Search Criteria
Products meeting the search criteria
Russian Viplavam - P..
గ్రామాల మధ్య దూరాలు ఎక్కువగా వుండటం. రవాణా సౌకర్యాల లేమి వల్ల వాణిజ్యమూ, నగరాలూ ఎక్కువగా అభివృద్ధికి నోచుకోలేదు. ఎక్కువమంది రష్యన్లది, ఇతర ర్గఆమాలతో సంబంధం లేని, ఒంటరి జీవితమే. పౌరసమాజం శకలాలుగా విడిపోయింది. వృత్తి పనివాళ్లూ, యంత్రాల గురించి తెలిసినవాళ్ళూ, వూళ్ళు తిరిగి వ్యాపారం చేసేవాళ్ళు, పారిశ్ర..
Rs.120.00
Prapancha Sahitee Ve..
ఈ గ్రంథంలో ఇప్పటికే మనకు తెలిసిన కొందరి, అసలే తెలియని మరి కొందరి ప్రపంచ రచయితల, కళాకారుల జీవితాలూ వారి సాహిత్యాలూ పరిచయమౌతాయి. రచయితలను పరిచయం చేయడంలో పార్థసారధి నిర్దిష్టమైన మెథడాలజీని అనుసరించారు. ఏ సామాజిక పరిస్థితులలోంచి వాళ్ళు రచయితలుగా పుట్టుకొచ్చారో ఎలాంటి పరిస్థితిలలోంచి వాళ్ళు గొప్ప రచయితల..
Rs.150.00
Oka Manchi Brahmanun..
ఈ పుస్తకంలో రెడ్ ఇండియన్ - బ్రిటీషు సైనికుడు లాంటి ఒక పేజీ కథ మొదలుకొని బౌల్ డి సూయిఫ్ లాంటి నలభై పేజీల పెద్ద కథ వరకూ పదమూడు కథలున్నాయి. వీటిలో సరదా కథలున్నాయి. సీరియస్ కథలూ ఉన్నాయి. కేవలం 80 పేజీలున్న ఈ పుస్తకంలో మీకు కావలసినంత వైవిధ్యం దొరుకుతుంది. వోల్టేర్, లెవ్ తల్‌స్తోయి, ఆంతన్ పావ్లవిచ..
Rs.50.00
Pillalu Communijaann..
మనిషి పుట్టిన నాటి నుండి ఈ ప్రపంచ వ్యవస్థ పెట్టుబడిదారీ వ్యవస్థగానే లేదు. వ్యవస్థలు మారుతుంటాయి. బానిస వ్యవస్థ పోయి భూస్వామ్య వ్యవస్థ వచ్చింది. రాజులు వచ్చారు. కొన్ని చోట్ల రాజులుపోయి ప్రజాస్వామ్య వ్యవస్థ అంటూ పెట్టుబడిదారులు శాసిస్తున్నారు. మనకు ఎటువంటి వ్యవస్థ ఉంటే మన అవసరాలు తీరుతాయి. మనం మనుషుల..
Rs.40.00
Chekhov Kathalu
చెహోవ్ (1860-1904) తన జీవితకాలంలో ఎనిమిది వందల దాకా కథలు రాశాడంటారు కొందరు. చిన్న కథల్నీ, స్కెచ్‌లనూ కలిపి వెయ్యికి పైగా రాశాడంటారు మరికొందరు. ఈ అభిప్రాయ భేదం సంఖ్య గురించే. అతడు రాసినన్ని అద్భుతమైన ఆణిముత్యాల్లాంటి కథలు మరెవ్వరూ రాయలేదనటాన్ని గురించి మాత్రం అందరిదీ ఏకాభిప..
Rs.125.00
Prema Pettubadi
ఇంత వరకు పాఠకులకు తెలియని కార్ల్‌మార్క్స్ కుటుంబ జీవితాన్ని సాధికారికంగా చిత్రించిన తొలి పుస్తకమిది. కార్ల్‌మార్క్స్ రచనలు ప్రపంచ రూపురేఖల్నే మార్చివేశాయి. పీడిత మానవాళి విముక్తికి కమ్యూనిస్టు విప్లవమే అనివార్యమని నిరూపించాయి. ఆయన వ్యక్తిగత జీవితం ఎంత విషాద భరితమో! గుండెలవిసే కష్టాలలో ఆయన వెన్నంట..
Rs.350.00
Taalustayee Jeevitam..
ప్రతీ ప్రాంతంలోనూ, ప్రతీ దేశంలోనూ, కవులూ, రచయితలూ, కళాకారులూ, పండితులూ, మేధావులూ, అజ్ఞానులూ, అన్ని రకాల వాళ్ళూ వుంటారు. ఎవరి విజ్ఞానం ఎలా వుందో తెలుసుకోవాలంటే, దాన్ని కొలిచే పరికరం ఏది? - మనిషి విజ్ఞానాన్ని కొలిలచే ధర్మామీటరు, మార్క్సిజమే. ఏ మనిషి జీవించే ఊరులో అయినా, పేదలూ - ధనికులూ వుంటారు. ఆ మని..
Rs.100.00
Rodasi
సైన్స్‌ను గురించిన మన కలలే సైన్సు ఫిక్షన్. గ్రహాంతరయానం, భూత భవిష్యత్ కాలాలకు ప్రయాణించగలగటం, కొత్త గ్రహాలు, నక్షత్రాల ఆవిష్కరణ, వాటి మీద జీవులున్నట్టుగా ఊహించటం - ఇదంతా సైన్సు ఫిక్షన్‌కు కథా వస్తువు - శాస్త్రీయమైన విషయాలు ఆధారంగా ఊహలకు రెక్కలు తొడిగే కథకుడి కల్పన. ఎవరికి, ఏదశలో తెలిసిన శాస్త్రజ్..
Rs.125.00
Kasula Kabandha Hast..
'ఈ నాగరిక ప్రపంచంలో అన్యాయాలతో యుద్ధం చేయటానికి కవులు, కళాకారులు, రచయితలు ఎన్ని త్యాగాలకైనా సిద్ధం కావాలి' అంటూ రచయితల కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాడు ఆప్టన్ సింక్లేర్. పాలకులనూ, వారి ప్రేమ వ్యవహారాలనూ, వారి వంశాలనూ పొగుడుతూ రచనలు చేసేవారు వందిమాగధులౌతారు కాని రచయితలు ఏమాత్రం కారు. తమ గురించి రాయ..
Rs.75.00
Amma Polikaa Naanna ..
జన్యుశాస్త్రం సాపేక్షంగా కొత్త శాస్త్రం. కాని అనతికాలంలోనే అది శాఖోపశాఖలుగా విస్తరించింది. వారసత్వ లక్షణాలను పరిశీలించే శాస్త్రం జన్యుశాస్త్రం. ఇప్పుడు ఆ పరిధిని దాటి ఎన్నో ఆశ్చర్యం కొలిపే ఆవిష్కరణలకు ఆ శాస్త్రం ఆలవాలమైంది. గ్రేగర్ మెండల్ తో ప్రారంభమైన ఈ శాస్త్రం అనేకమంది ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞు..
Rs.40.00