Search Criteria
Products meeting the search criteria
Pillalu Ela Nerchuku..
ప్రతివారి ప్రపంచంలోనూ ప్రథమ స్థానం వారి పిల్లలదే. పిల్లలు బాగా చదవాలి, పైకి రావాలి, రాణించాలి, ఇదే ప్రతివారి మనోవాంఛ. తాము ఇంతగా ప్రేమించే పిల్లల తెలివితేటల పట్ల వుండే సాధారణ అవగాహన ఎంత లోపభూయిష్టమో జాన్ హోల్ట్ రాసిన ఈ పుస్తకం చెబుతుంది. నేర్చుకోవడాన్ని, చురుకుదనాన్ని కేవలం మార్కులల..
Rs.80.00
Pillalu Nerchukovata..
మనం విఫలమైన వారిగా ముద్రవేసిన పిల్లలందరూ అసమర్థులు కారు. సర్వేసర్వత్రా ఒకే తరహాలో జరగాలని భావించడం వల్ల మనం పిల్లల నిజమైన విజయాలను కూడా చూడలేము. తద్వారా వారిలో లేనిపోని ఆందోళనకు అవలక్షణాలకు కారణమవుతాము. నిజమైన ప్రేమాభిమానాలతో పరిశీలిస్తే పిల్లల ప్రతి అడుగుకూ ఉత్సాహపడతాము. వారు మరింత పురోగమించడానికి ..
Rs.60.00
Vidyarthi Nighantuvu..
దేశాన్నైనా చూడూ...కోశాన్నైనా చూడు' అని లోకోక్తి. నిఘంటువుల్నిగనుక రోజుకి ఒక్కసారన్నా చదివితే విద్యార్ధులకి ఎంతో విజ్ఞానం లభిస్తుంది. ఒక పదానికి వివిధ రకాల అర్ధాల్ని వాటి విశేషాలతో సహా తెలియజేసే శబ్దరత్నాకరం, శబ్దార్థచంద్రిక వంటి పెద్ద నిఘంటువులు ప్రస్తుతం మనకి విరివిగా లభిస్తున్నాయి. అయితే పాఠశాల, క..
Rs.175.00
Bhadrachalam Mannem ..
వృత్తిలు ఎదురైన వాస్తవ సంఘటనలు మిగిల్చిన అనుభవాలకు అక్షర రూపం దిద్ది, కథా సాహిత్యంలో సరికొత్త ఒరవడిని సృష్లించారనడానికి ప్తుక సాక్ష్యం ఈ భద్రాచలం మన్యం కతలు. అక్కడి గిరిజన బతుకుల్లోని వ్యధల్ని, ప్రకృతి అందాల పరిచయంతో రంగరించి, తన అనుభవ..
Rs.86.00
Seema Yekkillu
ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని పార్టీలు రాష్ట్ర విభజన విషయంలో స్పష్టంగానో, అస్పష్టంగానో ఏదో ఒక నిర్ణయం తప్పని పరిస్థితులలో ఒప్పుకున్నాయి. ప్రస్తుతం రాయల తెలంగాణ ప్రతిపాదనను ప్రజల ముందుంచి మరింత గందరగోళానికి గురిచేస్తోంది. శాసనసభా నియో..
Rs.300.00
Medhamadhanam
ప్రబంధ ప్రహేళికలు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం, ఆసక్తి అని నా పాఠకులకు తెలుసు. చాలా సంవత్సరాల క్రితం రచన మాసపత్రికలో, వాకిలి వెబ్ పత్రికలో, అమెరికా భారతి పత్రికలో ఎన్నో నెలల పాటు క్రాస్ వర్డ్ పజిళ్ళ శీర్షికలను సాగించాను. వాటికి మం..
Rs.150.00
Okka Padam - Arthale..
తెలుగు భాష ప్రాచీన భాషగా, అజంత భాషగా, అమృతతుల్యమైన భాషగా కీర్తిగాంచింది. తెలుగు భాషా పదసంపద ఎనలేనిది, సాటిలేనిది. ఒక్కోపదం అనేక అర్థాలతో అనేక సందర్భాలలో వాడబడుతూ ఉంటుంది. ఉదాహరణకు ‘మాపు’ అనే పదాన్ని తీసుకుందాం. ‘బట్టలు మాపుకోవద్దు’ ‘ర..
Rs.140.00
Telugu Vyakaranam
తెలుగుకు పదాల ఉచ్చారణ సౌలభ్యం, శబ్ద మాధుర్యం, భావ విస్తృతిసౌకర్యం ఉన్నాయి. భాషకు పదసంపద ఎంత ముఖ్యమో, వ్యాకరణమూ అంత ముఖ్యమే. బలమైన రాళ్ళను పేర్చి గోడను నిర్మించాలన్నా, అవి కదలకుండా ఉండటానికి వాటి మధ్య సిమెంటు, ఇసుకల మిశ్రమం అవసరం. అలాగే మనం మాట్లాడే పదాలు ఎదుటివారికి అర్థమయ్యేలా చేసే మాధ్యమం వ్యాకరణ..
Rs.81.00
Telugu Vyakaranam
భాష విషయాన్ని చెబుతుంది. దే విషయాన్ని మనసుకు హత్తుకునేటట్లు రమణీయంగా, సుమనోజ్ఞంగా వ్యక్తీకరిస్తే సాహిత్యమవుతుంది. వర్ణాలు, ధ్వనులు మొదలుకొని సంధులు సమాసాల వరకు - ఇలా భాషకు గల మౌలిక లక్షణాలను వివరించేది - వ్యాకరణశాస్త్రం. కావ్యాల్లోని నాయికా నాయకులు, రసవాదులు, అలంకారాదుల తదితర విషయాల్ని చర్చించే పుస్..
Rs.175.00
Prapamcheekarana Vid..
సామ్రాజవాదానికి ప్రపంచీకరణకు ఈ ప్రాంతం నుంచి వచ్చినంత వ్యతిరేకత బహుశా దేశంలో ఏ ప్రాంతం నుంచి కూడా రాలేదు. ఈ వ్యతిరేకతలకు సామాజిక, రాజకీయ, చారిత్రక పునాదులు ఎక్కడున్నాయో ఈ వ్యాసాలు పసిగట్టాయి. సామాజిక సృజనాత్మక ప్రభావం రామయ్యగారి మీద, రామయ్యగారి సృజనాత్మక స్వభావం సమాజం మీద పరస్పరంగా ..
Rs.70.00
Pradhamikam
ప్రాథమిక విద్య చదివే శిశువులో పరిపూర్ణ వికాసం తీసుకురావడం చాలా కష్టమైన పని . ఇందుకు ఉపాధ్యాయుడు ప్రతిరోజు తనకు తాను ప్రయోగశాలగా మారాలి. పిల్లల వద్దకు చదువును తీసుకువెళ్ళి వారిలో ఆలోచనల విత్తనాలను నాటాలి. బోధన అంటే పాఠాన్ని పాఠంగా అప్పగించటం కాదు. పిల్లలు ఉపాధ్యాయుడు కలిసి జరిపే చర్చ..
Rs.60.00
Nagaranikochina Naga..
కవిత్వం కవిత్వం కోసం కాదు. ఇప్పటిదాకా అత్యధికుల అస్తిత్వాన్ని వివిధ రీతుల్లో ధ్వంసం చేస్తున్న ఆధిపత్య భావ జాలానికి ప్రత్యామ్నాయ భావజాలాన్ని అది ప్రతిపాదించగలగాలి. ఈ సంకలనంలో నేను కేవలం కవిత్వం కవిత్వం కోసం రాయలేదు. నా భావజాలానికి వాహికగా కవిత్వాన..
Rs.125.00
Vidya Viluvalu
విద్యా విజ్ఞానాలు వ్యాప్తి చెందకుండా ఏ జాతి పురోగమనాన్ని వూహించలేము. విద్యాబోధనలోనూ, విద్యాలయాల నిర్వహణలోనూ నిరంతరం మార్పులు వస్తూనే వుంటాయి. అలాగే సామాజిక ఉపాధ్యాయులు విద్యార్థులకు మధ్యనా కుటుంబాలలో తల్లిదండ్రులకూ, పెద్దలకూ, పిల్లలకూ మధ్యనా ఎలాంటి సంబంధాలు వుండాలనేది కూడా నిరంతర..
Rs.60.00
Desabhakti - Prajasw..
కన్నయ్య కుమార్ ఓ పరిణతి చెందిన విద్యార్థి నేత. సమాజంలో కొనసాగుతున్న వివక్షలు, అణచివేతలు, దోపిడీల గురించి అవగాహన ఉన్న వ్యక్తి. మతోన్మాద, సామ్రాజ్యవాద ప్రమాదాల గురించి స్పష్టంగా తెలిసిన వ్యక్తి. ఆయన పుట్టి పెరిగిన వాతావరణంతోపాటు, బహుళ అభిప్రాయాలకు తావుకల్పిస్తూ, పురోగామి భావజాలానికి నెలవుగా ఉన్న న్య..
Rs.30.00
Sahityaakashamlo Sag..
ఇది ఒక భార్య వేదన. పిల్లల కోడి కావటం వలన విశ్రాంతి లేకపోవటం, ఇల్లు దిద్దుకోవటంలో కాస్త కూడా తీరిక దొరకక పోవటం ఆమె స్ధిగి. పద్యాలు వ్రాయటం ఆమె ఆసక్తి. అందుకు ఆమె ఉల్లాసాన్ని, ఓపికను కూడా ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవాల్సిందే. ''ఓపిక దెచ్చుక కొన్ని పద్యముల్ జల్లగ వ్రాయజురు సుమీ'' అని చెప్పడంలో వ్యక్తమ..
Rs.200.00
Bharatha Ardhika Vya..
భారత ఆర్థిక వ్యవస్థ పుస్తకం 5 సంవత్సరాల పరిశోధనా ఫలితం. సిఎఫ్‌ఐఆర్ ప్రాజెక్ట్ లక్ష్యం భారతదేశ పారిశ్రామిక ఆర్థిక మూలాలు, వాటి దశలూ, అభివృద్ధి క్రమాన్ని గురించిన అధ్యయనం. ఈ మొదటి సంపుటి 1857 నుంచి 1947 వరకు ఈ దేశంలో శ్రమ ఒక సరుకుగా మారిన క్రమాన్నీ శ్రమ సృష్టించిన విలువనూ చర్చిస్తుంది. రెండవ, మూడవ ..
Rs.200.00
Vidyaardhi Ni Vijaya..
Study Tips for Student's Success ఈ రోజులలో వ్యకి సాధించిన ఎన్నో అకాడమిక విజయాల మీద స్టూడెంట్ సక్సెస్ ఆధారపడి వుంటుంది. చదువులో ముందుకు పోవడానికి మీరు ఇంటెలిజెంట్ లేక బ్రిలియంట్ కానవసరం లేదు. కాని ఎవరైతే వాళ్ళ సమయాని, చదివే విధానాన్ని మానేజ్ చేయగలరో వారే విజయం సాధించ గలరు. నిజానికి సామాన్యమైన లే..
Rs.36.00
Gijubhai-7
సులభమైన భాషలో యధార్థ విద్యా పరిస్థితులను విశ్లేషించడంలో గిజుభాయి సాటి ఎవరూ లేరు. ఆయన ఉపాధ్యాయుల పరిమితులను, ఇబ్బందులను కూడా బాగా అర్థం చేసుకున్న వారు. ఉపాధ్యాయులను బంధించి వుంచిన ఈ వ్యవస్థ కృరత్వం కూడా ఆయనకు తెలియనిది కాదు. దానిని ఆయన దాచవలసిన అవసరం కూడా లేదు. స్కూలు అనే ఎడారిలో ..
Rs.80.00
Gijubhai-6
సులభమైన భాషలో యధార్థ విద్యా పరిస్థితులను విశ్లేషించడంలో గిజుభాయి సాటి ఎవరూ లేరు. ఆయన ఉపాధ్యాయుల పరిమితులను, ఇబ్బందులను కూడా బాగా అర్థం చేసుకున్న వారు. ఉపాధ్యాయులను బంధించి వుంచిన ఈ వ్యవస్థ కృరత్వం కూడా ఆయనకు తెలియనిది కాదు. దానిని ఆయన దాచవలసిన అవసరం కూడా లేదు. స్కూలు అనే ఎడారిలో ..
Rs.80.00
Gijubhai-5
సులభమైన భాషలో యధార్థ విద్యా పరిస్థితులను విశ్లేషించడంలో గిజుభాయి సాటి ఎవరూ లేరు. ఆయన ఉపాధ్యాయుల పరిమితులను, ఇబ్బందులను కూడా బాగా అర్థం చేసుకున్న వారు. ఉపాధ్యాయులను బంధించి వుంచిన ఈ వ్యవస్థ కృరత్వం కూడా ఆయనకు తెలియనిది కాదు. దానిని ఆయన దాచవలసిన అవసరం కూడా లేదు. స్కూలు అనే ఎడారిలో ..
Rs.80.00