Search Criteria
Products meeting the search criteria
Okka Padam - Arthale..
తెలుగు భాష ప్రాచీన భాషగా, అజంత భాషగా, అమృతతుల్యమైన భాషగా కీర్తిగాంచింది. తెలుగు భాషా పదసంపద ఎనలేనిది, సాటిలేనిది. ఒక్కోపదం అనేక అర్థాలతో అనేక సందర్భాలలో వాడబడుతూ ఉంటుంది. ఉదాహరణకు ‘మాపు’ అనే పదాన్ని తీసుకుందాం. ‘బట్టలు మాపుకోవద్దు’ ‘ర..
Rs.140.00
Deva Rahasyam
దేవ రహస్యం అనే పేరుతో వెలువడుతున్న ఈ గ్రంథం ప్రత్యక్షంగా మనం చూసే జగత్తునకు, మనం భావించి, నిర్మించుకున్న ఆధ్యాత్మిక జగత్తునకు నడుమ ఒక సంబంధాన్ని, ఒక ఆత్మీయతను, ఒక అనుస్యూతిని నిర్మించే ప్రయత్నం చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పురాగాథలు వ్యాపించి ఉన్నాయి. ముఖ్యంగా మన భారతదేశంలో పురాగాథలు పురాణ ఇతి..
Rs.150.00 Rs.120.00
Relations
తనని తాను శోధించుకోవడం మొదలెట్టిన ప్రతి మనిషీ మహాత్ముడవుతాడు. కానీ ముక్కు మూసుకుని తనని తాను శోధించుకుంటూ కూర్చోవడానికి క్షణం కూడా తీరిక లేని జీవనశైలిలో మనల్ని ఆవిష్కరించుకోవడానికి సులవైన మార్గం ఏదైనా వుందీ అంటే ప్రతి క్షణం మన మెదడు పొరల్లో రసాయనిక చర్యల ద్వారా బుద్ధి ద్వారా ప్రేరేపితమై ఉత్పత్తి అయ్..
Rs.100.00 Rs.80.00
Saahithi Samaraangan..
''శ్రీకృష్ణ దేవరాయలను గురించి దేశ విదేశ విద్వాంసులు ప్రకటించినంత మంచి అభిప్రాయాలు ప్రపంచంలో మరే చక్రవర్తిని గురించీ ప్రకటించలేదు. ఇది మనకు గర్వకారణం. ఇటు కటకం నుండి అటు గోవా వరకు, గోవా నుండి కన్యాకుమారి వరకు కృష్ణదేవరాయల విషయాలు ఎన్నో లభిస్తున్నాయి. వాటిని సేకరిస్తే గాని రాయల చరిత్ర, ఆంధ్రదేశ చరిత్..
Rs.180.00
Katha - 2019
కథ 90తో 1991లో మొదలై ముప్ఫై ఏళ్లుగా సాగుతున్న యాత్ర. ఈ కరోనా కష్టకాలం లోనూ ఆగని యాత్ర. మా అనుభవాలనీ&్న ఏదో ఒక సందర్భంలో అక్షరబద్ధమైనప్పుడు కానీ ఇదెలా సాహసయాత్ర అనేది అర్థంకాదు. ఈ 'కథ 2019' 17 ఉత్తమ కథల సంకలనం. ఈ సంకలనంలో తొలి, తుది కథలు (కొట్రవ్వ, మిట్టమధ్యాన్నపు నీడ) రచయిత్రులవే కావటం, అవి స్త..
Rs.125.00
Katha - 2017
కథ - 2017లో 1. పూర్ణమాణిక్యం ప్రేమకథలు - డా|| వి.చంద్రశేఖరరావు 2. ద్వాదశి - చిరంజీవి వర్మ 3. అనుత్తర - కుప్పిలి సుదర్శన్ 4. పిరమిడ్ - పాపినేని శివశంకర్ 5. అమర్ కథ - మధురాంతకం నరేంద్ర 6. అతడి బాధ - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి 7. కూసింత చోటు - మోమిత 8. ప్రవాహం - రిషి శ్రీనివాస్ 9. స్వల్పజ్ఞుడు ..
Rs.80.00
Maa Tujhe Salaam
మొత్తంగా ఈ నాటి సమాజానికి ఇవి అవసరమైన కథలు. సమాజం ఎంత అమానవీయంగా ఉందో చూపించే కథలు. మానవీయ కోణాన్ని తట్టిలేపే కథలు. ముఖ్యంగా విద్యార్థులకోసం ఉపాధ్యాయులు తప్పక చదవాలి. తమ నిజ జీవితంలో విద్యార్థుల పట్ల తాము ఎంత మేరకు ఈ కథల్లోని టీచర్లుగా ఉండగలుగుతున్నామనే ఆత్మావలోకనానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే పిల్..
Rs.60.00
Dosedu Palleelu
జీవితాలను లోతుగా దర్శించటం ఉదయమిత్రకున్న శక్తి. దాన్నే రచయిత మూడోకన్ను అంటారు. ఈ మూడో కన్నుతో చూసి సృష్టించిన కథనాలే ఈ కథలు. - ముదిగంటి సుజాతారెడ్డి ఇంతమందిని తనలోకి నింపుకున్న వశపడక మనలోని ప్రవేశ పెట్టిన ఉదయమిత్ర - తెలిసీ తెలిసిమరీ ఈ చిక్కుదారుల్లో కథలకోసం వెతుకుతున్నాడా? అతి పురాతన తత్వవేత్తలాగ త..
Rs.120.00
Katha 2016
'కథ 2016' 15 ఉత్తమ కథల సంకలనం. 'కథ 2016' లో 1. ఒక వీడ్కోలు సాయింత్రం - ఉణుదుర్తి సుధాకర్ 2. ఒంటరి ఏకాంతం- కొట్టం రామకృష్ణారెడ్డి 3. గుండెలో వాన - పెద్దింటి అశోక్‌కుమార్ 4. అయినా మనిషి మారలేదు - డా|| పసునూరి రవీందర్ 5. క్రైస్తవులు లేని చర్చి - పి.వి.సునీల్‌కుమార్ 6. ఏం జీవితం? - చంద్ర కన్న..
Rs.70.00
Bharata Swatantra Po..
భారత స్వతంత్ర పోరాటంలోని అన్ని స్రవంతులను సమగ్రంగా, తులనాత్మకంగా విశ్లేషించి అందించిన గ్రంథం ఇది. ప్రామాణిక పరిశోధకులు ఒక బృందంగా ఏర్పడి అందుబాటులో ఉన్న చారిత్రక పత్రాలు సమాచారంతో పాటు, పదిహేనువందల మందికిపైగా స్వతంత్ర సమరయోధులను ప్రత్యక్షంగా కలుసుకొని వారి ఇంటర్వ్యూల ఆధారంగా రూపొ..
Rs.400.00
Oka Nazia Kosam
1947 నాటి చరిత్రాత్మక వీర తెలంగాణ ప్రేమ కథ 'ఒక నజియా కోసం'. అరవై ఏళ్ళ తర్వాత ఒక ఉత్తరం తిరిగొచ్చింది. మా తాత తన ప్రేయసి నజియాకు రాసింది. అది చూసి ఆయన గుండె వేగం పెరిగింది. హాస్పిటల్ బెడ్ మీద కొన ఊ..
Rs.150.00
Katha 2014
పాతికేళ్ళ నడక... అలుపెరుగని నడక... అర్థవంతమైన నడక... కథ '90తో మొదలై నిరాటంకంగా సాగుతున్న నడక ఇది. ఈ నడకలో ఇది 25వ మైలురాయి. తెలుగు సమాజపు రాజకీయ, సాంస్కృతిక పరిణామక్రమాన్ని కథల..
Rs.65.00
Katha-2013
భిన్న జీవిత చిత్రాల కలనేత...కథ 2013 ఎప్పటిఆగే ఈ ఏడాది కూడా 'కథ-2013' సంకలనం తనదైన ముద్రతో వచ్చింది. మంచి కథలకు మచ్చుతునకల్లాంటి 14 కథల కూర్పుతో ఆకట్టుకుంది. వర్తమాన జీవన సందర్భాలను కళ్ళకు కట్టించే ఇతివృత్తాలు, వాటిని కథలుగా మలిచిన భిన్న శైలీ విన్యాసాలు ఇందులో ప్రస్ఫూటంగా దర్శనమిస్తాయి. ఇదీ తెలుగు క..
Rs.60.00
Pillala Neeti Kathal..
ఈ పుస్తకంలోని కథలు 1. సింహం - గాడిద 2. నక్క - గుర్రం 3. కోడి - కుంపటి 4. దెబ్బకు ఏడు ప్రాణాలు 5. అతిథి తెలివిPages : 21..
Rs.20.00
Katha 2015
ఈ కథలలో స్త్రీ-పురుష సంబంధాలను విశ్లేషించిన కథలు మూడున్నాయి. విప్లవ ఆదర్శాలు, లక్ష్యాల నెపంతో మగవాడు భార్యాబిడ్డల్ని వదిలిపెట్టి పోగలడు కానీ వంటరిదైన స్త్రీ బతుకీడ్చి పిల్లలను రేవుకు తేవడానికి ఎన్నో కష్టనష్టాలు భరించాల్సి వస్తుంది. అంతులేని సంఘర్షణ, కన్నకొడుకు వ్యతిరేకత- ఈ నేపథ్యంలో స్త్రీ తీసుకున్..
Rs.65.00
Amaravati Prabhuvu V..
18-19 శతాబ్దాల సంధి కాలంలో ఆంధ్రదేశంలోని ఒక ప్రముఖ సంస్థానాధీశుడి జీవిత చరిత్ర ఇది. భారతీయ సమాజంలో భాగంగా, ఆంధ్రదేశంలో భూస్వామ్య వ్యవస్థ బలంగా వేళ్లూనుకొన్న దశ ఈ గ్రంథ నేపథ్యం. కానీ, ఆ వ్యవస్థ క్రమేపీ కదలబారుతూ, మార్పులకు లోనవుతున్న సందర్బం. కారణం, అప్పటికే పరాయి పాలన క్రమంగా బలపడుతూ వచ్చి, దేశాన్న..
Rs.150.00
Vasireddy Seeta Devi..
ఒరేయ్ రవీ, వినరా మరి! ఈ నేల నా పలక, నాగలే నా బలపం, పొలమే నా బడి, భూమ్మీద దిద్దాను. రోజుకు ఒక్కొక్కమాట ఈ భూమే నాకు నేర్పింది. నాతల్లి, దైవం, గురువూ, ఈ భూమేరా రవీ! ఇప్పుడు చెప్పరా మనవడా! నీ బడి గొప్పదో, నా బడి గొప్పదో! నీ చదువెక్కువో, నా చదువెక్కువో..'' అంటాడు సాంబయ్య. అతడు డబ్బయేళ్ళ వృద్ధుడు. తరతర..
Rs.250.00
Veera Telangana Vipl..
వీర తెలంగాణా విప్లవ పోరాటం మన దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహోన్నతమైన విప్లవ ప్రజా పోరాటం. భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నిర్మూలన కోసం ప్రారంభమైన తెలంగాణా ప్రజాందోళన చివరికి సాయుధ పోరాట స్వరూపాన్ని తీసుకొని నైజాం ముష్కర మూకలనూ ఆ తరువాత నెహ్రూ సైన్యాలను ఎదిరించి అయిదేండ్లపాటు 1946 ..
Rs.200.00
Maa Bhoomi
ఈ నాటకంలో గ్రామీణ ప్రాంతాలలో వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యంగా తీర్చిదిద్దబడిన పాత్రలు, బిగువైన సన్నివేశాలు, సహజమైన సంభాషణలు, పాత్రోచితమైన భాష, మాండలికాలు, సామెతలు, ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. సందర్భోచితంగా ఉన్న పాటలు ప్రేక్షకుల్ని ఉత్తేజపరుస్తాయి. ఇంత విశిష్టమైన నాటకం తెలు..
Rs.80.00
Vasireddy Seeta Devi..
(అడవిమల్లె-ఉరిత్రాడు-వెన్నెలమండుతోంది- మరోదయ్యం కధ-కోతి కొబ్బరికాయ- నవలలు) అన్నీ ఉన్న ఈ దేశంలో ఏమీ లేని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు వున్నారు? ఈ ప్రశ్నకు చరిత్ర సమాధానం చెప్తే, ఇంకా అలా వుండటానికి ఎందుకు ఒప్పుకుంటున్నారనే ప్రశ్నకు -జనాభా లెక్కల్లోకి కూడా రానివాళ్ళను కలుపుకొని..
Rs.200.00