Search Criteria
Products meeting the search criteria
Naku Time Ledu
మీరు ఎప్పుడు నిద్రపోతారు? మీరు ఏ సమయంలో లంచ్, డిన్నర్ చేస్తుంటారు? రాత్రి పన్నెండు గంటల సమయంలో మీరేం చేస్తుంటారు? పై విషయాల మీద మీకు అదుపు లేదంటే మీ జీవితం ఖచ్చితంతా కంట్రోల్ తప్పుతుందని అర్ధం. టైమ్ మేనేజ్‌మెంట్ మీ జీవితాన్ని కంట్రోల్‌లో పెడుతుంది...
Rs.100.00
Vennello Godavari
మానవ సంబంధాలన్నీ ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్, టీవీ, మొబైల్ ఫోన్స్, క్రెడిట్ కార్డుల మధ్య నలిగిపోతున్న ఈ రోజుల్లో భర్త తను రాసిన ప్రేమలేఖ చదవలేదని అలిగి అమెరికా నుంచి వచ్చేసిందో అమ్మాయి.. ''ఓస్ ఈ మాత్రానికేనా!? సిల్లీగా లేదూ'' అని మనం చచ్చేంతగా నవ్వుకోవచ్చు కానీ ఆ అమ..
Rs.150.00
Life Management
సక్సెస్ కావాలంటే ముందు అది ఆశా లేక లక్ష్యమా అన్న విషయాన్ని తెల్సుకోవాలి. ఓ వ్యక్తికి సిన్మా డైరెక్టర్ కావటం లక్ష్యమయితే మరో వ్యక్తికి కోట్లు సంపాదించటం లక్ష్యం కావచ్చు. లక్ష్యం అనేది మనిషి మనిషికి మారుతుంది. ముందు మీరు ఓ లక్ష్యం పెట్టుకుని దాన్ని ఉడుములా పట్టుకుని వ్రేలాడారంటే ..
Rs.100.00
Bala Sahitee Vaibhav..
నేడు కొందరు బాల సాహిత్యవేత్తలు తమ రచనలతో ఈ రంగాన్ని సుసంపన్నం చేస్తున్నారు. వారి అనుభూతుల, అనుభవాల సారాంశమే ఈ గ్రంధం. ఒకవిధంగా 20శ.లో వెలువడిన బాల సాహిత్యానికి దర్పణం లాంటిది ఈ వ్యాస సంకలనం. ఈ గ్రంధంలోని తొలి వ్యాసంలో డాక్టరు జి.సతీష్ కుమార్ బాల సాహిత్య పుర్వాపరాలను సోదాహరణంగా ..
Rs.100.00
Our Presidents and P..
Lets Salute our greatest leaders of past and present…Children are always very curious about things happening around them. If they were given good and inspiring books to read they evolve as a good citizens and human beings as well. The collection of our "Presidents and Prime Ministers" inspire childr..
Rs.100.00
Nanna..
తండ్రికి కూతురంటే ఓ పిసరంత ప్రేమ ఎప్పుడూ ఎక్కువే ఉంటుందట... ఎందుకో తెలుసా? కూతురిలో తల్లిని చూసుకొని తాను మళ్ళీ ఆ కూతురికి బిడ్డయిపోతాడు తండ్రి అమ్మ భూదేవి అయితే నాన్న ఆకాశం... భూమి, ఆకాశం మధ్యలో విరిసిన హరివిల్లు బిడ్డలు... ఆ ఆకాశం భూమి మీద పిడుగులు కురిపిస్తే... మెరుపులు మెరిపిస్తే.... అప్..
Rs.200.00
Moral Stories For Ch..
In the age of Technology and speedy life everybody loosing themselves. Families suffor lot of communication gap thereby children deprived of life values. Books help us to reflect on right and wrong, ….. And evil. Books can offer guidance and help us to determine our life priorities, our own set of v..
Rs.100.00
Jeevitam Minus Prema
అతనో సైంటిస్ట్... అమెరికన్ నాసాలో గ్రహాంతర జీవులమీద పరిశోధించే ప్రతిభావంతుడైన సైంటిస్ట్... 'నోబెల్ ప్రైజ్' లక్ష్యంగా బ్రతుకుతున్న సైంటిస్ట్... వారసత్వంగా వచ్చిన ఆస్ధులను అమ్మేయటానికి 'ఇండియా' వచ్చాడు... తిరిగి అమెరికా వెళ్ళలేదు. కుటుంబం, బంధువులు, ఈ ప్రపంచం అంతా ఆశ్చర్యపోయే విధంగా ఆ 'పల్లెటూళ్..
Rs.200.00
Balyam Kathalu
కథలు చదవడం వలన పిల్లల్లో ఆలోచనాశక్తి పెంపొందుతుంది. ప్రతి విషయంలో ఉండే మంచి, చెడులను అర్ధం చేసుకోగలుగుతారు. అలాగే ఎదుటి వారు చెప్పేది పూర్తిగా విన్నాక మాత్రమే స్పందించడం అనే గుణం కూడా అలవర్చుకోగలుగుతారు. కథల్లో ఉపయోగించే కొత్త కొత్త పదాలు నేర్చుకోవడం వలన వారికి భాష మీద చక్కటి పట్..
Rs.100.00