Search Criteria
Products meeting the search criteria
Nagarikata - Daani A..
నాగరికతా ప్రక్రియ తప్పనిసరిగా వాంఛల అణచివేతకు దారి తీస్తుందని, దీనికి సకారాత్మక పరిష్కారం సహజాత శక్తిని పృజనాత్మక, శాస్త్ర, సాంకేతిక, మానవీయ రంగాలలో కృషిలోకి మళ్ళించడం కాగా, ఇది సాధించలేని వ్యక్తులలో ఈ అణచివేత మానసిక రుగ్మతకు కారణమవుతుందని ఫ్రాయిడ్ ఈ పుస్తకంలో ప్రతిపాదించాడు. ఈ సమాజ జనిత ఆంక్షలు, ..
Rs.90.00
Yavattu Mana Vedamlo..
''అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష'' అని మనకేమీ తెలియదనే దృష్టితో అవహేళనం చేయడం మూర్ఖత్వమైతే, అన్నీ వేదాల్లోనే ఉన్నాయనుకోవడం అజ్ఞానం. శాస్త్రీయ దృక్పథంలో పత్తి సుమతిగారు రూపొందించిన వ్యాస సంపుటిలో సైన్సు కాంగ్రెసులో విమానం గురించిన చర్చను విశ్లేషిస్తూ రైట్ సోదరుల ఆవిష్కరణను గురించి వారి కృషిని గురించి వి..
Rs.70.00
Akshara Sastradhaari..
విశాలాంధ్ర దినపత్రికకు దాదాఉ 28 ఏళ్లు సంపాదకుడిగా ఉన్న చక్రవర్తుల రాఘవాచారి ఈ కాలంలో కొన్ని వేల సంపాదకీయాలు రాసి ఉంటారు. సంపాదకీయాలు విధిగా సంపాదకుడే రాయవలసిన అగత్యం లేదు. అందువల్ల అడపాదడపా ఇతరులూ రాయవచ్చు. కానీ సంపాదకీయాలు రాసే బాధ్యత చాలావరకు రాఘవాచారే తీసుకున్నారు. రాఘవాచారి సంపాదకీయాలు, ఇతర రచన..
Rs.150.00
Gandhijee Prabhavam ..
ఈ పరిశోధనా వ్యాసంలో మొత్తం ఆరు అధ్యాయాలున్నాయి. 1. మొదటి అధ్యాయంలో గాంధీజీ నిర్యాణం వరకు గల తెలుగు నవలా వికాసాన్ని (1872-1948) క్లుప్తంగా తెలియపరచాను. 2. రెండవ అధ్యాయంలో గాంధీజీ ప్రభావ చాయలు పడిన సమకాలీన తొమ్మిది తెలుగు నవలలను ప్రచురణా క్రమంలో పరిచయం చేస్తూ, వాటి కథా సారాంశాన్ని ఇచ్చాను, అవి : ఎ) ఓ..
Rs.150.00
Prajaasaahiti
ప్రజలు తమ జీవిత పోరాటక్రమంలో సృష్టించుకున్న ఎన్నో సంపదల్లో కళలూ, సాహిత్యం ఒక భాగం. సమాజం అభివృద్ది చెందుతున్న కొద్దీ ఆయా దశల్లో సాహిత్యం, కళాలూ, ప్రజల అవసరాలమేరకు అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ముఖ్యంగా కళల విషయానికొస్తే అవి యీ క్రమంలో అనేక మార్పులకు లోనై ప్రజల భావాలను, ..
Rs.50.00
Sahitya Koumudi
అన్ని పార్శ్వాలను ప్రతిఫలించిన శేషేంద్ర కవిత్వం - డా. దిలావర్ ఒక అందమైన పోయెం అంటే దానికి ఒక గుండె ఉండాలి అది కన్నీళ్ళు కార్చాలి క్రోధాగ్నులు పుక్కిలించాలి పీడితుల పక్షం అవలంబించాలి మనిషి రుణం తీర్చుకోవాలి కాలపు బరువుల్ని మోయాలి బ్రతకడానికి పద్యం ఒక కోట బురుజు కా..
Rs.100.00
Bhranthi-Vasthavikat..
క్రిష్టోఫర్ కాడ్వెల్‌కి ముందు మహాతత్త్వవేత్తలయిన మార్క్స్ గానీ, ఏంగేల్స్ గానీ, లెనిన్ గానీ సాహిత్యం గురించి, ముఖ్యంగా కవిత్వం గురించి సకృత్‌గా ఆలోచనల్ని ప్రకటించినవారే గానీ సమగ్ర తాత్విక విశ్లేషణ జరపలేదు. మార్క్సీయమహాశాస్త్రంలోని ఆ లోటుని భర్తీ చేసేందుకే 1920 నుండి 1936 వరకు రాల్ఫ్‌ఫాక్స్..
Rs.555.00
Telugu Navalaa Sahit..
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1977-78 లలో బహుమతి ప్రకటించిన సాహిత్య విమర్శనా గ్రంథం ''తెలుగు నవలా సాహిత్యంలో మనోవిశ్లేషణ'' పరిశోధన విద్యార్థులకు గొప్ప అక్కర గ్రంథం. ఇప్పటికే అనేక ముద్రణలు పొంది, 40 యేళ్ల తరువాత కూడా నేవళంగానే ఉన్న పరిశోధనా రచన ఇది.పేజీలు : 208..
Rs.200.00
A.Gna.Na.Mu
ఇందులో ఏముంది? ఇది కథామృతం కాదు, నవలామృతం అంతకంటే కాదు. ఒక న్యాయవాది, న్యాయవాద వృత్తిలో వుంటూనే, సమాజ సేవా దృక్పథంతో గుంటూరు జిల్లా స్థాయిలోనే గాకుండా, రాష్ట్రస్థాయిలో శాంతి-స్నేహ సంఘాలతో పాటు ప్రజాస్వామ్య న్యాయవాదుల సంఘ రాష్ట్ర బాధ్యుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలలో పర్యటించి పై సంఘా..
Rs.160.00
K.V.R. Sahitya Vyasa..
కె.వి.ఆర్.లో మనకు కనిపించే ఒక ప్రధాన లక్షణం తన వ్యాసాలలో సమకాలీన సాహిత్యాన్ని విశ్లేషించడం. ఇరవయ్యేళ్ళ వయసులోనే అభ్యుదయ రచయితల సంఘ సభ్యుడై రెండు దశాబ్ధాల పాటు ఆ సంస్ధను మోశాడు. ఆ సంస్ధలోని మంచి చెడ్డల్ని విశ్లేషించాడు. నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని ప్రకటించాడు. సి.నా.రె., రాయప్రోలునూ, గురజాడనూ, ఇద..
Rs.300.00
K.V.R. Sahitya Vyasa..
కె.వి.ఆర్.లో మనకు కనిపించే ఒక ప్రధాన లక్షణం తన వ్యాసాలలో సమకాలీన సాహిత్యాన్ని విశ్లేషించడం. ఇరవయ్యేళ్ళ వయసులోనే అభ్యుదయ రచయితల సంఘ సభ్యుడై రెండు దశాబ్ధాల పాటు ఆ సంస్ధను మోశాడు. ఆ సంస్ధలోని మంచి చెడ్డల్ని విశ్లేషించాడు. నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని ప్రకటించాడు. సి.నా.రె., రాయప్రోలునూ, గురజాడనూ, ఇద..
Rs.250.00
Gurajada Rachanallo ..
ఏ కవికైనా సరే అతని చుట్టూ ఒక సమాజం, ఆ సమాజానికొక చరిత్రా, ఆ చరిత్ర కొక పరిణామం వుంటాయి. సామాజిక చరిత్రక పరిణామ గమనంలో కవి యొక్క సాహిత్య స్థానం నిర్ణీతమవుతుంది. కవి ప్రగతిశీలి, ప్రతిభాశాలీ అయితే ఈ గమనాన్ని అతడు మరింత వేగవంతం చేస్తాడు. సామాజిక పరిణామానికి విప్లవ పంథాలో వేగం సాధించిన మహాకవిగా గురజాడ అప..
Rs.200.00
Sahityabhyudayam
'సమకాలిన సాంఘిక, రాజకీయ, ఆర్ధిక వాస్తవ పరిస్ధితులను ప్రతిబింబించని ఏ సాహిత్యమూ అభ్యుదయ సాహిత్యం కాదు. అభివృద్ధి, అభ్యుదయం అనేవి వాస్తవిక విషయాలు. ఒక దశ నుండి మరొక దశకు, ఒక స్ధాయి నుంచి మరోస్ధాయికి మారుతున్న, పెరుగుతున్న సామాజికోన్నతికి మాత్రమే అభ్యుదయ శబ్దం అనువర్తిస్తుంది''. ..
Rs.80.00
Vyasa Varathi Sahith..
మునిపల్లె రాజు మ్యాజిక్ రియలిజమ్ నుండి మనోజ్‌దాస్ కథల వరకూ సర్వ భైరప్ప నుండి అంపశయ్య నవీన్ వరకూ అద్దేపల్లి, ఛాయారాజ్, ఆదూరి సత్యవతి దేవి కవిత్వాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు తేల్ తెలివాహ తెలుంగుపారా, ఒడిశాలో తెలుగు చోడుల ప్రాభవం మరియు రాజు-కవి-కళ-కళింగాంధ్ర చరిత్రలో అద్భుత ఘట్టం వంటి ..
Rs.175.00
Hethuvada Bhavalu - ..
ఆధునిక సాహిత్యం పై హేతువాద భావాలు - ప్రభావాలు' అని నేను పరిశోధనకు స్వీకరించిన ఈ అంశం చాలా విస్తృతమైంది. అయినా తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లో చోటు చేసుకున్న హేతువాద భావాలను, ఆ ప్రభావంతో వచ్చిన సాహిత్యాన్ని చెప్పటానికి ప్రయత్నించాను. హేతువాదమనేది ఏదో ఒక రోజున పుట్టి పెరిగిన స..
Rs.175.00
Dhikkaravadam Digamb..
దిగంబర కవితోద్యమానికి అర్థ శతాబ్ది నిండిన సందర్భంగా లోతైన చూపుతో డా|| జూపల్లి ప్రేమ్‌చంద్ రచించిన గ్రంథం 'ధిక్కారవాదం దిగంబర కవిత్వం'. కాలం అతివేగంగా కదిలిపోతోంది. అప్పుడే చూస్తుండగానే, యాభై ఏళ్లు నిండి యాభై ఒకటో సంవత్సరం యిప్పుడు నడుస్తోంది. &n..
Rs.80.00
Saahithya Vaaradhi
సాహిత్యవారధి' అనే ఈ వ్యాస సంపుటిలో 13 వ్యాసాలున్నాయి. వల్లభరావు ఇందులో హిందీ సాహితీమూర్తుల విశిష్ట పరిచయం చేశాడు. తెలుగునాట హిందీ చైతన్యం, కృష్ణాజిల్లాలో జరిగిన హిందీ ప్రచారోద్యమ విశేషాల్ని శ్రమకోర్చి సేకరించి వ్యాసాల రూపంలో అందించాడు. ఇవి లఘు సిద్ధాంత వ్యాసాల్లాగా ఉన్నాయి. వీటి రచనలో విషయ సేకరణ కోస..
Rs.125.00
Haasa Kreedalu
శ్రీశ్రీ సాహిత్య గౌరవాన్ని సాధించిన సినిమా పాటలు, లేఖలు, ఉపన్యాసాలు, పదబంధ ప్రహేళికలు, 'అనంతం', సొంత కథనం... వీటితో పాటు వాటి సరసన ఈ ఛలోక్తులు కూడా చేరతాయి అనడానికి అక్షరాక్షర సాక్ష్యం ''శ్రీశ్రీ హాస క్రీడలు''. ఇవి ఎంతో కాలంగా బహుళ ప్రచారమైనవి, బహుళ ప్రచారంలో ఉన్నవి. అప్పుడప్పుడు, అక్కడక్కడ ప్రచురణ..
Rs.100.00
Madhuravani Oohatmak..
''నీ ఆత్మకథ బాగుందే మధురం. ఎవర్రాసి పెట్టారే!'' అన్నది నా నేస్తం సరళ ('సంస్కర్త హృదయం') - కొంటెగా. ''ఆహా! నీకు నచ్చిందీ! మరి నీకెవరు చదివిపెట్టారే!'' అన్నారు వెకశక్యంగా. మాటకు మాటైతే అంటించాను కానీ, సరళ అన్నదాంట్లో అబద్ధం కించిత్తూ లేదు. ఆత్మకథ నే రాసింది కాదు. పెన్నేపల్లి ..
Rs.150.00
Krishnasastri Sahity..
ఆధునిక తెలుగు కవుల్లో అగ్రేసర స్థాయికి చెందినవారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. వారు కలం కదిలిస్తే ముత్యాలు రాలినట్లే. వారు రచించిన గ్రంథాలు స్వల్ప సంఖ్యలోనే ఉన్నాయి. కాని ప్రతి రచన శబ్దపరంగా, భావపరంగా కమనీయ దశలో ఉన్నాయి. డా|| నోరి రాజేశ్వరరావు గారు 'కృష్ణశాస..
Rs.125.00