Search Criteria
Products meeting the search criteria
Vidhata
జయం, పరంజ్యోతి తర్వాత మల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నించి వచ్చిన మూడవ ఆధ్యాత్మిక నవల ఇది. సమస్యల్లో చిక్కుకున్నవారు వారి పూర్వపుణ్య విశేషం వల్లనే వాటిలోంచి బయట పడుతుంటారు. అయితే దానికి అదృష్టం లేదా విధి లాంటి పేర్లు పెట్టుకుంటారు. అదృష్టం అంటే కనపడనిది అని అర్థం.&n..
Rs.200.00
Antarvani
మనం ఏ చెడ్డ పని చేస్తున్నా వద్దని వారించే ఓ అంతరాత్మ మనందరిలో ఉన్నట్లే, ఈ ప్రపంచంలో జరిగే అనేక సంఘటనలు, అనుభవాలు, విషయాల నించి గోప్యంగా మనకి పాఠాలని బోధించే ఓ అంతర్వాణి కూడా మనందరిలో ఉంది. ఆ వాణిని మనం అర్థం చేసుకోగలిగితే, దానికి ట్యూన్ అవగలిగితే అప్పుడు ప్రపంచంలోని ప్రతీ ..
Rs.120.00
Paramjyothi
మరణించిన మనిషి తిరిఇ లేచి కూర్చుంటాడా? చితికి చేరిన మనిషి మళ్ళీ బ్రతికి వస్తాడా? అలాంటి ఓ మనిషికి సంబంధించిన కథ ఇది. ఇది ఓ సంస్థానం యొక్క రాజకుమారుడి కథ. ఇది ఓ సన్న్యాసి కథ. ఇది తనకి విషం ఇచ్చి చంపాలని ప్రయత్నించిన వారి మీద ద్వేషం పెంచుకున్న ఓ వ్యక్తి కథ. ఇది నర్మద, గోదావరి నదీ తారాల్లో జరిగే ..
Rs.120.00
Prerana
'నువ్వు ఇంత దయగల వ్యక్తిగా ఎఆల మారావు?'' ఇతరులకి సహాయం చేసే ఒకర్ని ఎవరో అడిగారు. ''నేను అనేకమంది ఆత్మ కథలని చదివాను. వారందరిలోని దయాగుణం నాలోకి ప్రవహించింది.'' అతను జవాబు చెప్పాడు. మంచి మనుషులు వివిధ సందర్భాల్లో దయగా ప్రవర్తించిన అనేక సంఘటనలు 'ప్రేరణ'లో చదవచ్చు.&nbs..
Rs.100.00
Pra - Vachanam
అణువంత వాక్యంలో బ్రహ్మాండం అంత జ్ఞాన బోధని ఇమిడ్చి మహాత్ములు అనేక ఆథ్యాత్మిక సత్యాలు వివిధ సందర్బాల్లో చెప్పారు. భగవాన్ శ్రీ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస లాంటి ప్రసిద్ధులే కాక తెలుగు వారికి పెద్దగా పరిచయం లేని ఇతర మహాత్ములు చెప్పిన, వివిధ భాషల నించి మల్లాది వెంకట కృష్ణమూర్తి సేకరించిన సూక్తుల సంకలన..
Rs.60.00
Good Better Best
టి మన సమాజంలో ప్రజలు రెండు రకాల పేదరికాలని అనుభవిస్తున్నారు. ఒకటి కూడు, గూడు, గుడ్డ లేని పేదరికం అయితే, మరొకటి సాటి మనిషి మీద ప్రేమ, దయ లేని పేదరికం. గుండెలోని తడిని ఆవిరి చేసేసే రెండో రకం పేదరికం మొదటి రకం పేదరికం కన్నా మనిషికి ఎక్కువ హాని చేస్తుంది. సహాయం చేయడ..
Rs.120.00
Midhunam Marikonni K..
మిథునం ఒక జీవితం. బంగారు మురుగు. ఒక సాంప్రదాయం. ధనలక్ష్మి ఒక విజయగాధ. సక్సెస్ అంటే డబ్బు గడించడమే కాదు సంసారం గాడి తప్పకుండా చూసుకోవడం కూడా అనే సందేశాన్నిచ్చింది ధనలక్ష్మి. ఇలా పేరు పేరునా, ప్రతి కథనీ ఆకాశానికెత్తడం నా అభిమతం కాదు. అయినా చెప్పక తప్పదు, ''తేనెలో చీమ'' లో కూడా తేనె వుందన్నారు. తినబో..
Rs.145.00
Chavuki Chirunaamaa
చావుకి చిరునామా అనే పేరుని బట్టే ఈ సంపుటిలోని కథల ప్రత్యేకత తెలిసిపోతుంది. ప్రతీ కథలో హత్య(లు) ఉండటం లేదా అది జరిగే సూచనతో పూర్తవడం ఆ ప్రత్యేకత. అనువాదంలో చేయి తిరిగిన మల్లాది వెంకట కృష్ణమూర్తి అనువాదం కనుక వెరైటీ ఇతివృత్తాలు గల ఈ క్రయిమ్ కథలు హాయిగా చదివేయచ్చు. స..
Rs.125.00
Heart Touching Stori..
ఈ తరం వారికి మనం గొప్ప పుస్తకాలని బహూకరించకూడదు. వారికి పుస్తకాలని చదివే ప్రేమని బోధించాలి. అందుకు ఇలాంటి పుస్తకాలు సహాయం చేస్తాయి. ఈ సంపుటిలోని కథలన్నీ ఇంగ్లీష్‌లో అనేక చోట్ల ప్రచురించబడ్డాయి. ప్రపంచంలోని వివిధ దేశాల నించి అమెరికా వలస వచ్చిన ప్రజలు తమ వెంట తెచ్చిన ఈ ''ఫీల్ గుడ్..
Rs.125.00
Night Beat
ఎవరైనా క్రైమ్ కథలని ఎందుకు చదువుతారు? తమ జీవితం లోంచి కొద్దిగా పక్కకి తప్పుకుని, ఓ కొత్త ప్రపంచంలో కాసేపు ఉండాలని. సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా నేరాలు చేయాలని నేరస్థులు చూస్తారు. అందుకు అనుకూల సమయం రాత్రే కాబట్టి వాళ్ళు రాత్రుళ్ళు విజృంభిస్తారు. అందుకే పోలీసులు రాత్రుళ్ళు పహారా కాస్తారు. స్టాటిస్టి..
Rs.200.00
Nattalostunnayi Jaag..
భారతదేశం నిండా కల్లోలం! ఆంధ్రప్రదేశ్ అంతా అల్లకల్లోలం!! బకాసురుడి బాబాయిలు, కుంభకర్ణుడి కొడుకులు వచ్చేశారొచ్చేశారోచ్!!! పిడికిటి పరిమాణంలో ఉండే రాక్షస నత్తల గురించి రీసెర్చ్ చేసి వ్రాసారు మల్లాది వెంకట కృష్ణమూర్తి. సృష్టిలో ఓ ప్రదేశంలో లేని జాతిని మానవుడు ఇంకో ప్రదేశం నుండి తీసుకొస్తే జరిగే ప..
Rs.110.00
Sri Vasavi Kanyakapa..
శ్రీకన్యకాపరమేశ్వరి అమ్మవారిని కొలిచే విధానం, పూజా విధానం, అష్టోత్తర శతనామావళి వంటివి కూడా అందించడంతో ఈ చిన్న పుస్తకం బృహద్గ్రంథ రూపంలో సాక్షాత్కరిస్తోంది. - రావి కొండల రావు. బ్రాహ్మణ క్షత్రియులకు పెళ్ళి మంటపాల్లో నాలుగు స్థంభాలుంటాయి. వైశ్యుల పెళ్ళిమంటపాల్లో ఐదు స్థంభాలుంటాయి. దానికి స..
Rs.100.00
Dongata
ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకు. కోపంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పకు. బాధలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకు. కానీ ఆదిత్య బాధలో ఉన్నప్పుడు ఓ నిర్ణయం తీసుకునే పొరపాటు చేసాడు. అతని బాధ ఏమిటి? ఆ బాధలో తీసుకున్న నిర్ణయం ఏమిటి? అందువల్ల అతను ఎన్ని ఇబ్బందులకి గురయ్యాడు? ఓ అమాయకుడు చట్టంతో ఆడిన దొంగాటకమే ఈ నవల 'దొ..
Rs.160.00
Kalnal Ekalingam Adv..
జోక్ అతి చిన్నది. నవల అతి పెద్దది. చిన్న చిన్న జోకులని దండలా గుచ్చి ఓ వ్యక్తి జీవితగాధని అతి పెద్ద నవలగా రాయడం ప్రపంచ సాహిత్యంలో ఇదే తొలిసారి. ప్రింట్ మీడియా ఎంటర్‌టైనర్ మల్లాది వెంకట కృష్ణమూర్తి చేసిన ఈ సాహితీ సర్కస్ ఫీట్‌లోని డర్టీ, పార్టీ, రొమాంటిక్, ప్లేబాయ్, కేంపస్ జోక్స్ అన్నీ పాఠకులన..
Rs.245.00
Pen And Gun
పేరుని బట్టి ఇది రచయితలకి, నేరాలకి సంబంధించిన పుస్తకం అని తెలిసిపోతుంది. ఇందులో ప్రతీ కథలో ప్రధాన పాత్ర రచయిత, లేదా వారి అభిమాని, సంపాదకుడు, పబ్లిషర్, ఒక్కోసారి లైబ్రరి లాంటివి తప్పనిసరిగా ఉంటాయి. రచయితల్లో ఊహాశక్తి అధికం. దాన్ని వారు క్రైం రచన చేయడానికి ఉపయోగిస్తారు. కాబట్టి చక్కటి కథలు సృష్టించబ..
Rs.200.00
Ninnati Punnami
ఎవరికైనా వృద్ధాప్యం తప్పనిసరి. ప్రతీవారి భవిష్యత్‌లో అది చోటు చేసుకుంటుంది. అలాంటి వృద్ధాప్యంలో ప్రవేశించిన ఓ తండ్రి సమస్యలు, బాధలు, ఆవేదనలు హృద్యంగా చిత్రీకరించిన సెంటిమెంట్ నవల 'నిన్నటి పున్నమి'. అందమైన జీవితం, జాబిలి మీద సంతకం, మందాకిని కోవలో మధ్య తరగతి మనుషు..
Rs.100.00
Punnami
డిటెక్టివ్ అనగానే హత్యలు, దోపిడీలు పరిశోధించే వ్యక్తిగా పాఠకులకి పరిచయం. కాని పున్నమి డిటెక్టివ్ ఏజన్సీని నడిపే చంద్రుడు మాత్రం అలాంటివి కాక, దూరం అయిన ప్రేమికులని వెదికి కలిపే కేసులని మాత్రమే తీసుకుంటాడు. ఇలాంటి వింత కథనంతో, వినూత్న సంఘటనలతో నడిచే 'పున్నమి' ప్రేమని..
Rs.110.00
Mini Crime Kathalu
ఈ సంపుటిలోని కథల్లో గల ప్రత్యేకత అన్నీ 700 పదాల లోపు, అంటే దాదాపు రెండు పేజీలు మించకపోవడం, ప్రతీ కథా అనూహ్యమైన మలుపుతో పూర్తవడం. ప్రతీ కథా ఇతివృత్తం కూడా క్రైమ్‌కి సంబంధించింది అవడం వల్ల ఆ తరహా కథలని ఇష్టపడే పాఠకులకి ఇవన్నీ నచ్చుతాయి. మొదటిసారి ఇలాంటి కథలని చదివే ప..
Rs.120.00
Ateendriya Kathalu
జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకోలేని వాటిని అతీంద్రియం అంటారు. కాని తెలుగు పాఠకుల్లో అతీంద్రియం అంటే కేవలం దెయ్యం, చేతబడులు అనే ముద్ర బాగా పడింది. ఈ పుస్తకంలోని ఇంగ్లీష్ కథా రచయితల ముడి సరుకు అతీంద్రియాలే. అంటే అంతు చిక్కనివే. ఊడు డాల్, మంత్రగత్తె, మంచి భూతం, చెడ..
Rs.145.00
Travelogue Japan
జపాన్ సాంకేతికతని ఎంత బాగా ఉపయోగించుకుంటోంది? జపనీస్ ఉత్పత్తులు ఎందుకు నాణ్యమైనవి? జపనీస్ కుటుంబం జీవనం, దంపతుల మధ్య సంబంధం ఎలా ఉంటుంది? బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణానుభవం ఎలా ఉంటుంది? ప్రపంచంలో తొలిసారిగా ఆటంబాంబు పేలిన హిరోషిమా అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఆగస్ట్ 2015లో 7 రోజులపాటు జపాన్..
Rs.150.00