Search Criteria
Products meeting the search criteria
Okapari Jananam Okap..
ఏ జీవికైనా జననం.. మరణం రెండూ యాదృచ్ఛిక ఘటనలే. ఐతే మనిషికి జనన సందర్భంలోనూ, మరణ స్థితిలోనూ స్పృహ..సోయి.. ఉండవు. జ్ఞాపకాలు లుప్తమై మనసంతా ఒట్టి ఖాళీసీసాలా మిగిలి ఉన్నట్టుండే అంకుర స్థితినుండి ఎదిగి ఎదిగి... ఒంటరితనం నుండి ఒక సమూహమై, ఒక బృంద జీవనానికి అలవాటుపడ్తూనే మెల్లమెల్లగా తనను తాను, తన పరిసరాలను..
Rs.90.00
Modati Cheema
మన మొబైల్ ఫోన్లు 'ఆండ్రాయిడ్' ఆధారిత ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంటే... అసలీ ఆండ్రాయిడ్ ఏమిటి... దాన్ని కనిపెట్టడానికి ఏ మేధో వర్గం అహర్నిశలు పనిచేస్తోంది. ఈ తరానికి సకల సౌఖ్యాలను సమకూరుస్తున్న బోలెడు సాంకేతిక ఆవిష్కరణల వెనుక ఎంతమంది మేధోజీవుల కృషి ఉంది. అలాగే వైద్య విద్యా రంగంలో వస్తున్న కృత్..
Rs.80.00
Spoorthy Pradaatalu
అసలు విజేత అంటే ఎవరు? విజయం అంటే ఏమిటి? విజయం సాధించడమంటే కేవలం డబ్బు సంపాదించడమేనా.. ఒకవేళ అది పాక్షిక సత్యమే అనుకుంటే మనిషి ఎంత డబ్బు సంపాదిస్తే సంతృప్తమౌతాడు. అనంతానంత స్థాయిలో సంపాదించి ప్రంపచ ధనవంతునిగా ఎదిగిన తర్వాత ... తర్వాత ఏమిటి? ఈ డబ్బు లేక సంపద సంపాదనకంటే పరమమైన సాధన ఏదైనా ఉందా. ఉంటే అద..
Rs.100.00
Antimam
ప్రేమ తత్వాన్ని ఔత్సాహిక, పరిణత దశలతో పోలుస్తూ.. నిజమైన ప్రేమ లోతును తెలియజేస్తూ 'నువ్వు నాకు కావాలి కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను' దశ నుండి 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు నాకు కావాలి' స్థితి వరకు ఎదగమని ప్రఖ్యాత జర్మన్ మానసిక శాస్త్రవేత్త ఎరిక్ ఫ్రాం అన్నాడు. ఔను.. ప్రేమ అగ్..
Rs.150.00