Search Criteria
Products meeting the search criteria
Srikalahasti Mahatya..
శ్రీకాళహస్తి మహాత్శ్యం క్షేత్రమహాత్శ్య ప్రబంధం. కాళహస్తి జ్ఞానక్షేత్రం. వసిష్ఠుని మొదలు కీటకం వరకు మోక్షాన్ని కైవసం చేసుకున్న నెలవు, ఇందలి భక్తుల్లో పండిత పామరులైన మానవులేగాక జంతువులు, కీటకాలు కూడా ఉన్నాయి. కృతయుగం నాటి సాలెపురుగు, త్రేతాయుగం నాటి సర్పం, ద్వాపరయుగం నాటి ఏనుగు, కవియుగం నాటి తిన్నడనే ..
Rs.56.00
Hindu Sampradayalu
వేద సంస్కృతిలో అంతర్భాగమైన ఆనాటి సత్సంప్రదాయాలు, సంస్కారాలు మరుగున పడిపోతున్న దుస్ధితి పట్టినది ఈనాడు మనకు. ప్రాశ్చాత్యుల విద్యాప్రభావము చేత భావదాస్యము కల్గి సనాతన భావములమీద వ్యతిరేకత ఏర్పడిన ప్రస్తుత కాలమిది. మన సంప్రదాయాలు, ఆచారాలు అర్ధంలేనివని త్రోసిపుచ్చేవారి సంఖ్య ఎక్కువైనది. మన సంస్కృతిలోని అమ..
Rs.30.00
Teluguvari Sampraday..
ఈ పొత్తము నందు కార్యారంభము మొదలు ప్రతి చిన్న వేడుకలందు ఆచరించవలసిన విధానమంతయునూ తేటతెల్లముగా కళ్ళకు కట్టినట్లుగా జ్ఞానార్జనార్ణవముగా ప్రబోధించుచూ యున్నది. గాన ఈలాంటి సాంప్రదాయ రీతిగల ఆచారములు - తదనుగుణ విశిష్టతలు గల గ్రంధములన్నియును అచ్చొత్తించి తెలుగు ప్రజాసాధన - సాంప్రదాయములన్న..
Rs.27.00
Arachetilo Bharata D..
ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేసి మనకు 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారతదేశాన్ని సాధించి పెట్టారు. ఆ మహానుభావులందరకు హృదయపూర్వక వందనాలు. 65 సంవత్సరముల నుండి మనము భారతదేశంలో స్వతంత్రులుగా జీవిస్తున్నాము. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో రంగాలలో ఎంతో అభివృద్ధిని సాధించాము, సాధిస్తున్నామ..
Rs.36.00