయిన్‌ల కోవలో వచ్చిన విశిష్ట రచన. ఈ కథ లాయర్ అట్టర్సన్ విశదీకరించడం వల్ల బోధపడుతుంది. కథలోకి వెళితే డాక్టర్ జెకిల్ వీలునామాలో మరణానంతరం తన సంపాదన యావత్తు, మిస్టర్ హైడ్‌కు చెందాలని వీలునామా ..
Rs.100.00
Kadali Meedha Kone T..
1950వ సంవత్సరం నాటి కోన్`టికీ సముద్రయాన కథలో పూర్వ కాలం నాటి పాలినేషియన్ సంస్కృతి మనకు గోచరమవుతున్నది. జన్మత: నార్వే దేశానికి చెందిన థార్ హెయర్డ్ హాల్ ప్రకృతి శాస్త్రాభిమాని. ఇతర పాలినేషయన్ల వలస విధానాన్ని మన దృష్టి పథానికి తెచ్చి అది ఒక సజీవ సత్యంగా నిరూపించాడు. భౌతిక శాస్త్రజ్ఞుడు కావటం చేత ..
Rs.150.00
Padamata Sandhya Raa..
జీవితంలో సమస్యలు ఎదురైతే కొందరు పోరాడి గెలుస్తారు. ఇంకొందరు వాటిని ఎదుర్కోలేక సంఘర్షణకి గురవుతారు. ఈ రెండో రకం వ్యక్తిని ప్రధాన పాత్రగా తీసుకుని వినూతన్న పంథాలో, కొంత వేదాంత ధోరణిలో మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవల ‘పడమట సంధ్యారాగం’. జీవితంలోని అనేక సెంటిమెంట్స్‌తో సాగే ఈ సెమీ ` సోషల్Ñ సెమీ ` ఆ..
Rs.200.00
Kondapolam
ఈ నవల ఒక్క అడవి సంచారానికే పరిమితం కాలేదు. కొన్ని విషయాలను సూక్ష్మంగానూ, మరెన్నో విషయాలను స్థూలంగా చర్చిస్తుంది. కథానాయకుడు రవికి కొండపొలం పోవటం ఇదే మొదటిసారి. తప్పనిసరి పరిస్థితులలో, తండ్రికి సాయంగా, అతను కొండపొలం వెళ్లవలసి వచ్చింది. ఇది అతనికి పరిచయం ఉన్న ప్రపంచానికి బహుదూరమైన ప్రపంచం. ఆ ఊళ్లో ఎవ..
Rs.250.00
Avanism
చరిత్రను శోధించి సత్యాన్ని సాధించాలి. వాస్తవికత ఇచ్చే తృప్తి, ఆనందం మరేదీ ఇవ్వలేదు. ఈ ‘‘అవనిజం’’ పుస్తకంలో కూడా కొన్ని పరిశోధనలను గురించి రాస్తున్ననప్పుడు ఏదో సంతోషం. ఎందుకంటే మన బాధ్యతగా కొన్ని నిజాలను ఆవిష్కరిస్తున్నామని. ప్రతి మనిషికి విశ్వం ఒక అంతుబట్టని రహస్యం. ఎంత తెలుసుకున్నామనే దానికంటే మనక..
Rs.200.00
Satakamulu (Dasarath..
బాలబాలికల భాషా పరిపుష్టికీ, భావనా పటిమకూ, మనోవికాసానికీ, నీతి వర్తనకూ, దైవచింతనకూ నీతి, భక్తి బోధకములైన శతకముల పఠనం ఎంతగానో తోడ్పడుతుంది. పూర్వకాలంలో అలతి, అలతి పదములతో కూడిన కృష్ణ శతకము, సుమతీ శతకము, వేమన శతకము వంటి శతకాలతో ప్రారంభించి, భాస్కర శతకము, భర్తృహరి నీతి శతకము, దాశరథి శతకము, శ్రీ కాళహస్త..
Rs.125.00
Satakamulu (Vemana, ..
బాలబాలికల భాషా పరిపుష్టికీ, భావనా పటిమకూ, మనోవికాసానికీ, నీతి వర్తనకూ, దైవచింతనకూ నీతి, భక్తి బోధకములైన శతకముల పఠనం ఎంతగానో తోడ్పడుతుంది. పూర్వకాలంలో అలతి, అలతి పదములతో కూడిన కృష్ణ శతకము, సుమతీ శతకము, వేమన శతకము వంటి శతకాలతో ప్రారంభించి, భాస్కర శతకము, భర్తృహరి నీతి శతకము, దాశర..
Rs.125.00
Kethu Viswanatha Red..
2009 అజో-విభో-కందాళం ఫౌండేషన్ ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కార గ్రహీత కేతు విశ్వనాధరెడ్డి కథలు - 2.... ఒక వాల్మీకి రాజులుకు వాల్మీకి అంటే చాలా ఇష్టం; ముదిజేజి కన్నా ఇష్టం; అమ్మ కన్నా ఇష్టం; బళ్లో చదువు చెప్పే రాములు సారు కన్నా ఇష్టం; తనకున్న ఇద్దరు ముగ్గురు సాహసగాళ్ళ కన్నా ఇష్టం. వాల్మీకి..
Rs.150.00
Kethu Viswanadha Red..
1993-94 తెలుగు విశ్వవిద్యాలయం అవార్డును, 1994 భారతీయ భాషా పరిషత్ అవార్డును, 1996 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డును పొందిన కథల సంపుటి 'కేతు విశ్వనాథరెడ్డి కథలు'. తనకు తెలిసిన సంఘ జీవితంలో వస్తున్న వివిధ పరిణామాలను ప్రగతిశీల దృక్పథంతో కథలుగా అరవయ్యో దశకం నుంచి మలచిన మంచి రచయిత కేతు విశ్వనాథ రెడ్డి...
Rs.100.00
Pathitha
పతిత ది ఉమన్ ఆఫ్ రోమ్, ఆల్బెర్ట్ మొరావియా. ఆల్బెర్ట్ మొరావియా రాసిన గొప్ప నవల ‘‘ది ఉమన్ ఆఫ్ రోమ్’’, ఇది అప్పటి ముస్సోలినీ కాలం నాటి నియంతృత్వంలోని రోమ్ నగర జీవితాన్ని ప్రతిభింభిస్తుంది. అడ్రినా అనే అందగత్తె వివాహం చేసుకొని జీవనం గడపాలని ఎన్నో ఆశలతో జీవితాన్ని ప్రారంభించి, మొదట మోడల్‌గా, తర..
Rs.150.00
Rakasi Loya
పిల్లలలో భావనాశక్తి పెంచడం కోసం, వారికి ఉల్లాసం కల్గించడం కోసం, వారిలో పఠనాభిలాషను పెంచడంకోసం, శ్రీ దాసరి సుబ్రహ్మణ్యంగారు అనేక జానపద నవలలు రచించారు. వాటిలో కొన్నింటిని మేము 4 సంపుటాలుగా ప్రచురించాం. ఈ నవలలో సాహసాలు, మంత్రతంత్రాలు, అద్భుతమైన సంఘటనలూ ఉంటాయి. రాక్షసులు, యక్షులు, భూతాలు, నాగకన్యలు, రె..
Rs.275.00
Sidhilalayam
పిల్లలలో భావనాశక్తి పెంచడం కోసం, వారికి ఉల్లాసం కల్గించడం కోసం, వారిలో పఠనాభిలాషను పెంచడంకోసం, శ్రీ దాసరి సుబ్రహ్మణ్యంగారు అనేక జానపద నవలలు రచించారు. వాటిలో కొన్నింటిని మేము 4 సంపుటాలుగా ప్రచురించాం. ఈ నవలలో సాహసాలు, మంత్రతంత్రాలు, అద్భుతమైన సంఘటనలూ ఉంటాయి. రాక్షసులు, యక్షులు, భూతాలు, నాగకన్యలు, రె..
Rs.275.00
Bankola
హాయిగా వాక్యాల వెనుక పరుగులెత్తించే శైలి. చక్కని ప్రకృతి వర్ణణలు, పాత్రల మానసిక విశ్లేషణ, ఉత్కంఠ గొలిపే కథనం, అప్పట్లో జరిగిన, జరుగుతోన్న చారిత్రక సంఘటనలను సందర్భోచితంగా వాడుకోవటం`లాంటి లక్షణాల వలన బంకోలా నవల ఆధ్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. అప్పట్లో కోరంగి ప్రాంతంలో జరిగిన ఓడల నిర్మాణము, కోరంగి రేవు ..
Rs.225.00
Koolina Vanthena
థాన్‌టన్ వైల్డర్ రచించిన ది బ్రిడ్జ్ ఆఫ్ శాన్ లూయిస్ రే కు అనువాదం. 1714, జూలై 20న, లైమా, కుజ్‌కోల మధ్య ఉన్న ఒక ప్రసిద్ధ స్తంభాల వంతెన కూలిపోయింది. ఆ సమయంలో ఆ వంఎతనపై ప్రయాణిస్తున్న అయిదుగురు వ్యక్తులు క్రింద ఉన్న అగాధంలో పడి అసువులు బాసారు. అదే సమయంలో ఆ వంతెన వైపు నడచివస్తున్న ఒక మతగురువు ..
Rs.90.00
Andhrapradesh Telang..
రెండు రాష్ట్రాలలోనూ వెలికి రాని, ముద్రితం కాని తాళపత్ర, రాతప్రతులు తెలుగులోనూ, ఇతర బాషలలో ఎన్నెన్నో ఉన్నాయని తెలుస్తుంది. తెలుగువారు చారిత్రకంగా నివసించి, సాహిత్యం సృష్టించిన ఇతర రాష్ట్రాలలోని గ్రంథాలయాలలో కూడా ఎంతో విలువైన సాహిత్యం ఇంకా మరుగున పడే ఉంది. చాలా సమాచారం పాశ్చాత్యుల ..
Rs.500.00