Search Criteria
Products meeting the search criteria
Virasam Adhyakshopan..
కొత్తకెరటం 'నేటి దోపిడీదారీ అధికార వ్యవస్థలో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో నా విశిష్ట సభ్యత్వాన్నీ, మృతసాహిత్య రీతులకు ప్రతినిధి అయిన కవితాసమితిలో నా చిరకాల సభ్యత్వాన్నీ త్యజిస్తున్నాను.' అంకురార్పణ తదుపరి తొమ్మిదినెలలకు విరసం సాధికారంగా ఆవిర్భవిస్తున్నదని శ్రీశ్రీ ప్రకటించారు. ఈ నవశిశ..
Rs.20.00
Jana Vemana
ఎందుకు వ్రాయాలి? వేమన తనపద్యాలు చదివినవారికి మోక్షం లభ్యమవుతుందని ఎక్కడా పూచీపడలేదు. అన్నట్టు వేమన్న కవి కానేకాడని కొందరి ఉద్దేశం! కాని నేనుమాత్రం తెలుగుభాష ప్రపంచానికిచ్చిన కొద్దిమంఇ మహాకవులలో వేమన్న ఒకడని ఉద్ఘోషించక మానలేను. సమకాలిక సమాజంలోని కల్మషాన్ని అవగాహనతో, అవహేళనతో ప్రక్షాళనం చెయ్యడానికి త..
Rs.30.00
Sultana Katha Paina ..
మా అవగాహనలో, స్కైబాబ రాసిన సుల్తానా కథ సారాంశం - 'ఏ ముస్లిం యువతి అయినా ముస్లిం యువకుడిని పెళ్ళాడితే పర్వాలేదు కానీ, ఏ హిందూ యువకుడిని ప్రేమించి, పెళ్ళి చేసుకున్నా ఆమె (ఏదో ఒకస్థాయిలో) వినాశనం కాక తప్పదు' - అనే. స్కైబాబ ఇక్కడ రెండు పనులు చేశాడు. ఒకటి : ఒక మతం అంతా చెడ్డవాళ్ళు అనే నిర్థారణ చేశాడు. ర..
Rs.45.00
B.C. La Kurcheelapai..
మీరు కళ్లు మూసుకుంటే...సూర్యోదయం చీకటి అయిపోతుందా? 'నువ్వు ఏ దిక్కుకి తిరిగినా, సరే, దారికడ్డంగా నిలబడే పెనుభూతం కులవ్యవస్థ. ఈ భూతాన్ని చంపి పారవేస్తే తప్ప నీవు రాజకీయ సంస్కరణగాని ఆర్థిక సంస్కరణ గాని సాధించ లేవు.' ఈ మాటల్ని అంబేద్కర్ సుప్రసిద్ధమైన 'కుల నిర్మూలన' గ్రంథంలో రాశారు. అంబేద్కర్ రాసిన 'క..
Rs.200.00
Magavallu Maaraali
స్త్రీలపై పెరుగుతున్న నేరాల్ని... అరికట్టేందుకు... జైభారత్ ప్రతిపాదిస్తున్న పరిష్కారం - మగవాళ్లు మారాలి! మీడియా, ఉద్యమాలు, చట్టం, సమాజం అందుకు భూమికని సిద్ధం చేయాలి! మహిళల సమస్యలు తీర్చడానికి మగవాళ్లు ఏం చెయ్యాలి? శతాబ్దం క్రితం స్వామి వివేకానందుడు ఇలా అన్నాడు : .. మహిళల సమస్యలను తీర్చడానికి మీరెవ..
Rs.15.00
Kula Nirmulana Porat..
కంచ ఐలయ్య రాసిన 'వై అయామ్ నాట ఏ హిందూ' పుస్తకం అతి తక్కువ కాలంలోనే దేశ, విదేశాల్లో సుప్రసిద్ధమైంది. ప్రసిద్ధ ఆంగ్ల దినపత్రిక 'ది పయనీర్' ఐలయ్య పుస్తకాన్ని, ఈ సహస్రాబ్దపు ఐదు గొప్ప పుస్తకాల్లో ఒకటని కీర్తించింది. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని 'నేను హిందువు నెట్లయిత?' అనే పేరుతో తెలుగులోక..
Rs.40.00
Icchata Okanoka (Kee..
ఐ.వెంకట్రావ్ రాసిన 'ఒకే ఒక్కడు' పుస్తకంపై మే 2002 సంచికలో దుమ్ములేపిన సమీక్ష. ఐ.వెంకట్రావు రాసిన 'ఒకే ఒక్కడు' పుస్తకం మీద 16 సంవత్సరాల ర్కతం 'విజయవిహారం' (మే 2002 సంచిక)లో 'రాజేశ్వరి' అనే కలం పేరుతో ... నేను రాసిన సమీక్ష వెలువడినపుడు కలిగిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎందరెందరో... తెలుగు పాత్రికేయులు, ..
Rs.30.00
Bharatadesamlo Socia..
ఒకే కూర్పులో 2 పుస్తకాలు 1. భారతదేశంలో సోషలిజం భిన్నమైన మార్గంలో వస్తుంది! మూస ధోరణికి భిన్నంగా ఆలోచించిన కమ్యూనిస్టు నాయకుడు మొహిత్ సేన్ 1990లో 'విజయవిహారం' రమణమూర్తికి ఇచ్చిన ఆలోచనాత్మకమైన ఇంటర్వ్యూ. 2. సోషలిజాన్ని సత్యాగ్రహం ద్వారానే సాధించగలం! బోల్షివిజంపై గాంధీజీ ఆలోచనలు... ఆయన భవిష్యత్తుని ద..
Rs.50.00
Ammakosamaina..
ప్రతి విద్యార్థి అంబేద్కర్ వైపు చూడండి... నిశితమైన గ్రహణశక్తితో తన కాలానికంటే ముందుండేవాడు.... జరగబోయే విషయాలను ఖచ్చితంగా అంచనా వేసేవాడు. ఆయన ఆలోచనా విధానం తప్పు అని ఎవ్వరూ ఇప్పటికీ అనలేరు... అంతటి నిఖార్సయిన ప్రజ్ఞాపాటవాలు నిజంగా బూడిద పాలై పోతున్నాయి... అపాత్రదానమై పోతున్నాయి... ఈ దేశంలో నిజంగా ..
Rs.60.00
Viswayuddhamlo Manam..
ఒలింపిక్స్‌లో భారతదేశానికి పతాకాలు రావటం లేదని ఒలింపిక్స్ జరుగుతున్న ప్రతీసారి ప్రతీ భారతీయుడు మనం సాధించలేమా మనకి ఏమి తక్కువ అని బాధ పడేవాడే! నిజానికి మనలో ఆ సత్తా వుంది. దేశంలో ఒలింపిక్స్ మెడల్ సాధించడానికి ఏ విధమైన ప్రణాళిక లేనప్పటికీ కూడా మనకి ఒకటి రెండు పతకాలు వస్తున్నాయి. దీని అర్థం ఒక ప్ర..
Rs.50.00
Eesuromani Chaduvulu..
గురువులకు గురువు మన గురజాడ అడుగుజాడలో మనం నడవకపోవడంవలెనే ప్రతిరంగంలోనూ పారదర్శకంగా నిష్క్రియాపరత్వం కన్పిస్తోంది. నూట ముప్ఫై సంవత్సరాల క్రితమే విద్యావిధానం ఎంత విలక్షణంగా, వినూత్నంగా, వైజ్ఞానికంగా ఉండాలో అనేక లేఖలతో తన సాహితీ స్నేహితులకు, మిత్రులకు ముఖ్యంగా తన శిష్యుడు ముని సుబ్రహ్మణ్యంకి రాసాడు. మ..
Rs.70.00
Oka Maha Avirbhavam ..
తెలుగు సాహిత్యాకాశంలో ఓ 'మహా విస్ఫోటనం' మహాకవి శ్రీశ్రీ జీవితం. తెలుగు సాహిత్యంలో అతను ప్రవేశ పెట్టిన వినూత్న ప్రయోగాలు, కావ్యలోకంలో నెలకొల్పిన విప్లవాత్మక ప్రమాణాలు యావత్ విద్వత్ లోకాన్నీ అపూర్వస్థాయిలో ప్రభావితం చేశాయి. అసలు, శ్రీశ్రీ జననమే ఒక మహా 'అణు విస్ఫోటనం'! అలాంటి మహాకవి గురించి విద్వన్మ..
Rs.50.00
Palikinchaku Mouna M..
ప్రముఖ రచయిత్రి ఓల్గా రచించిన సాహితీ వ్యాసాల సంకలనం ఇది. ఈ సంకలనం లోని వ్యాసాలు: కొ.కు.నవలల్లో ప్రేమ ధృక్పధం ............ స్త్రీల సాహిత్య చరిత్ర - ఒక పరిశీలన ................... గడ్డు రోజులు .............. ఉద్యమాల విమర్శగా సాహిత్యం ................... ఎండమావులు ............. హార్వెస్ట్ కొత్త పద..
Rs.120.00
Srirangam Srinivasar..
శ్రీరంగం శ్రీనివాసరావు తన కవితా ప్రస్థాన కథను చేస్తూ అతడు 1930కి పూర్వం వ్రాసిన పద్యాల గురించిగాని, 1950 తర్వాత రాస్తున్న రచనల గురించిగాని అక్కడ ప్రస్తావించలేదు. అంటే అతని ఉద్దేశంలో కూడా ఈ రెండు దశాబ్దాల మధ్య అతడు రచించిన కవితలే అతని విలక్షణత్వానికేకాక, మొత్తం అభ్యుదయోద్యమానికి ప్రాతినిథ్యం వహించే ..
Rs.25.00
Himsaku Atheethangaa
'హింస' అనేది ఒక సరస్సులోకి జారవిడిచిన రాయి లాంటిది; అలలు ఒక దాని వెనుక ఒకటి వ్యాపిస్తూనే ఉంటాయి, 'నేను' అనేదాన్ని కేంద్రంగా కలిగి, స్థూలంగానో, చాలా సూక్ష్మంగానో, ఏ రూపంలోనైనా 'నేను' అనేది వున్నంతకాలం, హింస వుండి తీరుతుంది. 'హింస' అనే ఇతివృత్తానికి, కృష్ణమూర్తి దాన్ని సమీక్షించిన తీరుకు 1970 సంవత్సర..
Rs.130.00
Marx Maanavudu
మూలభావం మార్క్స్‌ది 'కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక'లో ఉన్న మూలభావం - ప్రతి చారిత్రక శకంలోనూ ఆర్థిక ఉత్పత్తి విధానమూ, దాని నుండి విధిగా ఉత్పన్నమయ్యే సామాజిక వ్యవస్థా కలిసి ఆ శకం యొక్క రాజకీయ, బౌద్ధిక (ఇంటలెక్చువల్) చరిత్రకు పునాదిగా వుంటాయి అనీ; తత్ఫలితంగా, (భూమి మీద ఆదిమ సమిష్టి స్వామ్యం విచ్ఛిన్న మ..
Rs.50.00
Maa Vurlo Kurisina V..
వాడ్రేవు వీరలక్ష్మీదేవి కథకురాలు, భావకురాలు, సత్యాన్వేషి. సమాచార ప్రసారసాధనాల్లో గొప్పమార్పు సంభవించిన గ్లోబలైజేషన్ నేపథ్యంలో మన ఊళ్లూ, మన పరిసరాలూ, మన రోజువారీ జీవితం ఎట్లా అతలాకుతలమవుతున్నాయో ఆమె అందరికన్నా ముందే గుర్తించిందనడానికి సాక్ష్యం ఈ వ్యాసాలు. అయితే సమాజంలో వస్తున్న మార్పును గుర్తించడంతో ..
Rs.75.00
Cinema Saradaalu
సినిమా సరదాలు - 1 నా సినిమాసరదాలు చిన్నప్పుడే, అనగా పది పన్నెండేళ్ళవయస్సులో ప్రారంభం అయ్యాయి. ఆరోజుల్లో విశాఖపట్నం లైటుహౌస్ దగ్గర ఒక గుడారంలో జోస్ ఎలక్ట్రిక్ బయస్కోప్ అనే కంపెనీ ఆడుతూ ఉండేది. కుర్చీ, బెంచీ, నేల అనే తరతమభేదాలు లేవక్కడ, అణా టిక్కెట్టు తీసుకుంటే ఎక్కడైనా కూర్చోవచ్చు, ఇసుకలో! చీకట్..
Rs.40.00
Marxist Gnana Sidhan..
జ్ఞానం అంటే ఏమిటి? అదెలా పుడుతుంది? మన జ్ఞానం నిజమైనదేనా? లేక వేదాంతులు చెప్పినట్లు భ్రమలనుండి జనించినదా? పుట్టుకతోనే మనిషికి జ్ఞానం ఉంటుందా? పుట్టి పెరుగుతూ జ్ఞానాన్ని సంపాదిస్తాడా? ప్రకృతి లేదా దేవుడు మనకు జ్ఞానం ఇచ్చారా? జ్ఞానం సంపాదించడానికి ఉపయోగపడే సాధనాలు, పద్ధతులు ఏమిటి? జంతువుల్లా మనిషి కూ..
Rs.120.00
Medho Madhanam
పాఠకులు లోతుగా ఆలోచించేలా ఈ వ్యాసాల్ని జాహ్నవి రాశారు. దాదాపు నాలుగేళ్ళపాటు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వీక్లీ కాలమ్‌గా సాగిన 'మేధోమధనం' వ్యాసాలు పూర్తయి ఇప్పటికి నాలుగేళ్ళు కావస్తోంది. వాటిల్లో తన అంచనాలు ఈ నాలుగేళ్లలో ఏ మేరకు రుజువయ్యాయన్నది పక్కనపెడితే... ఆ వాదనలకు ఇప్పటికీ వన్నె తగ్గలేదు. మన జీవితం..
Rs.200.00