Search Criteria
Products meeting the search criteria
The Guest
ఆమె పేరు మైత్రి. ఆమె జీవితంలోకి తేనెటీగ లాంటి బెనర్జి మెరుపులా ప్రవేశించి తీరని ద్రోహం చేసాడు. బదులుగా మైత్రి అతని జీవితంలోకి తటిల్లతలా ప్రవేశించి, తనకి అతను చేసిన ద్రోహానికి బదులుగా, ఎవరూ ఎదురు చూడనట్లుగా అతనికి ఓ శాశ్వతమైన మంచి చేసింది. మంచి నవలలు అరుదుగా వస్తున్న..
Rs.195.00
Chavuki Chirunaamaa
చావుకి చిరునామా అనే పేరుని బట్టే ఈ సంపుటిలోని కథల ప్రత్యేకత తెలిసిపోతుంది. ప్రతీ కథలో హత్య(లు) ఉండటం లేదా అది జరిగే సూచనతో పూర్తవడం ఆ ప్రత్యేకత. అనువాదంలో చేయి తిరిగిన మల్లాది వెంకట కృష్ణమూర్తి అనువాదం కనుక వెరైటీ ఇతివృత్తాలు గల ఈ క్రయిమ్ కథలు హాయిగా చదివేయచ్చు. స..
Rs.125.00
Heart Touching Stori..
ఈ తరం వారికి మనం గొప్ప పుస్తకాలని బహూకరించకూడదు. వారికి పుస్తకాలని చదివే ప్రేమని బోధించాలి. అందుకు ఇలాంటి పుస్తకాలు సహాయం చేస్తాయి. ఈ సంపుటిలోని కథలన్నీ ఇంగ్లీష్‌లో అనేక చోట్ల ప్రచురించబడ్డాయి. ప్రపంచంలోని వివిధ దేశాల నించి అమెరికా వలస వచ్చిన ప్రజలు తమ వెంట తెచ్చిన ఈ ''ఫీల్ గుడ్..
Rs.125.00
Night Beat
ఎవరైనా క్రైమ్ కథలని ఎందుకు చదువుతారు? తమ జీవితం లోంచి కొద్దిగా పక్కకి తప్పుకుని, ఓ కొత్త ప్రపంచంలో కాసేపు ఉండాలని. సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా నేరాలు చేయాలని నేరస్థులు చూస్తారు. అందుకు అనుకూల సమయం రాత్రే కాబట్టి వాళ్ళు రాత్రుళ్ళు విజృంభిస్తారు. అందుకే పోలీసులు రాత్రుళ్ళు పహారా కాస్తారు. స్టాటిస్టి..
Rs.200.00
Pujarini
మీరా' పన్నెండేళ్ళ బాలిక. రామదాసుగారి ఆశ్రమంలో ఆశ్రయం దొరికింది. అపురూపంగా మీరాను పెంచుకున్నాడు పిల్లలు లేని రామదాసు. ఆశ్రమ ప్రశాంత వాతావరణంలో ఆకులో ఆకుగా, పూలలో పూవుగా, చిటారు కొమ్మన చిలకమ్మగా పెరిగి పెద్దదయింది మీరా. పెంచిన మమకారంతో తన గుండెను పండించుకున్నాడు రామదాసు. అవ..
Rs.80.00
Spartacus
చారిత్రాత్మకమైన నవల రాయడం చాలా కష్టం. రాసి ఒప్పించగలగడం ఇంకా కష్టం. కాని, ఈ నవల రాసిన ¬వర్డ్ ఫాస్ట్‌గారు అందర్నీ ఒప్పించి సఫలీకృతులయేరని చెప్పక తప్పదు. ఒప్పుకోక తప్పదు. డికెన్స్ మహాశయుడు ''ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్'' లో ఫ్రెంచి విప్లవాన్ని చిత్రీకరించాడు. కాని, అలా చిత్రీకరించగలగ..
Rs.120.00
Ma Pasalapudi Kathal..
వంశీ చెప్పిన మా పసలపూడి కథలు సాహిత్య రచనగానూ, సామజిక పరివర్తనను నమోదు చేస్తున్న విలువైన చారిత్రిక పత్రంగాను కుడా నాకు కనిపించింది. ఈ కథలు తూర్పు గోదావరి జిల్లలో సంభవిస్తూ వచ్చిన వివిధ సామజిక - ఆర్ధిక - సాంస్కృతిక పరిణామాల్ని నిశితంగా, సున్నితంగా పట్టుకున్నాయి. దాదాపు ఒకటిన..
Rs.600.00
Prapancha Prasidda K..
నల్లవాడి అరిచేతులూ, అరికాళ్ళు తెల్లవాడిలాగే తెల్లగా ఎందుకుంటాయి ? తెల్లవాడి న్యాయం ఎలా ఉంటుంది? లోకం తనను గురించి ఎదో అనుకోవాలన్న తపన ఎందుకుంటుంది ? ప్రేయర్ ఎక్కువా ? ప్రేమ ఎక్కువా ? జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో చూసుకోవలసిందేమిటి? పిల్లల్ని ఎలా పెంచాలి ? తర..
Rs.90.00
Gopi Chand Rachana S..
కథలు 2 : గోపీచంద్ శతజయంతి సందర్భంగా ప్రచురించిన రచనా సర్వస్వంలో మొదటి భాగం...ఇందులో ఆయన రచించిన 52 కథల సంపుటి, 28 కథలు, 11 మాకూ ఉన్నాయి స్వగతాలు, 14 గల్పికలు. ..
Rs.225.00
Nattalostunnayi Jaag..
భారతదేశం నిండా కల్లోలం! ఆంధ్రప్రదేశ్ అంతా అల్లకల్లోలం!! బకాసురుడి బాబాయిలు, కుంభకర్ణుడి కొడుకులు వచ్చేశారొచ్చేశారోచ్!!! పిడికిటి పరిమాణంలో ఉండే రాక్షస నత్తల గురించి రీసెర్చ్ చేసి వ్రాసారు మల్లాది వెంకట కృష్ణమూర్తి. సృష్టిలో ఓ ప్రదేశంలో లేని జాతిని మానవుడు ఇంకో ప్రదేశం నుండి తీసుకొస్తే జరిగే ప..
Rs.110.00
Anati Udayagiri Durg..
సాధారణంగా ప్రాంతీయనేపథ్యం, ప్రాదేశిక కేంద్రీకరణం ఉన్న కథానికలు - 'కథలు చెబుతాయి', కొన్ని గాథల్నీ వివరిస్తాయి. వాటిలో అభూత కల్పనలు, ఐతిహ్యాలూ, మధ్య మధ్య కొన్ని చారిత్రకాంశాలూ, కొన్ని 'నిజమైన' వాస్తవాలూ ఉంటాయి! అదంతా ఒక చిత్రవర్ణపట్టకం! దాని చుట్టూ మాయ (జలతారు) తెర! వివేషమేమంటే ఈ 'ఆనాటి ఉదయగిరి దుర్గ..
Rs.75.00
Jeevana Geetam
ఈ జీవితం చాలా చిన్నది. అయినా చాలా అద్భుతమైనది. మనకి ఈ జీవితం యుందుకు లభించిందోమనకి తెలియదు. మనకి తెలియకుండా పుట్టటం మనకు తెలియకుండానే చచ్చిపోవటం మధ్యలో ఈ కాస్త జీవితంలో మహా అద్భుతమైన ఈ అనంత సృష్టి ని గమనించే క్షణాలు మనకి అదృష్టంగా దొరుకుతాయి. మనం ఎన్ని సంవస్తరాలు జీవించాము ? అ..
Rs.90.00
IITlo Attesarugallu
హరి, రెయాన్, అలోక్‌ల జీవితాలు అల్లకల్లోలం అవడానికి గల ఐదు కారణాలు. 1. వాళ్ళు తమ గ్రేడ్లను ఘోరంగా పాడుచేసుకున్నారు. 2. అలోక్, రేయాన్ - ఒకరితో ఒకరు పోట్లాడుకోవటం మానరు. 3. హరి నేహాతో ప్రేమలో పడతాడు. నేహా అతని ప్రొఫెసర్ చెరియన్ కూతురు. 4. ఐఐటి విద్యార్ధులుగా వాళ్ళు ప్రపంచాన్ని జయించాల్..
Rs.175.00
Bhoomi Putri
'బావా! మూడుగంటల బస్‌లో నీ దగ్గరకసరి వస్తున్నాను...'' ఎక్స్‌ప్రెస్ డెలివరీలో అప్పుడే వచ్చిన ఇన్‌లాండ్ కవరు చదువుతూ విసుక్కుంటున్నాడు రామకృష్న. ఈ కోతి ఎప్పుడూ యింతే. ఏ విషయమూ వివరంగా రాయదు. ఏ రోజు వస్తున్నదో రాయకపోతే ఎలా? విసుక్కుంటూ, రెండు లైనుల వెడల్పున ఖాళీగావున్న లేత నీల..
Rs.60.00
Amrutham Kurisina Ra..
కలల పట్టు కుచ్చులు ధరించి, కవితామఋతపానం చేసిన నిత్యయౌవనుడు - అదృష్టాధ్వం సమకూరినా అగాధ బాధా పాద: పతంగాల ఆక్రందనల్ని ఆలకించినవాడు - జడత్వ, మూఢత్వాల సమూలచ్ఛేదానికి సమకట్టినవాడు - కవితామృతానికి జీవన వాస్తవికతల హాలాహలాన్ని జోడించి, కొత్త టానిక్ తయారుచేసిన సాహితీ భిషక్ - పలకరించ వచ్చాడీ పుటల్లోకి అతని ..
Rs.200.00
Vamsiki Nachina Kath..
కథల గురించి... ఈ కథల సంకలనం తేవడానికి ముగ్గురు ముఖ్య కారకులున్నారు. వారు శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, శ్రీ వాసిరెడ్డి నవీన్, పొన్నపల్లి సీత. వారికి కృతజ్ఞతలు. నిజానికి నాకంత తొందరగా ఏవీ నచ్చవు. నేను రాశానని బయటపెట్టిన మొదటి కథకు ముందు పదహారు కథలు రాసి చించే..
Rs.300.00
Attagari Kathalu
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన కధలు. సాహిత్య అకాడమీ వారు ఆమె రచించిన "అత్తగారి కధలు"కు బహుమతి ఇచ్చారు.1994లో ఆమె రచన "నాలో నేను" పుస్తకానికి జాతీయ బహుమతి లభించింది. తెలుగు కాల్పనిక సాహిత్యంలో ఆద్యంతం ఉత్తమమైన హాస్యాన్ని చిందించే అపూర్..
Rs.240.00
Rakshasudu
'నువ్వింత తెలివైనవాడివిలా కనబడుతున్నావు. ఇంత చక్కగా ఆలోచిస్తున్నావు. ఈ ఊబిలో ఎలా ఇరుక్కు పోయావు ?'' ''ప్రతివాడికీ ఒక బలహీనత వుంటుంది తాతా, నా బలహీనత - నా అమ్మ. అమ్మని కనుక్కోవాలన్నది నా జీవితాశయం. సరిగ్గా ఆపేరు వచ్చేసరికల్లా ఏం చేస్తున్నానో కూడా ఆలోచించకుండా దిగిపోతూ వుంటాను. ఈ ప్రపంచంలో ఎంతమం..
Rs.100.00
Alienation
ఈ రోజుల్లో చాలామంది ఎలియనేషన్ గురించి విని వుంటారు. ఆ మాట వినియోగించి ఉంటారు. చాలామంది చాలా సిద్ధాంతాలు చెప్పినా మార్క్స్ చెప్పిన ఎలియనేషన్ సిద్ధాంతం అన్ని విమర్శలను తట్టుకుని నిలిచింది. పరాయీకరణ భావన మార్క్స్ పేరుతో ముడిపడి పోయింది. ఆ సిద్ధాంతాన్ని సంక్షిప్తంగా పరిచయం చేసే ప్రయత్నమే ఈ పుస్తకం...
Rs.120.00
Gamyam
నదికి తన గమ్యం తెలియకపోయినా, అది తన గమనాన్ని ఆపకుండా సముద్రం వైపు సాగిపోతుందనీ, అలాగే, ప్రతిమనిషీ తన గమ్యం వైపు ఎన్ని కష్టాలు, సమస్యలు వచ్చినా సాగిపోవాలనీ ‘గమ్యం’ కథ చెబుతుంది. జీవితం అన్నది పూలపాన్పు కాదనీ, కష్టాల కడలి అనీ, అయినా మొక్కవోని ధైర్యంతో దానిని ఎదురీదాలని ఈ కథ సారాంశం. మనిషికి నిరాశ పన..
Rs.130.00