Search Criteria
Products meeting the search criteria
Dalita Kathalu
దళిత సాహిత్య వాదం రూపొందాక వెలువడ్డ నా కథానికలు వేర్వేరు సంపుటాలలో నుంచి తీసి, ఈ సంకలనం రూపొందించాను. నా కథానికల్లో స్త్రీ, బహుజన, మానవతా వాద నేపథ్యాలతో చేసిన రచనలున్నాయి. ఈ సంపుటిలోని కథానికల్లోని వస్తువులు, ఇతివృత్తాలు గుంటూరుకూ, అనంతపురానికీ సంబంధించి ఉన్నాయి. కథానికలు చాలావరకు వ్యావహారి..
Rs.250.00
Gurajada Rachanallo ..
ఏ కవికైనా సరే అతని చుట్టూ ఒక సమాజం, ఆ సమాజానికొక చరిత్రా, ఆ చరిత్ర కొక పరిణామం వుంటాయి. సామాజిక చరిత్రక పరిణామ గమనంలో కవి యొక్క సాహిత్య స్థానం నిర్ణీతమవుతుంది. కవి ప్రగతిశీలి, ప్రతిభాశాలీ అయితే ఈ గమనాన్ని అతడు మరింత వేగవంతం చేస్తాడు. సామాజిక పరిణామానికి విప్లవ పంథాలో వేగం సాధించిన మహాకవిగా గురజాడ అప..
Rs.200.00
Sisu Samrakshana
ఈ పుస్తకం తల్లిపాలు , పసిపిల్లలకు అదనపు ఆహారం అతిసారవ్యాధి, శ్వాసవ్యవస్థ వ్యాధులు , వ్యాదినిరోధిక టీకాలు పై సులభ శైలి లో వివరిస్తుంది. తల్లిపాలు , అదనపు ఆహారం, అతిసారవ్యాధి, శ్యాసవ్యవస్థ వ్యాదులు, వ్యాధి నిరోధిక టీకాలు. మొదలుగున్నవి కలవు. ..
Rs.90.00
Uttama African Katha..
తెలుగు పాఠకులకు భారతీయేతర భాషల్లోని విశిష్టమైన కథల్ని అనువాదం ద్వారా పరిచయం చేయటం నాకెంతో సంతృప్తిని కలిగిస్తుంది. సాహితీరంగంలోని ఒకరిద్దరు ఉద్దండులు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, అనువాదం చేయటాన్ని ఎట్టి పరిస్థితుల్లోన్ను ఆపవద్దని చెప్పటం ఈ "ఆఫ్రికన్ కథల" అనువాదం దిశగా నున్ను పురికొల్పింది. ఇద..
Rs.100.00
Maadigavari Charitra..
బాబాసాహెబ్ అంబేడ్కర్ సాహిత్యాన్ని అధ్యయనం చేసి భారతదేశ చరిత్ర - కులవ్యవస్థ పై పరిశోధన చేశారు. చరిత్రలో 'మరుగున పడిన' విషయాలను బహిర్గతం చేశారు. చరిత్రను కొత్తగా విశ్లేషించారు. మాదిగవారు అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి చేసే పోరాటాన్ని చిత్రించారు. 'మాదిగవారి చరిత్ర' 2001లో ప్రచురితమై ఎనిమిది ముద్రణలు పొ..
Rs.150.00
Bolo Swatantra Bhara..
ఇది కథ కాదు. కల్పన కాదు. యథార్థ జీవితం. ఇందులో పాత్రలన్నీ నిజంగా వున్నవే. ఏదీ కల్పితం కాదు. అయితే అన్నీ నమూనా పాత్రలు. అంటే ఒక భూస్వామి వున్నాడనుకోండి- ఆ భూస్వామిని యథాతథంగా దించడం కాదు. భూస్వాములైన ఒకడి నుంచి కాలు, ఒకడి నుంచి చేయి, మరొకడి నుంచి తల, వేరొకడి నుంచి ఆత్మ- యిలా తీసుకుని వాళ్ల తాలూకూ పరి..
Rs.210.00
Nelluri Kesavaswamy ..
హైదరాబాదు సాంస్కృతిక చిహ్నంగా 'చార్మీనార్ ' నిలబడితే, కథకుడు నెల్లూరి కేశవస్వామి కథల సంపుటి 'చార్మీనార్ ' కూడా అలాగే నిలబడింది. ఇందులో హైదరాబాదు తెలుగుభాష ఒక మీనార్, సంస్కృతి ఒక మీనార్, రాజకీయ నేపథ్యం ఒక మీనార్ అయితే, సామాజికాంశాలు మరో మీనార్. ఈ విధంగా నాలుగు మీనార్‌లతో కూడిందే నెల్లూరి కేశవ స్వామి ..
Rs.160.00
Mutyaala Saraala Muc..
ఈ సంపుటిలో వ్యాసాలు కొన్ని కేవలం ఛందస్సుపైనే రాసినవి. మరికొన్ని ఛందస్సును ప్రాస్తావికంగా తడిమినవి. కొన్ని చాలా సీరియస్‌గా రాసినవి. మరికొన్ని కొంచెం సరదాగా, కాస్త అలవోకగా రాసినవి. మరికొన్ని రెండూ కలగలసినవి. అయినా అన్నిట్లోనూ ఏవో చెప్పాలన్న తపన కనిపిస్తుంది. అంతేకాదు, ఏదో ఒక చిన్న విశేషాంశమైనా ఉందన్న ..
Rs.100.00