Search Criteria
Products meeting the search criteria
Manusmruthi
ధార్మిక గ్రంధాలకు నానాటికి ఆదరణ పెరుగుతున్న దృష్ట్యా, మా విశిష్ట ప్రచురణలలో భాగంగా ధర్మ సంబంధ గ్రంధాలను కొన్నిటినైనా ప్రచురించదలచాము. పురాతన ధర్మ శాస్త్ర గ్రంధలలోకెల్లా అత్యుం త పురాతనమైనది ఎంతో విశిష్టత కలిగినది ఆయినా మను స్మృతిని ఎన్నుకొని, దీని సరళ సుందరమైన తె..
Rs.250.00
Sri Devi Bhagavatam
అస్తదాస పురాణాల సారం ఒక్క 'దేవి భాగవతం'లోనే ఉన్నదని విజ్ఞుల ఉవాచ. దీనికి కారణం - త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, సివుల్లకు సంబంధించి ఏ ఏ గాధలు పురాణాలలో వివరించబదినవో, అవన్నీ సంక్షిప్తరుపంలో దేవి భాగవతంలో మనం దర్శించవచ్చు! మూర్తి త్రయనికే మూల..
Rs.250.00
Sri Bhagavadgeeta
సహృదయ శతాబ్దం మారింది . ప్రజల వేషభాషలు , అభిరుచులు మారాయి. కాని, మారనిదల్లా ఒక్కటే ! అదే సంప్రదాయం, తరతరాలుగా ఆచరిస్తోన్న మన సప్రదాయాల పునాది మీదనే ఆధారపడిన సంస్కృతి మనది. ఎన్ని శాతాబ్దాలు గడిచినా ఇది చెక్కు చెదరదు. కనుకనేసంప్రదాయ గ్రంధ వాహిని,..
Rs.200.00
Sri Siva Puranam
ఈ పుస్తకములో సృష్టి ఖండము, సతి ఖండము, పార్వతి ఖండము, కుమార ఖండము, యుద్ధ ఖండము, రుద్రా ఖండము,లిల ఖండము, లింగ వైభవ ఖండము, ఉమా ఖండము, కైలాస ఖండము, వాయు ఖండము, విద్వేశ్వర ఖండము,లింగ పురాణం, స్కంద పురాణం గురించి ఉన్నవి...
Rs.200.00
Dharama Sindu
లెక్కకు మిక్కిలి ఉన్న ధర్మశాస్త్ర గ్రంధాలలోని సారూప్యంగా ఉన్న అంశాలన్నీ ఒకచోట చేర్చి, సముద్రం వలే అనంతంగా దీన్ని తీర్చి దిద్దినందువల్ల దీనికి ధరం సింధు అని పెరుంచడం దీని నమ సర్ధక్యాన్ని సూచిస్తున్నది దీనిని రచించిన వారు కాశీ నద్యోపాధ్యాయుడును కొంకణ దేశస్తుడు. దీని రచన కాలం 189౦ (దేనిలోనే ఉతంక..
Rs.350.00
Bhatruhari Subhashit..
సంస్కృత భాషలోని సంస్కృత రచనల కోవలో చేరే ఈ శుభాశితములు భర్త్రహరి రచనగా పరిశోధకులు నిర్ణయించి నప్పటికీ అధికభాగం సూక్త్కులు పురానోక్తములు కొన్ని - భరతం వంటి ధర్మ గ్రంధాలలో కనిపించేవే | అయితే వీటిలో రత్నలవంటి వాటిని యే ర్చి కుర్చడంలోనే భర్త్రహరి ప్రజ్ఞ ఇమిడి వున్నది. ఇటువంట..
Rs.200.00