Search Criteria
Products meeting the search criteria
Hetuvada Nastikodyam..
''ప్రపంచంలోని దోపిడి శక్తులన్నీ గొప్ప ఐక్యతతోనూ, అద్భుతమైన సృజనాత్మకతతోనూ వర్గపోరాటం సాగిస్తూ ఉన్నాయి. పీడితుల పక్షాన నిలవాల్సిన వాళ్ళు మాత్రం పరస్పర కుమ్ములాటల్లో వాళ్ళ శక్తుల్ని ధారపోస్తున్నారు'', అన్నాడు జేమ్స్ పెట్రాస్ ఒక రచనలో. ఈ చారిత్రక విషాదానికి ఒకానొక ఉదాహరణ - రంగనా..
Rs.40.00
Sampada Srushtikarta..
కౌళ్ళూ, వడ్డీలూ, లాభాల వల్ల వచ్చే మోసకారి ఆదాయాలతో 'శ్రమ దోపిడీ' జరిగే సమాజం, అన్ని కోణాలలోనూ మారే విధంగా, 'కార్మిక వర్గ విముక్తి' కోసం, 'వర్గ భేదాలు లేని' సమాజం కోసం, మానవులందరూ తెలుసుకోవలిసిన విజ్ఞానాన్ని అందించే రచనలు చేయడానికే తమ 'మేధా శ్రమలను' వెచ్చించిన మార్క్సు-ఎంగెల్సులిద్దరూ, శ్రామిక వర్గ ..
Rs.40.00
Vedalu ! Vedalu! Ved..
వేదాల్ని ఎలాగ చదివేది? అవి సంస్కృత భూయిష్టం అని ఏ నాడో విన్నాను కదా? నాకు ఆ భాషలో ఒక్క ముక్క కూడా రాదు కదా? దానికి తెలుగు అనువాదం కావలిసిందే కదా? అందుకే అప్పటి నుంచీ, సంస్కృత వేదాలకు తెలుగు అనువాదాల కోసం వెతుకులాటలు! దొరికినవేవో దొరికాయి. దొరికినంత వరకే చదవడం సాధ్యమైంది. చదివినంత వరకే దాన్ని ఇతరులక..
Rs.90.00
Peka Medalu Chaduvuk..
రంగనాయకమ్మ గారు రచించిన "పేకమేడలు మరియు చదువుకున్న కమల" అనే 2 నవలల సంపుటం ఈ పుస్తకం. *** భాను పగలబడి నవ్వుతోంది. ఉలిక్కిపడి లేచాను. ఏదో భయం ముంచుకొచ్చింది. భాను ఏడుస్తూందేమో! ఈ అర్ధరాత్రి! ఒక్కతీ! చాలా సేపు చీకటిలోనే లేచికూర్చున్నాను. ఒకసారి వెళ్ళివద్దామా అనిపించింది. కానీ నేను అంత అర్ధరాత్రి వెళ్..
Rs.60.00
Oka Vastuvu Dharakee..
అసలు, 'ఏ ఉత్పత్తి కైనా 'ధర' ఎందుకు, దేన్ని బట్టి, ఏర్పడుతుంది? కొన్ని ఉత్పత్తులకు తక్కువ ధరా, కొన్ని ఉత్పత్తులకు ఎక్కువ ధరా, ఎందుకు ఉంటాయి? - ఈ రకంగా, 'ధరని' గురించిన కారణం తెలుసుకోవాలనే ఆసక్తితో, వేల సంవత్సరాల నించీ ఉత్సాహవంతులు, ఆలోచిస్తూనే వున్నారు. ఈ పరిశోధన, అరిస్టాటిల్‌తో ప్రారంభమై, 2 వేల సంవ..
Rs.50.00
Maha Nati Cinema Aa ..
'పెళ్ళి కాని' యువతి, పెళ్ళి చేసుకునే ముందు, తనకు భర్త కాబోయే వాడి ప్రవర్తన 'ఫలానా రకం' అని తెలిసినా, అప్పుడు కూడా ఆమె, అతని వ్యభిచార ప్రవర్తనని పట్టించు కోనక్కరలేదా? భార్యగా సంబంధం ఏర్పడిన తర్వాత మాత్రమే భర్తతో సంబంధాల గురించి ఆలోచిస్తుందా? ఎలా వుంది సినిమా సావిత్రి జవాబు? ''నేను నీ భార్యగా వున్నాన..
Rs.70.00
Vargala Gurinchi Mar..
వర్గాల గురించీ, వాఇ ఆదాయాల గురించీ, వాటి ప్రయోజనాల గురించీ, సంబంధాల గురించీ, వాటి మధ్య వుండే వైరుధ్యాల గురించీ, వాటి పోరాటాల గురించీ, వివరంగా అర్థం చేసుకోవాలి. దాని కోసం 'ఉత్పత్తి విధానం' అంటే ఏమిటీ, 'శ్రమ క్రమం' అంటే ఏమిటీ 'శ్రమ విభజన' అంటే ఏమిటీ-వంటి విషయాల గురించి తెలుసుకోవాలి. అప్పుడే, ఏ దేశం ల..
Rs.50.00
Tatvasastram Chinna ..
ఇది, క్రీస్తు పూర్తం నించీ ఈనాటి వరకూ వున్న తత్వాలను పరిచయం చేసే చిన్న ప్రయత్నం మాత్రమే, అంతే. ఈ పుస్తకం చదవవలసిన పాఠకులు శ్రామిక వర్గ స్త్రీ పురుషులూ, విద్యార్థులూ. ఈ పాఠకుల్నే నేను దృష్టిలో పెట్టుకున్నాను. ఈ పాఠకుల కోసం పుస్తకాలు చాలా తేలికైన పద్ధతిలో ఉండలి. లేకపోతే, రాసి ప్రయోజనం ఉండదు. ఈ పుస..
Rs.80.00
Manava Samajam Ninna..
మానవ సమాజం - నిన్నా - నేడూ - రేపూ - రంగనాయకమ్మ ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మగారు దాదాపు 30 సంవత్సరాల కాలంలో రాసిన (1975 నుంచి 2005 ఆగస్టు వరకూ) వ్రాసిన వ్యాసాలూ ఉత్తరాలూ, సమీక్షలూ, ఇంటర్వ్యూలూ, గతంలో వచ్చినవీ, రానివీ కలసిన సంపుటమిది. వీటిలో మొదటి వ్యాసం 'ఇంటి చాకిరీ ఏ రకం దోపిడీ' అనేది. ఇప్పటికి రాస..
Rs.100.00
Kulina Godalu
యమునా తీరంలో సంధ్యా సమయాన వేయి కన్నులతో రాధ ఎదురు చూసిందట, ఎందుకో? యుగ యుగాలనాటి రాధ మాదిరే, శారద, ఆ ప్రశాంతమైన సంధ్య వేళ సువిశాలమైన సముద్రపుటంచున క్షణ మొక యుగంగా నిరీక్షిస్తూ కూర్చుని వుంది. చేతిలో పుస్తకం తెరిచి పెట్టుకోవటమే గాని ఆమె మనస్సు చదువు మీద లగ్నం కాలేదు. క్షణానికోసారి తల తిప్పి దారిపొ..
Rs.50.00
Abhyudaya Premalu
ఈ పుస్తకంలో వున్న మొదటి రెండు కథలూ, బూర్జువా స్త్రీవాదుల 'స్త్రీ స్వేచ్ఛ'ని చెప్పడానికే. ''ఓపెన్ మేరేజ్ పద్ధతి'' దాకా ఎదిగిన స్వేచ్ఛా వాదం అది! వ్యాసాలు, 5 రకాలుగా వున్నాయి. వరూధిని గారు అనే నా కన్నా పెద్ద వయసు ఆవిడితో నా పరిచయం, మొదలైన తర్వాత మర్యాద రకంగానే నాలుగైదేళ్ళు సాగి, అది హఠాత్తుగా ముగి..
Rs.80.00
Communist Party Ela ..
కమ్యూనిస్టు పార్టీ ఎలా ఉండకూడదు? - రంగనాయకమ్మ శ్రమ దోపిడీ సాగుతున్న సమాజాన్ని దోపిడీ లేని సమాజంగా మార్చుకోవలసిన బాధ్యత శ్రామిక వర్గానిదే. ఈ వర్గం రాజ్యాధికారాన్ని సాధించే దశకన్నా, తర్వాత సమాజాన్ని మార్చుకునే దశలే అత్యంత కష్టమైనవి. అమలులో ఉన్న ఈ సమాజం ఎందుకు మారాలి? ఇందులో ఉన్న తప్పులు ఏమిటి? ఈ స..
Rs.60.00
Srama Dopidi Prapanc..
శ్రమ దోపిడీ ప్రపంచాన్ని మార్చాలి! ['కాపిటల్' రాసి మార్క్సు బోధించిన జ్ఞానం!] " 'కాపిటల్' మన ఖడ్గం, మన కవచం! దాడి చేయడానికీ, ఆత్మ రక్షణకూ కూడా ఉపయోగపడే ఆయుధం" - జొహన్ ఫిలిప్ బెకర్ (1867) "అన్ని దేశాల కార్మికులూ, 'కాపిటల్' పుస్తకం చదవాలి. దాన్ని వివిధ భాషలలోకి అనువదించడానికి ప్రయత్నాలు చెయ్యాలి" ..
Rs.50.00
Marx Rasina Capital ..
''కాపిటల్''లో మార్క్స్, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్నీ, దాని పంపిణీ విధానాన్నీ పరిశీలించే పనిచేస్తాడు. ఆ పరిశీలనా క్రమంలోనే, ఐరోపా దేశాల బానిస, భూస్వామ్య ఉత్పత్తి విధానాల్ని కూడా క్లుప్తంగా వివరిస్తాడు. అంతేగాక, ఈ 3 రకాల సమాజాలకూ పూర్తిగా భిన్నమైన ఒక 'నూతన సమాజాన్ని' కూడా ఎక్కడికక్కడ సూచిస్తూ ..
Rs.100.00
Ramayana Vishavruksh..
రామాయణ విషవృక్షం - ఏడు ముద్రణలు పొందిన పుస్తకం - రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం మూడుభాగాలుగా వెలువడిన రచన. మొదటి భాగంలో - ఇదీ రామాయణం, చెప్పులు పాలైన సింహాసనం, ఇలాగే జరిగింది అనే మూడు కథలూ, కొనసాగింపుగా రాసిన రెండో భాగంలో అతనికంటె ఘనుడు ! రావొద్దంటే విన్నదా ?, కామశాస్త్రులు, తోడు దొంగలు (రాముడు - సు..
Rs.250.00
Idandi Maha Bharatam
ఇదండీ మహా భారతం! [మొగ్గా పువ్వూలేని, కాయా పండూలేని, మోడు! మాయల, మంత్రాల, వ్యర్ధాల, వైరుధ్యాల వికృతాల, వికారాల, కౄరత్వాల అబద్దాల, కట్టు కధల, పుక్కిటి పురాణాల పుట్ట!] "తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి" - సామెత! గారెలు తిన్న వాళ్ళకి, వాటి రుచి తెలిసే ఉంటుంది. భారతం చదవని వాళ్ళు దాని రుచి క..
Rs.170.00
Pallavi Leni Pata
రంగనాయకమ్మ గారు సమర్పిస్తున్న ఈ పుస్తకంలో పల్లవి లేనిపాట! శీర్షికతో ఒక నవలికా 'కులవిధానం' గురించీ. 'దెయ్యాల శాస్త్రం' గురించీ. 'మార్క్సిజం' గురించీ కొన్ని వ్యాసాలూ ఉన్నాయి. ఈ పుస్తకంలో వున్న ఎక్కువ వ్యాసాలు 'వర్గాలకూ-కులాలకూ' సంబంధించినవి. ఆ అన్ని వ్యాసాలలోనూ వున్నది ఒకే సమస్య. ఒకే పరిష్కారం, కాని,..
Rs.100.00
Valliddaru Antena ?
సమాజంలో వున్న ఏదైనా ఒక వాస్తవాన్ని యధాతధంగా చూపిస్తే, అది ఒక 'వార్త'! లేదా, ఆ వాస్తవానికి కల్పనల్ని కూడా జోడించి, దాని ఒక 'కథ'గా మార్చితే, అది ఒక 'రచన'! ఏ రచన అయినా, వాస్తవాలకు కల్పనలు చేర్చడం ద్వారానే తయారవుతుంది. 'కల్పన' అనేది, వాస్తవాల మీదే ఆధారపడి, వాస్తవాల్ని సమర్థిస్తూ గానీ, తిరస్కరిస్తూ గానీ..
Rs.150.00
Marx Capital Paricha..
మార్క్స్ - ''కాపిటల్'' పరిచయం (మొత్తం 2 సంపుటాలలో) - రంగనాయకమ్మ మానవులకు 'మానవ సమాజం' గురించి తెలుసుకోడానికి మించిన జ్ఞానం ఉండదు. ఆ జ్ఞానాన్ని ఇచ్చే శాస్త్రీయమైన గ్రంధం మార్క్స్ రాసిన 'కాపిటల్' ఒక్కటే. మానవ సమాజం సృష్టించుకున్న విజ్ఞాన సంపదల్లో - 19వ శతాబ్దపు జర్మన్ తత్వ శాస్త్రమూ, ఇంగ్లీషు ఆ..
Rs.330.00
Idi, Manava Samajame..
మానవులు వున్నది, ''మానవ సమాజమే'' అవుతుంది. అయితే, ఆ సమాజంలో వున్న తీరు తెన్నుల్ని చూస్తే, అడుగడుగునా, ''ఇది మానవ సమాజమేనా?'' అనే ప్రశ్న రావలిసి వుంటుంది. సమాజంలో వున్న మొత్తం సమస్యల్లో, తక్షణం మొట్ట మొదట పరిష్కారం కావలసిన కౄర సమస్య ఒకటి వుంది. మానవుల మనస్సుల్నీ, మేధస్సుల్నీ, అతి కౄరత్వంలోకి ఈడ్చిన ..
Rs.50.00