Search Criteria
Products meeting the search criteria
Vaikunthapaali
వైకుంఠపాళి ` ఆధ్యాత్మిక వ్యాస సంపుటి ఇందులో వైకుంఠపాఠి, రామాయణం ` ఆధునిక జీవనం, ధర్మరాజు ` యుధిష్ఠిరుడు, విరాటపర్వం ` వేదాంత దర్శనం, అర్జునుడే కాదుÑ అశ్వాలూ విన్నాయి!, ‘అహం’ పోయేవరకు అంపశయ్య తప్పదు, కరి ` మకరి ` శ్రీహరి, ‘నేను’ పోకుండా ‘తాను’ రాడు, అతడుంటే అన్నీ ఉన్నట్లే, కడుపులో కమలాక్షుడుంటే...?,..
Rs.117.00
Puraneethi
పురాణాలలోని నీతినే పురానీతి అనే శీర్షికతో ఫన్డే పాఠకులకు కథలుగా చెబితే ఎలా ఉంటుంది అన్న మా ఫీచర్స్ అండ్ ఫండే ఎడిటర్ రామ్‌గారి ఆలోచనకు ప్రతిరూపమే పురానీతి. దాదాపు 40 వారాలపాటు నిండుపేజీతో పాఠకులకు కనువిందు చేసిన పురానీతి శీర్షిక. ఏయే చెట్లకో ఎక్కడెక్కడో ఉన్న పూలని తెచ్చి అందంగా ఓ పూలమాలగా చేయగల శ..
Rs.90.00
Vande Valmeeki Kokil..
శ్రీ వాల్మీకి మహర్షి వేద ప్రతిపాద్యమైన శ్రీరామ తత్త్వాన్ని రామాయణ మహా కావ్యంగా ఆవిర్భవింపచేశాడు. ఆదికావ్యమైన శ్రీమద్రామాయణ మహాకావ్యం భారతీయ జీవన విధానానికి ఒక మణి దర్పణం. ఈ కావ్యంలోని కథాఘట్టాలు, పాత్ర స్వభావాలు, కుటుంబ జీవనం ఒక ఆదర్శాన్ని, పవిత్రతను, జీవిత సాఫల్యాన్ని తెలియజేస్తాయి. ప్రపంచ మానవాళి..
Rs.81.00
Janapada Geyallo Sri..
ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుపతి. తిరుపతి పేరు చెబితేనే ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక పులకరింత కలుగుతుంది. భక్తి భావంతో తన్మయత్వం చెందుతారు. ఇలాంటి తిరుపతి ఉన్న చిత్తూరు జిల్లాను కూడా ఆధ్యాత్మిక జిల్లాగానే చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఏ జిల్లాకు లేని ప్రత్యేకత చిత్తూరు జిల్లాకు ఉంది. ఈ జిల్..
Rs.72.00
Gobbi Patalu
తెలుగు రాష్ట్రాలలోని జానపద కళారూపాలలో గొబ్బి చెప్పుకోదగ్గ కళారూపం. చాలా కళారూపాలు మత ఆచరణ కార్యకలాపాలలో భాగంగా ఉన్నాయి. గొబ్బి కూడా మత ఆచరణ విధానంలో భాగంగా అలరారుతోంది. మత ఆచరణ విధానంలో భాగంగా ఉండే కళారూపాలే కలకాలం నిలిచి ఉంటాయి. గొబ్బి సంక్రాంతి పండుగ సందర్భంలో ప్రత్యేక కళారూపంగా వందలాదది సంవత్సరా..
Rs.90.00
Nityotsavamu
సంవత్సర కాలపరిమితిలో ప్రతి మాసానికీ ఉన్న ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ, ఏ రోజున ఏ పక్షంలో ఏ దేవతామూర్తుల ఉత్సవాలు జరుగుతాయో, మన సంస్కృతికి చెందిన ఏయే మహనీయుల జయంతి ఎప్పుడు జరుగుతుందో, ఏ తిథి నాడు ఏ దానం చేయాలో, ఏ వ్రతం ఆచరించాలో, ఏ దైవాన్ని ఏ శ్లోకంతో ప్రార్థించాలో మొదలైన సమాచారాన్ని అందించడంతో తృప్..
Rs.75.00
Sankara Geetha
కరోనా విషాద యోగం (ఒకటవ అధ్యాయం) భారతదేశం మొత్తం శ్రీరామచంద్రుడితో మమేకమయింది. రామబాణానికి తిరుగులేదని మనమంతా నమ్ముతాం. కానీ కృష్ణుడి బాణానికి కూడా తిరుగులేదు. రామబాణం దుష్టసంహారం చేస్తే కృష్ణబాణం దుష్ట లక్షణ సంహారం చేసింది. అర్జునుణ్ని టార్గెట్ చేసి అతడిలో మానవ సహజంగా గూడుకట్టుకున్న బంధుప్రీతి, ఆశ..
Rs.72.00
Palle Kathalu
పదే పదే చదివి, పదిలంగా దాచుకోవలసిన కథలనందించారు దోరవేటి. ` డా. రావూరి భరద్వాజ మానవ సంబంధాల్ని అనుబంధాల విలువల్ని సూటిగా, స్పష్టంగా చెప్పే ఆశావాద రచయిత దోరవేటి. ` డా.వేదగిరి రాంబాబు దోరవేటి కథల ఖాతాలో చేరుతున్న ఏడవ కథా సంపుటి పల్లె. పథ్నాలుగు కథలున్న ఈ సంపుటిలో మొదటి కథ పల్లె. అంతేకాదు ఇందులోని కథలన..
Rs.45.00
Neeti Padyalu
ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ ! భావం : ఉప్పు, కర్పూరం ఒక్కలాగే కనిపిస్తాయి. నోట్లో వేసుకొంటే వాటి రుచులు వేరని తెలుస్తుంది. అలాగే మనుషుల్లో మంచివాళ్ళు వేరేగా ఉంటారు.పేజీలు : 54..
Rs.18.00
Mudha Nammakala Vimu..
‘అక్షరం ప్రజల్ని చైతన్య పరిచే ఆయుధం’ అని అక్షరాల నమ్మిన కలల కృషీవలుడు బొర్రా గోవర్థన్. వివిధ అంశాలపై దాదాపు 70కి పైగా పుస్తకాలను వెలువరించారు. వందలాది వ్యాసాలు దిన, వార, మాస పత్రికలన్నింటిలోనో నిరంతర ప్రవాహిణిలా పాఠకలోకాన్ని పలుకరిస్తూనూ ఉన్నాయి. ఎన్నో రాష్ట్ర, జాతీయస్థాయి అవార్డులనందుకొన్నారు. క..
Rs.45.00
Telugu Vyakaranam
తెలుగుకు పదాల ఉచ్చారణ సౌలభ్యం, శబ్ద మాధుర్యం, భావ విస్తృతిసౌకర్యం ఉన్నాయి. భాషకు పదసంపద ఎంత ముఖ్యమో, వ్యాకరణమూ అంత ముఖ్యమే. బలమైన రాళ్ళను పేర్చి గోడను నిర్మించాలన్నా, అవి కదలకుండా ఉండటానికి వాటి మధ్య సిమెంటు, ఇసుకల మిశ్రమం అవసరం. అలాగే మనం మాట్లాడే పదాలు ఎదుటివారికి అర్థమయ్యేలా చేసే మాధ్యమం వ్యాకరణ..
Rs.81.00
Manasu Maata Gelupu ..
పరీక్ష : ఈ మూడక్షరాలు వినగానే మనలో చాలామంది గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. అప్పటిదాకా లేని భయం ఒక్కసారిగా ఆవహిస్తుంది. బాగా వచ్చిందే అయినా ఒక్క అంశమూ గుర్తుకురాదు. ఏదో ఆందోళన మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అన్నం సయించదు. ఏం చేస్తున్నామో మనకే తెలియదు. తీవ్రమైన మానసిక ఒత్తిడి మనల్ని గందరగోళానికి గుర..
Rs.54.00
Chaduvulo Geluddam R..
చదువులో గెలవడం అనే ప్రక్రియను, అవగాహన చేసుకొని, సాధన చేస్తే, అందులో ఉపయోగించిన సూత్రాలు, చిట్కాలు, నైపుణ్యాలు అన్నీ జీవితంలో విజయం సాధించేందుకు కూడా ఉపయోగిస్తాయి. ఇది నిజం. అలాంటి గెలుపు రహస్యాలను మీకు పరిచయం చేయడమే ఈ పుస్తకం ఉద్దేశ్యం. ఈ పుస్తకంలో ముందు ముందు మీరు చదివి అర్థం చేసుకొనే విషయా..
Rs.63.00