Search Criteria
Products meeting the search criteria
Keerti Keeritaalu
" ఆ గదిలో అడుగుపెట్టగానే అలంకార శిభిటంగా కనిపిస్తున్న ఆ బహుమతులన్నీ సంగీతంలో ఆవిడా సంవత్సరాలుగా చేసిన కృషిని చూపిన ప్రజ్ఞాపాటవాలకి మెయిలు రాళ్ళని చెప్పవచ్చు. కొటిమందిలో - ఏ ఒక్కరికో , ఏ పూర్వ జన్మ పుణ్యం వల్లనో లభ్యమయ్యే అపురూపమైన గాత్రం ఆవిడకి భాగవత్ప్రసాదంగా లభించింది. అది యెనలేని కీర్తి ప్రతిష్ట..
Rs.150.00
Sweta Gulabi
"ఆతను మెల్లగా తన నడుం చుట్టూ పడిన చేతులను బలవంతంగా విడదీసాడు తన గుండెల్లోకి ఒదిగిపోయిన ఆ అమ్మాయిని భుజాల పట్టుకుని , వెనక్కి, ఆనించి దిండు మీదికి పడుకోబెట్టాడు. ఆ పడుకో బెత్తతంలో అనూ పవిట జారిపోయింది. వంటిమీద సృహలేని అన్నూ వెనక్కి వెల్లకిలా ఆలాగే పడుకుంది. ఆటను పయిట తీసి సరిచేసి కప్పబోయాడు. మేడలో ఉన..
Rs.125.00
Mouna Tarangaalu
నాకు పెళ్లి పిల్లలు అంటే రోత పుట్టింది. అసలు ఆడదానికి అందులో సుఖం లేదు అనిపించింది. ఆదంతా ఒక భ్రమ ! ఆ భ్రమలో వందలాది ఆడవాళ్ళు జీవితాలు తగలబెట్టు కుంటున్నారు. నువ్వు నువ్వుగా ఎదిగి , నీ ప్రపంచం నువ్వు సృస్తిమ్చుకుంటే , అది పెళ్లి కన్నా అందమైన, స్వతంత్రమైన జీవితంగా మారుతుంది. బైట ప్రపంచంలో వచ్చిన కొద్..
Rs.150.00
Jahnavi
అతను జాహ్నవి ముఖాన్ని రెండు చేతులతో ఎత్తాడు. మరుక్షణంలో అతని పెదవులు ఆమె నుదురు మీద, కళ్ళు మీద, చెంపలమీద, పెదవుల మీద గాడంగా చుంబించ సాగినాయి. అతని ఊపిరి కాలిపోతున్నంత వేడిగా వస్తుంది. "జానూ నా కెవ్వరూ లేరు. నా కెవ్వరూ లేరు !నేను ఒంటరి వాడిని నన్ను నీవాడిని చేసుక..
Rs.90.00
Amrutadhaara
వరుణ్ దామ్మా ! వెళదాం ! " మనోజ్ కి ఇక సహనం నశిస్తోంది. నెల రోజుల నుంచి రాత్రిం బవళ్ళూ , అమూల్య కోసం అతని మనసు ఎంత దహించిందో ? అమూల్య అంతా తెలిసి తన తప్పు లేదని గ్రహించి కూడా వెళ్ళిపోయింది. ఎందుకు ? ఒక్కమాట ఒక్క చిన్నమాట చెప్పివుంటే ఇద్దరూ యంత ఆనందంగా వుండేవారు. అతని మనసు ఆక..
Rs.125.00
Jeevana Satyaalu
" పెళ్లి వాళ్ళ శరీరాలు దగ్గర కావచ్చునేమో గాని మనసులు దగ్గర కావు " "చాలా మంది ఆడవాళ్ళు ఇల్లు పిల్లల కోసం పెళ్లి చేసుకుంటారు. ఆడదానికి యివే ఎక్కువ సుస్థిరత అని నమ్ముతారు. స్రీ మూర్ఘురాలు అయితే ఇంటికి బానిస అవుతుంది. తెలివిగలది అయితే ఆ ఇంటికి యజమానురాలు అవుతుంది. జీ..
Rs.60.00
Kalala Kougili
భారతి విజిటర్స్ రూమ్ లోకి వచ్చింది. అక్కడ ఒక యువకుడు కూర్చిని ఉన్నాడు. అతని నుదుటి మీద, మోచేతి దగ్గర ప్లాస్టర్లు ఉన్నాయి. ఆటను అక్కడున్న పుస్తకం చూస్తూన్నాడు. భారతి ఎక్య్సుజ్ మీ అంది. ఆటను చటుక్కున తలెతాడు. భారతి ణి చూడగానే కుర్చిలోంచి లేస్తూ మీరు అన్నాడు సందేహంగా. న..
Rs.125.00
Krishna Lohita
హాస్పిటల్ ! స్పెషల్ వార్డులో వున్నా గది తలుపులు నిశబ్దంగా తెరుచుకున్నాయి. అవంతి లోపలకు అడుగుపెట్టింది. గదిలో మంచం మీద తరుణ్ నిద్రలో వున్నారు. అతని ండు చేతులు మణికట్టు దగ్గర కట్లు కట్టి ఉన్నాయి. వాటిని చూడగానే అవంతి కాళ్ళ మంచి నీళ్ళ జలజలా రాలాయి. . నిన్న ఇదేమిటి ? అని తను అడిగి..
Rs.90.00
Aagamanam
మరింత శ్రద్దగా వింటే ఆ మూలుగు మూసివున్న ఆ గది తలుపుల వెనుక నుంచి వస్తున్నట్టు తెలుస్తోంది. అద్దాల తలుపుల వెనుక కర్టేన్స్ వున్నాయి. లోపల ప్రసన్న కుర్చీని కట్టేసి వున్నాడు. చేతులు - పెడరెక్కలు విరిచి కట్టేసి వున్నాయి. నోటికి గుడ్డ బిగించి వుంది. ఆ మూలుగు వస్తున్నది అతని దగ్గి నుంచే అతడు కట్లు విదిపిమ..
Rs.70.00
Prema Peetam
"బావ మంచివాడు ! దేవుడిలా పలకడు , ఉలకడు, ప్రజ్ఞ భుజాలు కుదించింది. బావ మంచివాడు కావచ్చు. సాక్షాత్తూ ఆ దేవుడే కావచ్చు. కానీ ఎప్పుడూ బావ దగ్గర ఏనాడూ ఎరగని ధ్రిల్ సుమన్, యీ కొద్ది గంటల్లో నే చూపించాడు. సుమనతో ప్రతిక్షణం ఎంత ధ్రిల్ గా వుంది. ఆటను పాట పాడినా, కొట్టినా , ఏడిపించినా అ..
Rs.90.00
Atmeeyulu
"ఏమిటి బాధ ?" అంది సరోజ జ్వరం చూస్తూ, " నా బాధని భగవంతుడు కూడా తీర్చలేదు! " సీత బిగబట్టిన కంఠంతో అంది. అంటే సరోజ తెల్లబోతూ అడిగింది . నీకు తెలియదా ? నిజం చెప్పు, నువ్వు నర్సుగా వచ్చింది నాకు సేవలు చేయటానికా ? లేక నా భర్త ప్రేమని తిరిగి పొందతానికా ? "సీతా!" ..
Rs.75.00
Ee Jeevitam Nadi !
ఇన్నాళ్ళు ఈ జీవితం నాది అనుకున్నాను. కానీ అది తప్పు, యీ జీవితం నా ఒక్కరిదే కాదు, నా చుట్టూ వున్నవారిది కూడా! ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా యీ జీవితం నాది అనుకుంటే ఆ వ్యక్తి స్వార్థపరులే అయివుండాలి. లేకపోతే అమాయకులైనా, మూర్ఖులైనా అయివుండాలి. ''ఈ జీవితం నాది'' అనుకుని శ్రమించి, నా ఒక్కరిదే కానట్టు చుట్టూ..
Rs.70.00
Jeevana Geetam
ఈ జీవితం చాలా చిన్నది. అయినా చాలా అద్భుతమైనది. మనకి ఈ జీవితం యుందుకు లభించిందోమనకి తెలియదు. మనకి తెలియకుండా పుట్టటం మనకు తెలియకుండానే చచ్చిపోవటం మధ్యలో ఈ కాస్త జీవితంలో మహా అద్భుతమైన ఈ అనంత సృష్టి ని గమనించే క్షణాలు మనకి అదృష్టంగా దొరుకుతాయి. మనం ఎన్ని సంవస్తరాలు జీవించాము ? అ..
Rs.90.00
Abhisaapam
మధ్యలో వచ్చిన వాడిని నేను మీ మధ్య లేకుండా వెళ్లి పోవటమే న్యాయం అన్నాడు ప్రశాంత్. గాయత్రి రేచ్చిపోయినట్టుగా అంది. 'ఏమిటా న్యాయం. నీ న్యాయానికి కళ్ళూ , చెవులు లేవా ? చేసుకున్న భార్యని వదిలేయటమేనా నీ న్యాయం ! దీని కంతటికీ కారణం నువ్వు , అప్పుడే నన్ను వదిలేసి వుంటే ఏ బాధా వుండేది కాదు !ఇలా నడిసముద..
Rs.100.00
Agnipoolu
రుక్మిణి గుమ్మంలోకి వచ్చింది. లోపలి నుంచి వెలుతురు కనిపిస్తోంది. పరదాని చేతో నెట్టింది. గదిలో కార్పెట్ మీద కృష్ణ చైతన్య పడుకుని వున్నాడు. అతని ఛాతి మీద తల ఆనించి జెనీ పడుకుని వుంది. అతను జెనీ జుట్టు నిమురుతూ అనునయంగా అంటున్నాడు. నాకు పెళ్లి గాకుండా ఉంటే నేను మరో వ్యక్తికి బందితుడిని కాక పోయిన..
Rs.60.00
Amara Hrudayam
ఫణి తన ప్రాణం ! ఇది ఎవ్వరికీ అర్ధం కాదు ! పెళ్లి అయిన మోడోనెలలోనే ఆ కట్టుకున్న వ్యక్తీ దూరమయ్యాడు. అతనితో మొహమాటం పోలేదు. చనువు రానే లేదు. పెళ్లి అయిన నెలలోనే నెల తప్పింది. ఏమిటో భయం ! ఆదుర్దా! ఓ పక్క చదువు ఆగిపోయిందే అని బాధ ! ఇంతలో ఆయన యాక్సిడెంట్ . అందువల్ల ఆయనిని గురించి జ్ఞాపకాలు దాచుకునే..
Rs.150.00
Premadeepika
రోజు రోజుకి కాంచన తో సాన్నిహిత్యం పెరిగిన కొద్ది దినదినం అతని ఆనందం వేయి రెట్లగా పెరుగుతోంది. చదువు లేని తనని, సంఘం రౌడీ, జులాయి అని చీదరించిన తనని కాంచన పెళ్లి చేసుకుంది. అంతేకాదు , లోకం తనని చూసిన హేళనలని, నవ్వులాటని , అపవాదులని గుండె ధైర్యంతో ఎదుర్కొంది . తన జీవితం ఆమెకే అంకిత..
Rs.100.00
Sukumari
నా పేరు సుకుమారి ! నా వయసు ఇరవై రెండు సంవత్సరాలు ! కాని నా జీవితంలో నేను పొందిన అనుభవాలు నూరు సంవత్సరాల జీవితం ఒక ఎడారిలో నడిచినంతగా ఉన్నాయి. ఈ ప్రపంచంలోనా వయసు ఆడపిల్లలు వేలమంది, లక్షల మంది నాలాగనే మూగగా యీ జీవితంలో యీ ఎడారిలో నడకని సాగిస్తున్నారని నాకు తెలు..
Rs.125.00
Mouna Poratam
"నేను ఇక తిరిగి రాను " అంటే ? నేను సన్యాసిస్తున్నాను ఏమిటి మేధ కనుపాపలు పెద్దవి అయినాయి. ఒక్క నిమిషం అతనేం చెబుతున్నాడు. దాని అర్ధం ఏమిటి అర్ధంగాలేదు. ఆర్ధరాత్రి వేళ ఇలాంటి జోక్స్ చెప్పకు, నాకు భయం వేస్తుంది.. అంది. జోక్ కాదు ! నేను నిజంగానే వెళుతున్నాను. అత..
Rs.100.00
Nisanta
"నిశా ! నీకు తెలుసా ? నువ్వు నాకు సరిగ్గా అర్ధంకావటం లేదు. నీ ప్రవర్తన బట్టి నేను సరిగా అంచనా వేయలేకపోతున్నాను. ప్రతిసారి నా కాలిక్యులేషన్ తప్పుతోంది. దానికి శిక్ష ఏమిటి తెలుసా? చూపుడువేలు చూపించాడు. ఏమిటి అంది. నీ పట్ల నా కాలిక్యులేషన్ తప్పి, రిజల్ట్స్ రాంగ్ అని వచ్చిన క..
Rs.70.00