Search Criteria
Products meeting the search criteria
Sampada Srushtikarta..
కౌళ్ళూ, వడ్డీలూ, లాభాల వల్ల వచ్చే మోసకారి ఆదాయాలతో 'శ్రమ దోపిడీ' జరిగే సమాజం, అన్ని కోణాలలోనూ మారే విధంగా, 'కార్మిక వర్గ విముక్తి' కోసం, 'వర్గ భేదాలు లేని' సమాజం కోసం, మానవులందరూ తెలుసుకోవలిసిన విజ్ఞానాన్ని అందించే రచనలు చేయడానికే తమ 'మేధా శ్రమలను' వెచ్చించిన మార్క్సు-ఎంగెల్సులిద్దరూ, శ్రామిక వర్గ ..
Rs.40.00
Oka Vastuvu Dharakee..
అసలు, 'ఏ ఉత్పత్తి కైనా 'ధర' ఎందుకు, దేన్ని బట్టి, ఏర్పడుతుంది? కొన్ని ఉత్పత్తులకు తక్కువ ధరా, కొన్ని ఉత్పత్తులకు ఎక్కువ ధరా, ఎందుకు ఉంటాయి? - ఈ రకంగా, 'ధరని' గురించిన కారణం తెలుసుకోవాలనే ఆసక్తితో, వేల సంవత్సరాల నించీ ఉత్సాహవంతులు, ఆలోచిస్తూనే వున్నారు. ఈ పరిశోధన, అరిస్టాటిల్‌తో ప్రారంభమై, 2 వేల సంవ..
Rs.50.00
Bhranthi-Vasthavikat..
క్రిష్టోఫర్ కాడ్వెల్‌కి ముందు మహాతత్త్వవేత్తలయిన మార్క్స్ గానీ, ఏంగేల్స్ గానీ, లెనిన్ గానీ సాహిత్యం గురించి, ముఖ్యంగా కవిత్వం గురించి సకృత్‌గా ఆలోచనల్ని ప్రకటించినవారే గానీ సమగ్ర తాత్విక విశ్లేషణ జరపలేదు. మార్క్సీయమహాశాస్త్రంలోని ఆ లోటుని భర్తీ చేసేందుకే 1920 నుండి 1936 వరకు రాల్ఫ్‌ఫాక్స్..
Rs.555.00
Vargala Gurinchi Mar..
వర్గాల గురించీ, వాఇ ఆదాయాల గురించీ, వాటి ప్రయోజనాల గురించీ, సంబంధాల గురించీ, వాటి మధ్య వుండే వైరుధ్యాల గురించీ, వాటి పోరాటాల గురించీ, వివరంగా అర్థం చేసుకోవాలి. దాని కోసం 'ఉత్పత్తి విధానం' అంటే ఏమిటీ, 'శ్రమ క్రమం' అంటే ఏమిటీ 'శ్రమ విభజన' అంటే ఏమిటీ-వంటి విషయాల గురించి తెలుసుకోవాలి. అప్పుడే, ఏ దేశం ల..
Rs.50.00
Communist Party Pran..
పేదలకు పిడికిళ్ళు బిగించడం నేర్పిన ప్రణాళిక– కొండూరి వీరయ్యఏ ప్రణాళికకైనా కొన్ని ముఖ్యమైన లక్షణాలుండాలి. అది కావ్యంలా పాఠకులకు హృద్యంగా ఉండాలి. మత్తేభం, శార్దూలమో, సీస పద్యం లాగానో కాక కంద పద్యంలాగా తేలిగ్గా ఉండాలి. చదువుతుంటే పాఠకుల మనసులో దాని భావనలు హత్తుకుపోయేదిగా ఉండాలి. చుట్టూ వేగంగా మారుతున్న..
Rs.15.00
Communist Party Pran..
మహా మేధావులకు సహజమైన స్పష్టత తోనూ, ప్రజ్ఞతోనూ యీ గ్రంథం నూతన ప్రపంచ దృక్పధాన్ని స్ధూల రేఖల్లో చిత్రిస్తుంది. యీ నూతన ప్రపంచ దృక్పథంలో యే మినహాయింపులూ లేని భౌతికవాదం, సాంఘీక జీవితానికి కూడా వర్తించేది, వుంది; పరస్పరం వాదం అనే అత్యంత సమగ్రమైన, అత్యంత గంభీరమైన అభివృద్ధి సిద్ధాంతం వుంది; వర్గ పోరాటాన్..
Rs.50.00
Rajakeeya Krushi Man..
నిజానికి ఈ నాలుగు వ్యాసాలు విడివిడిగా ఉన్నప్పటికీ ఇవన్నీ ఒకే గొలుసులో భాగాలు, ఒకే అవగాహనకు నాలుగు కోణాలు. మొదట మనిషికీ ఆయుధాలకూ మధ్య సంబంధం దగ్గర ప్రారంభించి, మానవ సమాజంలో సాధారణ కృషికీ రాజకీయ కృషికీ మధ్య సంబంధం మీదుగా, రాజకీయ కృషిలో సైద్ధాంతిక కృషికీ రోజువారీ పనులకీ మధ్య సంబంధాన..
Rs.35.00
Hello Bastar
నాలుగు దశాబ్ధాలుగా మావోయిస్టు ఉద్యమం కొనసాగటానికి గల మూలకారణాలు తల్సుకోవటానికి, దేశంలో కొనసాగుతున్న ఉద్యమం ప్రవేశ పెట్టిన ప్రత్యామ్నా ఆర్థిక, సామాజిక జీవన విధానాలను తెల్సుకోవటానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. రాహుల్ పండిత ఈ పుస్తక రచనకు ఎంతో శ్రమ పడ్డారు. దేశంలోని ప్రధానమైన పరిణామాలను గురించి చ..
Rs.120.00
Louis Bonaparte 18th..
''నిజానికి ఇదొక ప్రతిభావంతమైన రచన. యావత్తు రాజకీయ ప్రపంచాన్ని పిడుగుపాటు మాదిరిగా దిగ్భ్రాంతికి గురిచేసిన ఘటన సంభవించిన వెంటనే, దాన్ని కొందరు నైతిక ఆగ్రహంతో బిగ్గరగా అరచి ఖండించారు. మరికొందరు దాన్ని విప్లవం నుండి విముక్తిగాను, దాని పొరపాట్లకు శిక్షగాను పరిగణించారు. అయితే దాన్ని చూసి ఆశ్చర్యపడ్డారే ..
Rs.100.00
Mahonnatudu Marx
నేడు యువత, గతాన్ని వర్తమానాన్నీ అర్థం చేసుకుని, భవిష్యత్తును అవగాహన చేసుకోవటానికి, అది ఏ రంగంలో అయినా మార్క్సిజానికి మించిన జ్ఞానం మరోటి లేదనేది ఘంటాపథంగా చెప్పవచ్చు. మార్క్సిజం పిడి సూత్రం కాదు. కార్యాచరణకు అది మార్గదర్శి అనే విషక్ష్మీం జగమెరిగిన సత్యం. అందువల్ల మార్క్సిజాన్ని దాని అభివృద్ధి, చలనం..
Rs.40.00
Adwiteeya Darsanikud..
సోషలిజం గురించి అనేక మంది మేధావులు, మానవతావాదులు గతంలో కలలుగనేవారు. కానీ మొట్టమొదటిసారిగా సోషలిజానికి ఒక శాస్త్రీయ రూపం ఇచ్చి, పెట్టుబడిదారీ విధానం స్థానంలో సోషలిజం రావడం అనివార్యమని చెప్పిన మహా మేధావి కారల్‌మార్క్స్. పెట్టుబడిదారీ విధానంలో ఆవిర్భవించిన కార్మికవర్గం పెట్టుబడిదారీ విధానాన్ని అంతమొం..
Rs.90.00
Revisionist Vyatirek..
తెరాయి దస్తావేజులుగా సుప్రసిద్ధమైన ఈ ఎనిమిది డాక్యుమెంట్లను కామ్రేడ్ చారుమంజుందార్ 1965-67 మధ్య కాంలో రాశాడు. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిపోయి సిపిఐ (ఎం) ఏర్పడినప్పుడు ప్రజలందరూ, ముఖ్యంగా విప్లవ శ్రేణులు వర్గపోరాటం మళ్ళీ ఎజెండా మీదికి వస్తుందని ఆశించారు. విప్లవాత్మక ప్రతిఘటన ..
Rs.50.00
Vargaalu Varga Porat..
సమాజ పరిణామంలో వర్గం పాత్ర, ప్రాముఖ్యత అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే రచనల సంకలనం ఇది. సమాజంలో వ్యక్తులకు, సమూహాలకు లింగ, వర్ణ, జాతి, మతం, ప్రాంతం తదితర పలురకాల గుర్తింపులుంటాయి. ఇవేవి ఉన్నప్పటికీ అనిష్ట్ర్నంటిలోకి కీలకమైనది వర్గమే. ఎందువల్లనంటే ఏ సమాజ మౌలిక స్వభావం అయినా అది..
Rs.140.00
Francelo Antaryuddha..
భూస్వామ్యవ్యవస్థ కడుపులో పుట్టి పెరిగిన పెట్టుబడిదారీవ్యవస్థ దాన్ని కూల్చినట్లుగానే పెట్టుబడిదారీవ్యవస్థలో పుట్టిన కార్మిక వర్గం అనివార్యంగా దాన్ని కూలుస్తుందని, దోపిడీరహిత సమాజాన్ని - సమసమాజాన్ని నిర్మిస్తుందని మార్క్స్ - ఎంగిల్&్సలు 'కమ్యూనిస్టు ప్రణాళిక'లో (1848) ప్రకటించి ప్రపంచాన్ని కుది..
Rs.70.00
Marx Pettubadi Neti ..
మార్క్స్ కాపిటల్ ప్రచురించి 150 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సహమత్ వారు నిర్వహించిన కార్యక్రమంలో సి.పి.చంద్రశేఖర్ ఇచ్చిన నాలుగు ఉపన్యాసాలు పుస్తకంగా ప్రచురించడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. మార్క్సిస్టులకు సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలకు ఉన్న విభేదాలను రచయిత ఈ పుస్తకంఓల స్పష్టంగా వివరించడమే కాక ప..
Rs.60.00
Naxalbari
2017 మే నాటికి నక్సల్బరీకి యాభై ఏళ్లు. ఈ కాలం పొడవునా ఆటుపోటుల గతితర్కం మధ్యనే సాధించిన విజయాలను ప్రచారం చేయడానికి ఇది ఒక సందర్బం. ఈ చరిత్రనంతా మధించి మరింతగా విప్లవోద్యమాన్ని పురోగమింపజేయవలసిన సందర్భం కూడా. భూస్వామ్యానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత ప్రజలు నిర్మిస్తునన విప్లవోద్యమం ప్రపంచ ..
Rs.80.00
Communist Party Ela ..
కమ్యూనిస్టు పార్టీ ఎలా ఉండకూడదు? - రంగనాయకమ్మ శ్రమ దోపిడీ సాగుతున్న సమాజాన్ని దోపిడీ లేని సమాజంగా మార్చుకోవలసిన బాధ్యత శ్రామిక వర్గానిదే. ఈ వర్గం రాజ్యాధికారాన్ని సాధించే దశకన్నా, తర్వాత సమాజాన్ని మార్చుకునే దశలే అత్యంత కష్టమైనవి. అమలులో ఉన్న ఈ సమాజం ఎందుకు మారాలి? ఇందులో ఉన్న తప్పులు ఏమిటి? ఈ స..
Rs.60.00
Marx Drushtilo Manis..
'ఆర్ధిక, తాత్విక వ్రాతపతులలో వున్న యువ మార్క్స్ భావాలను, పెద్దై పరిణతి చెందిన మార్క్స్, వాటిని హెగెల తత్వంతో సంబంధం ఉన్న ఆదర్శవంతమైన గతానికి చెందిన అవశేషాలని చెప్పి వదిలివేశాడని, చెప్పేవారిది సరైన మాట అయితే, మనం ఇప్పటివరకు చెప్పిన మార్క్స్ దృష్టిలో మానవ స్వభావం, పరాయితనం, క్రి..
Rs.40.00
Manishi Marxism
నాకు పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే అసహ్యం. దానిని మానవ జాతి ఏ విధంగా అధిగమిస్తుందో ఎవ్వరికీ తెలీదని నేను అనుకుంటున్నాను. మార్క్సిజం పెట్టుబడిదారీ వ్యవస్థను విమర్శించడానికి పనికి వచ్చినంతగా దానిని అధిగమించడానికి పనికి రాదని ఈ శతాబ్దం చరిత్ర రుజువు చేసిందని నా అభిప్రాయం. అది ఏ విధంగా జరగగలదో అర్థం చేసుకో..
Rs.120.00
Marx Rasina Capital ..
''కాపిటల్''లో మార్క్స్, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్నీ, దాని పంపిణీ విధానాన్నీ పరిశీలించే పనిచేస్తాడు. ఆ పరిశీలనా క్రమంలోనే, ఐరోపా దేశాల బానిస, భూస్వామ్య ఉత్పత్తి విధానాల్ని కూడా క్లుప్తంగా వివరిస్తాడు. అంతేగాక, ఈ 3 రకాల సమాజాలకూ పూర్తిగా భిన్నమైన ఒక 'నూతన సమాజాన్ని' కూడా ఎక్కడికక్కడ సూచిస్తూ ..
Rs.100.00