Search Criteria
Products meeting the search criteria
Vallu Gelavali
రాజ్యాంగపరంగా మన సమాజంలో ఎరుకలివాళ్ళు షెడ్యూల్డ్ తెగగా గుర్తించబడినప్పటికీ వారిని ఎదగాల్సినంత మేర ఎదగనీయడంలేదు. నాగరీకులం అనుకునే మన సమాజం, రాజకీయాలు, ప్రభుత్వాలు వాళ్ళను ఎలా అణగదొక్కుతున్నారు? వాళ్ళకుండే హక్కులను ఎలా నేల రాస్తున్నారు? అన్న విషయాలను ఈ నవల చక్కగా ప్రతిబింభించింది. ఇన్ని ప్రతికూల పర..
Rs.150.00
Vyuham
శిరంశెట్టి కాంతారావు 'వ్యూహం' నవల, ''స్టీల్‌ప్లాంట్'' కార్మికుల జీవితాన్ని వాస్తవిక దృష్టితో కళాత్మకంగా రూపొందించిన ఉత్తమ నవల. స్టీల్‌ప్లాంట్ ఎప్పుడూ చూడనివారికి, అక్కడి కార్మికుల స్థితిగతులు తెలియనివారికి 'వ్యూహం' నవల చదువుతున్నప్పుడు ఒక కొత్తలోకంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. కార్మికుల కో..
Rs.150.00
Chorabatu
శిరంశెట్టి కాంతారావు రాసిన పద్దెనిమిది కథల సంపుటం 'చొరబాటు'. మన ప్రాంతానికి చెందిన జీవితాన్నే, మనకు తెలియని, తెలిసినా పట్టించుకోని, ఎన్నో వైనాల్ని కాంతారావు మన ముందుకు తీసుకొచ్చారు. ఈ కథలన్నింటిలోనూ జీవితం ఎలా నడుస్తున్నదో దాఖలా ఉంది. ఎలా నడవకూడదో ఆ ఫిర్యాదూ ఉంది. ఎలా నడిస్తే బావుంటుందో ఆ ఆకాంక్ష ఉ..
Rs.150.00