Search Criteria
Products meeting the search criteria
Pandavodhyogam
ఎందరో నటీనటులకు ప్రాణప్రతిష్ట చేసిన నాటకమిది. ఎక్కడ ఆంధ్రుడున్నా అక్కడ ఈ నాటక ప్రదర్శన జరిగి తెలుగు పద్యానికి ఎనలేని గౌరవాన్ని సంపాదించిపెట్టి ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించి రచయితకు, నటులకు ఎనలేని గౌరవం తెచ్చిపెట్టి తిక్కన రాయభార ఘట్టాన్ని మరింపింపజేసి రెండు మూడుతరాల పట్టణ, పల్లె జ..
Rs.60.00
O Hrudayam Leni Priy..
ఓ రోమియో జూలియట్, ఓ లైలా మజ్నూ, ఓ పార్వతీ దేవదాస్ ప్రేమకథలకు ఏ మాత్రం తీసిపోని అద్భుత ప్రేమ కథాకావ్యం. అవి రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. ప్రపంచాన్ని గుప్పెట్లో ఉంచుకోవాలనుకున్న జర్మనీ తన శత్రుదేశాలైన అమెరికా, రష్యా, బ్రిటన్లతో హోరాహోరీగా పోరాడసాగింది. హి..
Rs.80.00
Days Of 1970's
నీలమ్మ నాతో ఏడో క్లాస్ చదువుతోంది. చాలా మంచి అమ్మాయి. నేనంటే చాలా ఇష్టం. నా పక్కనే కూర్చునేది నాలుగో క్లాసు వరకు. అన్ని కాకి ఎంగిలి చేసి పెట్టేది జీడితో సహా. ఇప్పుడు ఏడో క్లాస్‌లో ఆడపిల్లల్ని వేరే వరుసలో కూర్చో పెడతారు... అయినా కూడా స్కూలు వదిలేసాక ఇంటికి కలిసే వెళ్లే వాళ్ళం అంకం నాని సోడా కొట్టుద..
Rs.100.00
The Guide
ఈ నవలకు ‘సాహిత్య అకాడెమి’ బహుమతిని ఆర్.కె. నారాయణ్ అందుకున్నారు. ఈ కథలో ప్రధాన పాత్ర రాజు అనే ‘టూరిస్ట్ గైడ్’ ది. అతని బాల్యం అంతా మాల్గుడి సరిహద్దుల్లో తన తండ్రి చిన్న కిరాణా వ్యాపారం చేస్తూ ఆ దారిన పోయే ఎడ్ల బండి వాళ్లకి పుగాకు, పిప్పరమెంట్లు అమ్మే కాలంలో గడుస్తుంది. తండ్రి మరణించే ముందు తన ద..
Rs.250.00
Lolly Road Marikonni..
‘లాలీ రోడ్’ పేరుతో తెలుగులోకి వస్తున్న ఆర్.కె.నారాయణ్ కథల సంపుటిని వేమవరపు భృమేశ్వరరావు అనువాదం చేశారు. ఈ కథల సంపుటి చదువరులకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఈ కథా సంపుటిలో లాలీ రోడ్, శ్వే పుష్పం, ఛాయ (నీడ), ఆశ్రయం, నిప్పులాంటి నిజం, గడ్డిలో పాము, చిన్న గుమ్మం దగ్గర..., అర్థ రూపాయి విలువ, తుపాను రా..
Rs.150.00
Dr Ambedkar Yevaru -..
డా॥ అంబేడ్కర్ ` జీవితం ఆధునిక భారతదేశ నిర్మాత, భారత సమాజాన్ని సమూలంగా ప్రజాస్వామీకరించిన ఏకైక గొప్ప సాంఘిక విప్లవకారుడు, విద్యావేత్త, మేధావి, మనదేశ రాజ్యాంగ రూపకర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బి.ఆర్.అబేడ్కర్. ఆయన పూర్తి పేరు భీమ్‌రావ్ రాంజీ అంబేడ్కర్. ప్రపంచం గర్వించదగిన సామాజిక విప్లవకారుడు..
Rs.50.00
Bujjigadu O Pitta Ka..
తనకి స్వేచ్ఛనిమ్మని చాలా గోల చేస్తున్నాడు. ఆకాశంవంకా, చెట్లవంకా, ఎగిరే పక్షులవంకా కాంక్షతో చూస్తున్నాడు. బంధంలోవున్న పక్షుల ఆరాటం చూసినప్పుడు అర్థమౌతోంది. ఆకాశంలో యెండలో యెగరడం. ఆకుల నీడల్లో కుచోవడం పక్షులకి యెంత ఆనందమో! ఇంక అతను వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాడనీ, నిలిపి వుంచడం క్రూరమనీ, అపాయంలోకి వెళ..
Rs.110.00
Atadu Bayaluderadu
‘‘అతడు బయలుదేరాడు’’ కథా సంపుటిలో నాన్నా కత చెప్పవూ..., సీతమ్మత్త, కుబుసం, కన్నీళ్ళు, రౌడీ, రాళ్ళవాన, ప్రేయసీ ఒక కత చెప్పనా!, అతడు బయలుదేరాడు, మర్రి నీడ, లిల్లీపూవూ ` గొంగళి పురుగు, అలవాటు, అనగనగా మా వూరు... అనే కథలు ఉన్నాయి. జ్ఞాపకాల శకలాలు ` విరసం, కర్నూలు ఏకాకి పాడిన బృంద గీతాలు ` ఎన్.వేణుగోపాల్..
Rs.109.00
Telugu Sahithya Char..
విమర్శ ప్రక్రియను పరిపుష్టం చేయడంలో అపారమైన కృషి చేస్తున్న శాస్త్రి గారిని అభినందిస్తున్నాను' ...దాశరథి కృష్ణమాచార్య (1982) ..... ఎత్తిన కలం దించకుండా నిరంతర కృషి చేస్తూవస్తున్న ద్వా.నా.శాస్త్రి క్రొత్త అంశమేదో లోకానికి చెప్పాలనీ, ఆ చెప్పేదేదో సరికొత్తగా చెప్పాలనీ తపన గలవాడు' ... ఆచార్య తూమాటి దొణప్..
Rs.500.00
Allam Seshagirirao K..
అల్లం శేషగిరిరావు కథలు : వేట కథలకు పెట్టింది పేరు అల్లం శేషగిరిరావు. ఈ కథల్ని వారు సరదాకోసమో, సంతోషం కోసమో రాయలేదు. బాధతోనూ, భయంతోనూ, బాధ్యతతోనూ రాశారు. ప్రపంచమంతటా మంచులా పేరుకుపోయిన అన్యాయాన్ని గుప్పిళ్ళతో తీసి చూపించారు. ఆందోళన చెందారు. ఆందోళన చెందటంతోనూ, గుప్పిళ్ళకొద్ది అన్యాయాన్ని చూపించడంతో..
Rs.50.00
Saakshi
పెట్టిన న్యాయస్థానములను బెట్టుచునేయున్నారు. వేసిన న్యాయాధిపతులను వేయుచునేయున్నారు. చేర్చుకొనిన న్యాయవాదులను జేర్చుకొనుచునేయున్నారు. పెరుగుచున్న వ్యాజ్యెములు పెరుగుచునే యున్నవి. పెంచుచున్న శిక్షాశాసన శాస్త్రములను బెంచుచునే యున్నారు. పెంచుచున్న రక్షకభట సంఖ్యను బెంచుచునే యున్నారు. ప..
Rs.600.00
Idu Kalaalu Idesi Ka..
ఐదుగురు ప్రముఖ రచయితల ప్రత్యేక కథాసంకలనం 'ఐదు కలాలు ఐదేసి కథలు'. ఇవి అయిదుగురి ఇరవయ్యయిదు కథలు! ఒకే సంకలనంలో కనిపించే అయిదు వేదాలు! వేదాలు నిజానికి నేను ఒకటిగూడా చదవలేదు (నన్ను క్షమించండి) గానీ 'వేదాల్లో అన్నీ వున్నాయష' అని వెక్కిరింతతో కాదుగానీ, వేదాల్లో నాటి కాలపు జీవనానుభవాలున్నవనీ, నేటికీ అవి ఉ..
Rs.150.00
Ganapati
కళప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీ నరసింహం 1867లో పశ్చిమ గోదావరి జిల్లా, కొండపల్లిలో జన్మించినా వారి కార్యస్థానం రాజమండ్రి. కళాప్రపూర్ణ, ఆంధ్రామిల్టన్, ఆంధ్రాస్కాట్‌గా బిరుదులు పొందిన చిలకమర్తి ప్రధమాంధ్ర నవలా రచయితలలో ఒకరు. కందుకూరి వారికి బాసటగానిల్చి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. వీరు నవల, నాటకం, ..
Rs.120.00
Athade Aame Sainyam
'మీరంతా అలా ఎందుకున్నారు ? నా గురించి ఎవరూ రాలేదేమిటి ?'' చుట్టూ చూస్తూ అడిగాడు. '' మీ గురించి ఎవరొస్తారని మీరనుకుంటున్నారు ?'' ''ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్‌లు, నన్ను మీరెవరూ గుర్తు పట్టలేదా ? నేనూ చైతన్యని.'' ''అంటే ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచంలో టాప్ స్టార్స్‌లో ఒకరైన చైతన్య మీరని మీ ..
Rs.100.00
Keerti Keeritaalu
" ఆ గదిలో అడుగుపెట్టగానే అలంకార శిభిటంగా కనిపిస్తున్న ఆ బహుమతులన్నీ సంగీతంలో ఆవిడా సంవత్సరాలుగా చేసిన కృషిని చూపిన ప్రజ్ఞాపాటవాలకి మెయిలు రాళ్ళని చెప్పవచ్చు. కొటిమందిలో - ఏ ఒక్కరికో , ఏ పూర్వ జన్మ పుణ్యం వల్లనో లభ్యమయ్యే అపురూపమైన గాత్రం ఆవిడకి భాగవత్ప్రసాదంగా లభించింది. అది యెనలేని కీర్తి ప్రతిష్ట..
Rs.150.00
Vidhata
జయం, పరంజ్యోతి తర్వాత మల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నించి వచ్చిన మూడవ ఆధ్యాత్మిక నవల ఇది. సమస్యల్లో చిక్కుకున్నవారు వారి పూర్వపుణ్య విశేషం వల్లనే వాటిలోంచి బయట పడుతుంటారు. అయితే దానికి అదృష్టం లేదా విధి లాంటి పేర్లు పెట్టుకుంటారు. అదృష్టం అంటే కనపడనిది అని అర్థం.&n..
Rs.200.00
Gunturu Seema Sahity..
గుంటూరు సీమ సాహిత్య చరిత్రలో మూడు భాగాలు కనిపిస్తాయి. మొదటి భాగంలో పద్యం, గేయం, వచన కవిత్వం, కథానిక, నవల, నాటకం, బాలసాహిత్యం, విమర్శ, పరిశోధన రంగంలో జరిగిన కృషిని పెనుగొండ పాఠకుల ముందుంచాడు. అలాగే అనువాద రంగం, సాహిత్య సంస్థలు, పత్రికలు, ప్రచురణ సంస్థల కృషిని వివరించాడు. నిజానికి ఆయా అంశాల మీద ప్రత..
Rs.500.00
Gunturu Seema Sahity..
గుంటూరు సీమ సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ఘనకీర్తి గలది. క్రీ.శ. 13వ శతాబ్దిలో మహాకవి తిక్కనతో మొదలైన ఆ వైభవం ఈనాటికీ అప్రతిహతంగా అనన్య సామాన్యంగా కొనసాగుతూ ఉంది. సాహిత్య చరిత్ర అనేది సామాజిక చరిత్రోల అంతర్భాగం. దాని క్రమానుగత పరిణామాన్ని, గతిశీలతను పరిశీలించి ప్రదర్శించినప్పుడే సామాజిక చరిత్రకు సంపూ..
Rs.200.00
Chalam Natikalu (Vol..
ఇందులో సీత అగ్నిప్రవేశం, సత్యవంతుడు, కోపమెందుకు?, నరసింహావతారం, మృత్యువు, జానకి ఆవేదన, వెలయాలి అబద్ధాలు, కొండడు, తెనుగునవల, చివరికుండ, స్వర్గ నరకాలు, జానకి సమస్య, రంగదాసు, ఏంజబ్బు?, పంకజం, వీరమ్మ, ఈర్ష్య, ఆడవాళ్ళ ఆకలి, ఇన్‌జక్షన్లు, భానుమతి, సత్యం, శివం, సుందరం, దేవీ ప్రసన్నం, ఆత్మ సంపర్కం, భక్త కు..
Rs.320.00
Chalam Natakalu - 1 ..
ఇందులో చిత్రాంగి హరిశ్చంద్ర సావిత్రి జయదేవ శశాంక పురూరవ అనే 6 294నాటకాలు ఉన్నాయి.పేజీలు : 294..
Rs.320.00