Search Criteria
Products meeting the search criteria
Sree Ucchista Ganapa..
ఉచ్ఛిష్ట గణపతి ఉపాసన అనే ఈ గ్రంథంలో మంత్రమహార్ణవాది తంత్ర గ్రంథాల్లో చెప్పబడ్డ శ్రీ ఉచ్ఛిష్ట గణపతి ఉపాసనా మంత్రాలతో పాటు, ఎంతో ప్రభావవంతమైన శ్రీ ఉచ్ఛిష్టగణపతి సహస్రనామ స్తోత్రాన్ని, కవచ స్తోత్రాన్ని కూడా అందించారు. అలాగే ఉపాసనకి ముందుగా శ్రీ ఉచ్ఛిష్ట గణపతి షోడశోపచార పూజని ఇచ్చారు. స్వామివారిని ముంద..
Rs.60.00
Andhranayaka Satakam..
సాహిత్యపరంగా తెలుగువారికి దక్కిన భాగ్యవిశేషాలలో - శ్రీ కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయక శతకం ఒకటి. ఒక పోతన భాగవతం, ఒక విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షం తెలుగు వారికి ఎంతటి వైభవకారకాలో ఈ శతకం కూడా అటువంటిదే అనటంలో సందేహంలేదు. తెలుగులో భక్తి ప్రధానంగా అసంఖ్యాక శతకాలు వచ్చాయి. ప్రజల గౌరవాభిమానాలను అందుకుంట..
Rs.30.00
Vemana Satakam
వేమన పద్యాలకు బహుళ ప్రచారం లభించటానికి కారణాలు చాలా ఉన్నాయి. సామాన్య నీతులను ప్రజల హృదయాలకు హత్తుకొనేటట్లు వారికి పరిచితమైన భాషలో, స్పష్టమైన రీతిలో సూటిగా, తేటగా, శక్తివంతంగా వ్యక్తీకరించటం, సామాన్యులైన వారిలో తనను ఒకనిగా భావించుకొని నీతి ఉపదేశం చేయటం వేమన నీతులలోని ప్రధాన గుణం. సునిశితమైన హాస్య, వ..
Rs.25.00
Kumara Satakam
19వ శతాబ్దం మధ్యకాలంలో ముద్రింపబడినప్పటినుంచి తెలుగు నాట విస్తృతంగా ప్రచారం పొందిన శతకాలలో కుమార, కుమారీ శతకాలు కూడా ఉన్నాయి. కాన్వెంటు చదువులు, ఇంగ్లీషు మాధ్యమాలు వచ్చిన తరువాత లేదుగానీ అంతకు ముందు ఈ శతకాలలోనివి, కనీసం ఒక పద్యమైనా నోటికి రాని బాలబాలికలు ఉండేవారేకారంటే అది అతిశయోక్తి కాదు. ఫక్కి అన..
Rs.20.00
Dasaradhee Satakam
తెలుగు భక్తి శతకాలలో కంచెర్లగోపన్న అనే భద్రాచల రామదాసు రచించిన దాశరథీ శతకానికి ఉన్నంత జనాదరణ మరి ఏ శతకానికి లేదు. తెలుగువారి దృష్టిలో దేవుడంటే తిరుపతి వెంకన్న తరువాత స్థానం భద్రాచలరామన్నకే. భక్తుడు అంటే రామదాసే. ఎందరు రామభక్తులున్నా రామదాసు మాత్రం ఒక్కడే. రామదాసు జీవిత చరిత్రను, భక్తిని, రాముని భక్..
Rs.25.00
Narasimha Satakamu
సంస్కృత వాజ్మయసాహిత్య ప్రక్రియలు తెలుగులో విలసిల్లినా, సంస్కృతానికి చెందినా, దేని ప్రత్యేకతలు దానివిగానే, తమ ప్రత్యేక వ్యక్తిత్వంతో, విశిష్టంగా విలసిల్లాయి. అలాంటి సాహిత్య ప్రక్రియలలో శతక ప్రక్రియ ఒకటి. నాలుగు వేలకు పైగా తెలుగు శతకాలు ఉద్భవించినా, పదిమందికి గుర్తుండిపోయేవి పది, ఇరవైని మించవు. సుమతి..
Rs.35.00
Guvvalachenna Sataka..
చౌడప్ప, సూరకవులవలె ఈ కవి సమకాలిక సాంఘిక దురాచారములను, దుర్జనుల చిత్త వృత్తిని, విప్రుల దురాచారములను, నిశితముగా విమర్శించాడు. అల్పులు బాహ్యాడంబరముచే నిక్కుచున్నారని బ్రాహ్మణులు కులవిద్య వీడి పాశ్చాత్య వేషభాషలను అనుసరించి వారి నాగరికతపై ఆసక్తి వహిస్తున్నారని, ధనికులు వేశ్యాలోలురై ఉన్నారని, వ్యక్తులలో..
Rs.20.00
Kailash Satyaardhi
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వారికి బాలబాలికల పరిస్థితిని వివరించి, ఆయా ప్రభుత్వాలు చట్టాలు చేసే స్థితికి తీసుకుని రాగలిగాడు కైలాస్. ఈనాటికి కూడా సుమారు మూడు మిలియన్ల ప్రజలు బానిసత్వంలోనే ఉన్నారు. ఈ పరిస్థితికి చలించిపోయి కైలాస్ తన వృత్తిని కూడా త్యాగం చేసి, నిస్వార్థంగా వారి విముక్తి కోసం పోరాటం..
Rs.50.00
Bangaru Talli Malaal..
మలాలా ఆత్మకథను చదివితే ఒక విషయం స్పష్టంగా బోధపడుతుంది. దేశానికి ఒక స్పష్టమైన అధికారం వున్న ప్రభుత్వం వుండాలి. అది లేని దేశాలలో ప్రతి సంఘవిద్రోహీ అధికారాన్ని చలాయించగలడు. ఒక ఇల్లీగల్ రేడియో స్టేషన్‌ని పెట్టి అందులో మాట్లాడి కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి దేశాన్ని నడిపించగలడు ఒక మాటకారి. ఇలాటి ఎన్నో..
Rs.60.00
Kalki Puranamu
కలి ఎవరు? అతను ఎక్కడ పుట్టాడు? అతడు జగత్తును నియంత్రించునాడెట్లయ్యెను? నిత్య ధరమ్మములను అతడు ఎట్లు నాశనము చేసెను. ఇవి అన్నియును మాకు చెప్పవలయును. సూతుడు మహర్షులు పలికిన మాటలు విని రోమాంచితుడై ఆనందముతో మహావిష్ణు ధ్యానమునందు మగ్నుడై సంతోషముతో మునులతో ఈ విధముగ పలికెను. సూతుడు పలికెను. ఓ మునులారా? శ్రద..
Rs.75.00
Kumaree Satakam
కుమారీశతకశైలి సరళ సుబోధకమైనది. బచ్చెము, నిమ్మలము మొదలైన మాండలికములు కొన్ని ఉపయోగింపబడ్డాయి. 'గవ్వలవలె దంతములు', 'ఆకులలో పిందెలరీతి' వంటి చక్కని ఉపమానాలతో, బాగా పరిచయంలో ఉండే శబ్ద ప్రయోగాలు, ధారాళమైన చక్కని శైలి మొదలైనవి ఈ శతకపు ప్రత్యేకత. ఆధునిక కాలంలో జీవనవిధానంలో వచ్చిన మార్పులను అనుసరించి కొన్ని..
Rs.20.00
Bhaskara Satakam
ప్రాచీన తెలుగు శతకాలలో ఒక్క సుమతీ శతకం తప్ప మిగిలినవి వేనిలో లేని ప్రత్యేకత ఈ శతకంలో ఉన్నది. ఇందులోని పద్యాలన్నీ అకారాది క్రమంలో ఉన్నాయి. ఆరుద్ర ఈ ఏర్పాటు బహుశ: బ్రౌన్ దొర చేయించాడేమో అని భావించారు. కవుల హృదయ క్షేత్రాలలో నీతిని ఉపదేశించాలనే ఆకాంక్ష, వారిలోని ఉపదేశపటిమ నీతి శతకాలను కూర్చేటట్లు చేస్..
Rs.25.00
Gopala Satakamu
హంసలదీవి వేణుగోపాలస్వామి ఎంతో మహిమ గల దైవం. 1977లో ఉప్పెన వచ్చి, కృష్ణజిల్లా దివిసీమ అతలాకుతలమైనప్పుడు, స్వామివారి ఆలయం చెక్కు చెదరకుండా ఉండటమే కాదు, ఆ ఆలయాన్ని ఆశ్రయించినవారు సురక్షితంగా ఉన్నారని లోక కథనం. హంసలదీవి గోపాలునిపై భక్తిప్రపత్తులున్న శ్రీ కాసుల పురుషోత్తమ కవి రచించిన శతకమిది. పురుషోత్తమ..
Rs.30.00
108 Vaishnava Divyak..
''108 వైష్ణవ దివ్యక్షేత్రాల (దివ్యదేశాల) యాత్రా దర్శిని'' మీద సుమారు 432 పేజీలు పూర్తి మల్టీకలర్‌తో ఈ పుస్తకము మీ ముందుకు తెస్తున్నారు ఇమ్మడిశెట్టి అక్కేశ్వరరావు ఛారిటబుల్ ట్రస్టు వారు. స్వయంగా అన్ని క్షేత్రాలను దర్శించినపుడు విశేషించి పురాణగాధ తెలుసుకొనుట కష్టమైనది. కారణం సుమారు 80కి పైగా క్షేత్ర..
Rs.200.00
Sumatee Satakam
వానకు తడయనివాడు, సుమతీశతకంలో ఒక్క పద్యమైనా తెలియని తెలుగు వాడు ఉండడని చెప్పటం యథార్థం. ఇంగ్లీషు రైములకు ఇంత ప్రచారం వచ్చిన ఈ కాలంలో కూడా తల్లులు, పిల్లలకు ఒకటో రెండో సుమతీ శతక పద్యాలను నేర్పిస్తూనే ఉన్నారు. ఇంత విశేష ప్రచారం ఉన్న శతకమైనా దానిని ఎవరు వ్రాశారు అనే విషయాన్ని ఈ నాటికీ ఏ తెలుగు సాహిత్య ..
Rs.25.00
Dasopanishattulu
ఈ 'దశోపనిషత్తులు' అనే గ్రంథంలో ఈశావాస్యోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు, తైత్తిరీయోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, బ్రహ్మోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తుల గురించి సరళ వ్యాఖ్యానంలో పేర్కొన్నారు రచయిత తల్లా ప్రగడ రవికుమార్.&nb..
Rs.200.00
Ramayanamu
శ్రీరామచరిత్ర పరమ పవిత్రమైనట్టిది. ఈయన చరిత్రను ప్రతినిత్యం ఎవరు పఠిస్తారో వారి పాపాలన్నీ పటాపంచలై పోయి పరమ పవిత్రులౌతారు. ఆయుష్యాభివృద్ధి క్షేమలాభాలు కలుగుతాయి. అంత్యకాలాన మోక్షప్రాప్తి లభిస్తుంది. అంతేకాదు వీరు పొందే ఫలితం అనంతం అద్వితీయం అంటూ శ్రీరామచరితమును మొదటి నుంచి చివరి వరకూ అంతటిని పూసగ్ర..
Rs.300.00
Bharthruhari Neeti S..
లక్ష్మణకవి తాను సుభాషిత రత్నావళి అనే చాటు ప్రబంధాన్ని పెద్దాడ సోమశంకర దేవుని ప్రేరణతో ఆ దేవదేవునికి అంకితంగా రచించినట్లుగా ఆ కావ్యపు అవతారికా పద్యాలలో తెలియజేశాడు. ఈ కవి పద్దెనిమిదవ శతాబ్దం ఉత్తరార్థంలో కవి సార్వభౌముడని పేరు పొందిన కూచిమంచి తిమ్మకవికి సమకాలికుడు కావటం చేత పద్దాపురం పాలకుడు శ్రీవత్స..
Rs.25.00
Sree Kalahasteeswara..
'కాళహస్తి మాహాత్మ్యము' శ్రీకాళహస్తి క్షేత్ర మహాత్మ్యాన్ని తెలుపుతూ రచించబడిన ప్రబంధ శైలిలోగల గ్రంథం. కాళహస్తి క్షేత్ర మహాత్మ్యం సంస్కృత స్కాందపురాణంలోని శివ రహస్య ఖండంలోని కథ. కొద్దిపాటి కథను స్వీకరించి శ్రీకాళహస్తీశ్వర మహిమను తెలిపే పురాణ ప్రసిద్ధాలైన కథలను స్వీకరించి వాటిని అన్నింటిని శివభక్తి అన..
Rs.30.00
English Easy Speakin..
ఈ పుస్తకంలో ఇంగ్లీషు ఎలా రాయడం అనే దాని కంటే ఎలా మాట్లాడాలి అనే విషయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎక్కువగా రాయడంలో కంటే మాటాల్డడంలోనే డిగ్రీ చదివినవాళ్ళు కూడా తడబడుతున్నారు. ఎందుకంటే, ఇంగ్లీషులో మాట్లాడే ముందు తెలుగులో వాక్యాల్ని నిర్మించుకుని, తరువాత ఇంగ్లీసులోకి అనువాదం చేసుకోవడం వల్లన..
Rs.70.00