Search Criteria
Products meeting the search criteria
Prakasam Jilla Amara..
ఇది వామపక్ష వుద్యమకారులు, అభిమానులందరూ చదవాల్సిన పుస్తకం. జిల్లాలో స్వాతంత్రోద్యమ అభ్యుదయ వుద్యమాలకు కృషి చేసిన స్ఫూర్తి ప్రదాతల జీవితాలు ఇందులో వివరించబడ్డాయి. ఉమ్మడి కమ్యూనిస్టు వుద్యమంలో పనిచేసి జీవితాంతం వరకు ఎర్రజండాతో కొనసాగిన అమరుల జీవితం వుద్యమంలో వారి పాత్రను పొందుపరిచేందుకు మంచి ప్రయత్నం...
Rs.150.00
Marutunna Grameena J..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో 74 గ్రామాలను సమగ్రంగా సర్వే చేసే కార్యక్రమాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రం 2013-14లో చేపట్టింది. దాదాపు 500 మంది వలంటీర్లు సమాచార సేకరణలో పాల్గొన్నారు. ఈ సమాచారాన్నంతటిని క్రోఢీకరించి, పరిశీలనకు పనికి వచ్చే విధంగా పట్టికలు తయారు చేసే కృషిలో వ్యవ..
Rs.60.00