Search Criteria
Products meeting the search criteria
Minugurlu
'మిణుగుర్లు' కథలో కార్మికుల హక్కులు, ప్రయోజనాలు అని ఉద్యమాలు నడిపి వాటిని సాధించుకున్న కార్మిక యూనియన్ నాయకులు తమలాగే శ్రమపడి, కాస్త జీతభత్యాలు పెంచమని అడిగిన చిరు కాంటీన్ శ్రామికుల పట్ల ఎట్లా కఠినంగా వ్యవహరించి ఆ చిరు కార్మికుల హక్కుల్ని కాలరాస్తారో చెప్తారు ముక్తవరం పార..
Rs.95.00
9 Desaala Kathalu
అయితే ఇది దేశసరిహద్దులకు పరిమితమైన కథలు కావు. తాత్వికులూ, దార్శనికులూ, ప్రతిభావంతులైన మేధావులూ, సంస్కర్తలూ, విప్లవకార్యాచరణలో భాగంగా రాసిన విప్లవ రచయితలూ సృష్టించిన నిప్పురవ్వలు. అన్ని కథలూ ముక్కుకు తాడేసి చదివిస్తాయి. దేనికదే కథాకథన నైపుణ్యానికి పరాకాష్ఠ. వ్యంగ్యం,..
Rs.50.00
Aparaajitha
''నాలుగు ఖండాల, నాలుగు సంస్కృతుల విశ్వవీక్షణం ఈ నవల. ఊహల సరిహద్దుల్ని చెరిపి, మనలో దాగివున్న ఫాంటసీ లోకాన్ని ఆవిష్కరించింది అలెండె'' ''మాస్టర్‌పీస్ ఆఫ్ మాజిక్ రియలిజం'' ''మిస్టికల్ వర్ణలతో, శృంగార రసోద్దీపనలతో, సున్నితమైన హాస్యం మేళవించి, కవితాత్మక..
Rs.100.00
Chekhov Kathalu
చెహోవ్ (1860-1904) తన జీవితకాలంలో ఎనిమిది వందల దాకా కథలు రాశాడంటారు కొందరు. చిన్న కథల్నీ, స్కెచ్‌లనూ కలిపి వెయ్యికి పైగా రాశాడంటారు మరికొందరు. ఈ అభిప్రాయ భేదం సంఖ్య గురించే. అతడు రాసినన్ని అద్భుతమైన ఆణిముత్యాల్లాంటి కథలు మరెవ్వరూ రాయలేదనటాన్ని గురించి మాత్రం అందరిదీ ఏకాభిప..
Rs.125.00
Prapamcha Rachayitru..
టిల్లీ ఆల్సెన్ (1912-2007) సామ్యుయెల్ లెర్నర్, ఇడా పెళ్లి చేసుకోలేదు. 1905 నాటి రష్యన్ విప్లవం (విఫలమైంది)లో పాల్గొన్నారు. జారు (చక్రవర్తి) పోలీసుల కళ్లుగప్పి అమెరికాకు కాందిశీకులుగా వచ్చారు. మొదట నెబ్రాస్కా వ్యవసాయం ప్రారంభించారు. పంటలు పండలేదు.పోట్టకూటికోసం ఒమాహా..
Rs.90.00
Mukthavaram Pardhasa..
బుద్ధిగా, అణకువగా సంసారాలు చేసుకుంటున్న స్త్రీలు, వేరే అవకాశాలు లేకనే రెక్కల్లేని పక్షుల్లా యిలా పడి వుంటున్నారా? ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నారా? శారీర హింసకు, కామాతుర లిప్సల చెల్లింపుల కసరత్తులకూ మధ్యగల నాన్‌సెస్‌ని తెలిపిన నవల దమయంతి. కన్నీటి చుక్కలనూ..
Rs.90.00
Kougili
...మెకెంజీ ఆఫీసుకు ఫర్లాంగు దూరంవున్న బస్‌స్టాప్‌లో దిగి, వెదురుబొంగుకు చీర కట్టినట్టుగావున్న ఒక స్త్రీ, అడుగులో అడుగు వేసుకుంటూ, ఎక్కడ తూలిపడిపోతానోనని భయపడ్డట్టుగా, అతి నెమ్మదిగా, జాగ్రత్తగా నడుస్తూ మధ్యమధ్య స్తంభాలను, గోడలనూ పట్టుకుని మళ్లీ నడక సాగించి ఆఫీసు చేరుకుంది. ఆమె కళ..
Rs.50.00
Kathalu Kathakulu
జాక్ లండన్ జాక్ లండన్ రచనల్లో ఎక్కువ భాగం సాహసగాథలు. ప్రకృతి వైపరీత్యాలతో మనిషి చేసే నిరంతర యుద్ధం, మంచుటెడారుల్లో మృగాల మధ్య మృగాలుగా మారిన మనుషుల సంఘర్షణ, సముద్రాల మీద చిన్న పడవల మీద నెలల తరబడి యాత్రలు, దుర్గమారణ్యంగా మారిన నిరుపేదల జీవనస్థితి, ధైర్యసాహసాలు, వ్యక..
Rs.80.00
Kathala Vaachakam
కొండమీద పండగ శామ్యూల్ జాన్సస్ ''చూడండి పిల్లలూ, మీకు ఇంకా తిండి తెచ్చిపెట్టే ఓపిక నాకులేదు. రెక్కలొచ్చాయిగా, ఎగరండి. మీకు నచ్చిన పసందైన ఆహారాన్ని మీరే తినిరండి. మన బలమైన కాళ్లతో జంతువుల్ని ఎలా అనాయాసంగా ఎగరేసుకు రావాలో మీకు నేర్పించాను గదా! వెళ్లండి. కోడిపిల్..
Rs.100.00