Search Criteria
Products meeting the search criteria
Alienation
ఈ రోజుల్లో చాలామంది ఎలియనేషన్ గురించి విని వుంటారు. ఆ మాట వినియోగించి ఉంటారు. చాలామంది చాలా సిద్ధాంతాలు చెప్పినా మార్క్స్ చెప్పిన ఎలియనేషన్ సిద్ధాంతం అన్ని విమర్శలను తట్టుకుని నిలిచింది. పరాయీకరణ భావన మార్క్స్ పేరుతో ముడిపడి పోయింది. ఆ సిద్ధాంతాన్ని సంక్షిప్తంగా పరిచయం చేసే ప్రయత్నమే ఈ పుస్తకం...
Rs.120.00
Gamyam
నదికి తన గమ్యం తెలియకపోయినా, అది తన గమనాన్ని ఆపకుండా సముద్రం వైపు సాగిపోతుందనీ, అలాగే, ప్రతిమనిషీ తన గమ్యం వైపు ఎన్ని కష్టాలు, సమస్యలు వచ్చినా సాగిపోవాలనీ ‘గమ్యం’ కథ చెబుతుంది. జీవితం అన్నది పూలపాన్పు కాదనీ, కష్టాల కడలి అనీ, అయినా మొక్కవోని ధైర్యంతో దానిని ఎదురీదాలని ఈ కథ సారాంశం. మనిషికి నిరాశ పన..
Rs.130.00
Sathavasanthala Comm..
బ్రిటీషు పాలన ద్వంద్వనీతిని, దోపిడీని కమ్యూనిస్టు పార్టీ తన శక్తిమేర జనానికి చేరవేసింది. మత కల్లోలాకు, దేశ విభజనకు మతోన్మాదు రెచ్చిపోవడానికి బ్రిటీషు పాలకులే కారణమని కమ్యూనిస్టు పార్టీ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసింది. మహోజ్వల స్వాతంత్య్ర పోరాటంలో, కొన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ, అశేష త్యాగాలతో,..
Rs.120.00
Lokayatavada Parisee..
అనేక సంవత్సరాలపాటు తాను సాగించిన సుదీర్ఘ పరిశోధనల ఫలితాన్ని, ఈ పుస్తకంలో అతి సులభశైలిలో ప్రజారంజకంగా వివరించడానికి ప్రయత్నించారు దేవీప్రసాద్ చటోపాధ్యాయ. ఛాందసవాదం, మతమౌఢ్యం, ప్రాంతీయ సంకుచిత ధోరణలు రాజ్యమేలుతున్న తరుణంలో కార్మికవర్గానికి, శాస్త్ర, సాంకేతిక రంగంలో కృషి చేస్తున్న జనావళికి భారతీయ వి..
Rs.100.00
Robinson Crusoe
‘రాబిన్సన్ క్రూసో’ అనే ఈ నవలిక ‘డేనియల్ డెఫో’ రాసిన పుస్తకాలలో ప్రసిద్ధమైనది. ఈ కథ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. కథానాయకుని పేరు రాబిన్సన్ క్రూసో. నావికుడిగా ప్రపంచాన్ని చుట్టిరావాలనే కోరికతో ఓడమీద బయలుదేరతాడు. అలా ప్రయాణిస్తున్న వేళ భయంకరమైన తుపానులో చిక్కుకుని ఓడ మునిగిపోతుంది. తనొక్కడు మా..
Rs.40.00
Sneha Dharmam Balala..
ఈ పుస్తకం .... ఓ కెలిడో స్కాప్ తెరిస్తే... ఓ వింత సంత... సీతాకోక చిలుకల్లా ఎగిరే రంగు రంగు ఊహు... గంతు వేసే సరదా సంగతుచిలు... ఓ అద్భుత ప్రపంచం పిల్లల కళ్ళ ముందు... నడిచి వెళుతున్న అతన్ని ‘‘లిఫ్ట్‌ప్లీజ్’’ అని ఆ అబ్బాయి ఎందుకు అడిగాడు? తోటలో దిగిన చందమామ పిట్టతో చెట్లతో ఆడి పాడి చేసిన హడావిడి ఎలా..
Rs.70.00
Manusmruti Samagra S..
మనుస్మృతి గురించి విననవివారుండరు. మూలంలో అసలేముందో తెలిసినవారు తక్కువే అయినా తెలుసుకోవాలనే కుతూహలమున్నవారు ఎక్కువే. ఇది మనుస్మృతికి శాస్త్రీయంగా చేసిన శస్త్ర పరీక్ష. మనువాద విమర్శకులు అనుకుంటున్నట్టు దీనిలో ఉన్నదంతా చెడేనా? లేక సమర్థకులు భావిస్తున్నట్లు దీనిలో ఉన్నవన్నీ నేటికీ పనికొచ్చే మంచి విషయాల..
Rs.200.00
Koyya Nemali
తెలివితేటలు మనిషి ఒక్కడి సొత్తు కాదు. చీమలు మొదలుకొని తిమింగలాల దాకా వాటి వాటి స్థాయిలకు తగిన తెలివి, జ్ఞానం ఉంటాయి. ప్రమాదాలను తప్పించుకునే నేర్పు ఉంటుంది. ఇబ్బందికర పరిస్థితులలో జీవరాశులు ఎలా లౌక్యంగా వ్యవహరిస్తాయో ఈ కథల్లో చెప్పబడింది. అలాగే నిర్లక్ష్యం, ముందుచూపు లేకపోవడం... అనే లక్షణాల వలన వివ..
Rs.60.00
Prapamchamloni Jantu..
జంతువుల ప్రపంచంలో సావాసాలు మరియు కీటకాల నుండి గబ్బిలాల దాకా, మొసళ్ళ నుండి కోతుల దాకా మరియు ఏనుగుల నుండి ఈల్ చేపల దాకా విచిత్రమైన మరియు అద్భుతమైన జంతువులను చూడండి. ఇలాంటివి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా - కీటకాలు ఎక్కడ నివసిస్తాయి? తిమింగళం ఎంత పెద్దగా ఉంటుంది? అన్నిటి కన్నా అతి పెద్ద పిల్లి ఏది? అ..
Rs.250.00
Telegraph Katha
18వ శతాబ్దంలో కండబలాన్ని తోసిరాజని, ఆవిరిబలం మీద నడిచే యంత్రాన్ని నిర్మించి, ఊహకందని అపార శక్తి సంపదకు మానవుడు అధికారి కావడం ఎంతటి మహత్తరమైన విషయమో - వార్త మోసుకుపోవడానికి గుర్రాన్ని, పావురాన్ని మించిన వేగం ఎరుగని మానవుడు 19వ శతాబ్దంలో ఉన్నట్లుండి సెకనుకి 186,000 మైళ్ళ (3 లక్షల కిలోమీటర్ల) వేగంతో వ..
Rs.120.00
Telephone Katha
రహస్యంగా శవానికి ఆపరేషను చేసి, చెవిలోపలి భాగాలు ఎలా ఉంటాయో పరిశీలించి, చెవిటి-మూగ వారికి మాటలు నేర్పే యంత్రం తయారు చెయ్యాలని మొదలుపెట్టి, అయ్యవారిని చేయబోయి సోలచేసినట్లు -కాదు కాదు సోల చేయబోయి అయ్యవారిని చేసినట్లు - అలగ్జాండర్ గ్రాహంబెల్ టెలిఫోను తయారుచేసిన వైనాన్ని ఈ గ్రంథంలో పూసగుచ్చినట్లు వర్ణ..
Rs.80.00
Aasayam
అమెరికాలో పుట్టి, అక్కడే పెరిగి, తండ్రి ఆశయ సాధనకోసం మన దేశానికి వచ్చి, ఇక్కడి పరిస్థితులను సమగ్ర అధ్యయనం చేసి, వాటిపై పరిపూర్ణ అవగాహన పెంచుకుని, పక్కా ప్రణాళికను తయారు చేసుకొని, పకడ్బందీగా అమలు పరిచి, అకుంఠిత దీక్షతో, సడలని పట్టుదలతో, స్వగ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిచేసి, రాష్ట్రంలోనే ఒక ఉత్..
Rs.80.00
Penam Meeda Nundi Po..
అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది : నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభ సమావేశంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ గతంలో హైదరాబాద్ అభివృద్ధి పైనే కేంద్రీకరరించడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తాయని, తాను కూడా కొంతమేరకు పొరపాటు చేశానని, గతంలో వలే కాక 13 జిల్లాలలోను అభివృద్ధిని వికేంద్రీకరించి, నవ్యా..
Rs.60.00
Charitralo Matalu
పాలిత వర్గాలను అణచివేయడానికి పాలకవర్గాలు మతాన్ని ఒక సాధనంగా వినియోగించుకుంటున్నాయన్న సంగతి తెలియాలంటే మతాన్ని గురించి సవిమర్శనాత్మక అవగాహన అవసరం. అందుకు ఈ చిన్ని పుస్తకం కొంతమేరకు తోడ్పడగలదు. ఈ పుస్తకంలో బౌద్ధ, యూదు, క్రైస్తవ, ఇస్లాంలకు సంబంధించిన అధ్యాయాలు సెర్గియ్ తొకరేవ్ రచించిన హిస్టరీ ఆఫ్ ర..
Rs.110.00
Antonio Gramsci Jeev..
''ఇరవయ్యేళ్ళపాటు ఈ మెదడును పనిచేయకుండా ఆపెయ్యాలి'' - ఆంటోనియో గ్రాంసీ తదితర కమ్యూనిస్టుల విచారణ కోసం ముస్సోలిని ప్రభుత్వం 1927లో నెలకొల్పిన ప్రత్యేక ట్రిబ్యునల్ ముందు ప్రాసిక్యూటర్ అన్నమాటలివి. ఇటాలియన్ కమ్యూనిస్టు ఉద్యమంలో అగ్రగామి ఆంటోనియో గ్రాంసీ. మొదటి ప్రపంచయుద్ధానంతురం మొదలైన 'ఫ్యాక్టరీ కౌ..
Rs.80.00
Corona
కరోనా, దేవరాజు మహారాజు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, కోవిడ్-19, ఇక కరోనాకు ముందు, కరోనా తర్వాత - అంటూ కాలాన్ని విభజించుకోక తప్పదని అంది-కరోనా. మొదట తన వైరస్ సంతతిని ఇతర సూక్ష్మజీవుల్ని కనుగొన్న శాస్త్రజ్ఞులకు, తనను ఎదుర్కొనేందుకు తక్షణం మందులు కనిపెట్టే బాధ్యతని తమ మీద వేసుకున్న మహనీయులకు జేజేలు ..
Rs.60.00
English-English-Telu..
ఇంగ్లిష్ - ఇంగ్లిష్ - తెలుగు మీడియం డిక్షనరి విత్ ప్రనన్సియేషణ్‌పేజీలు : 552..
Rs.260.00
Sodhana Kathalu
ఈ ''శోధన'' కథల సంపుటిలో శోధన, కేక, ఆరాధన, ప్రతిఫలం, సుత్తి, పుట్టుక, కలువపువ్వు, కొంప, నిజాయితీ, అప్పు, నమ్మకాలు, మంచి రోజులు, రాశిఫలాలు, మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్ఛికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, చక్రం, విశ్లేషణ, తృప్తి, ప్రార్థన, అదృష్ట సంఖ్య, ప్రాప్తం, గొప్పవాడు, సంబం..
Rs.80.00
Varadhi
బాల్య వివాహాలను రూపుమాపాలనే దృఢసంకల్పంతో ఎన్ని అవరోధాలు అడ్డొచ్చినా, సాహసంగా తన లక్ష్యం కోసం చేసిన యామిని చివరికేమైంది? - సజాతి ధృవాలు జీవితమంతా బ్రహ్మచారిగా, విలాస పురుషుడిగా కాలం వెళ్లబుచ్చుతున్న రాజశేఖరం జీవితంలో హఠాత్తుగా మార్పు రావడానికి కారణమేమిటి? - పోలీసు మామయ్య ఇంకా ఇటువంటి ఆసక్తికరమైన కథల..
Rs.120.00
Madinaaru
ఎన్.బి.ఎస్. (రైటర్స్ కోఆపరేటివ్ సొసైటీ) అనే ప్రసిద్ధ మలయాళ ప్రచురణ సంస్థ ప్రచురించిన ''జారుకళ్'' అన మలయాళ దళిత కథా సంకలానికి అనువాదం ఈ పుస్తకం. ఈ సంకలనంలో 23 కథలున్నాయి. కథకులందరూ దళితులే. నేటి మలయాళ సాహిత్యంలో దళిత సాహిత్యం ఒక ముఖ్యధార. మనిషికి ప్రాంతాలకు అతీతమైన ఉమ్మడి జీవిత సమస్యలతోపాటు ప్రా..
Rs.120.00