Search Criteria
Products meeting the search criteria
Padamata Sandhya Raa..
జీవితంలో సమస్యలు ఎదురైతే కొందరు పోరాడి గెలుస్తారు. ఇంకొందరు వాటిని ఎదుర్కోలేక సంఘర్షణకి గురవుతారు. ఈ రెండో రకం వ్యక్తిని ప్రధాన పాత్రగా తీసుకుని వినూతన్న పంథాలో, కొంత వేదాంత ధోరణిలో మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవల ‘పడమట సంధ్యారాగం’. జీవితంలోని అనేక సెంటిమెంట్స్‌తో సాగే ఈ సెమీ ` సోషల్Ñ సెమీ ` ఆ..
Rs.200.00
Sandhya
ఎన్ని మార్పులు వచ్చినా, మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి.ఒకే తల్లి కడుపున పుట్టినా, వారిని విధి వేరుచేసి వెక్కిరించింది. చెల్లెలు క..
Rs.80.00
Sandhya Ragam
తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు. సంధ్యారాగం బేగంపేట విమానాశ్రయం తిరునాళ్ళలా సందడిగా వుంది. బాంబే నుండి వచ్చే ప్లేన్ అరగంట ఆలస్యంగా వ..
Rs.100.00