Search Criteria
Products meeting the search criteria
Padachitram
కవిత్వం రాయకుండా జీవించలేను; కవిత్వాన్ని జీవించకుండా రాయలేను. అప్పుడప్పుడూ నాకే నేను కనపడను. నాలోకి నేను వెళ్తుంటాను; కంటి చెమ్మతో తిరిగివస్తుంటాను. ఈ రాకపోకలే 'పదచిత్రం'లోని కవితలు.పేజీలు : 376..
Rs.250.00
Nanyamaina Chaduvule..
పెరుగుతున్న జనాభా ఆధారంగా అన్ని స్థాయిలలో విద్యాలయాల సంఖ్య, విద్యార్థుల చేరిక పెరగాలి గాని తగ్గకూడదు. కాని, బడులు, కాలేజీలు మూసివేత, పిరమిడ్ ఆకారంలో విద్యార్థుల తరుగుదల దేనికి తార్కాణం. ప్రగతికి మూలాధారమైన, సమాజ శ్రేయస్సుకు దోహదపడే 'విద్య' గూర్చి సూర్యనారాయణగారు ఇంత శ్రద్ధ తీసుకొని బాధ్యతగా సమాజాన..
Rs.100.00
Naga Mallikalu
ఎన్ని మార్పులు వచ్చినా, మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి.బ్రతుకుబాటలో పైకి కనిపించే పువ్వులన్నీ పువ్వులు కావు. ముళ్ళన్నీ ముళ్ళుకావు..
Rs.90.00
Manishi Roopalu
కొండప్రాంతాలలో నివసించే ఒక వితంతు యువతి కథ ఇది. ఇందులో మనిషి యొక్క అనేక రూపాలను ఎంతో నైపుణ్యంతో చిత్రించాడు రచయిత. మన సంఘంలో ప్రబలివున్న వైరుధ్యాలనూ, తారతమ్యాలనూ వేలెత్తి చూపించాడు. మనిషి పరిస్థితులకు కేవలం బానిస అనీ, పరిస్థితులే అతని జీవితాన్ని నడిపిస్తాయనీ నమ్ముతాడు రచయిత. యశ్‌పాల్ విప్లవవాది. అ..
Rs.280.00
Loya Marikonni Katha..
తెల్లని పలుచటి తడిబట్టను ముఖంమీద కప్పుకుని లోకాన్ని చూసినట్టుగా ఉంటుంది అజయ్ ప్రసాద్ కథలు చదివితే. అంతా కనబడుతూ ఉంటుంది; ఇంకా కనబడనిది ఏదో వుందని కూడా తెలుస్తూవుంటుంది. స్పష్టాస్పష్టం. అజయ్ మానసిక ప్రపంచంలోని మనుషులు ఒక దారప్పోగు లాంటి బలహీన బంధాన్ని మాత్రం ఉంచుకుని సంచరించే జీవులు. అయినా వీరందర..
Rs.140.00
Krishnateeram
దివిసీమలో ఎండలు ముదిరినాయి; ఎండవలసిన చెట్టూచేమా ఎండుకొచ్చినాయి. ఎండు పట్టడం మ్రాకుల్లోనే కాదు, మనుషుల్లోనూ ఉంది. అలాంటి వారిలో ఒకడు బుచ్చన్న - అవనిగడ్డ గ్రామంలో వున్న బ్రాహ్మణ్యంలో యించుమించు అందరూ ఓపాటి మోతుబరులే - చెదురువాటుగా ఓ పదో పాతికో, చాలీచాలని సంసారాలు ఉన్నాయి; పువ్వులతోబాటు పత్రిలాగా. ఆ బ..
Rs.120.00
Kalarekhalu
కల్లోల కాలానికి చిత్రిక పట్టం ఎంత ముఖ్యమో ప్రశాంత సమయంలోనూ ప్రజల బతుకులు ఎంత కల్లోలంఆ ఉంటాయో చిత్రించడం అంతే ముఖ్యం. ఈ రెండు కీలకమైన అంశాలు ఈ నవలలో మనకు కనిపిస్తాయి. కేవలం పోరాటాలు, ఉద్యమాలు, ఉద్రేకపరిచే సన్నివేశాలే కాక, బతుకుపోరాటం కోసం సామాన్య ప్రజలు పడే ఆరాటం కూడా సాహిత్యంలో రికార్డు కావలసిన అవస..
Rs.300.00
Justice O Chinnappa ..
గొప్ప మానవతావాది, సమాజమార్పును, సమసమాజాన్ని బలంగా కాంక్షించిన ప్రగతిశీల ఆలోచనాపరుడు జస్టిస్ ఓ.చిన్నప్పరెడ్డి. జస్టిస్ చిన్నప్పరెడ్డి గారు దేశంలోని వివిధ యూనివర్శిటీలలో, వివిధ సందర్బాలలో జరిగిన సెమినార్‌లలో న్యాయమూర్తుల, న్యాయవాదుల, న్యాయ విద్యార్థుల, మేధావులను, ప్రజలనుద్దేశించి ఇచ్చిన ఉపన్యాసాలను..
Rs.150.00
Jeevana Yatra
ఎన్ని మార్పులు వచ్చినా, మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి.జీవనయాత్ర : చిన్నతనంలోనే తల్లిదండ్రుల మమతానురాగాలను కోల్పోయిన అభాగ్యురాలు ..
Rs.100.00
Jayakantan Kathalu
మానవ సంబంధాలలోని లోతుపాతుల్ని స్పృశిస్తూ, విభిన్న కోణాల్ని మన కళ్ల ముందు ఆవిష్కరించటంలో మేటి అయిన జయకాంతన్ కథలో కొన్ని ఇదిగో మీ కోసం... - కామం పిడికిట్లో చిక్కుకుని ఊపిరాడని ఒక యువకుడు ఆడదాని నగ్నత్వాన్ని మనసులో ఊహిస్తూ తహతహలాడిపోతుంటాడు. నగ్నంగా అడుక్కుంటున్న మానసిక రోగి అయిన ఒక యువతిని చూడగానే ర..
Rs.150.00
Jajipoola Parimalam
షహీదా మాత్రమే వ్రాయగల కథలు ఈ పుస్తకం రెండో భాగంలో వున్నాయి. ప్రత్యామ్నాయ పత్రికలు చదివేవారికి తప్ప దొరకనివి. వీటికోసం తప్పకుండా ఈ పుస్తకం చదివి తీరాలి. ఉద్యమంలోని ప్రత్యక్ష అనుభవంతో అక్కడి దైనందిన జీవితాన్ని ఉద్యమ కారులు ఎదుర్కొంటునన& పరిస్థితులనూ అందులో పని చేస్తున్న స్త్రీలనూ ఆమె మనకి పరిచయం ..
Rs.150.00
Intinti Bhagotam
స్త్రీ వంట ఇంటికే అంటుకొనిపోయి వండుతూ వారుస్తూ వడ్డిస్తూ యాంత్రిక జీవితం గడుపుతూ భర్త ఆధిపత్యంలో, అవమానాలను, ఛీత్కారాలను దిగమింగుకుంటూ బ్రతకడమేనా! ఆమెకూ ఒక హృదయం ఉంటుందని, వ్యక్తిత్వం ఉంటుందని, తనకంటూ ఒక గుర్తింపును, గౌరవాన్ని, స్వేచ్చా స్వాతంత్య్రాలను కోరుకుంటుందనీ తెలియచెప్పే స్త్రీవాద హాస్యభరిత ..
Rs.70.00
Chupu
ఈ సంపుటిలోని వ్యాసాలన్నీ చదవదగ్గవి. ప్రత్యేకించి నాకు మరీ నచ్చిన వాటిలో వేమనపై రాసినవి. వీరబ్రహ్మం, పుట్టపర్తి, రారా, విద్వాన్ విశ్వంలపై రాసినవి ప్రస్తావించాలి. ఎందరో యింతకుముందు రాసినా, రాయలసీమ వాసిగా, శశిశ్రీ బ్రౌన్, రేనాటి చోళులపై రాసిన వ్యాసాలకు, సరైన న్యాయం చేశాడు రచయిత. పత్రికారంగాన్ని గూర్చ..
Rs.90.00
Buchibabu Kathalu
బుచ్చిబాబు కథలు తెలుగు కథా సాహిత్యంలో బుచ్చిబాబు అనగానే - 'సౌందర్యాన్వేషి' అనే ఒక విలక్షణమైన 'ముద్ర' వినిపిస్తుంది. అది ఆయనకే ప్రత్యేకమై వెలసి అనితర లభ్యంగా నిలిచి వెలుగుతోంది! ఇదీ ఆయన కీర్తికిరీటంలోని కలికితురాయి. 'కథానిక అనేది మళ్ళీ మళ్ళీ చదివించే ఖండకావ్యంగా ఉండాలి' అన్నాడు. అలా..
Rs.50.00
Bharatadesamlo Louki..
ఇవాళ మనదేశంలో అత్యంత చర్చనీయాంశంగా వున&్న విషయాలలో లౌకికవాదమొకటి. మన దేశంలో అనేకులు లౌకికవాదమనేది నానాటికీ కనుమరుగయి పోతున్నదని ఆవేదన చెందుతూ వుంటే - కొంతమంది అదొక పాశ్చాత్య భావన, మనకు సంబంధించింది కాదు అంటున్నారు. ఇట్లాంటి స్థితిలో - లౌకికవాదం అంటే ఏమిటి? దానిని అమలు చెయ్యడం ఎందుకు? ఇది పాశ్చా..
Rs.75.00
Be The Best
''పక్కింటి చిన్నూకి ఏ రేంక్ వచ్చింది?'' ''నువ్వు రోహిత్ కన్నా ఇంగ్లీష్‌లో వెనకబడ్డావు. ఇలా ఐతే ఎలా?'' ''గీత ఎంత చక్కగా పాడుతుందో! నువ్వూ ఉన్నావు ఎందుకు?'' పిల్లలు వెనకబడి పోతున్నారనే బాధతో తల్లితండ్రులు సాధారణంగా చేసే విమర్శలు ఇవి. కానీ వాల్ళు ఎదగడానికి ఏ ముడి సరుకు, ఏ ఆలోచనలు ఇస్తున్నారో గ్రహించ..
Rs.140.00
Annapurna Vari Chitr..
శ్రీశ్రీ లేనిలోటు భర్తీ చేయలేనిది - దుక్కిపాటి మధుసూదనరావు మహాకవి శ్రీశ్రీ నాకే కాదు, మా అన్నపూర్ణ సంస్థకి కూడా ఎంతో ఆత్మీయులు. ఒక్క ''దొంగరాముడు'' చిత్రం మినమాయిస్తే అన్నపూర్ణ సంస్థ నిర్మించిన చిత్రాలన్నిటి లోనూ శ్రీశ్రీ పాటలు రాశారు. ''కలకానిది, విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు-!''వేదా..
Rs.30.00
Ampasayya
తెలుగు నవలా సాహిత్యంలోకి ఒక అక్షరక్షిపణిలా ప్రవేశించి యిప్పటికీ మూడునాల్గు తరాలను ప్రభావితం చేసిన నవల ''అంపశయ్య''. నూతన సహస్రాబ్దిలోకి ప్రవేశించబోతున్న చారిత్రాత్మక సందర్భంలో వెయ్యేళ్ళు మన తెలుగు సాహిత్యంల76ఓ వెలువడిన వేలాది గ్రంథాల్లో నుండి వంద 'ఆణిముత్యాలను' గుర్తించి సాహిత్యప్రియులకు తెలియజేయాలని..
Rs.200.00