Search Criteria
Products meeting the search criteria
Pillalake Naa Hruday..
పెంపకాన్నీ, బోధననీ ఒకే విద్యా క్రమంలో మిళితం చెయ్యాలని అభ్యుదయ బోధకులు చాలా కాలంగా ప్రయత్నించారు. ఆ కల సుహోమ్లీన్స్కీ బోధనా కృషిలో నిజమైంది. ప్రతి పిల్లవాడిలోనూ ప్రత్యేక వ్యక్తిని దర్శించడం అనేది ఆయన బోధనా పద్ధతిలోని నిగ్గు, పిల్లల్ని పెంచి విద్యా బుద్ధులు నేర్పాలని ఆశించే ప్రతివాళ్లకీ యిది అవసరమై..
Rs.250.00
Pillalake Naa Hruday..
పిల్లలకే నా హృదయం అంకితం : వి.ఎ. సుహోమ్లీన్స్కీ , అనువాదం: ఆర్వీయార్ మామూలుగా ఆరోగ్యంగా ఉండే పిల్లవాడికెవడికైనా ఈనాడు సెకండరీ విద్య బోధించవచ్చు. పిల్లల్ని తెలివైనవాళ్ళూ, మంద బుద్ధులు అని విభజించనవసరం ..
Rs.120.00