Search Criteria
Products meeting the search criteria
Nindu Punnami Pandu ..
రావు బాలసరస్వతీదేవి మదిలోని మధురభావం.... ఆమెది స్వరం కాదు. తెలుగు ప్రేక్షకులకో వరం. ఆమెది గాత్రం కాదు. సంగీత సరస్వతి తన ప్రతిభను రసజ్ఞులకు అందించడానికి పడే ఆత్రం. అనుకరణలకు అతీతమైన గాయకురాలిగా ఆమె గురించి తెలుగువారు సగర్వంగా చెప్పుకుంటారు. ఎవరి విషయంలోనైనా భేదాభిప్రాయాలుంటాయేమో..
Rs.100.00 Rs.80.00
Saahithi Samaraangan..
''శ్రీకృష్ణ దేవరాయలను గురించి దేశ విదేశ విద్వాంసులు ప్రకటించినంత మంచి అభిప్రాయాలు ప్రపంచంలో మరే చక్రవర్తిని గురించీ ప్రకటించలేదు. ఇది మనకు గర్వకారణం. ఇటు కటకం నుండి అటు గోవా వరకు, గోవా నుండి కన్యాకుమారి వరకు కృష్ణదేవరాయల విషయాలు ఎన్నో లభిస్తున్నాయి. వాటిని సేకరిస్తే గాని రాయల చరిత్ర, ఆంధ్రదేశ చరిత్..
Rs.180.00
Boudda Yugam
బౌద్ధ యుగం - మల్లంపల్లి సోమశేఖర శర్మ సర్వమానవ సంక్షేమం కోసం, మానవాళిని దు:ఖవిముక్తులను చేయడం కోసం రాజ్యాన్ని, రాజభోగాలను, సంసారసుఖాలను తృణప్రాయంగా త్యజించి, త్యాగం అంటే ఎలా వుండాలో చూపిన ఆచరణశీలి బుద్ధుడు. తాను ఏది గ్రహించాడో దానిని బోధించాడు. ఏది బోధించాడో దానినే ఆచరించాడు. బుద్ధుని నుండి వెలువడిన..
Rs.65.00
Sri Rajaraja Narendr..
ఆంధ్రప్రదేశ్‌ని సుదీర్ఘకాలం పరిపాలించిన రాజవంశం తూర్పు చాళుక్యులు. నేటి తీరాంధ్రం, రాయలసీమలో సగభాగం వీరి రాజ్యంలో భాగం. వీరి పరిపాలనాకాలంలో సాహిత్యపరంగా, సాంస్కృతికంగా గొప్ప మార్పులు సంభవించాయి. ద్రాక్షారామ భీమేశ్వరాలయం, సామర్లకోట భీమేశ్వరాలయం, పొందుగుల జల్పేశ్వరాలయం, బిక్కవోలు ఆలయాలు, చేబ్రోలు భీమే..
Rs.200.00
Naa Yeruka
నా యెఱుక - శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు స్వీయ చరిత్ర శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారు (31-8-1864 :: 2-1-1945) నవరస విలసితమైన నవకళాప్రక్రియ హరికథకు ఆద్యులు. 1914లో శతావధాని చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారి అధ్యక్షతన విద్వద్వరులు ''హరికథా పితామహ'' అన్నారు. 1928లో మద్రాసు విద్వాంసులు ..
Rs.150.00
Maa Badi
ఈ కోదండరామయ్య గారెవరో సామాన్యుడు కాదు. గోదావరి అడ్డంగా, నిలువుగా, ఐమూలగా యీదేశారు. పదిమంది భ.కా.రా.లు, నలుగురు మునిమాణిక్యాల పెట్టు, స్కూలు పాలిటిక్సు, వూరి రాజకీయాలు, లిటిగేషన్లు - లాపాయింట్లు చెప్పే తీరు అద్భుతం. పాఠోళి పచ్చిపులుసు కాంబినేషను! వెంకట్రావుతో కలిసి మళ్లీ చదువుకోవాలి. పుస్తకం జాగ్రత్..
Rs.220.00
Banglore Nagaratnamm..
సంగీతం సాహిత్యమూ లమే సొమ్ములు. ఇది వరలో కంకణ గ్రుహితలందరును కవయిత్రులుగా రాణించినారు. ఇమే యట్లుగాక సంగీత సస్త్రమునగుడా ప్రజ్ఞావంతురాలు. ఇట్టి విడుశిమనిని రెండు కంకణము లోసంగినాను యుసంగా వచునేమో? 'దేవుని యెడ భయము, భక్తీ కలిగిన నగరత్నముగారి గృహము నిజముగా నొక దేవాలయమువలె ..
Rs.100.00
Nivedana
గీతాంజలిలో విస్వజనిన భావాలూ, అభ్యుదయ కాంక్ష, ఎల్లరి ఉన్నతిని కోరే తత్త్వం ప్రపంచాన్ని ఆకర్షించి ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్య ప్రియంభావుకుల హృదయాలను కొల్లగొట్టింది. గొప్ప కవిత్వం ప్రధాన లక్షణ మేమిటంటే, ఎవరి తహత్తునుబట్టి వారికీ ఎదో కొంత అనుభూతిని అందించగలగడం అంటారు చలం. ..
Rs.100.00