Search Criteria
Products meeting the search criteria
Indian Famous Spirit..
In this book there is about Sri Rama Krishna Paramahamsa, Swami Vivekananda, Jayadev, Sri Krishna Chaitanya, Sri Vysaraya, Sudhama, Sri Adi Shankaracharya, Sri Raghavendraswami, Srimad Bhagavat Ramanacharya, Bhadradri Bhaktha Ramadas, Ibrahim Adilshaw - II, Sri Vishnuchitta, Godadevi, Kabirdas..
Rs.150.00
Nirnayasindhu
ధర్మశాస్ర గ్రంధాలు నానాటికీ కనుమరుగవుతున్న నేటి తరుణంలో మన ప్రాచీన ధర్మశాస్త్రాల ప్రచురణపై మేము ద్రుష్టి సారించాము ధర్మాని రక్షితే ధర్మం మనల్ని రక్షిస్తుందని బలంగా నమ్మే మేము ఈ ధర్మాశాస్త గ్రంధాల ప్రచురణ విషయమలో యందరినో సలహాలు అడిగాము. చాలా విషయాలు సేకరించాము తీరా మేము ప..
Rs.250.00
Dharama Sindu
లెక్కకు మిక్కిలి ఉన్న ధర్మశాస్త్ర గ్రంధాలలోని సారూప్యంగా ఉన్న అంశాలన్నీ ఒకచోట చేర్చి, సముద్రం వలే అనంతంగా దీన్ని తీర్చి దిద్దినందువల్ల దీనికి ధరం సింధు అని పెరుంచడం దీని నమ సర్ధక్యాన్ని సూచిస్తున్నది దీనిని రచించిన వారు కాశీ నద్యోపాధ్యాయుడును కొంకణ దేశస్తుడు. దీని రచన కాలం 189౦ (దేనిలోనే ఉతంక..
Rs.350.00
Dwadasa Jyotirlingal..
శ్రీ శివదేవుని అర్చించే క్రమంలో - అనాదిగా ప్రాచుర్యాని పాడినవి - ద్వాదశ (12) జ్యోతిర్లింగాలు . అయితే - ఇవి భారతదేశం నలుచేరుగులా విస్తరించి భక్తవలి చే పూజలందు కోవడం విశేషం. వీటిలోని కొన్ని వివిధ రకాల శిలలతో స్యవ్యంభువులుగా- మహాత్లులు తపస్సు చేసిన చోట్ల వెలసి ఉన్నాయి. సాధారణంగా ప్రతిష్టించిన లిం..
Rs.30.00
5 Sahasra Nama Stotr..
లక్ష్మి పద్మాలయా పద్మా , కమలా , శ్రీహరి , ప్రియా ఇందిరా లోకమాతా మా రామా మంగళ దేవతా భార్గవి లోక జనని క్షీరసాగర కన్యకా , దేవి నమోస్తుతే ..
Rs.35.00
Yadardha Valmeeki Ra..
రామాయణం నిత్య పారాయణం : రామాయణం ఆదికావ్యం, వేదం చదివితే ఎంత పుణ్యం లభిస్తుందో, ప్రతిరోజూ రామాయణం చదివితే అతే పుణ్యం లభిస్తుంది. రామాయణం, నిజ జీవితంలో ఎలా నడుచుకోవాలో బోధిస్తుంది. మన ఇండ్లలో రామయ్యలుండాలి, సీతమ్మలుండాలి. ప్రతి ఇల్లు రామరాజ్యంలో ఒక గృహంవలె ఉండాలి. ప్రతి కుటుంబం రాముని కుటుంబం కావాలి ..
Rs.60.00
Tirumala Daivam
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనికమైన పుణ్యక్షేత్రం. స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. మామూలు రోజుల్లో రోజూ 70 వేల మంది భక్తులు స్వామిని దర్శిస్తూ ఉండగా, వారాంతాల్లో ఈ సంఖ్య లక్షదాటుతూ ఉంది. ఆలయం వార్షిక బడ్జెట్టు 2500 కోట్ల రూపాయల దా..
Rs.200.00
Sri Raghavendra Swam..
ప్రతి సిద్ధపురుషుడిదీ ఒక విశిష్టమైన చరిత్ర. వారి అంతరాలు ఒకటేకాని అవలంభించే పద్ధతులు వేరు. ఎవరు ఏ గురుమూర్తిని విశ్వసించినా ఆ గురువు మీద గురి ఉండాలి. విశ్వసించేవాడు విలువలు తెలుసుకొంటాడు. సంశయించేవాడు వెనుకబడే ఉంటాడు. ఇందులో ఎవరి ప్రాప్తం వారిది. సాధన ముఖ్యం. శ్రీ రాఘవేంద్రస్వామి కేవలం లౌకికమైన కోర..
Rs.140.00
Sri Devee Stotra Lah..
అన్నపూర్ణాదేవి అష్టకమ్, నవ - దేవీ అష్టోత్తర శతనామాలు, దశ - దేవీ అష్టోత్తర శతనామ స్తోత్రాలు, శ్రీ మహిషాసురమర్ధినీ స్తోత్రమ్, శ్రీ దుర్గా శతనామ స్తోత్రమ్, శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రమ్, శ్రీ దుర్గాదేవి విశేష స్తోత్రాలు, శ్రీ దేవీ అష్టోత్తర శత శక్తిపీఠ స్తోత్రం..... శ్రీ భవానీదేవి అష్టకం, శ్రీ ..
Rs.35.00
Jnaani Sannidhilo ....
ఊరటకు అతీతమైన సత్యాన్ని అన్వేషించే వారికి, పవిత్రత కోసం మనోవికారాలను త్యజించడానికి ఇష్టపడేవారికి ఈ పుస్తకం నిర్దిష్టమైన సత్యాన్ని ప్రతిబింబించే ఒక అపూర్వ దర్పణం. దృఢచిత్తులైన వారికి తమ గత బంధనాలను వీడి పరిపూర్ణత్వాన్ని సాధించగల మార్గాన్ని సద్గురు జగ్గీ వాసుదేవ్ దర్శింపజేస్తారు. నీ జీవితాన్ని ఎలాగై..
Rs.150.00
Gomaatha Vybhavam
ఇది ఆధ్యాత్మిక సంబంధ విషయం. లౌకికంగా కూడా తెలుసుకోవలసిన విషయం. మనకి లలితాసహస్రనామస్తోత్రంలో వశిన్యాది దేవతలు అమ్మవార్ని స్తోత్రం చేసినపుడు గోమాత అని పిలిచారు. గోమాతా అని పిలిచినపుడు అసలు లలితాసహస్రనామ స్తోత్ర ప్రారంభం ఏ నామంతో? శ్రీమాతా అని. వశిన్యాది దేవతలు గోవుని పిలవటం లేదు. అమ్మవారిని పిలు..
Rs.25.00
Devudike Teliyali !
ఏదైతే తరచూ జరుగుతూంటుందో అది మనకి సహజంగా కనిపిస్తూంటుంది. అరుదుగా జరిగినా దేనికైతే వివరణ ఉంటుందో, దాన్ని సహజంగానే భావిస్తాం. ఉదాహరణకి సంపూర్ణ సూర్యగ్రహణం. ఏదైతే అత్యంత అరుదుగా జరిగి దానికి వివరణ దొరకదో దాన్ని మనం అద్భుతంగా, అపూర్వంగా భావిస్తాం. ఇలాంటి అనేక సంఘటనలు ప్రపంచంలో చాలా జరిగాయి. వాటిని మనం..
Rs.210.00
Aatmabodha
శరీరాన్ని, ఇంద్రియాల్ని, మనస్సుని దాటి అంతర్ముఖం అయిననాడే మానవుడు సత్యంలో జీవించటం జరుగుతుంది. దానికి వేదాల్లోను, ఉపనిషత్తులోను చెప్పిన మహావాక్యాలైన (1) ప్రజ్ఞానం బ్రహ్మ (2) అహం బ్రహ్మాస్మి (3) తత్త్వమసి (4) అయమాత్మా బ్రహ్మ (5) త్వమేవాహం (6) ఏకమేవాద్వితీయం బ్రహ్మ (7) అహమాత్మా (8) ఆనందో బ్రహ్మ (9) జ..
Rs.125.00