Search Criteria
Products meeting the search criteria
Edi Neram
అనురాధ తమ బ్యారెక్కులో ఉన్న మహిళల గురించి, అందులో కొంత మంది గురించే, తన శక్తి మేరకు రాశారు. ఈ మహిళా ఖైదీల్లో ఆదివాసులు, పట్టణవాసులు, పైవర్గం మహిళలు - అక్రమ కేసుల మీద అరెస్టయి శిక్షలు పడినవాళ్లు, విచారణలో ఉన్నవాళ్లు, ఏం కేసులో ఇదమిద్ధంగా తెలియనివాళ్లు, ఏ నేరం చేయకుండా తల్లులతో పాటు విధి లేక జైలుకు వ..
Rs.75.00
Awaz
సంఘపరివార్ అమానవీయతపై సునిశిత మార్క్సిస్టు విమర్శ ఈ పుస్తకంలో ఉంది. సంస్కృతి, భావజాలం, రాజకీయార్థిక కోణాల్లో పెచ్చరిల్లుతున్న హిందూ ఫాసిస్టు ప్రమాదంపై విప్లవోద్యమ దృక్పథంతో చేసిన వ్యాఖ్యానం ఇది. వర్గపోరాట చైతన్యంతో 'దేశద్రోహుల' పక్షాన దృఢంగా నిలబడిన వారికే సాధ్యమయ్యే విశ్లేషణను ప్రతి వ్యాసంలోనూ చద..
Rs.65.00
Negadu
ఈ కథలు ఇరవయ్యవ శతాబ్ది తుది దశకపు సామాజికార్ధిక రాజకీయ సంక్షోభాలకు ఒక సమాధానంగా విప్లవోద్యమ ఉనికిని నిరంతరం నేపధ్యంలో సూచిస్తుండటం రుక్మిణి కథా నిర్మాణ వ్యూహంలో భాగం. 'అభివృద్ధి' భావన, ఆచరణల వెనక వున్న అధికార ఆర్ధిక రాజకీయాలను వ&ఆయఖ్యానించి పాఠకుల అవగాహనను మెరుగెక్కించే రా..
Rs.90.00
Maa Tujhe Salaam
మొత్తంగా ఈ నాటి సమాజానికి ఇవి అవసరమైన కథలు. సమాజం ఎంత అమానవీయంగా ఉందో చూపించే కథలు. మానవీయ కోణాన్ని తట్టిలేపే కథలు. ముఖ్యంగా విద్యార్థులకోసం ఉపాధ్యాయులు తప్పక చదవాలి. తమ నిజ జీవితంలో విద్యార్థుల పట్ల తాము ఎంత మేరకు ఈ కథల్లోని టీచర్లుగా ఉండగలుగుతున్నామనే ఆత్మావలోకనానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే పిల్..
Rs.60.00
Praja Kalalu
విరసం, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో వర్గ పోరాటాన్ని కొనసాగించే సంస్థ. భూస్వామ్య, బ్రాహ్మణీయ, సామ్రాజ్యవాద సంస్కృతికి ప్రత్యామ్నాయంగా ప్రజా సంస్కృతిని నిలబెట్టి ప్రచారం చేస్తుంది. ప్రజాకళలు, కళారూపాల ద్వారా విప్లవాన్ని ప్రచారం చేస్తుంది. వేల సంవత్సరాలుగా ప్రజలు రూపొందించుకొని, కొనసాగిస్తున్న ప్రజల కళ..
Rs.70.00
Rajakeeya Krushi Man..
నిజానికి ఈ నాలుగు వ్యాసాలు విడివిడిగా ఉన్నప్పటికీ ఇవన్నీ ఒకే గొలుసులో భాగాలు, ఒకే అవగాహనకు నాలుగు కోణాలు. మొదట మనిషికీ ఆయుధాలకూ మధ్య సంబంధం దగ్గర ప్రారంభించి, మానవ సమాజంలో సాధారణ కృషికీ రాజకీయ కృషికీ మధ్య సంబంధం మీదుగా, రాజకీయ కృషిలో సైద్ధాంతిక కృషికీ రోజువారీ పనులకీ మధ్య సంబంధాన..
Rs.35.00
Gnanam Andaridee
రుక్మిణి ఒక కథారచయిత్రిగా, వ్యాసకర్తఆ, మహిళా ఉద్యమకారిణిగా, వివిధ సామాజిక అంశాలపై స్పందించే ఆలోచనాపరురాలిగా బహుముఖాలుగా పరిణితి చెందడం వెనుక విరసానికి వున్న ప్రాపంచిక ధృక్పథంతోపాటు, ముఖ్యంగా మహిళా ఉద్యమాల స్ఫూర్తియే ముఖ్య కారణమనుకుంటాను. గత పదీ, పన్నెండేళ్ళుగా రుక్మిణి తన అనుభవాల..
Rs.30.00
Beejabhoomi
బీజభూమి మిగులు మనుషులకు భూమి కావాలి కాలూని తలదాచుకోడానికి చాలుపెట్టి దున్నుకోడానికి చారెడు బారెడు నేల దారితప్పి, ప్రలోభపడి, భయపడి తమకంట్లో తాము వేలు దూర్చే చావుతప్పి తిరిగొచ్చిన తమ సంతానం సాల్వాజుడుం చల్లారిన విద్వేషాలకు భూమి పంచాలి....పేజీలు : 157..
Rs.100.00
Revisionist Vyatirek..
తెరాయి దస్తావేజులుగా సుప్రసిద్ధమైన ఈ ఎనిమిది డాక్యుమెంట్లను కామ్రేడ్ చారుమంజుందార్ 1965-67 మధ్య కాంలో రాశాడు. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిపోయి సిపిఐ (ఎం) ఏర్పడినప్పుడు ప్రజలందరూ, ముఖ్యంగా విప్లవ శ్రేణులు వర్గపోరాటం మళ్ళీ ఎజెండా మీదికి వస్తుందని ఆశించారు. విప్లవాత్మక ప్రతిఘటన ..
Rs.50.00
Post mortem - Post T..
మన కామ్రేడ్స్ మనందరికీ ఆదర్శప్రాయలు. వాళ్లు కామ్రేడ్ మావో చెప్పిన 'ఫైట్ ఎగనెస్ట్ సెల్ఫ్' సూత్రానికి అనుగుణంగా స్వార్థం శీరస్సును అనేకసార్లు గండ్రగొడ్డలితో నరికారు. తుదిశ్వాస విడిచే వరకూ ఆ కర్తవ్య నిర్వహణలో ఏమాత్రం ఏమరుపాటుగా లేరు. ముఖ్యంగా స్వార్థానికి పునాదిగా ఉన్న ఈ దోపిడీవర్గ సమాజాన్ని ధ్వం..
Rs.50.00
Kodavatiganti Kutumb..
ఇరవయో శతాబ్ది తెలుగు సాహిత్యాకాశంలో ఉజ్వల తార కొడవటిగంటి కుటుంబరావు (1909-1980). కథ, నవల, నాటిక, గల్పిక వంటి సృజనాత్మక ప్రక్రియలు, సైన్స్, చరిత్ర, సంస్కృతి, సినిమా, సాహిత్యం, రాజకీయాలు, తాత్వికచర్చ వంటి రంగాలలో విశ్లేషనాత్మక రచనలు, అనువాదాలు, వందలాది మంది మిత్రులకు ఉత్తరాలు - అన్నీ కలిపి రాశిలో గణన..
Rs.300.00
Kodavatiganti Kutumb..
ఇరవయో శతాబ్ది తెలుగు సాహిత్యాకాశంలో ఉజ్వల తార కొడవటిగంటి కుటుంబరావు (1909-1980). కథ, నవల, నాటిక, గల్పిక వంటి సృజనాత్మక ప్రక్రియలు, సైన్స్, చరిత్ర, సంస్కృతి, సినిమా, సాహిత్యం, రాజకీయాలు, తాత్వికచర్చ వంటి రంగాలలో విశ్లేషనాత్మక రచనలు, అనువాదాలు, వందలాది మంది మిత్రులకు ఉత్తరాలు - అన్నీ కలిపి రాశిలో గణన..
Rs.300.00
Kodavatiganti Kutumb..
ఇరవయో శతాబ్ది తెలుగు సాహిత్యాకాశంలో ఉజ్వల తార కొడవటిగంటి కుటుంబరావు (1909-1980). కథ, నవల, నాటిక, గల్పిక వంటి సృజనాత్మక ప్రక్రియలు, సైన్స్, చరిత్ర, సంస్కృతి, సినిమా, సాహిత్యం, రాజకీయాలు, తాత్వికచర్చ వంటి రంగాలలో విశ్లేషనాత్మక రచనలు, అనువాదాలు, వందలాది మంది మిత్రులకు ఉత్తరాలు - అన్నీ కలిపి రాశిలో గణన..
Rs.300.00
Naxalbari
2017 మే నాటికి నక్సల్బరీకి యాభై ఏళ్లు. ఈ కాలం పొడవునా ఆటుపోటుల గతితర్కం మధ్యనే సాధించిన విజయాలను ప్రచారం చేయడానికి ఇది ఒక సందర్బం. ఈ చరిత్రనంతా మధించి మరింతగా విప్లవోద్యమాన్ని పురోగమింపజేయవలసిన సందర్భం కూడా. భూస్వామ్యానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత ప్రజలు నిర్మిస్తునన విప్లవోద్యమం ప్రపంచ ..
Rs.80.00
Beellu Dunneru
నాయకులు పై నుండి ఆజ్ఞలివ్వడం గాక, ఆ పనిలో భాగం కావడం ద్వారానే మిగిలిన కార్యకర్తలను నడిపించగలరని, ఇదే నిజమైన ఆదర్శమని సోషలిస్టు ఆచరణ నుంచి రచయిత మనకు చెప్తాడు. ఈ నవలలో చాలా సందర్బాలలో రచయిత ఇటువవంటి విలువల ప్రస్తావన చేస్తూ వచ్చారు. నిరంకుశంగా పని చేయించరాదని, అనవసరంగా దండించరాదని, దుందుడుకు ప్రవర్తన..
Rs.170.00
Poolu Raalina Chota
నాగేశ్వర్ రెండో కవితా సంపుటి 'పూలు రాలిన చోట' కూడా ఎక్కువ భాగాన్ని ఆక్రమించినవి తెలంగాణ, విప్లవం. తెలంగాణలోని భూమి, భుక్తి, విముక్తి కోసం విప్లవం. అది విస్తరించి దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం, అందులో భాగంగా తెలంగాణలో సాయుధ పోరాటమైనా కావచ్చు. ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ కోసమైనా కావచ్చు. నాగేశ్..
Rs.50.00
Dandakaranya Kathalu..
జనతన సర్కార్ నేపథ్యంలో 2005 నుండి 2012 దాకా అరుణతారలో వచ్చిన పదిహేను కథలు ఇవి. ఇవ్వాల్టి అవసరంగా గత ముప్పై రెండేళ్ళుగా మూడు తరాలు తమ రక్తంతో, త్యాగాలతో నిర్మిస్తున్న పోరాటం ఇది. ప్రపంచంలోనే ఇంత సుదీర్ఘ కాలం కొనసాగిన పోరాటం మరొకటి లేదు. ఫ్రెంచి విప్లవం 70 రోజులు మాత్రమే నిలిచింది. రష్యాలో 1906 సంవత్..
Rs.125.00
Virasam Adhyakshopan..
కొత్తకెరటం 'నేటి దోపిడీదారీ అధికార వ్యవస్థలో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో నా విశిష్ట సభ్యత్వాన్నీ, మృతసాహిత్య రీతులకు ప్రతినిధి అయిన కవితాసమితిలో నా చిరకాల సభ్యత్వాన్నీ త్యజిస్తున్నాను.' అంకురార్పణ తదుపరి తొమ్మిదినెలలకు విరసం సాధికారంగా ఆవిర్భవిస్తున్నదని శ్రీశ్రీ ప్రకటించారు. ఈ నవశిశ..
Rs.20.00
Karmikavarga Viplava..
కౌట్స్కీ రష్యన్ శ్రామికవర్గ విప్లవంపై బురద జల్లడమేగాక, విప్లవాత్మక మార్క్సిజానికి ద్రోహం చేస్తూ, సోషలిస్టు విప్లవం, శ్రామివర్గ నియంతృత్వం విషయంలో కార్ల్‌మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్‌ల బోధనలకి వ్యతిరేకంగా బాహాటంగా బయటకు వచ్చాడు. అసలతడు మార్క్సిస్ట్ ప్రాథమిక సూత్రమైన కార్మికవర్గ నియంతృత్వాన్నే తప..
Rs.60.00
Marxism Leninism Mao..
మార్క్సిజం పుట్టుకకు ఆర్ధిక రాజకీయ నేపథ్యం, దానికి దారి తీసని భావజాల స్రవంతుల వివరణతో ఈ పుస్తకం మొదలై 1848 నుంచి 1976 దాకా వేర్వేరు దశల్లో మార్క్సిజం అభివృద్ధి చెందిన క్రమాన్ని వివరిస్తుంది. మార్క్సిజం ప్రపంచ కార్మిక వర్గ విప్లవాలు, సోషలిస్టు నిర్మాణ ప్రయత్నాల వెలుగులో లెనినిజంంగా, మావోయ..
Rs.125.00