Search Criteria
Products meeting the search criteria
Diabetes Guide
చికిత్స చేసే వైద్యునికి ఆయా వ్యాధుల గురించి పరిపూర్ణ జ్ఞానం వుండకపోతే ఎంత ప్రమాదమో, డయబెటిస్ లాంటి దీర్ఘకాల వ్యాధుల్లో రోగికి ఆ వ్యాధి పట్ల కనీస పరిజ్ఞానం లేకపోవడం కూడా అంతే ప్రమాదం! శరీరంలో ప్రతి అవయవం మీద తన ప్రభావం చూపిస్తుంది డయబెటిస్. అలాంటి వ్యాధి నివారణకు..
Rs.130.00
Neuro Care
ప్రజల్లో చాలామందికి నరాల జబ్బుల గురించి ముఖ్యంగా ఫిట్స్, పక్షవాతం, మెదడులో ట్యూమర్లు తదితర వ్యాధులపై సరైన అవగాహన లేదు. ఈ కారణంగా చాలామంది రోగులకు సరైన చికిత్స లభించడంలేదు. నరాలకు సంబంధించిన అన్ని జబ్బులకు ఇప్పుడు మంచి మందులతోపాటు, ఎందరో స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారు. ..
Rs.90.00
Sugar Vyadhi - Sulab..
షుగర్ వ్యాధిని తగ్గించుకోవటానికి ఆ వ్యాధిని బాగా అర్థం చేసుకోవటమే అసలు మందు. అది ఎవరి ముఖమో చూసి నిద్రలేచినందు వలన కలిగే వ్యాధి కాదు. మన పాత్ర, మన ప్రమేయం లేకుండా దానికదే షుగర్ స్థాయి పెరిగిపోవటం అనేది జరగదు. ఈ వ్యాధి రావటానికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ, పెరగటానికి మాత్రం కారణం ఒకటే. అదే అశ్రద్ధ! ష..
Rs.100.00
Aaharam-Aarogyam
వైద్య విజ్ఞానం అపారంగా వృద్ధి చెందింది. ఇంకా అభివృద్ధి సాధిస్తుంది. అలాంటి విజ్ఞానాభివృద్ధి వైద్యులకు మాత్రమే పరిమితమై పోతున్నది. అలోపతీ వైద్య విధానంలో లక్షలాది పరిశోదనశాలల నుండి వచ్చే ఫలితాలను అనేక వైద్య పత్రికలు డాక్టర్లకు అందిస్తున్నాయి. వాటిని అమలు చేస్తుంటారు జ్ఞానతృష్ణగల వైద్యులు. సామాన్యుల..
Rs.65.00
Sex Samasyalu
జి.సమరం రచనలు బ్లడ్ ప్లెషర్ సమస్యలు - నివారణ మార్గాలు, షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవడం ఎలా?, ఉబ్బసం - కారణాలు - నివారణ మార్గాలు కామెర్లకు ఆధునిక వైద్యం, సెక్స్ సమస్యలు - డా జి.సమరం సమాధానాలు, మనవ శారీర నిర్మాణం, సుఖ సంసారం, సుక్సేస్స్ సైకాలజీ, కుటుంబనియంత్రణ పధతులు, ..
Rs.80.00
Ayurvedamlo Arogya S..
శ్రీ త్రియులు, రజ సేవకులు, చిల్లర వ్యాపారులు, వేశ్యలు, మల మూత్రములను నిగ్రహింతురు. సకాలములో భుజించారు. నియమము లేని ఆహార వివరములు కలిగి సద అనారోగ్యముతో ఉందురు. నేటి జీవన విధానములో అనే మార్పులు వచినవి. ప్రతి వ్యక్తిలోనూ ఆందోళన, అకాల భోజనము, అకాల నిద్ర లేక నిద్రలేమి. ఉరు..
Rs.40.00
Shatchakraalu Jyothi..
యోగం జ్యోతిష్యం. జ్యోతిష్య పరిజ్ఞానానికి మూలం యోగం. యోగ శాస్త్రంలోని పాండిత్య, యోగ సాధనల ద్వారా శరీరాంతర్గతమైన గ్రహ మండలాలను, వాటి ప్రభావాలను దర్శించిన ఋషులు కనుగొన్న సూత్రాలే...జ్యోతిష్య సూత్రాలు. అంటే యోగం జ్యోతిష్య జనని. ఆ కారణంగా షట్చక్రాలకు, జ్యోతిర్వైద్యానికి అనుబంధాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో..
Rs.100.00
Rakta Potu (B.P.)
రక్తపోటు (బి.పి.) ఇటీవల కాలంలో రక్తపోటు అంటే బి.పి.కి ప్రాముఖ్యత పెరుగుతోంది. చాలా మంది దీనివలన దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇతరత్రా గుండె జబ్బులకి, పక్షవాతానికి దారి తీస్తే మరణం కూడా సంభవిస్తుంది. మన భారతదేశంలో పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా రక్తపోటు బారిన పడేవారి సంఖ్య ఏ..
Rs.20.00
Heart Care
ఈ పుస్తకంలో గుండె - రక్త ప్రసారణ, గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు, రక్తనాళాలు, ధమనులు, సిరలు, రక్తం - ములపదర్దాలు, గుండె పనిచేసే విధానం, నాడి, రక్తప్రసరణ, రక్త పీడనం, వయస్సుతో పటు గుండె రక్తనలలలో వచ్చే మార్పులు, గుండె పరీక్షా విధానము, లాబొరేటరి పరిక్షలు, ప్రత్యెక గ..
Rs.25.00
Medical Dictionary (..
తెలుగువారికి వైద్యరంగంలో ఒక సమగ్రమైన నిఘంటువు అవసరమనేది ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం కాదు. ప్రతి ఒక్కరికి ఎదో ఒక సమయంలో ఒక అవయవం లేదా వైద్య సంబంధం పరికరం, ఒక క్రిమి లేదా ఒక లక్షణం, ఒక వ్యాధి లేదా చికిత్స ఇలా ఎన్నిటి గురించో తెలుసుకోవలసిన అవసరం లేదా ఆవశ్యకత ఎదురవుతూనే వ..
Rs.250.00
Talli Vaidyam
యాంత్రిక జీవనానికి అలవాటు పడిన మానవుడు అనేక రుగ్మతలకు లోనవుతూ - వైద్యుల చుట్టూ తిరగడం, ఆస్పత్రుల పాలవడం మనం అనునిత్యం చూస్తున్న విషయమే! మనం వాడే ప్రతి మందు వల్ల మరికొన్ని అదనపు రుగ్మతలు (సైడ్ ఎఫెక్ట్స్) కొని తెచ్చుకొంటున్నాము. కానీ ప్రతిఇ మందు తయారీలో వాడే వస్తువులన్నీ ప్రకృతిలో లభించేవే. సహ..
Rs.70.00
Vairasulu - Vyadhulu
ఇందులో జలుబు, న్యుమోనియా , మీజిల్స్ రూబెల్లా , చేకేన్ ఫాక్సు డెంగు , శాండుప్లైఫీవర్ , ఎల్లో ఫీవర్, రేబిస్,గవదబిళ్ళలు ,లింఫ్ గ్రంధులు , దెబ్బతినే సుఖవ్యాధి, ట్రాకోమా, వైరస్ మెనింజైటిస్ , హెర్బ్ స్ , పేరాసైటుల వల్ల కలిగే రోగములు మొదలగు వాటి గురించి వివరించారు...
Rs.30.00
Krimidoshaalu - Niva..
ఈ పుస్తకములో పెన్సిలిన్,యంటిబయోటిక్స్ , టెట్రాసైక్లిన్లు, న్యుమోనియా, రుమాటిక్ ఫీవర్, టాన్సిలైటీస్ , స్కారేటుఫీవర్, గడ్డలు, రాచకురుపులు, గనోరియా, మెనింజైటీన్ ,మొదలగు వ్యాధులు లక్షణాలు, చికిత్సల గురించి వివరించడం జరిగింది...
Rs.50.00
Krimidoshaalu - Niro..
మనమూ మన దేహ స్థితి అనే ఈ పుస్తక శ్రేణి , ఫిజిక్సు , కెమిస్ట్రీ , బయాలజీలు చదువుకుని , ఆధునిక వైద్యంలో ఔషధవైద్యమును గురించి మాత్రమే తెలుసుకోగోరే వారికై ఉద్దేశింపబడ్డది .అందులో ఆరవదైన క్రిమి దోషములు నివారణ - - క్రిమి దోషములు నిరోధము అనే ఈ పుస్తకములు బాక్టీరియముల వల్ల కలిగే ర..
Rs.40.00
Garbhadharana - Pras..
గత 50 సంవత్సరాలుగా వైద్య విధానాల తీరు తెన్నులు ఎన్నో మార్పులకు గురైయ్యాయి. ప్రసూతి వైద్యం చెయ్యడం వైద్యులకు కత్తి మీద సాము లాంటిది. రెండు ప్రాణాలను కాపాడాలి కదా ! ఒకటి లేక రెండు కాన్పులు మించి కనడానికి ఇష్టపడని ఈ కాలంలో ప్రతి కాన్పు కూడా విలువైనదే. వైద్యంలో ఎన్నో కొత్త ఆవి..
Rs.116.00
Cancer- Kimotherapi
ఈ పుస్తకం ద్వారా మీరు, మీ కుటుంబ సభ్యులు , మీ స్నేహితులు కీమోతేరఫి అంటే ఏమిటో , దానికి వాడే మందులను గూర్చి తెలిసికొనటమే కాకుండా స్వయంగా మీ అనుభవాలు కూడూ పొంది ఉపశమనం పొందుతారు. ఈ చికిత్స మీరు తీసుకునేటపుడు తగిన జాగ్రత్తలు తీసికొనుటకు వలన మీకు చాలా ఉపయోగములు కలవు. శారీకంగా ..
Rs.20.00
Cancer -Radio Therap..
మీకు మీ కుటుంబ సభ్యులకు , మీ స్నేహితులకు రేడియేషన్ దేరఫి అంటేను, అది ఏ విధంగా పని చేసేది. దాని వలన కలిగే బాధలు, వాటి నివారణ , మున్నగు విషయాలు గురించి క్లుప్తంగా అవగాహన కలుగుతుంది. రేడియోదేరఫి తీసుకునేటప్పుడు మిమ్మల్ని గూర్చి మీరు శ్రద తీసుకోవటం అవసరం. ఒక్కోసారి చిన్న భాదలే..
Rs.20.00
Aadhunika Vaidya Pra..
నేటి ఆధునిక విజ్ఞానం కనీవినీ ఎరుగని రీతిలో ముందుకు సాగిపోతున్నది. ఈ రోజు వున్నా లేటెస్ట్ టెక్నాలజీ రేపటికి పాతదై పోతున్నది. ఈ ఆధునిక విజ్ఞానం వైద్య రంగంలో పెను మార్పులు తీసుకొని వచ్చింది. శాస్త్రవేత్తల అవిరళ కృషి ఫలితంగా ఒకప్పుడు మరణమే తప్ప చికిత్సలేని వ్యాధులకు నేడు చికిత్స చాలా సులువుగా మారి..
Rs.50.00
Stulakayam
ఇందులో స్థూలకాయం ప్రాముఖ్యత , ఆహాపు అలవాట్లు, స్థూలకాయాన్ని నిర్దారించడం ఎలా? , ఆరోగ్యవంతమైన స్రీ, పురుషుల ఎత్తు, బరువు వివరములు , హార్మోనుల వలన కలిగే వ్యాధులు, స్తూలకయానికి కారణాలు, ఆహారపు అలవాట్లు, ఏ పనికి ఎన్ని కేలరీల శక్తి ఖర్చు అవుతుంది, ఇతరత్రా కారణాలు, ఊబకాయం వలన నష్టాలు , ఊబకాయం వలన ఇత..
Rs.20.00
Pradhamika Vaidya Pa..
స్వతంత్వం వచ్చి అర్ధశతాబ్దం దాటినా మన భారత దేశంలో ప్రజలకు ప్రదమ చికిత్స కూడా అందని గ్రామాలు, ఎన్నో ఉన్నాయి. ప్రజల విధుల పట్ల అవగాహన లేకపోవుట వల్ల సాధారణ వ్యాధులు కూడా ప్రాణాంతకవ్యాధులుగా మారి ప్రజల ప్రాణాలు బలితీసుకుంటున్నాయి.గ్రామాలలో ప్రధమ చికిత్స లందిస్తున్న గ్రామీణ విద..
Rs.80.00